1
00:00:09,426 --> 00:00:11,345
పదండి! పదండి! మనం ఇది చేద్దాం!

2
00:00:11,428 --> 00:00:12,387
పదండి! పదండి! పదండి!

3
00:00:12,471 --> 00:00:13,639
వెళ్ళండి! వెళ్ళండి! వెళ్ళండి!

4
00:00:47,130 --> 00:00:49,383
నేను, రూపర్ట్ దీన్ని
మా అయిదవ ఆనివర్సరీకి కొన్నాము.

5
00:00:50,175 --> 00:00:52,344
మీ అభిరుచి చాలా బాగుంది.

6
00:00:53,595 --> 00:00:54,596
మీకిది కావాలా?

7
00:00:55,556 --> 00:00:59,142
కానీ ఇది ఒక హక్నీ. దీని విలువ
కనీసం కొన్ని మిలియన్ పౌండ్లు ఉంటుంది.

8
00:00:59,977 --> 00:01:01,979
బాగా చెప్పారు. మీరు అవునని ఉండాల్సింది.

9
00:01:02,062 --> 00:01:03,856
-దయచేసి వేలం జాబితా ఇవ్వండి.
-అలాగే, మేడం.

10
00:01:08,318 --> 00:01:09,486
రెబెక్కా వెల్టన్, విడిపోయిన తరువాత
ఏ.ఎఫ్.సి రిచ్మండ్ యొక్క కొత్త యజమాని

11
00:01:09,570 --> 00:01:10,445
అతనికి అమ్మాయిలు దొరుకుతారు
ఆమె పిచ్చిదయింది.

12
00:01:10,529 --> 00:01:11,864
అయితే, మిసెస్ మానియన్...

13
00:01:11,947 --> 00:01:14,199
ఒక్క నిమిషం. మిస్ వెల్టన్.

14
00:01:15,534 --> 00:01:16,577
జార్జ్ ఇక్కడే ఉన్నారు.

15
00:01:16,660 --> 00:01:18,245
అతనిక్కడ ఉంటే, ఇక్కడ ఎందుకు లేడు?

16
00:01:18,328 --> 00:01:20,956
అవును. మంచి మాట.

17
00:01:21,540 --> 00:01:22,541
జార్జ్.

18
00:01:23,125 --> 00:01:25,294
-హిగ్గీ బాయ్.
-మంచిది.

19
00:01:25,919 --> 00:01:28,046
హే, నువ్వు దీనిని అలంకరించిన
విధానం నాకు నచ్చింది.

20
00:01:28,922 --> 00:01:30,924
ఇది నువ్వే చేసావా లేక
ఒక గే సహాయం తీసుకున్నావా?

21
00:01:31,008 --> 00:01:33,135
నేను నీ జుట్టు గురించి
అదే అడగవచ్చు. ప్లీజ్.

22
00:01:34,720 --> 00:01:36,221
ఆమె మాటకు మాట భలే చెబుతుంది కదా?

23
00:01:36,847 --> 00:01:39,099
సరే. విను, నాకు ఒక
నిమిషంలో ప్రాక్టిస్ ఉంది.

24
00:01:39,183 --> 00:01:42,728
అందుకని అది ఏమైనా, మీ అందమైన ఛాతీ నుంచి
దింపుకోవాలని అనుకుంటున్న దాన్ని

25
00:01:42,811 --> 00:01:44,479
-చెప్పు.
-తప్పకుండా.

26
00:01:44,563 --> 00:01:45,564
నిన్ను తీసేసాను.

27
00:01:45,647 --> 00:01:47,024
ఆ, అలాగే.

28
00:01:47,107 --> 00:01:49,651
ఒప్పందంలో నీ భాగానికి కానూ
నీకు డబ్బు చెల్లిస్తాను. అందుకని...

29
00:01:51,195 --> 00:01:52,821
నీకు నా శుభాశీస్సులు.

30
00:01:54,573 --> 00:01:56,116
తీసేసావా? ఎందుకు?

31
00:01:58,243 --> 00:02:00,954
నిజానికి నేను చాలా కారణాలు చెప్పవచ్చు.

32
00:02:01,747 --> 00:02:03,332
స్త్రీల పట్ల నీకున్న చులకన భావం,
అందులో ఒకటి.

33
00:02:03,415 --> 00:02:05,250
-ఏంటి?
-నాకు తెలుసు, అది పెద్ద పదం.

34
00:02:05,334 --> 00:02:06,960
దాని అర్థం నీ కూతుర్లలో ఒకరిని అడుగు.

35
00:02:07,044 --> 00:02:08,628
లేదా బహుశా నీ పనితీరు,

36
00:02:08,711 --> 00:02:12,633
ఈ టీముకి మరొక సగటు స్థాయి
సీజన్ కి తీసుకు వెళ్ళినందుకు.

37
00:02:12,716 --> 00:02:15,302
లేదా బహుశా నువ్వా చిన్న షార్ట్స్ వేసుకుని,

38
00:02:15,385 --> 00:02:17,137
వ్రుషణాల్లో ఒక దానిని
నేను చూసేలా చేసినందుకు.

39
00:02:18,430 --> 00:02:19,681
అదుగో ఇంకొకటి.

40
00:02:20,349 --> 00:02:21,433
లియం ఇంకా నోయెల్.

41
00:02:22,059 --> 00:02:23,519
కాకపోతే ఒయాసిస్ అంత బాగా లేవు.

42
00:02:23,602 --> 00:02:26,188
అయినా, నేను పూర్తి నిజాయితీతో
చెప్పాలంటే, జార్జ్,

43
00:02:26,271 --> 00:02:29,525
ఇప్పుడు నేను యజమానిని, నాకు నువ్వు నచ్చవు
కాబట్టి నిన్ను తీసేసాను.

44
00:02:31,109 --> 00:02:32,945
ఇక వెళ్ళు, లావు పాటి వెధవ.

45
00:02:36,532 --> 00:02:37,991
హే, హిగ్గీ బాయ్.

46
00:02:38,075 --> 00:02:39,493
నువ్వు ఏది ఘోరం అంటావు?

47
00:02:39,576 --> 00:02:43,747
నీ భర్త అక్రమ సంబంధాలా లేక
అది నీకు అందరి తరువాత తెలియడమా?

48
00:02:46,708 --> 00:02:48,961
బయటకు వెళ్లి నాకు
సలాడ్ తీసుకువచ్చే వారు ఎవరైనా ఉన్నారా?

49
00:02:50,629 --> 00:02:53,006
కిస్మిస్లు ఉన్నది ఏదీ వద్దు.

50
00:02:53,090 --> 00:02:54,216
ఛీ.

51
00:02:54,883 --> 00:02:58,262
అయితే, కొత్త మేనేజర్ల కోసం ఏం చేయను?

52
00:02:58,345 --> 00:03:00,889
నేను అభ్యర్దుల జాబితా తయారు చేయనా?

53
00:03:00,973 --> 00:03:03,642
వద్దు. దాని అవసరం లేదు.

54
00:03:07,855 --> 00:03:08,689
స్పోర్ట్స్ సెంటర్

55
00:03:08,772 --> 00:03:11,733
అట్లాంటిక్ యొక్క ఆవలి వైపు నుండి
ఆశ్చర్యకరమైన సమాచారం.

56
00:03:11,817 --> 00:03:14,611
ఏ ఎఫ్ సి రిచ్మండ్ వారి కొత్త మేనేజర్
నియామకాన్ని ప్రకటించింది,

57
00:03:14,695 --> 00:03:16,947
అతను ఒక థియోడర్ "టెడ్" లాసో.

58
00:03:17,030 --> 00:03:21,410
ఇటీవలే, కోచ్ లాసో
డివిజన్ II విచిత స్టేట్ షాకర్స్ ను

59
00:03:21,493 --> 00:03:24,329
వారి మొట్ట మొదటి అమెరికన్ ఫుట్ బాల్ జాతీయ
టైటిల్ సంపాదించడానికి తీసుకు వెళ్ళారు.

60
00:03:24,413 --> 00:03:26,915
ఆయన షాకర్స్ ను ఒక చెత్త ప్రోగ్రాం నుంచి

61
00:03:26,999 --> 00:03:29,918
హెడ్ కోచ్ గా ఆయన మొట్ట మొదటి సిజన్ లోనే
మాట ఇచ్చిన చోటుకు తీసుకు వెళ్ళారు.

62
00:03:30,002 --> 00:03:34,006
కానీ మనలో చాలా మందికి,
మన మనసుల్లోకి, మన హాళ్ళలోకి

63
00:03:34,089 --> 00:03:35,591
టెడ్ లాసో దారి చేసుకున్నది అలా కాదు.

64
00:03:35,674 --> 00:03:37,217
నాకైతే అది, ఎపుడూ టెడ్...

65
00:03:38,552 --> 00:03:40,470
తన టీమ్ తో విజయాన్ని
వేడుక చేసుకున్న ఆ క్షణం,

66
00:03:40,554 --> 00:03:42,764
దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే
మీరు దాన్ని చూడాలి.

67
00:03:42,848 --> 00:03:44,349
అది చూసిన తరువాత కూడా...

68
00:03:45,601 --> 00:03:48,353
మనం దాన్ని అర్థం చేసుకోగలమని నేను అనుకోను.

69
00:03:50,606 --> 00:03:52,107
అవును, టెడ్. నీ పని నువ్వు చెయ్యి.

70
00:03:52,191 --> 00:03:54,526
ఒక మంచి గేమ్ కోసం నీకు గుడ్ లక్.

71
00:03:55,027 --> 00:03:56,236
మమల్ని గర్వపడేలా చెయ్యి.

72
00:03:56,320 --> 00:03:57,321
అమెరికాకి జై.

73
00:03:58,280 --> 00:03:59,823
టాయ్లెట్

74
00:04:04,536 --> 00:04:05,746
జాక్ కెరువాక్
ది ధర్మ బమ్స్

75
00:04:11,502 --> 00:04:12,503
హాయ్. ఇది మీరేనా?

76
00:04:12,586 --> 00:04:15,214
-ఇది నేనే అనుకుంటాను, అవును.
-అబ్బా! మీరు గొప్పవారు.

77
00:04:15,297 --> 00:04:16,548
నేనొక అస్సీ తీసుకోవచ్చా?

78
00:04:17,966 --> 00:04:19,218
ఇది అద్భుతం.

79
00:04:19,301 --> 00:04:21,303
మా ఊర్లో దీన్ని, మేము సెల్ఫీలు అంటాము.

80
00:04:21,386 --> 00:04:22,638
ఇది "నా ఒక్కడిదే" కాదు కదా?

81
00:04:22,721 --> 00:04:24,389
ఇది "మనది" కదా? అందుకని "అస్సీ"

82
00:04:24,473 --> 00:04:25,891
ఆ. నాకిది నచ్చింది.

83
00:04:25,974 --> 00:04:26,892
బాగుంది.

84
00:04:27,434 --> 00:04:28,810
మీరు ఫుట్ బాల్ కోచింగ్ ఇస్తున్నారు.

85
00:04:28,894 --> 00:04:31,355
ఇంత పిచ్చి పని చేయడానికి మీరు ఒక లెజెండ్.

86
00:04:31,438 --> 00:04:34,107
అంటే, అది పిచ్చి.
వారు మీ పని బాగా పడతారు.

87
00:04:34,650 --> 00:04:36,985
నీకు తెలుసా,
నేనది ఇంతకుముందు కూడా విన్నాను.

88
00:04:37,069 --> 00:04:38,695
కానీ, ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నాను.

89
00:04:38,779 --> 00:04:41,114
-లెజెండ్.
-ఆ. నిన్ను కలవడం బాగుంది.

90
00:04:45,536 --> 00:04:47,204
ఏం చదువుతున్నావు? ఇంకో సాకర్ పుస్తకమా?

91
00:04:47,287 --> 00:04:48,580
కోచ్, నువ్వొక స్పాంజువి.

92
00:04:49,206 --> 00:04:51,208
చెప్పు. నాకేమైనా సరదా అయిన సత్యం చెప్పు.

93
00:04:51,291 --> 00:04:53,919
వీరు "హద్దుకు తగలడం" అనరు,
వీరు "బయటకు విసరడం" అంటారు.

94
00:04:54,002 --> 00:04:56,755
సరే, నేను దీన్ని తరువాత ఒక వాక్యంలో
ఉపయోగిస్తే, నువ్వు ఐదు డాలర్లు ఇవ్వాలి.

95
00:04:56,839 --> 00:04:58,340
-అలాగే.
-సరే.

96
00:04:59,883 --> 00:05:02,052
గుడ్ ఈవినింగ్.
మేము త్వరలో కాబిన్ లో లైట్లను తగ్గిస్తాము.

97
00:05:02,135 --> 00:05:04,346
మనం కాసేపు పడుకోవాలి.
ఈ జెట్ లాగ్ మన దుంప తెంచుతుంది.

98
00:05:04,429 --> 00:05:06,682
అవును, అవును, అవును.

99
00:05:09,101 --> 00:05:10,727
ఇది చేయడానికి మనకు పిచ్చా?

100
00:05:11,353 --> 00:05:12,521
అవును, ఇది పిచ్చే.

101
00:05:12,604 --> 00:05:15,315
హే, ఒక సవాలు తీసుకోవడం అనేది
గుర్రపు స్వారీ లాంటిదే కదా?

102
00:05:15,399 --> 00:05:16,984
అది చేస్తున్నప్పుడు
నీకు అంతా బాగానే అనిపిస్తే,

103
00:05:17,067 --> 00:05:18,068
నువ్వది తప్పుగా చేస్తున్నావేమో.

104
00:05:19,653 --> 00:05:21,697
-సరే, గుడ్ నైట్, కోచ్.
-గుడ్ నైట్, కోచ్.

105
00:05:25,033 --> 00:05:26,660
హే, హే, హే!

106
00:05:26,743 --> 00:05:30,122
మనం మన కలల్లో ఒకరినొకరం చూసుకుంటే,
మనం అపరిచితుల్లా కాసేపు

107
00:05:30,205 --> 00:05:32,541
-సరదాగా గడుపుదాం.
-అలాగే, అపరిచితుడా.

108
00:05:32,624 --> 00:05:34,042
మంచిది.

109
00:06:08,410 --> 00:06:10,495
-నువ్వు అస్సలు పడుకోలేదా?
-ఒక్క కునుకు కూడా తీయలేదు.

110
00:06:10,579 --> 00:06:12,748
లేదు, నా బుర్ర ఆలోచిస్తూనే ఉంది.

111
00:06:12,831 --> 00:06:14,708
మొదట్లో నేను పడుకోలేకపోవడం
గురించి ఆలోచించాను.

112
00:06:14,791 --> 00:06:17,419
అ తరువాతా పడుకోలేకపోవడం గురించి
ఆలోచించడం గురించి ఆలోచించాను. అది...

113
00:06:17,503 --> 00:06:18,837
అది ఎప్పుడూ మంచిది కాదు.

114
00:06:18,921 --> 00:06:19,922
నీకు తెలిసేటప్పటికి,

115
00:06:20,005 --> 00:06:21,798
వారు వేడి వేడి
చాక్లెట్ చిప్ బిస్కట్లు ఇస్తున్నారు,

116
00:06:21,882 --> 00:06:23,175
ఇంకా ప్లేన్ దిగుతోంది.

117
00:06:23,258 --> 00:06:25,344
నాకు బిస్కట్ రాలేదు.
నాది కూడా నువ్వే తినేసావా?

118
00:06:25,427 --> 00:06:27,221
అది కథలో భాగం కాదు.
అతను మన కొసమే అనుకుంటాను.

119
00:06:27,304 --> 00:06:28,472
హే, ఎలా ఉన్నారు?

120
00:06:28,555 --> 00:06:29,973
-నా పేరు టెడ్. నీ పేరేంటి?
-ఆలీ.

121
00:06:30,057 --> 00:06:31,517
-ఆలీ. సరే.
-మీ బ్యాగులు పట్టుకుంటాను.

122
00:06:31,600 --> 00:06:33,977
వద్దు, వద్దు, వద్దు, ఆలీ.
మేం సర్డుకున్నాము, మేము మోస్తాము.

123
00:06:34,061 --> 00:06:35,979
మాకు మధ్యలో ఒక చోట ఆగాలని ఉంది.

124
00:06:36,063 --> 00:06:37,064
సరే. నాతో రండి.

125
00:06:42,110 --> 00:06:43,779
ఆ. అదుగోండి.

126
00:06:45,489 --> 00:06:48,158
కోచ్, మనం కాన్సాస్ లో
లేమని నాకనిపిస్తోంది, కదా?

127
00:06:49,660 --> 00:06:51,703
నేనింత వరకు ఎపుడూ కాన్సాస్ లో
లేనప్పుడు అలా అనలేదు.

128
00:06:51,787 --> 00:06:53,539
-అలా అనడం బాగుంది.
-అవును.

129
00:06:54,665 --> 00:06:56,458
మా కోరిక మన్నించినందుకు ధన్యవాదాలు, ఆలీ.

130
00:06:56,542 --> 00:06:57,918
నువ్వు ఎక్కడికి తీసుకువెళతానంటే
అక్కడికి వెళడానికి సిద్ధంగా ఉన్నాము.

131
00:06:58,001 --> 00:06:59,503
సరే. అది టవర్ బ్రిడ్జ్.

132
00:06:59,586 --> 00:07:02,422
అవును. లండన్ బ్రిడ్జ్ కాదు,
ఎందుకంటే అది ఇంకా ముందుంది.

133
00:07:02,506 --> 00:07:05,300
ఏ. ఎఫ్. సి. రిచ్మండ్

134
00:07:07,094 --> 00:07:08,929
వారు సాకర్ ఎలా కనుక్కున్నారో తెలుసా?

135
00:07:09,012 --> 00:07:10,597
ఈ విక్టోరియన్ హెడ్ మాస్టర్లు,

136
00:07:10,681 --> 00:07:13,433
వారు అబ్బాయిలతో హస్త ప్రయోగం
ఆపించాలని అనుకున్నారు.

137
00:07:13,517 --> 00:07:17,187
అందుకని వారు అబ్బాయిలు చేతులు
ఉపయోగించలేని ఒక ఆటను కనిపెట్టారు,

138
00:07:17,271 --> 00:07:19,064
వారిది పని చేస్తుందేమో అనుకున్నారు.

139
00:07:19,147 --> 00:07:20,816
అది పని చేసిందో లేదో నాకు తెలియదు, కానీ...

140
00:07:36,707 --> 00:07:38,584
ఇది వేరుగా అనిపిస్తోంది, కోచ్.

141
00:07:38,667 --> 00:07:40,335
అంటే, అదే కానీ వేరుగా.

142
00:07:40,419 --> 00:07:42,421
-సారూప్యం.
-నీకు తెలుసు కదా.

143
00:07:42,504 --> 00:07:43,589
ఓయ్!

144
00:07:43,672 --> 00:07:45,716
ఓయ్! వినండి!

145
00:07:45,799 --> 00:07:47,009
ఓయ్! హలో!

146
00:07:47,092 --> 00:07:48,427
తప్పుకోండి! తప్పుకోండి!

147
00:07:48,510 --> 00:07:50,095
గడ్డి ముట్టుకోకండి!

148
00:07:50,179 --> 00:07:52,890
తప్పుకోండి! పిచ్ నుంచి తప్పుకోండి!
గడ్డి ముట్టుకోకండి! ప్లీజ్!

149
00:07:52,973 --> 00:07:54,308
-సరే, సరే, సరే. ఆ.
-మీరెవరు?

150
00:07:54,391 --> 00:07:56,310
నేను టెడ్ లాసో. ఇతను కోచ్ బియర్డ్.

151
00:07:56,393 --> 00:07:58,645
-దేవుడా. మీరు కొత్త మేనేజర్.
-అవును, సర్.

152
00:07:58,729 --> 00:08:00,397
-మీకు కావల్సినంత గడ్డి తీసుకోండి.
-అయ్యో...

153
00:08:00,480 --> 00:08:01,732
మేమిప్పుడే కత్తిరించాము.
నేను చెత్తలో చూస్తాను.

154
00:08:01,815 --> 00:08:03,942
-నేను మీకు మరింత తీసుకురాగలను.
-అది పరవాలేదు. మాకు వద్దు.

155
00:08:04,401 --> 00:08:06,528
-ధన్యవాదాలు.
-సరే.

156
00:08:07,738 --> 00:08:08,989
ఆ.

157
00:08:10,282 --> 00:08:12,492
-అయినా మనం గడ్డి నుంచి పక్కకి తప్పుకోవాలి.
-అవును, అవును. తప్పకుండా.

158
00:08:12,576 --> 00:08:13,410
మనం క్షమాపణ అడగాలా?

159
00:08:13,493 --> 00:08:15,120
-గడ్డి కోసం క్షమించండి.
-క్షమిచండి, గడ్డి.

160
00:08:16,163 --> 00:08:18,081
మేము రెబెక్కా వెల్టన్ ని కలవాలి.

161
00:08:18,165 --> 00:08:19,416
నేను మిమ్మల్ని అక్కడికే
తీసుకు వెళ్తున్నాను.

162
00:08:19,499 --> 00:08:20,918
ఇతన్ని చూడు. ఒక అడుగు ముందున్నాడు.

163
00:08:21,001 --> 00:08:22,920
హే, సరే కానీ, నీ పేరేంటి?

164
00:08:23,003 --> 00:08:24,087
-నా పేరా?
-అవును.

165
00:08:24,171 --> 00:08:25,547
ఎవరూ ఎప్పుడూ నా పేరు అడగరు.

166
00:08:31,970 --> 00:08:33,138
అంటే, నువ్వు ఎప్పుడు
చెప్పాలనుకుంటే అప్పుడు.

167
00:08:33,222 --> 00:08:34,681
ఓహ్, అది నేథన్.

168
00:08:34,765 --> 00:08:36,225
నేథన్! నాక పేరు నచ్చుతుంది.

169
00:08:36,308 --> 00:08:37,392
హే. నీ హాట్ డాగ్స్ బాగుంటాయి.

170
00:08:38,101 --> 00:08:39,102
ఆ. కాదు, నాకు తెలుసు.

171
00:08:39,186 --> 00:08:41,605
మంచిది, మంచిది.
మీకిక్కడ నేథన్ హాట్ డాగ్స్ ఉంటాయా?

172
00:08:41,688 --> 00:08:42,688
ఉండవు.

173
00:08:42,773 --> 00:08:43,774
సరే.

174
00:08:44,983 --> 00:08:46,985
నాకు ఈ అబ్బాయి నచ్చాడు. అతను నచ్చాడు.

175
00:08:47,736 --> 00:08:49,863
మిమ్మల్ని పరిచయం చేస్తాను. బిగ్ బాస్.

176
00:08:49,947 --> 00:08:50,948
ఇదుగోండి.

177
00:08:52,491 --> 00:08:53,492
హలో.

178
00:09:03,836 --> 00:09:06,255
హే, మీరు ఎలా ఉన్నారు?
నేను టెడ్ లాసో, మీ కొత్త కోచ్.

179
00:09:06,338 --> 00:09:09,716
-మీరు మిసెస్ వెల్టన్ అయి ఉండాలి.
-దయచేసి నన్ను రెబెక్కా అని పిలవండి.

180
00:09:09,800 --> 00:09:11,009
మిసెస్ వెల్టన్, మా నాన్నగారు.

181
00:09:12,052 --> 00:09:13,637
అది ఒక జోక్ అయితే, నాకది నచ్చింది.

182
00:09:13,720 --> 00:09:15,514
కాకపోతే, అది మీతో
తెలుసుకోవడానికి నేను ఆగలేను.

183
00:09:16,056 --> 00:09:17,057
ఇతను కోచ్ బియర్డ్.

184
00:09:17,140 --> 00:09:20,269
మీ ఇద్దరినీ ముఖాముఖి కలవడం బాగుంది.

185
00:09:20,352 --> 00:09:21,186
హిగ్గిన్స్?

186
00:09:21,270 --> 00:09:24,898
క్షమించండి, ఇతను హిగ్గిన్స్,
మా ప్రస్తుత కమ్యూనికేషన్స్ డైరెక్టర్.

187
00:09:24,982 --> 00:09:25,983
ప్రస్తుత?

188
00:09:26,066 --> 00:09:29,653
మీరు కోచ్ బియర్డ్ ని తీసుకు వెళ్లి
వారికి ఐడిలు, ఇంటి సమాచారం...

189
00:09:29,736 --> 00:09:31,238
వారికి ఏది అవసరమైతే అది చూడండి.

190
00:09:31,321 --> 00:09:34,116
-పాస్వర్డ్, వెట్ వైప్స్.
-హ్యుమిడిఫయర్. నీకన్నా ముందున్నాను, కోచ్.

191
00:09:34,199 --> 00:09:35,284
ధన్యవదాలు.

192
00:09:37,703 --> 00:09:39,705
-దయచేసి కూర్చోండి.
-సరే.

193
00:09:40,414 --> 00:09:42,291
-మీకు తాగడానికి ఏమైనా ఇవ్వనా?
-ఇవ్వండి.

194
00:09:42,374 --> 00:09:44,334
ఫ్లైట్ లో ఎక్కువ పడుకోలేకపోయాను,
అందుకని మీ దగ్గర

195
00:09:44,418 --> 00:09:46,253
కొంచెం కెఫీన్ ఉన్నది
ఏదైనా సరే పని చేస్తుంది.

196
00:09:46,336 --> 00:09:48,172
మొకచీనో, ఫ్రాపుచీనో...

197
00:09:48,255 --> 00:09:51,008
అందులో కాఫీ రుచి లేననత వరకూ,
అది ఏ కాఫీ అయినా పరవాలేదు.

198
00:09:51,091 --> 00:09:52,176
మీరు మీ టీ ఎలా తీసుకుంటారు?

199
00:09:52,801 --> 00:09:54,761
నేను సాధారణంగా దాన్ని
తిరిగి వెనక్కి తీసుకు వెళతాను,

200
00:09:54,845 --> 00:09:56,805
ఎందుకంటే ఎవరో చాలా
పెద్ద పొరపాటు చేసారు. కానీ...

201
00:09:56,889 --> 00:09:57,764
రోమ్ లో ఉన్నాము, కదా?

202
00:09:58,849 --> 00:10:01,435
అవును. అది చూడండి. సరే.

203
00:10:05,230 --> 00:10:06,231
ఏంటి?

204
00:10:06,315 --> 00:10:09,276
నేను ఎప్పుడూ టీ వేడి గోధుమ రంగు
నీటి రుచిలో ఉంటుందని అనుకునేవాడిని.

205
00:10:09,359 --> 00:10:10,527
ఇంకా ఏంటో తెలుసా?

206
00:10:10,611 --> 00:10:13,322
నేను సరిగ్గా అనుకున్నాను.
అవును, ఇది బాలేదు. వద్దు, ధన్యవాదాలు.

207
00:10:13,405 --> 00:10:14,656
ఇంగ్లాండ్ కి స్వాగతం.

208
00:10:14,740 --> 00:10:16,241
ఆ. "దానికి అలవాటు పడు, వెధవ." కదా?

209
00:10:16,325 --> 00:10:18,160
మీరు ఇక్కడ చూస్తారా?

210
00:10:18,243 --> 00:10:20,621
-నాకు ఆబీ రోడ్ చూడాలని ఉంది.
-క్లబ్బుని.

211
00:10:20,704 --> 00:10:21,788
ఆ, అక్కడ మొదలు పెడదాము.

212
00:10:21,872 --> 00:10:26,877
ఈ హాల్ ఈ క్లబ్బు యొక్క అతి దీర్ఘ,
నిరాడంబరమైన, చరిత్రను చూపిస్తుంది.

213
00:10:26,960 --> 00:10:28,795
మొదటి మ్యాచ్ 1897 లో ఆడారు.

214
00:10:28,879 --> 00:10:33,050
యుద్ద సమయంలో మా స్టేడియంని
మార్చబడిన ఆసుపత్రిగా ఉపయోగించారు.

215
00:10:33,133 --> 00:10:34,593
కొంత మంది స్థానికులు చనిపోయిన సైనికులను

216
00:10:34,676 --> 00:10:37,679
పిచ్ దగ్గర తిరుగుతూ చూసామని అంటారు.

217
00:10:37,763 --> 00:10:39,139
అది భయం కలిగిస్తుంది.

218
00:10:39,223 --> 00:10:42,059
-మీరు దెయ్యాలను నమ్ముతారా, టెడ్?
-నేను నమ్ముతాను.

219
00:10:42,142 --> 00:10:45,354
కానీ ముఖ్యంగా, వారి పట్ల వారికి
నమ్మకం ఉండాలి. తెలుసా?

220
00:10:46,438 --> 00:10:47,272
సరే.

221
00:10:47,356 --> 00:10:49,900
ఇది మా గత యజమానుల ఫోటోలు ఉన్న గోడ.

222
00:10:50,442 --> 00:10:52,778
సరే. ఇక్కడ ఉన్న ఇతన్ని చూడండి.

223
00:10:52,861 --> 00:10:53,695
రూపర్ట్ మానియన్
1987 నుంచి

224
00:10:53,779 --> 00:10:55,405
ఆ అమ్మాయిలూ, షాంపేన్ అదంతా ఎలా ఉంది?

225
00:10:55,489 --> 00:10:56,949
అతను మంచి సమయం గడిపెవాడిలా ఉన్నాడు.

226
00:10:57,032 --> 00:10:58,242
అతను నా మాజీ భర్త.

227
00:10:58,325 --> 00:11:01,745
మంచి సమయాలు ఎప్పుడూ మంచి సమయాలుగా
ఉండవని నేను తెలుసుకున్నాను.

228
00:11:02,287 --> 00:11:03,664
నేను దాని గురించి అంతా విన్నాను.

229
00:11:03,747 --> 00:11:05,040
మీరు ఎలా ఉన్నారు?

230
00:11:07,209 --> 00:11:08,585
ఆ, అంత తేలికైన సంవత్సరం కాదు.

231
00:11:08,669 --> 00:11:09,711
అవును.

232
00:11:10,838 --> 00:11:13,090
-అయితే, మీరు ప్రెస్ తో మాట్లాడాలి.
-సరే.

233
00:11:13,173 --> 00:11:15,843
కాదు, ఒకటి రెండు రోజుల నిద్ర తరువాత,
నేనది అందంగా చేస్తాను.

234
00:11:15,926 --> 00:11:18,428
నన్ను క్షమించండి. మీకు తెలుసనుకున్నాను.
వారు మీకోసం సిద్ధంగా ఉన్నారు.

235
00:11:18,512 --> 00:11:19,346
వారు ఏంటి?

236
00:11:21,807 --> 00:11:23,016
అందుకని మరింత ఆలస్యం లేకుండా,

237
00:11:23,100 --> 00:11:26,979
ఏ ఎఫ్ సి రిచ్మండ్ యొక్క
కొత్త మేనేజర్, టెడ్ లాసో!

238
00:11:33,527 --> 00:11:34,778
సరే.

239
00:11:34,862 --> 00:11:36,697
సరే. మీరంతా ఎలా ఉన్నారు?

240
00:11:40,284 --> 00:11:41,159
అతను కోచ్.

241
00:11:41,243 --> 00:11:43,787
ఒలువా టెడ్, యో.

242
00:11:43,871 --> 00:11:45,163
చూడు, మన కోచ్.

243
00:11:47,207 --> 00:11:48,208
ఓయ్!

244
00:11:48,292 --> 00:11:51,003
నాకు నిశ్శబ్దం వినిపించకపోతే,
నేను మీ పురుషాంగంలో గుద్దుతాను.

245
00:11:52,004 --> 00:11:54,423
ఒక్క క్షణం. నన్ను...
నా గొంతు ఎండిపోయింది.

246
00:11:59,887 --> 00:12:01,805
ఇక్కడ సోడా ఉంటుందని అనుకోలేదు. క్షమించండి.

247
00:12:01,889 --> 00:12:03,807
ఈ వెధవని చూడండి!

248
00:12:03,891 --> 00:12:05,392
పిచ్చి అమెరికన్!

249
00:12:05,475 --> 00:12:07,394
సరే. అయితే, హే.

250
00:12:07,477 --> 00:12:09,855
మనం మొదలు పెడదామా?
ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?

251
00:12:11,607 --> 00:12:13,734
ఓహ్, ఆ, కాదు. నేనది ఊహించి ఉండాల్సింది.

252
00:12:13,817 --> 00:12:15,777
ఏంటో తెలుసా?
మీరు చేతులు దింపండి.

253
00:12:15,861 --> 00:12:16,987
త్వరగా...

254
00:12:17,070 --> 00:12:18,155
ఆ.

255
00:12:18,238 --> 00:12:19,531
ఈ గదిలో ఉన్న సగటు కన్నా పెద్ద ప్రశ్నకు

256
00:12:19,615 --> 00:12:21,909
సమాధానం ఇస్తాను.

257
00:12:21,992 --> 00:12:27,122
లేదు, నేను ఎన్నడూ మీరు ఫుట్ బాల్ అనే
ఆటకు ఏ స్థాయిలోనూ ఎప్పుడూ కోచ్ గా లేను.

258
00:12:27,206 --> 00:12:28,207
దేవుడా.

259
00:12:28,832 --> 00:12:29,917
ఏంటి?

260
00:12:30,000 --> 00:12:32,878
నాకు ఫుట్ బాల్ గురించి తెలియని దానిని
నింపే రెండు ఇంటర్నెట్ లను మీరు చూడచ్చు.

261
00:12:34,296 --> 00:12:35,547
కానీ నాకు ఏమి తెలుసో మీకు చెప్తాను.

262
00:12:35,631 --> 00:12:38,675
నేను ఇప్పటి వరకు కోచ్ చేసిన టీమ్ లా
ఏ ఎఫ్ సి రిచ్మండ్ ఉండదని నాకు తెలుసు,

263
00:12:38,759 --> 00:12:41,094
అది ముందుకు వెళ్లి వారి సామర్ధ్యాన్నంతా

264
00:12:41,178 --> 00:12:42,554
-నాలుగు క్వార్టర్లలో చూపిస్తుంది.
-సగాలు.

265
00:12:43,347 --> 00:12:45,265
-అదేంటి?
-రెండు సగాలు.

266
00:12:45,349 --> 00:12:46,600
అవును. క్షమించండి. సగాలు, అవును.

267
00:12:46,683 --> 00:12:49,561
రెండు సగాల కోసం గెలిచినా, ఓడినా
వారిలో ఉన్న సామర్ధ్యాన్నంతా చూపిస్తారు.

268
00:12:49,645 --> 00:12:50,729
లేదా టై.

269
00:12:50,812 --> 00:12:52,564
అవును. మీకు ఇక్కడ టైలు కూడా ఉంటాయి కదా.

270
00:12:52,648 --> 00:12:54,775
క్షమించండి. నాకది అలవాటవడానికి
కొంత సమయం పడుతుంది.

271
00:12:54,858 --> 00:12:57,694
ఎందుకంటే మా ఊర్లో ఆటను టైతో ముగిస్తే,

272
00:12:57,778 --> 00:13:00,864
అది ప్రళయాంతానికి మొదటి సంకేతం అవుతుంది.

273
00:13:03,700 --> 00:13:06,078
వినండి. మీరు మీడియా వారు
చేసే దానిని నేను గౌరవిస్తాను.

274
00:13:06,161 --> 00:13:07,996
మా తలుపు మీ కోసం ఎపుడూ తెరిచే ఉంటుంది.

275
00:13:08,080 --> 00:13:11,500
సరేనా? మీరు నన్ను దేని గురించి
అయినా అడగవచ్చు. నేను దేనిని కాదనను.

276
00:13:11,583 --> 00:13:13,919
సరే. ఒక చివరి ప్రశ్న.

277
00:13:14,545 --> 00:13:16,505
అక్కడ రెండవ వరుసలో ఉన్నతను.

278
00:13:16,588 --> 00:13:17,589
ఆ.

279
00:13:18,215 --> 00:13:19,716
నాకు మీ కళ్ళద్దాలు నచ్చాయి.

280
00:13:20,634 --> 00:13:21,635
ధన్యవాదాలు.

281
00:13:22,344 --> 00:13:23,679
ట్రెంట్ క్రిం, ది ఇండిపెండెంట్.

282
00:13:24,221 --> 00:13:26,014
నేనిది సరిగ్గా అర్థం చేసుకున్నానని
నిర్దారించుకుంటున్నాను.

283
00:13:26,098 --> 00:13:28,392
మీరు ఒక అమెరికన్, ఇప్పటి వరకు ఎప్పుడూ
ఇంగ్లాండ్ లో అడుగు పెట్టలేదు,

284
00:13:28,475 --> 00:13:31,436
మీ క్రీడా సాఫల్యత కేవలం
అమెచ్యూర్ స్థాయిలో ఉంది...

285
00:13:31,520 --> 00:13:33,564
అది కూడా రెండవ స్థాయిలో...

286
00:13:33,647 --> 00:13:35,607
ఇప్పుడు మీకు ఒక ప్రీమియర్
లీగ్ ఫుట్ బాల్ క్లబ్

287
00:13:35,691 --> 00:13:37,234
నాయకత్వ బాధ్యతలు ఇవ్వబడ్డాయి,

288
00:13:37,317 --> 00:13:40,612
అది కూడా ఈ ఆట గురించి
మీకు ఎటువంటి అవగాహన లేకపోయినా కూడా.

289
00:13:41,530 --> 00:13:43,073
మీరు ఏదైనా ప్రశ్న అడిగారా, ట్రెంట్?

290
00:13:43,866 --> 00:13:44,950
ఆ.

291
00:13:45,534 --> 00:13:47,202
ఇదేమైనా ఒక జోకా?

292
00:13:48,537 --> 00:13:50,873
-ధన్యవాదాలు, ట్రెంట్!
-నాకు విలేఖరులు నచ్చుతారు.

293
00:13:52,040 --> 00:13:54,042
అంటే మీకు ఎవరైనా ఫుట్ బాల్
ఆటగాళ్ళ పేర్లు తెలుసా?

294
00:13:54,126 --> 00:13:57,296
అంటే, రోనాల్డో ఉన్నారు,
ఇంకా అతను తనలానే వంగే వ్యక్తి.

295
00:13:57,379 --> 00:13:59,506
-అబ్బా బెకమ్! దాని మీద సినిమా కూడా తీసారు!
-నువ్వు వెధవ్వి, బాబు.

296
00:13:59,590 --> 00:14:00,757
అసలు నువ్వెవరు?

297
00:14:00,841 --> 00:14:02,968
ఒక ప్రీమియర్ షిప్ సీజన్లో
ఎన్ని గేములు ఉంటాయో తెలుసా?

298
00:14:03,051 --> 00:14:04,219
నాకు తెలియదు.

299
00:14:06,763 --> 00:14:08,015
మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు.

300
00:14:08,098 --> 00:14:09,516
పోయిన సంవత్సరం లీగ్ ఎవరు గెలిచారు?

301
00:14:09,600 --> 00:14:11,560
నాకు దానికి సమాధానం తెలియదు.
నన్ను క్షమించండి.

302
00:14:12,269 --> 00:14:13,478
ఒక గోలీ అంటే ఏమిటి?

303
00:14:13,562 --> 00:14:16,023
పెద్ద మిక్కీ మౌస్ చేతులతో
నెట్ దగ్గర ఉండే వ్యక్తి.

304
00:14:16,106 --> 00:14:17,566
ఇది ఘోరంగా ఉంది.

305
00:14:17,649 --> 00:14:19,151
నువ్వు తిరిగి అమెరికా వెళిపోవాలి.

306
00:14:28,869 --> 00:14:30,662
ఆ, ఆ. కాదు. ఆ, కాదు. కాదు, నేను...

307
00:14:33,707 --> 00:14:35,083
ఈ బుడగలు!

308
00:14:35,167 --> 00:14:37,085
ఛ!

309
00:14:37,961 --> 00:14:39,505
కోచ్ లాసో.

310
00:14:39,588 --> 00:14:42,216
దేవుడా. మీరు నా సహదేశస్థులను క్షమించాలి.

311
00:14:42,299 --> 00:14:44,092
గత కొన్ని సంవత్సరాలలో,

312
00:14:44,176 --> 00:14:47,387
మేము మర్యాద, మన్నన
అంతా మర్చిపోయినట్టున్నాము.

313
00:14:47,471 --> 00:14:49,973
మీరంతా ఎంత గొడవ చేస్తున్నారు?

314
00:14:50,057 --> 00:14:53,018
కానీ ఈ ప్రెస్ గది ఇంత నిండుగా ఉన్న సమయం
నాకు గుర్తు రావడం లేదు.

315
00:14:53,560 --> 00:14:55,521
అయినా మీరందరూ ఇక్కడ ఉన్నారు.

316
00:14:55,604 --> 00:14:57,314
మీరంతా బహుశా అంత చెడ్డవారు కాదేమో.

317
00:14:57,397 --> 00:15:00,192
ఇక్కడ మీరు ఇంత మంది ఉన్నప్పటికీ,

318
00:15:00,275 --> 00:15:02,194
ఈ గదిలో ఉన్నవారిలో ఒక్కరు కూడా

319
00:15:02,277 --> 00:15:04,446
నాకన్నా ఎక్కువగా రిచ్మండ్ ఆడగా చూసి ఉండరు.

320
00:15:04,530 --> 00:15:08,367
గత యజమాని యాజమాన్యంలో
అన్ని సంవత్సరాలలో,

321
00:15:08,450 --> 00:15:10,702
నేను అత్యంత సామాన్యత తప్ప ఏమీ చూడలేదు.

322
00:15:13,121 --> 00:15:14,289
నేను తప్పుగా అంటున్నానా?

323
00:15:14,373 --> 00:15:15,582
అది కొంచెం కటువుగా ఉంది.

324
00:15:18,460 --> 00:15:19,503
నేను తప్పుగా అంటున్నానా?

325
00:15:20,754 --> 00:15:21,755
లేదు.

326
00:15:22,840 --> 00:15:26,635
ఇప్పుడు, కోచ్ లాసో వద్ద అందరికీ
ఆమోదయోగ్యమైన సీవీ లేకపోవచ్చు,

327
00:15:26,718 --> 00:15:28,929
కానీ ఈ క్లబ్బు వద్ద లేనిది
ఆయన దగ్గర ఒకటి ఉంది,

328
00:15:29,012 --> 00:15:30,430
ఈ శతాబ్దానికి చెందిన ట్రోఫీ.

329
00:15:31,265 --> 00:15:34,893
అందుకని మీకు నచ్చినా, నచ్చకపోయినా
రిచ్మండ్ లో మనం చేసే పద్దతి మారబోతోంది.

330
00:15:34,977 --> 00:15:38,063
ఇప్పటి నుంచి అది "లాసో పధ్ధతి."

331
00:15:40,399 --> 00:15:43,777
మీ అందరినీ క్రిస్టల్ పాలస్ తో మేము ఆడబోయే
మ్యాచ్ లో కలవాదానికి ఎదురు చూస్తాము.

332
00:15:43,861 --> 00:15:45,237
మీకు ధన్యావాదాలు.

333
00:15:47,114 --> 00:15:48,365
మీ అందరినీ కలవడం బాగుంది.

334
00:15:48,448 --> 00:15:50,742
మీ సామాను మీద ఉమ్మినందుకు క్షమించండి.

335
00:15:51,493 --> 00:15:52,494
ధన్యవాదాలు.

336
00:15:54,621 --> 00:15:55,789
నేనతనికి మూడు వారాలు ఇస్తాను.

337
00:15:56,415 --> 00:15:59,251
దేవుడా. జరిగిన దానికి నన్ను క్షమించండి.
అక్కడ ఏమయిందో నాకు తెలియదు.

338
00:15:59,334 --> 00:16:01,587
టెడ్, దాని గురించి మీరు ఇంకొక్క
క్షణం కూడా ఆలోచించవద్దు.

339
00:16:01,670 --> 00:16:02,671
మీరు చేయాల్సిన పని ఉంది.

340
00:16:02,754 --> 00:16:04,840
వారిని తప్పని నిరూపించడం
ఇప్పుడు ఆ జాబితాకు చేరింది.

341
00:16:04,923 --> 00:16:06,675
అందుకు నిజంగా ధన్యవాదాలు, కోచ్.

342
00:16:06,758 --> 00:16:07,759
ఆ.

343
00:16:09,094 --> 00:16:12,097
చూడండి, నేను బుడగలు లేనప్పుడు బాగానే
ఉన్నాను. నేనిది రోజంతా చేయగలను.

344
00:16:13,891 --> 00:16:16,560
సరే. నేను చెప్పవచ్చు అంటే టీమ్ కి
హాయ్ చెప్పలనుకుంటున్నాను.

345
00:16:16,643 --> 00:16:18,645
ఆటగాడిని పిచ్ నుంచి దూరంగా ఉంచలేము కదా.

346
00:16:20,063 --> 00:16:22,441
మీరది మళ్ళీ అనవచ్చు. సరే.

347
00:16:22,524 --> 00:16:24,067
నేను ఆ వాక్యంలో 2 కి 0 గా ఉన్నాను.

348
00:16:25,194 --> 00:16:27,279
మిసెస్ వెల్టన్,
నాకు కాస్త అనుమానంగా అనిపించింది,

349
00:16:27,362 --> 00:16:31,575
కానీ మీరు మాట్లాడడం విన్న తరువాత,
నాకు మీ ఎంపిక పట్ల ఉత్సాహంగా ఉంది.

350
00:16:31,658 --> 00:16:33,994
మనకు ఇప్పుడు కావలసింది కోచ్ లాసోనే.

351
00:16:34,077 --> 00:16:35,370
అతనసలు ఎందుకూ పనికిరాడు.

352
00:16:35,454 --> 00:16:36,288
నాకు తెలుసు.

353
00:16:36,371 --> 00:16:37,664
క్షమించండి?

354
00:16:37,748 --> 00:16:39,208
అతను ఘోరంగా విఫలం అవ్వాలని కోరుకుంటాను.

355
00:16:40,542 --> 00:16:45,297
చూడండి, నా మాజీ భర్త తన పూర్తి జీవితంలో
నిజంగా ప్రేమించింది ఒక్కటే; ఈ క్లబ్బుని.

356
00:16:45,964 --> 00:16:49,134
దాన్ని పూర్తిగా కాల్చేయడానికి
నాకు టెడ్ లాసో సహాయం చేస్తాడు.

357
00:16:50,844 --> 00:16:52,304
ఎందుకంటే నాకు రూపర్ట్ ని
బాధ పెట్టాలని ఉంది.

358
00:16:53,722 --> 00:16:57,351
పేళ్ళు ఉన్న బ్యాటుతో తన్నులు
తిన్నంత బాధ అతను అనుభవించాలి.

359
00:16:57,434 --> 00:17:01,563
మళ్ళీ మళ్ళీ, నిరంతరం, ఒక లూపులో.

360
00:17:01,647 --> 00:17:03,065
ఒక గిఫ్ లా.

361
00:17:03,941 --> 00:17:05,943
గిఫ్ లు చేసేది అదే కదా?
అవి...

362
00:17:07,194 --> 00:17:08,403
అంతం లేనివి.

363
00:17:09,488 --> 00:17:11,448
అవును.

364
00:17:11,949 --> 00:17:16,078
కాకపోతే కొంతమంది వాటిని "జిఫ్" అంటారు.

365
00:17:18,288 --> 00:17:19,665
-ధన్యావాదాలు, హిగ్గిన్స్.
-ధన్యావాదాలు.

366
00:17:23,961 --> 00:17:26,046
సరే, అది ఉండే విధంగా
ఒక వాక్యంలో ఉపయోగించనివ్వు.

367
00:17:26,128 --> 00:17:27,297
"ఆటగాడు'... నేను...

368
00:17:27,381 --> 00:17:28,966
-"పిచ్" లోకి వెళ్తున్నాను...
-అవును.

369
00:17:29,049 --> 00:17:30,509
...ఇక్కడ గడ్డి... ప్రాక్టిస్ చూడడానికి.

370
00:17:30,592 --> 00:17:32,427
"ట్రైనింగ్."
వారు ఇక్కడ "ట్రైనింగ్" అంటారు.

371
00:17:32,511 --> 00:17:34,513
ఇదంతా పదాలు. ఇది కష్టం అవుతుంది.

372
00:17:34,596 --> 00:17:37,140
ఏంటో తెలుసా? నేనిది సాధిస్తాను.
ఎందుకంటే ట్రైనింగ్ బాగుంది.

373
00:17:37,224 --> 00:17:38,141
అదుగో.

374
00:17:38,809 --> 00:17:39,810
మనవాడు అక్కడున్నాడు.

375
00:17:44,857 --> 00:17:47,025
దేవుడా, జోసెఫ్!

376
00:17:47,109 --> 00:17:49,653
మీరు మార్క్ చేసే మనిషి
మీద దృష్టి పెట్టండి! పదండి!

377
00:17:50,404 --> 00:17:52,030
-అతనెవరు?
-రాయ్ కెంట్.

378
00:17:52,114 --> 00:17:55,033
టీమ్ కాప్టెన్.
పాత కాలపు బాక్స్-టు-బాక్స్ మిడ్ ఫీల్డర్.

379
00:17:55,117 --> 00:17:58,412
-కానీ ఆట కొంచెం మందగించింది.
-కానీ అతనొక లెజెండ్.

380
00:17:58,495 --> 00:18:00,122
చెల్సీతో చాంపియన్స్ లీగ్
గెలిచాడు, అందుకని...

381
00:18:00,706 --> 00:18:02,666
-ఎనిమిది సంవత్సరాల క్రితం.
-అవును.

382
00:18:04,376 --> 00:18:05,460
దేవుడా, ఏంటి?

383
00:18:06,253 --> 00:18:08,630
ఇది చాలా మంచి స్పోర్ట్స్ డ్రింక్, బాబు.

384
00:18:08,714 --> 00:18:09,840
కోచ్, ఇది రుచి చూసారా?

385
00:18:17,306 --> 00:18:19,474
అది అతనంత తేలికగా అనడు,
నేనది చెప్పగలను.

386
00:18:19,558 --> 00:18:21,059
నువ్వు ఆకట్టుకుంటూనే ఉన్నావు, నేథన్.

387
00:18:22,311 --> 00:18:23,687
మీకు నా పేరు గుర్తుంది.

388
00:18:25,606 --> 00:18:27,191
ఇంకా నయం. అది చూసావా?

389
00:18:27,274 --> 00:18:30,277
ఒక కీరాను చూసి భయపడిన పిల్లిలా ఉన్నాడు.

390
00:18:30,360 --> 00:18:32,404
-అతనెవరు?
-జేమీ టార్ట్.

391
00:18:32,487 --> 00:18:34,072
టీమ్ యొక్క టాప్ స్కోరర్.

392
00:18:34,156 --> 00:18:35,157
అవతలకి వెళ్ళు.

393
00:18:35,866 --> 00:18:37,993
-నేట్, అతనెలాంటి వాడు?
-ఎవరు, జేమీనా?

394
00:18:38,827 --> 00:18:39,870
అతను గొప్పగా ఉంటాడు.

395
00:18:41,205 --> 00:18:42,039
ఫుట్ బాల్ విషయంలో.

396
00:18:44,124 --> 00:18:45,459
అవును, నాకు అలాంటి వాళ్ళు తెలుసు.

397
00:18:46,502 --> 00:18:49,213
సామ్ ఒబిసాన్య. అతను నైజీరియన్ లీగ్ నుంచి
వచ్చిన రైట్ బ్యాక్ డిఫెండర్.

398
00:18:49,296 --> 00:18:51,048
నైజీరియా. అంటే ఆఫ్రికా?

399
00:18:52,132 --> 00:18:53,926
అయితే వీరు అన్ని ప్రాంతాల నుంచీ వచ్చారా?

400
00:18:54,009 --> 00:18:55,093
నేను ఉన్నాను, బోయో.

401
00:18:55,177 --> 00:18:56,595
అంటే, అతను ఇంగ్లాండ్ నుంచి అయి ఉండాలి కదా?

402
00:18:56,678 --> 00:18:58,180
-వేల్స్.
-అది వేరే దేశమా?

403
00:18:58,263 --> 00:19:01,099
-అవును, కాదు.
-ఈ దేశంలో ఎన్ని దేశాలు ఉన్నాయి?

404
00:19:01,183 --> 00:19:02,351
-నాలుగు.
-నాలుగు.

405
00:19:03,268 --> 00:19:05,229
అది ఈ రోజుల్లో అమెరికాలా ఉంది.

406
00:19:05,854 --> 00:19:06,855
అవును.

407
00:19:21,203 --> 00:19:22,829
నాకు లాకర్ రూమ్ నచ్చుతుంది.

408
00:19:23,705 --> 00:19:25,332
సామర్ధ్యం వాసన వస్తుంది.

409
00:19:26,583 --> 00:19:28,710
నేను చూస్తున్న వాసన ఆక్స్ బాడీ స్ప్రేనా?

410
00:19:28,794 --> 00:19:30,337
అవును, కోచ్.

411
00:19:30,420 --> 00:19:32,256
కానీ ఇక్కడ వారు దాన్ని
వేరే పేరుతో పిలుస్తారు.

412
00:19:41,473 --> 00:19:42,474
డింగ్. డింగ్. డింగ్.

413
00:19:43,809 --> 00:19:44,852
లింక్స్.

414
00:19:45,644 --> 00:19:47,145
నాకిష్టమైన అడవి పిల్లులు.

415
00:19:52,150 --> 00:19:54,319
ఇలార. నీ ముఖం చూడు. నీ ముఖం చూడు.

416
00:19:54,403 --> 00:19:55,487
ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు.

417
00:20:05,372 --> 00:20:06,748
యీష్.

418
00:20:06,832 --> 00:20:08,208
పోయినసారి లాంటి కళ్ళను చూసినప్పుడు,

419
00:20:08,292 --> 00:20:10,294
రాయ్ షైడర్ తో గొడవపడడానికి వెళ్తున్నాయి.

420
00:20:10,377 --> 00:20:12,337
-జాస్?
-కాదు, ఆల్ దట్ జాజ్.

421
00:20:12,421 --> 00:20:14,298
నేను మాట్లాడబోతున్నాను. మీరు ఎలా ఉన్నారు.

422
00:20:14,381 --> 00:20:16,175
మీరు చేస్తున్నదానిని ఆపవద్దు.

423
00:20:16,258 --> 00:20:18,635
నా పేరు టెడ్ లాసో.
ఇతను కోచ్ బియర్డ్.

424
00:20:18,719 --> 00:20:20,679
మేము అధికారికంగా మొదలు
పెట్టలేదు, ఇంకా కాదు,

425
00:20:20,762 --> 00:20:23,098
కానీ, మేము హలో చెప్పడానికి,

426
00:20:23,182 --> 00:20:25,058
ఇక్కడికి రావడానికి ఎంత ఉత్సాహంగా
ఉన్నామో చెప్పడానికి వచ్చాము...

427
00:20:25,142 --> 00:20:26,268
నాక్, నాక్.

428
00:20:26,351 --> 00:20:28,312
ఇక్కడ అందరూ చూడదగినట్టు ఉన్నారా?

429
00:20:30,314 --> 00:20:32,649
అబ్బాయిలు, నిరాశ కలిగించారు.

430
00:20:33,984 --> 00:20:36,945
అయ్యో. నేను అంతరాయం కలిగిస్తున్నానా?

431
00:20:37,029 --> 00:20:39,573
లేదు, లేదు. అది పరవాలేదు.
నేను మీకు ఎలా సహాయం చేయగలను?

432
00:20:39,656 --> 00:20:41,366
లేదు, నేను అతన్ని
తీసుకువెళ్ళడానికి వచ్చాను.

433
00:20:41,450 --> 00:20:42,868
ఆ. క్షమించండి, కోచ్.

434
00:20:42,951 --> 00:20:45,120
ఆమె నా కోసం అపాయింట్మెంట్ తీసుకుంది.
నేను వాక్సింగ్ చేయించుకుంటున్నాను.

435
00:20:46,371 --> 00:20:48,123
అది నాకన్నా కూడా నా అభిమానుల కోసం.

436
00:20:48,207 --> 00:20:50,834
ఒక గోల్ కొడితే, నేను షర్ట్ విప్పాలి.

437
00:20:50,918 --> 00:20:52,503
బాబు.

438
00:20:53,879 --> 00:20:55,088
నన్ను ఉండమంటే, నేను ఉంటాను.

439
00:20:56,381 --> 00:20:57,382
లేదు, పరావలేదు.

440
00:20:57,466 --> 00:20:58,884
సరే, చీర్స్.

441
00:20:58,967 --> 00:21:00,302
-ఆ.
-అదుగో.

442
00:21:00,385 --> 00:21:01,345
సరే, బాబు, నీ తరువాత.

443
00:21:01,428 --> 00:21:03,222
ఇప్పుడు నువ్వు జెంటిల్మాన్ వా?

444
00:21:03,305 --> 00:21:05,057
కాదు, బెబ్. నేను నీ పిరుదులను చూస్తాను.

445
00:21:06,391 --> 00:21:07,684
ఛీ.

446
00:21:07,768 --> 00:21:10,354
చూసి, ఏడువు.

447
00:21:16,652 --> 00:21:19,446
మీ సమయానికి ధన్యవాదాలు.

448
00:21:42,719 --> 00:21:44,179
గుడ్ లక్
నాన్నా

449
00:21:53,397 --> 00:21:56,191
ది పిరమిడ్ ఆఫ్ సక్సెస్

450
00:22:03,448 --> 00:22:05,617
కోచ్. నువ్వు మేల్కొని ఉండాలి.

451
00:22:06,994 --> 00:22:09,204
అబ్బా. నిద్రపొతే పట్టుకునే
పోలీసులా ఉండవద్దు.

452
00:22:12,291 --> 00:22:14,168
రాయ్! హే, రాయ్!

453
00:22:15,878 --> 00:22:17,629
ఏంటి? ఏం కావాలి?

454
00:22:17,713 --> 00:22:19,923
నిన్ను అడటం చూసాను, అది చాలా బాగుంది.

455
00:22:20,007 --> 00:22:22,259
నీకు అందరూ బాగా ప్రతిస్పందిస్తారు.

456
00:22:22,342 --> 00:22:24,678
అది నాకు ఆశ్చర్యం కలిగించదు.
నీ కెరీర్ అద్భుతం.

457
00:22:25,304 --> 00:22:26,346
ధన్యవాదాలు.

458
00:22:28,056 --> 00:22:31,435
అది రోనాల్డ్ వెధవ మెక్ డోనాల్డ్ కోచింగ్
తో ముగుస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.

459
00:22:38,358 --> 00:22:40,444
నిన్ను అలా పిలవనిస్తావా?

460
00:22:40,527 --> 00:22:41,945
అతను అలా అన్నది నన్నని అనుకోను.

461
00:22:42,905 --> 00:22:45,490
అతనికిప్పుడు కోపంగా ఉద్నని అనుకుంటున్నాడు,
మనమతని మనసు గెలుచుకున్న తరువాత ఎలా ఉంటాడో.

462
00:22:46,241 --> 00:22:48,744
అతను పిచ్చి కోపంతో ఉంటాడు.

463
00:22:48,827 --> 00:22:50,078
నీ దగ్గర టేప్ ఏమైనా ఉందా?

464
00:23:05,219 --> 00:23:06,803
నమ్మండి

465
00:23:10,682 --> 00:23:11,683
టార్ట్

466
00:23:25,155 --> 00:23:26,114
మీరక్కడ ఏం చేస్తున్నారు?

467
00:23:27,407 --> 00:23:29,409
ఓహ్, అబ్బా. క్షమించండి.
మీరు బాగానే ఉన్నారా?

468
00:23:29,493 --> 00:23:30,994
ఆ, లేదు, నేను బాగానే ఉన్నాను.

469
00:23:31,078 --> 00:23:32,246
నేను నవ్వకూడదు.

470
00:23:32,329 --> 00:23:33,872
పరవాలేదు.

471
00:23:33,956 --> 00:23:37,918
లేదు. నేనిక్కడ లాకర్ గదిలో
కొన్ని సర్దుబాట్లు చేస్తున్నాను.

472
00:23:38,001 --> 00:23:39,503
బాగుంది, అవును.

473
00:23:39,586 --> 00:23:43,048
కాకపోతే, నమ్మండి కొంచెం వంకరగా ఉంది.

474
00:23:44,424 --> 00:23:46,677
నేనేమో ఇక్కడ వంకరగా ఉన్నది
గది అని అనుకున్నాను.

475
00:23:46,760 --> 00:23:48,095
కానీ ఏంటో తెలుసా? మీరు సరిగ్గా చెప్పారు.

476
00:23:49,888 --> 00:23:51,682
మీరిక్కడ ఏం చేస్తున్నారు?
జేమీ ఎక్కడున్నాడు?

477
00:23:51,765 --> 00:23:53,267
అతను తన ఫోన్ లాకర్ లో మర్చిపోయాడు.

478
00:23:53,350 --> 00:23:54,935
అది తీసుకోవడానికి అతనే ఎందుకు రాలేదు?

479
00:23:55,018 --> 00:23:57,437
అతనింకా వాక్సింగ్ చేయించుకుంటున్నాడు.
అతనికి జుట్టు చాలా ఎక్కువ.

480
00:23:57,521 --> 00:23:59,481
ఆమె చేస్తూంటే ఆ జుట్టు
పెరిగిపోతున్నట్టు ఉంది.

481
00:24:00,107 --> 00:24:01,942
-ఇంకా నయం.
-నేను తీసుకోవచ్చా?

482
00:24:02,025 --> 00:24:03,777
-ఆ, ఆ. తీసుకో.
-ధన్యవాదాలు.

483
00:24:11,702 --> 00:24:13,412
అటువైపు కొద్దిగా కిందకి దించండి.

484
00:24:13,495 --> 00:24:14,496
అద్భుతం.

485
00:24:14,580 --> 00:24:15,747
ఇంకొంచెం. కొద్దిగా.

486
00:24:16,665 --> 00:24:17,666
ఇంకొంచెం.

487
00:24:17,749 --> 00:24:19,334
ఆగండి! అది బాగుంది.

488
00:24:19,418 --> 00:24:21,920
సరే. అదెలా ఉంది? మంచి టీమ్ వర్క్.

489
00:24:22,963 --> 00:24:24,548
-ఉఫ్. ఆ.
-పాత కలం నాటి.

490
00:24:24,631 --> 00:24:27,092
-నా పేరు, కీలీ.
-ఆ, హే, నేను టెడ్ లాసో.

491
00:24:27,176 --> 00:24:29,303
లేదు, నాకు తెలుసు. మీరిప్పుడు ట్విట్టర్ లో
బాగా ట్రెండ్ అవుతున్నారు.

492
00:24:29,386 --> 00:24:30,554
అదెలా ఉంది.

493
00:24:31,221 --> 00:24:32,931
-మీరసలు ట్వీట్ చేస్తారా?
-లేదు.

494
00:24:33,015 --> 00:24:34,433
కానీ నేను బీట్ బాక్స్ బాగా చేస్తాను.

495
00:24:43,817 --> 00:24:46,820
నాఎదురుగా వయసులో పెద్ద వ్యక్తి బీట్ బాక్స్
చేస్తే ఎలా ప్రతిస్పందించాలో నాకు తెలియదు.

496
00:24:46,904 --> 00:24:48,864
అయితే మీరు బిజ్ మార్కిల్ ని
ఎప్పుడూ కలవకూడదు.

497
00:24:50,449 --> 00:24:51,742
సరే.

498
00:24:51,825 --> 00:24:54,703
మీకు కుతూహలం కలిగి
ట్విట్టర్ లో వెతకాలనుకుంటే,

499
00:24:54,786 --> 00:24:56,330
నేనైతే ♪Richmond చూడను.

500
00:24:56,413 --> 00:24:59,458
-సరే.
-లేదా వాంకర్. లేదా డిక్.

501
00:25:00,083 --> 00:25:01,752
సరే, నేను మీ మాట వింటాను.

502
00:25:02,753 --> 00:25:04,838
ఇంగ్లాండ్ కి స్వాగతం.

503
00:25:12,846 --> 00:25:14,806
ధన్యవాదాలు.
హే, లిఫ్ట్ కోసం ధన్యవాదాలు.

504
00:25:14,890 --> 00:25:15,849
పరవాలేదు.

505
00:25:15,933 --> 00:25:17,559
హే, ఇది నీదా, నేట్?

506
00:25:17,643 --> 00:25:19,520
అదా? దేవుడా, కాదు.
నేనది చూసుకోలేను.

507
00:25:19,603 --> 00:25:21,104
నాది ఇది. ఈ పచ్చనిది.

508
00:25:21,188 --> 00:25:23,565
అవును. అది ఇందులో పెట్టండి.

509
00:25:23,649 --> 00:25:24,650
రండి.

510
00:25:24,733 --> 00:25:27,361
అప్పుడే రాత్రి దాకా పని చేస్తున్నారా?

511
00:25:27,444 --> 00:25:28,654
ఒకాయన ఒకసారి చెప్పాడు,

512
00:25:28,737 --> 00:25:31,323
"మీరు ఎంత కష్టపడి పని చేస్తే,
మీరు అంత అదృష్టవంతులు అవుతారు" హా?

513
00:25:32,199 --> 00:25:33,200
వికర్ణంగా.

514
00:25:33,283 --> 00:25:35,244
నా క్షమాపణలు, టెడ్.
మేము మీ కోసం కార్ చెప్పి ఉండవలసింది.

515
00:25:35,327 --> 00:25:36,662
ఓహ్, లేదు. పరవాలేదు.

516
00:25:36,745 --> 00:25:37,829
గుడ్ నైట్.

517
00:25:41,375 --> 00:25:42,376
నీకేమైంది?

518
00:25:42,459 --> 00:25:44,586
ఇవాళ ఉదయం నుంచి నేను తిన్నది...

519
00:25:45,546 --> 00:25:47,464
అది ఇక్కడే అడ్డం పడినట్టు ఉంది.

520
00:25:49,508 --> 00:25:50,759
నేను చూసుకుంటాను.
నేను చూసుకుంటాను.

521
00:25:52,803 --> 00:25:53,804
ఇదుగో.

522
00:25:53,887 --> 00:25:57,182
అతను మంచి వాడిలా ఉన్నాడు,
నేనిది చేయగలనని అనుకోను.

523
00:25:59,142 --> 00:26:00,394
స్పష్టంగా, ఇది పని చేయాలంటే,

524
00:26:00,477 --> 00:26:04,857
నాకు నా కొత్త డైరెక్టర్ ఆఫ్ ఫుట్ బాల్
ఆపరేషన్స్ పూర్తి సహకారం కావాలి.

525
00:26:05,858 --> 00:26:08,277
అది నీకు నీ కుటుంబానికి
ఆసక్తి కలిగించే మంచి ప్రమోషన్,

526
00:26:08,360 --> 00:26:10,863
ఇంకా తగినంత మొత్తంలో
జీతం పెరగడం అనుకుంటాను.

527
00:26:13,407 --> 00:26:15,534
హే, చూడండి, ఈ కార్ కి కనిపించని
స్టీరింగ్ వీల్ ఉంది!

528
00:26:17,703 --> 00:26:18,662
నేను ఊరికే అన్నాను.

529
00:26:18,745 --> 00:26:20,455
ఇక్కడ హార్న్ మోగిస్తోంది, నేట్.

530
00:26:20,539 --> 00:26:23,166
మిమ్మల్ని నిజంగా దేవుడు పంపారు, టెడ్ లాసో.

531
00:26:23,250 --> 00:26:25,085
అది వారికే తెలుస్తుంది.

532
00:26:29,756 --> 00:26:30,757
అయితే?

533
00:26:32,092 --> 00:26:33,302
నేను అంగీకరిస్తాను.

534
00:26:33,385 --> 00:26:34,511
అద్భుతం.

535
00:26:40,475 --> 00:26:42,144
ఓహ్, ఇంకా హిగ్గిన్స్.

536
00:26:42,227 --> 00:26:45,022
ఈ చిన్న సాహసంలో కొన్ని అంశాలు

537
00:26:45,105 --> 00:26:46,398
నీకు ఇబ్బందిగా అనిపించవచ్చు.

538
00:26:46,481 --> 00:26:48,734
కానీ అవి నాకు తెలియకుండా అన్ని సంవత్సరాలు

539
00:26:48,817 --> 00:26:51,820
రూపర్ట్ కోసం అమ్మాయిలను తీసుకు రావడం కన్నా
కష్టంగా ఉండదని అనుకుంటాను.

540
00:27:07,169 --> 00:27:08,295
ఇది నీది, కోచ్.

541
00:27:09,338 --> 00:27:11,548
సరే. అలాగే. నువ్వు బాగానే ఉన్నావా?

542
00:27:11,632 --> 00:27:13,217
-బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావా?
-ఆ.

543
00:27:13,300 --> 00:27:14,468
-గుడ్ నైట్, కోచ్.
-గుడ్ నైట్, కోచ్.

544
00:27:14,551 --> 00:27:16,011
నేను దాదాపు మర్చిపోయాను.

545
00:27:17,304 --> 00:27:18,805
ఇది ఎందుకు?

546
00:27:18,889 --> 00:27:20,557
-"దూరంగా బయటకు."
-హాయిగా పడుకోండి, కోచ్.

547
00:27:20,641 --> 00:27:21,850
సరే, పడుకుంటాను.

548
00:27:32,861 --> 00:27:35,822
స్వాగతం
కోచ్ టిమ్ లాసో

549
00:28:09,106 --> 00:28:11,567
హే, బాబు. ఎలా ఉన్నావు?
ఇవాళ స్కూల్ ఎలా ఉంది?

550
00:28:12,943 --> 00:28:13,861
అవును.

551
00:28:13,944 --> 00:28:15,529
లేదు, నేను మర్చిపోయాను.

552
00:28:15,612 --> 00:28:17,865
అవును. ఆ, ఇవాళ కొంచెం ధ్యాస సరిగ్గా లేదు.

553
00:28:18,866 --> 00:28:20,784
ఆ. నువ్వలా అనవచ్చు.

554
00:28:22,369 --> 00:28:24,788
లేదు, పరవాలేదు. వద్దు.
నాకు నీ గొంతు వినాలనిపించింది.

555
00:28:24,872 --> 00:28:26,415
ఆ. ఆ, వెళ్ళు, వెళ్లి నీ పని చేసుకో.

556
00:28:26,498 --> 00:28:28,083
హే, మీ అమ్మ ఉందా?

557
00:28:28,166 --> 00:28:30,252
సరే. ధన్యవాదాలు, బాబు.

558
00:28:30,335 --> 00:28:31,420
హే, నువ్వు నాకు గుర్తొస్తున్నావు.

559
00:28:34,047 --> 00:28:35,549
నువ్వంటే నాకూ ఇష్టం.

560
00:28:36,258 --> 00:28:37,259
సరే.

561
00:28:46,768 --> 00:28:48,103
హే, ఎలా ఉన్నావు?

562
00:28:48,770 --> 00:28:51,440
ఆ. ఇప్పటి వరకు బాగానే ఉంది.
నీకు తెలుసు కదా?

563
00:28:52,858 --> 00:28:55,194
దీనికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది.

564
00:28:55,277 --> 00:28:57,946
కానీ అలవాటు పడితే అంతా బాగానే
ఉంటుందని అనుకుంటాను.

565
00:28:58,864 --> 00:29:01,408
ఆ. కాదు, అది నిజం, అది నిజం. అవును.

566
00:29:02,326 --> 00:29:04,995
ఏంటో తెలుసా? అది నిజంగా బాగుంది.అ వును.

567
00:29:06,163 --> 00:29:08,832
ఆ ఇంకా ఇక్కడ పరిసరాలు కూడా బాగున్నాయి.

568
00:29:08,916 --> 00:29:09,917
అవును.

569
00:29:10,000 --> 00:29:12,377
నువ్వు, బాబు ఇద్దరూ
ఇక్కడికి వస్తే బాగుంటుంది.

570
00:29:12,461 --> 00:29:13,629
మీరే వచ్చి చూడండి.

571
00:29:18,634 --> 00:29:19,927
ఏంటి? లేదు, నేనేమన్నాను?

572
00:29:23,472 --> 00:29:26,141
కానీ నేను చేస్తోంది అదే కదా.
నేను నీకా స్వేచ్చ ఇస్తున్నాను.

573
00:29:27,768 --> 00:29:28,769
అవును, అవును, అవును.

574
00:29:28,852 --> 00:29:30,354
ఆ ఇంకా నాకు. అవును.

575
00:29:32,648 --> 00:29:33,690
సరే.

576
00:29:34,441 --> 00:29:36,443
లేదు, లేదు. అది పరవాలేదు. అవును, అవును.

577
00:29:36,527 --> 00:29:37,778
హే, మిచెల్.

578
00:29:39,404 --> 00:29:40,405
ఐ లవ్ యు.

579
00:29:44,409 --> 00:29:46,370
లేదు, లేదు. పరావలేదు.
నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు.

580
00:29:47,621 --> 00:29:49,623
నిజంగా. అవును.

581
00:29:52,501 --> 00:29:53,585
సరే.

582
00:29:55,963 --> 00:29:57,756
సరే. ఇక గుడ్ నైట్.

583
00:30:15,274 --> 00:30:17,943
అబ్బా. నేనిప్పుడు పడుకోలేను.

584
00:30:46,847 --> 00:30:48,849
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

