1
00:00:21,563 --> 00:00:23,899
ష్రెడ్డెడ్ వీట్

2
00:00:29,404 --> 00:00:30,822
-గుడ్ మార్నింగ్, కోచ్.
-గుడ్ మార్నింగ్, కోచ్.

3
00:00:30,906 --> 00:00:32,073
బ్రేక్ ఫాస్ట్ తినడానికి వెళదామా?

4
00:00:32,156 --> 00:00:34,368
వద్దు, నేను ఇప్పుడే సీరియల్ తిన్నాను,
పొట్ట నిండుగా ఉంది.

5
00:00:34,451 --> 00:00:35,786
కానీ కాఫీ తాగడానికి రాగలను.

6
00:00:36,286 --> 00:00:37,287
సరే.

7
00:00:38,413 --> 00:00:40,082
ఇవాళ ఎలా అనిపిస్తోందో నీకు తెలుసా?

8
00:00:40,165 --> 00:00:42,835
-స్కూల్ యొక్క మొదటి రోజులా.
-స్కూల్ యొక్క మొదటి రోజులా. అవును.

9
00:00:43,752 --> 00:00:44,753
అది దగ్గరగా ఉంది.

10
00:00:46,338 --> 00:00:48,841
-నీ సంగతి ఏంటి, కోచ్? నీకెలా అనిపిస్తోంది?
-కొంచెం భయంగా.

11
00:00:48,924 --> 00:00:51,385
అవును. చివరి రోజు భయాలు అంటూ ఉండవు కదా.

12
00:00:54,304 --> 00:00:55,305
మనం బాగా కనిపించాలి, కోచ్.

13
00:00:55,389 --> 00:00:57,558
అవును. నేనది ఏదో ఒక రోజు సాధిస్తాను.

14
00:00:59,518 --> 00:01:00,561
చాలా నిరాశ

15
00:01:00,644 --> 00:01:02,729
-నేను చెప్పగలను
-ఇతను చెప్పేది విను.

16
00:01:03,897 --> 00:01:06,441
చాలా నిరాశలు, నేను చెప్పగలను

17
00:01:17,828 --> 00:01:19,580
ఒక అమ్మాయి నన్ను దాటి వెళ్ళలేదు.

18
00:01:23,375 --> 00:01:27,129
కొన్ని సార్లు ఒక మగాడికి తెలియచెప్పే మంచి
పధ్ధతి కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళడం, కదా?

19
00:01:27,212 --> 00:01:28,964
-మనం వెళ్ళాలి, కోచ్.
-అవును.

20
00:01:35,095 --> 00:01:37,639
శోధించండి
రూపర్ట్ మానియన్

21
00:01:37,723 --> 00:01:38,891
నాక్-ఎ-డూడుల్-డూ

22
00:01:39,892 --> 00:01:42,102
-గుడ్ మార్నింగ్, కోచ్ లాసో.
-హే, మనని చూడండి.

23
00:01:42,186 --> 00:01:44,146
పురుగులకు అలవాటు పడిన
పొద్దున్న లేచే పక్షులు, అవునా?

24
00:01:44,980 --> 00:01:47,399
మిమ్మల్ని కలవగలిగినందుకు నాకు ఆనందంగా
ఉంది. నేను మీకొక చిన్నది తీసుకువచ్చాను.

25
00:01:47,482 --> 00:01:49,234
ఆ. కుకీలు.

26
00:01:49,318 --> 00:01:51,612
లేదా మీరిక్కడ పిలిచే బిస్కట్లు, కదా?

27
00:01:51,695 --> 00:01:55,449
కాకపోతే, నేను వీటిని గ్రేవీలో
ముంచుకోమని చెప్పను.

28
00:01:55,532 --> 00:01:56,825
టెడ్. నాకు నిజంగా...

29
00:01:56,909 --> 00:01:59,119
అబ్బా. ఒకసారి వీటిని చూడండి.

30
00:01:59,203 --> 00:02:01,079
-అవి బాగున్నాయి.
-కదా?

31
00:02:01,163 --> 00:02:02,247
ఒక ముక్క తిని చూడండి.

32
00:02:02,331 --> 00:02:05,125
అంతే. అలానే.

33
00:02:07,878 --> 00:02:09,253
అబ్బా.

34
00:02:10,172 --> 00:02:11,590
వీటిని ఎక్కడ కొన్నావు?

35
00:02:11,673 --> 00:02:12,966
మీకివి నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది.

36
00:02:13,050 --> 00:02:15,052
ఏంటో తెలుసా?
నేను వీటిని ప్రతి ఉదయం తీసుకువస్తాను.

37
00:02:15,135 --> 00:02:16,345
దీన్ని "బాస్ తో బిస్కట్లు" అని పిలుద్దాం.

38
00:02:16,428 --> 00:02:18,430
అది నిజంగా అవసరం లేదు.

39
00:02:18,514 --> 00:02:21,225
సరే అయితే, మొదటి సారి మనం అంగీకరించడం
లేదని దీనిని గుర్తు పెట్టుకుందాం.

40
00:02:21,308 --> 00:02:23,810
కాదు, నిజానికి ఇది రెండవ సారి.
టీ భయంకరంగా ఉంది.

41
00:02:23,894 --> 00:02:26,855
పూర్తిగా చెత్త నీళ్ళు.
మీరలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు.

42
00:02:26,939 --> 00:02:28,982
ఏది ఏమైనా, మనం ఒకరినొకరం
బాగా తెలుసుకుంటే తప్ప

43
00:02:29,066 --> 00:02:30,943
-మనం మంచి భాగస్వాములం కాలేము, కదా?
-టెడ్...

44
00:02:31,026 --> 00:02:32,861
మనం తేలికగా మొదలు పెడదాము.
చాలా సులభంగా, తేలికైన దానితో.

45
00:02:32,945 --> 00:02:34,905
మనం మన మొదట కాన్సర్ట్,
మంచి కాన్సర్ట్ గురించి చెప్పుకుందాం.

46
00:02:34,988 --> 00:02:37,074
మీరు చెప్పండి, ముందు మీరే. చెప్పండి.
వెంటనే. చెప్పండి.

47
00:02:37,157 --> 00:02:40,118
స్పైస్ గర్ల్స్. ఇంకా... స్పైస్ గర్ల్స్.

48
00:02:40,202 --> 00:02:43,497
రెండిటికీ ఒకే సమాధానమా?
నాకది నచ్చింది. నా వంతు. మొదటి కాన్సర్ట్.

49
00:02:43,580 --> 00:02:46,416
అంటే, అబ్బా. అది "ది గాంబ్లర్"
అతనే, మిస్టర్ కెన్నీ రాజర్స్.

50
00:02:46,500 --> 00:02:48,836
సరే, నన్ను క్షమించు...

51
00:02:48,919 --> 00:02:49,920
టెడ్...

52
00:02:53,048 --> 00:02:54,258
కోచ్ లాసో.

53
00:02:56,885 --> 00:02:59,221
ఆపండి. టెడ్, నన్ను క్షమించండి.

54
00:02:59,304 --> 00:03:03,725
"బాస్ తో బిస్కట్లు" కోసం నా దగ్గర
ఈ ఉదయం సమయం లేదు.

55
00:03:03,809 --> 00:03:05,561
లేదా ఎప్పటికీ.

56
00:03:06,186 --> 00:03:08,939
-నేను విన్నాను, బాస్. స్పష్టంగా, గట్టిగా.
-అదుగో.

57
00:03:09,022 --> 00:03:10,190
సరే.

58
00:03:10,274 --> 00:03:12,109
మీరు రేపు బిస్కట్లు తీసుకుని వస్తారు కదా?

59
00:03:12,192 --> 00:03:14,278
అబ్బా. నేనందుకు పందెం కట్టను.

60
00:03:14,903 --> 00:03:17,155
అంటే, మీరు చాలా డబ్బు
గెలవాలని అనుకుంటే తప్ప.

61
00:03:17,781 --> 00:03:19,032
హై ఫైవ్, చెట్టు.

62
00:03:53,984 --> 00:03:56,820
విచిత రాష్ట్రంలో మన మొదటి రోజు కోచింగ్
గురించి నువ్వు నాకు ఏం చెప్పావో గుర్తుందా?

63
00:03:56,904 --> 00:03:58,238
పోనీ టెయిల్ తీసేయమని?

64
00:03:58,322 --> 00:04:00,324
కంగారు పడకు. వారు కేవలం పిల్లలు.

65
00:04:03,493 --> 00:04:05,704
వీరు మటుకు ఖచ్చితంగా పిల్లలు కాదు.

66
00:04:05,787 --> 00:04:09,291
హే, ఐసాక్ ని చూడు. అతను క్లీట్స్ లో
ఉన్న రాడిన్ శిల్పంలా ఉన్నాడు.

67
00:04:10,542 --> 00:04:11,793
బూట్లు.

68
00:04:11,877 --> 00:04:13,170
వారు ఇక్కడ క్లీట్స్ ని "బూట్లు" అంటారు.

69
00:04:14,213 --> 00:04:16,298
ఆగు, నువ్వు ఒక కార్ డిక్కీని
బూట్ అంటారని చెప్పావు.

70
00:04:16,380 --> 00:04:17,632
అది కూడా బూటే.

71
00:04:17,716 --> 00:04:19,927
ఒక నిమిషం ఆగు.
నన్ను ఉద్యోగం లోంచి తీసేసి,

72
00:04:20,010 --> 00:04:21,845
నేను నా క్లీట్స్ ని
నా కారు ట్రంకులో పెడుతూంటే...

73
00:04:21,928 --> 00:04:24,056
నీ బూట్లను బూట్లో పెడుతున్నందుకు
నీకు బూట్ దొరికింది.

74
00:04:24,556 --> 00:04:25,557
నాకిది నచ్చింది.

75
00:04:27,184 --> 00:04:30,062
సరే, జెంటిల్మెన్.
మనం ఒక చిన్న ఏడు మీద ఏడు చేద్దాము.

76
00:04:30,145 --> 00:04:32,314
మనం ఈ డ్రిల్ ని "ది ఎగ్జార్సిస్ట్" అందాము,

77
00:04:32,397 --> 00:04:34,483
ఎందుకంటే ఇదంతా స్వాధీనం చేసుకోవడాన్ని
నియంత్రించడం గురించి కాబట్టి.

78
00:04:35,734 --> 00:04:36,735
సరే, పదండి వెళ్దాం!

79
00:04:42,616 --> 00:04:43,700
అబ్బా!

80
00:04:49,414 --> 00:04:53,627
ఎవరైనా పూలు తీసుకురండి
ఎందుకంటే సామ్ మరణించిన చోటు ఇదే.

81
00:04:55,838 --> 00:04:57,297
ఇది చాలా బాధగా ఉంది.

82
00:04:57,881 --> 00:04:59,550
ఓయ్, వెళ్ళు, వెధవ.

83
00:04:59,633 --> 00:05:01,677
సరే, తాతయ్యా. నీ విగ్గు జాగ్రత్త.

84
00:05:03,512 --> 00:05:05,097
-ధన్యవాదాలు, రాయ్.
-ఆ, నువ్వు బాగానే ఉన్నావు.

85
00:05:05,180 --> 00:05:06,265
హే, సామ్ ఇలా రా.

86
00:05:08,767 --> 00:05:09,768
కోచ్, నన్ను క్షమించండి.

87
00:05:09,852 --> 00:05:11,854
ఈ ప్రపంచంలోని అత్యంత
సంతోషకరమైన జీవి ఏదో తెలుసా?

88
00:05:12,938 --> 00:05:14,690
అది ఒక గోల్డ్ ఫిష్.

89
00:05:14,773 --> 00:05:16,024
ఎందుకో తెలుసా?

90
00:05:16,817 --> 00:05:19,194
-తెలియదు.
-దానికి కేవలం పది సెకన్ల జ్ఞాపకమే ఉంటుంది.

91
00:05:19,820 --> 00:05:22,447
నువ్వు ఒక గోల్డ్ ఫిష్ లా
ఉండు, సామ్. సరేనా?

92
00:05:28,579 --> 00:05:29,830
సరే, నీకు అర్థమైంది. వెళ్ళు.

93
00:05:32,916 --> 00:05:35,210
-హే, నేట్.
-ఎవరు, నేనా?

94
00:05:35,294 --> 00:05:37,004
ఆ. మనకిక్కడ మరొక నేట్ వచ్చేవరకు,

95
00:05:37,087 --> 00:05:39,464
నువ్వే నా డీఫాల్ట్ నేట్
అని అనుకోవాలి. సరేనా?

96
00:05:39,548 --> 00:05:41,842
నిన్నొక ప్రశ్న అడగాలి.
ఇక్కడ సామ్ విషయం ఏంటి?

97
00:05:41,925 --> 00:05:43,177
కొంచెం నిరాశగా కనిపిస్తున్నాడు.

98
00:05:43,260 --> 00:05:47,639
నైజీరియా నుంచి ఇక్కడికి వచ్చినప్పటి
నుంచి అంత బాగా ఆడడం లేదు, అందుకని...

99
00:05:47,723 --> 00:05:50,475
ఇంటి నుంచి మొదటి సరి దూరంగా
ఉండడం అంత తేలిక కాదు.

100
00:05:50,559 --> 00:05:52,936
ఇతన్ని ఉత్సాహపరచడానికి
మనం ఏమైనా చేయాలి.

101
00:05:55,939 --> 00:05:58,025
నువ్వు ఇంకా సరదాగా లేవనుకున్న విషయాలకు
నవ్వుతూనే ఉన్నావు కదా?

102
00:05:58,108 --> 00:06:00,110
ఏది జోకో ఏది కాదో అన్న దాని మధ్య
నాకింకా తేడా తెలియడం లేదు.

103
00:06:00,194 --> 00:06:02,029
అవును, ఈ రోజుల్లో ఆ తేడా
చెప్పడం కష్టంగా ఉంది కదా?

104
00:06:04,031 --> 00:06:08,076
గో, లాసో! గో, లాసో, గో!
గో, లాసో! గో, లాసో, గో!

105
00:06:08,702 --> 00:06:09,912
హిగ్గిన్స్.

106
00:06:09,995 --> 00:06:12,122
టెడ్ లాసో నా ఆఫిసుకు వచ్చాడు.

107
00:06:12,206 --> 00:06:14,958
"మీరు చూసిన మొదటి కాన్సర్ట్ ఏది?"

108
00:06:15,042 --> 00:06:17,961
-బాయ్ జార్జ్.
-నువ్వు కాదు, తోటలో మరుగుజ్జు.

109
00:06:18,045 --> 00:06:19,546
అతను ప్రతి ఉదయం కలిసి,

110
00:06:19,630 --> 00:06:21,381
నా గురించి తెలుసుకుని,
నేను అనేది వింటాడట.

111
00:06:21,465 --> 00:06:22,508
ఆ ధైర్యం!

112
00:06:22,591 --> 00:06:25,260
అంటే, అతను వదిలి పెట్టడు,
ఇంకా మంచి వాడు.

113
00:06:25,344 --> 00:06:27,554
అతను వెళ్ళిన చోటల్లా అతని
ఆటగాళ్ళు అతన్ని ప్రేమించారు.

114
00:06:27,638 --> 00:06:29,640
ఆ ఒక విషయం దీన్నంతా పాడు చేయగలదు.

115
00:06:30,182 --> 00:06:31,183
హలో, అబ్బాయిలు.

116
00:06:31,892 --> 00:06:32,893
పైకి.

117
00:06:34,520 --> 00:06:36,730
-హలో, మిస్ వెల్టన్.
-హలో, మిస్ వెల్టన్.

118
00:06:39,775 --> 00:06:43,987
హిగ్గిన్స్, లాకర్ గదిలో ఏ ఆటగాడి మాట
ఎక్కువ నెగ్గుతుందో నీకు తెలుసా?

119
00:06:45,030 --> 00:06:46,031
తెలియదు.

120
00:06:47,074 --> 00:06:50,994
చాలా సహాయపడింది.
అయితే నాకు వేరే రహస్యాన్ని చేధించు.

121
00:06:51,078 --> 00:06:53,121
లాసో ఈ బిస్కట్లు ఎక్కడి
నుంచి తెచ్చాడో తెలుసుకో.

122
00:06:54,164 --> 00:06:56,375
చూసుకోండి, బిస్కట్లు!
హిగ్గిన్స్ కేసు మీద బయలుదేరబోతున్నాడు.

123
00:07:02,381 --> 00:07:04,716
సరే, అందరూ వినండి.

124
00:07:04,800 --> 00:07:05,884
వినండి!

125
00:07:07,302 --> 00:07:08,846
ధన్యవాదాలు, కోచ్.

126
00:07:08,929 --> 00:07:11,223
ఇప్పుడు, శనివారం క్రిస్టల్ పాలస్
ఇక్కడికి వస్తోంది.

127
00:07:11,306 --> 00:07:12,474
మేము తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా, కోచ్?

128
00:07:12,558 --> 00:07:15,477
-బయట బాగా వేగం చూపించండి.
-సరే. ఇంకేమైనా ఉందా?

129
00:07:15,561 --> 00:07:17,062
చాలా వేగం కావాలి.

130
00:07:17,145 --> 00:07:18,355
సరే, మీరతను చెప్పింది విన్నారు.

131
00:07:18,438 --> 00:07:20,691
మీరు వారిని ఈ సంవత్సరం
ముందు భాగంలో బాగా ఓడించారు,

132
00:07:20,774 --> 00:07:23,652
అందుకని నేను, కోచ్ మీ గేమ్ ప్లాన్ లో
జోక్యం చేసుకోము.

133
00:07:23,735 --> 00:07:25,237
కానీ...

134
00:07:25,320 --> 00:07:28,115
మేము ఈ లాకర్ గదిలో జరుగుతున్న
వ్యవహారాలలో జోక్యం చేసుకోబోతున్నాము.

135
00:07:28,198 --> 00:07:30,242
ఇంటర్నెట్ మనకు ఒక విషయం నేర్పించింది,

136
00:07:30,325 --> 00:07:34,079
అది కొన్ని సార్లు మన మనసులో ఉన్న దాన్ని
అనామకంగా చెప్పడం తేలిక అని చెప్పింది.

137
00:07:34,162 --> 00:07:37,457
అవునా? అందుకని నేను నేట్ ని మనకొక పాత కాలం
నాటి సూచనల పెట్టెను తయారు చేయమని అడిగాను.

138
00:07:37,541 --> 00:07:39,126
హే, అది చూడండి.

139
00:07:39,209 --> 00:07:42,171
ఆ, నేను దీన్ని మా మేనకోడలితో చేశాను.
ఆమెకి క్రాఫ్ట్స్ అంటే ఇష్టం, అందుకని...

140
00:07:42,254 --> 00:07:44,256
ఆ, ఇంకా నాకు నీ వ్యక్తిగత జీవితం
గురించి తెలుసుకోవడం నచ్చుతుంది.

141
00:07:44,339 --> 00:07:45,340
ఇది బాగుంది.

142
00:07:45,424 --> 00:07:47,801
అయితే, మీకు ఏదైనా కోపం తెప్పించినా,
ఇబ్బంది కలిగించినా,

143
00:07:47,885 --> 00:07:49,303
మీరు దీనిలో ఒక నోట్ రాసి, వేయండి.

144
00:07:50,095 --> 00:07:52,890
మీకు టవల్స్ రంగు నచ్చకపోవచ్చు,

145
00:07:52,973 --> 00:07:55,184
లేదా వెండింగ్ మెషీన్ లో
ఆహారం బాగోకపోవచ్చు.

146
00:07:55,267 --> 00:07:56,268
సరేనా?

147
00:07:58,353 --> 00:08:00,772
సరే, మంచిది. మిమ్మల్ని రేపు కలుస్తాను.

148
00:08:01,648 --> 00:08:04,651
ఓయ్. మనం పట్టికలో మధ్యలో ఉన్నాము,
నాలుగులో మూడు ఓడిపోయాము,

149
00:08:04,735 --> 00:08:07,988
నువ్వు లాకర్ గదిలో ఆహారం బాగుందో
లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా?

150
00:08:08,071 --> 00:08:09,281
అవి బాగున్నాయా?

151
00:08:09,990 --> 00:08:10,991
దేవుడా.

152
00:08:13,285 --> 00:08:14,286
అవి బాగోవు.

153
00:08:30,886 --> 00:08:32,638
నువ్వు చాలా సేపు వేచి ఉన్నావు, టెడ్.

154
00:08:33,889 --> 00:08:35,807
మీరు తొందర పడకపోవడాన్ని
నేను గౌరవిస్తున్నాను.

155
00:08:35,890 --> 00:08:38,393
అయితే, అధికారికంగా మీ మొదటి రోజు ఎలా ఉంది?

156
00:08:38,477 --> 00:08:39,477
నేను ఖచ్చితంగా చెప్పలేను,

157
00:08:39,561 --> 00:08:42,063
ఇక్కడ మీ అతి చిన్న కొలమానం ఏమిటో,

158
00:08:42,147 --> 00:08:44,358
కానీ నేను సాధించిన పురోగతి అంతే ఉంటుంది.

159
00:08:44,441 --> 00:08:46,527
అయినా మీ పట్టుదల బాగానే ఉంది.

160
00:08:50,781 --> 00:08:52,074
మంచి ప్రవేశం.

161
00:08:54,201 --> 00:08:56,745
మీరు ఏమవుతారు, ఒక పాండానా లేక ఒక సింహమా?

162
00:08:56,828 --> 00:08:58,121
నా దగ్గర ఇందుకు సమయం లేదు.

163
00:08:58,830 --> 00:09:00,123
సరే.

164
00:09:00,207 --> 00:09:01,708
-టెడ్?
-నేను పాండా అనాలి.

165
00:09:02,292 --> 00:09:06,505
మీకు పిచ్చా? పాండాలు లావుగా, సోమరిగాఉంటాయి
వాటి బొచ్చు నిండా మూత్రపు మరకలు ఉంటాయి.

166
00:09:06,588 --> 00:09:10,300
సింహాలు శక్తివంతమైనవి, రాజసంగా ఉంటాయి,
మరియు అడవిని పాలిస్తాయి.

167
00:09:10,384 --> 00:09:12,553
ఆ విషయం ఒక ఏనుగుకు చెప్పండి.
నేను ఏనుగు అవ్వచ్చా?

168
00:09:12,636 --> 00:09:13,679
సింహం లేదా పాండా.

169
00:09:13,762 --> 00:09:14,930
-పాండా.
-సింహం!

170
00:09:15,013 --> 00:09:17,182
-నలుపు, తెలుపు మరియు ఎర్రగా ఏముంటుంది?
-నాకు తెలియదు. ఏముంటుంది?

171
00:09:17,266 --> 00:09:21,186
ఒక సిహం దగ్గరకి వచ్చిన పాండా.
సమాధానం సింహం.

172
00:09:22,646 --> 00:09:23,814
సరే.

173
00:09:23,897 --> 00:09:26,275
ఆ రెబెక్కా భయపెట్టే, పొడుగ్గా ఉండే మహిళ.

174
00:09:26,358 --> 00:09:29,152
అంటే, ఆమె నా కకళ్ళలో కళ్ళు పెట్టి చూడగానే
నాకు చెమటలు పట్టడం మొదలవుతుంది.

175
00:09:29,236 --> 00:09:32,656
అయ్యో కాదు. ఆమె కంచెలు కట్టుకుంది
కానీ నువ్వు వాటిని దూకి వెళ్ళాలి.

176
00:09:32,739 --> 00:09:33,740
హే, ప్రియా.

177
00:09:36,368 --> 00:09:37,870
ఇవుగో. తాళం చెవులు.

178
00:09:37,953 --> 00:09:40,581
హ్, జేమీ, నువ్వు ఏమవుతావు?
ఒక సింహమా లేక పాండానా?

179
00:09:41,373 --> 00:09:43,041
కోచ్, నేను నేనుగానే ఉంటాను.

180
00:09:43,125 --> 00:09:44,543
నేను వేరేది అవ్వాలని ఎందుకనుకుంటాను.

181
00:09:44,626 --> 00:09:47,880
వాస్తవానికి అది మానసికంగా ఎంత ఆరోగ్యంగా
ఉండడమో నీకు తెలుసని నేను అనుకోను.

182
00:09:49,715 --> 00:09:50,716
చీర్స్.

183
00:09:51,675 --> 00:09:52,843
నైట్ కోర్ట్.

184
00:09:52,926 --> 00:09:54,178
వావ్.

185
00:09:54,261 --> 00:09:55,888
-అతనొక సోంహం.
-ఖచ్చితంగా సింహం.

186
00:09:55,971 --> 00:09:58,640
పాండాలు వాటి బరువంత వెదురు తింటాయని
నీకు తెలుసా? మా అబ్బాయి నాకది చెప్పాడు.

187
00:09:58,724 --> 00:10:00,267
-కాదు!
-నువ్వు ఏమంటున్నావు?

188
00:10:00,350 --> 00:10:01,810
పాండాలలో ఆ సామర్ధ్యం ఉంది.

189
00:10:01,894 --> 00:10:03,854
అవి ఎంత తరచుగా అలా చేస్తాయో నాకు తెలియదు.

190
00:10:05,564 --> 00:10:07,691
నైజీరియా తరువాత నుంచి సామ్
ప్రతి గణాంకంలో అడుగున ఉన్నాడు.

191
00:10:07,774 --> 00:10:09,568
అతను ప్రిమియర్షిప్ తీసుకోలేకపోతున్నాడేమో.

192
00:10:09,651 --> 00:10:11,987
కాదు, అతను ఇక్కడికి కొంచెం
అలవాటు పడాలి, అంతే.

193
00:10:12,070 --> 00:10:15,199
-ఈ శనివారం అతనికి 20 ఏళ్ళు వస్తాయి.
-అదుగో. ఒక పుట్టినరోజు.

194
00:10:15,282 --> 00:10:16,617
మనం అతని కోసం ఏదైనా ప్రత్యేకంగా చేద్దాము.

195
00:10:16,700 --> 00:10:18,952
ఆ నావను ఆ దిశలో నెడదాము, సరేనా?

196
00:10:19,036 --> 00:10:20,037
హే.

197
00:10:24,583 --> 00:10:25,792
ఇక్కడ ఏముందో చూద్దాము.

198
00:10:25,876 --> 00:10:26,877
"వాంకర్."

199
00:10:27,669 --> 00:10:30,881
ఇంకా ఏముందో చూద్దాము.
"వెళిపో, వాంకర్."

200
00:10:33,258 --> 00:10:34,718
"నీ గొంతులో ఒక బిగ్ మాక్
అడ్డుపడితే బాగుంటుంది."

201
00:10:34,801 --> 00:10:37,304
-ఇవి అనామకం కావడం మంచిదయింది.
-లేదు, దీన్ని రాయ్ సంతకం చేసాడు.

202
00:10:37,387 --> 00:10:38,388
-రాయ్.
-ఇక్కడ ఒక మంచిది ఉంది.

203
00:10:38,472 --> 00:10:41,391
"షవర్ ప్రెజర్ బాలేదు."
అది రాసుకో.

204
00:10:42,851 --> 00:10:45,103
"వాంకర్." అవును.

205
00:10:45,771 --> 00:10:47,981
నేనా పదాన్ని పైకి గట్టిగా అనను.

206
00:10:48,857 --> 00:10:49,942
మరొక "వాంకర్."

207
00:10:50,025 --> 00:10:52,945
వారిని నిన్నలా వాంకర్ అని పిలవనివ్వకు,
టెడ్. అది మంచిది కాదు.

208
00:10:53,362 --> 00:10:54,363
వాంకర్ అంటే ఏమిటి?

209
00:10:56,365 --> 00:10:58,450
నేను చూసి నేర్చుకుంటాను, అందుకని అది
బాగా సహాయం చేసింది. ధన్యవాదాలు.

210
00:10:59,284 --> 00:11:00,285
పరవాలేదు.

211
00:11:01,495 --> 00:11:02,829
సరే, నాకొక ఆలోచన వచ్చింది.

212
00:11:03,539 --> 00:11:06,834
రాత్రి పని చేసే మహిళల కోసం
చిన్న గిటార్ వాయిస్తూంటే,

213
00:11:07,417 --> 00:11:10,212
ఆలెక్స్ హేలీ యొక్క అత్యద్భుత
పుస్తకాన్ని చదవడానికి

214
00:11:10,295 --> 00:11:12,714
నేనొక స్వాష్ బక్లింగ్ పిల్లితో
చేతులు కలిపితే ఎలా ఉంటుంది?

215
00:11:12,798 --> 00:11:14,466
నువ్వు పుస్ ఇన్ ది బూట్స్ తో కలిసి

216
00:11:14,550 --> 00:11:16,844
వేశ్యల కోసం లూట్స్ వాయిస్తూ,
రూట్స్ చదువుతావు.

217
00:11:16,927 --> 00:11:19,346
కాదు, ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కం ఎక్స్.
నువ్వు అన్నది నాకు అర్థమైంది.

218
00:11:19,429 --> 00:11:20,597
సరే.

219
00:11:20,681 --> 00:11:23,392
ఇదుగో. హే, నా బీర్ పట్టుకో.

220
00:11:23,475 --> 00:11:26,645
సరే, నీలో ఎంత ఉందో చూద్దాము, అమ్మాయ్. రా.
ఏముంది? ఏముంది?

221
00:11:27,145 --> 00:11:28,230
నాతో హాస్యమడుతున్నారా?

222
00:11:29,481 --> 00:11:30,315
అది చూసావా?

223
00:11:30,399 --> 00:11:32,025
ఒక టాస్మేనియన్ డెవిల్ లా
నీ చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది.

224
00:11:32,109 --> 00:11:34,653
ఆవును, ఆమె వెళ్ళింది.
కాకపోతే ఆ విసిగించే...

225
00:11:42,035 --> 00:11:43,120
మళ్ళీ తప్పు.

226
00:11:44,621 --> 00:11:46,707
ఇది నీకెందుకంత కష్టంగా ఉంది, హిగ్గిన్స్?

227
00:11:46,790 --> 00:11:48,417
ఇది ఏ సమయం?

228
00:11:48,500 --> 00:11:50,752
ఇది "బాస్ తో బిస్కట్లు" సమయం!

229
00:11:51,670 --> 00:11:53,422
ఇంకా హిగ్గిన్స్! హే.

230
00:11:53,964 --> 00:11:55,048
ముగ్గురు ఇరుకవుతారు.

231
00:11:55,132 --> 00:11:57,676
హే, అలాంటి ఇరుకులో నాకు మధ్యలో
ఉండడం నచ్చుతుంది, మిత్రమా.

232
00:11:58,719 --> 00:12:01,013
హే, బాస్. ఇది చూడండి. పావ్.

233
00:12:01,096 --> 00:12:02,723
నిన్న వదిలేసిన విషయాలు పూర్తి చేద్దాము.

234
00:12:02,806 --> 00:12:04,516
మొదటి కాన్సర్ట్, కెన్నీ రాజర్స్, సరేనా?

235
00:12:04,600 --> 00:12:07,728
అత్యుత్తమ కాన్సర్ట్,
హోర్డ్ ఫెస్ట్ 1995 లో బీస్టీ బాయ్స్.

236
00:12:07,811 --> 00:12:09,104
మీకీ కథ నచ్చుతుంది.

237
00:12:09,188 --> 00:12:11,023
నిజానికి మీరిక్కడ ఓ.జే ట్రయల్ చూసారా?

238
00:12:11,106 --> 00:12:14,443
టెడ్, ప్లీజ్. నువ్వు ఎప్పుడు కావాలంటే
అప్పుడు అలా వాల్ట్జ్ చేసుకుంటూ రాలేవు.

239
00:12:14,526 --> 00:12:16,987
నేను సుతిమెత్తని షూస్ లో వస్తే?
అలాంటిదే ఏదో?

240
00:12:17,070 --> 00:12:18,530
లేదా నేను మూన్ వాక్ చేసి రాగలను.

241
00:12:18,614 --> 00:12:21,283
ఇటీవలి హెడ్ లైన్లు అలా ఉన్నా కూడా
ఆ డాన్స్ చేయడం సరదాగా ఉంటుంది.

242
00:12:21,366 --> 00:12:24,077
-టెడ్, టెడ్.
-మీరిది నేను చూస్తున్నట్టే చూడాలి, సరేనా?

243
00:12:24,161 --> 00:12:26,705
ఈ భావంలో ఉన్న ప్రతి ఒక్కరూ టీమ్ లో
ఒక భాగం. ఏ ఎఫ్ సి రిచ్మండ్ లో భాగం.

244
00:12:26,788 --> 00:12:28,248
టీమ్ కలవాలి. సరేనా?

245
00:12:28,332 --> 00:12:30,125
అంటే, హిగ్గిన్స్, నేను ఇవాళ
కలిసి భోజనం చేస్తున్నాం.

246
00:12:30,209 --> 00:12:32,377
అవును, మేము నా ఆఫీసులో సాలడ్లు తింటున్నాం.

247
00:12:32,461 --> 00:12:33,795
సరే, మళ్ళీ కలుస్తాను, బాస్.

248
00:12:33,879 --> 00:12:35,631
హిగ్గిన్స్, నిన్ను లంచ్
సమయంలో కలుస్తాను, సరేనా?

249
00:12:35,714 --> 00:12:37,007
సీజర్ యు లేటర్.

250
00:12:40,052 --> 00:12:42,387
అవును. అవును.

251
00:12:44,806 --> 00:12:46,725
అతన్ని భరించలేం.

252
00:12:49,770 --> 00:12:51,021
అబ్బా. అది బాలేదు.

253
00:12:51,104 --> 00:12:53,398
ఎవరైనా దీని ప్రోస్టేట్ ను చూడాలి.

254
00:12:54,066 --> 00:12:54,900
దేవుడా.

255
00:12:56,818 --> 00:12:58,070
అవును.

256
00:12:58,153 --> 00:13:00,072
హే, నువ్వొకసారి త్వరగా పైకి వెళ్ళాలి.

257
00:13:00,155 --> 00:13:01,990
హిగ్గిన్స్ నీతో మాట్లాడాలని అంటున్నాడు.

258
00:13:02,074 --> 00:13:03,492
పద. వెళ్ళు, వెళ్ళు.

259
00:13:05,953 --> 00:13:07,871
ఆ, యా. అతను వెళ్ళాడు.

260
00:13:07,955 --> 00:13:10,541
తలుపు ముయ్యండి, తలుపు ముయ్యండి.
హే. యో, హే. వినండి, వినండి.

261
00:13:10,624 --> 00:13:12,417
సరే, ఈ శనివారం సామ్ పుట్టినరోజు.

262
00:13:12,501 --> 00:13:14,920
అందుకని మనదరం కలిసి
అతనికి ఏమైనా మంచిది కొందాము.

263
00:13:15,003 --> 00:13:16,338
మంచి బహుమతో, ఏదో. సరేనా?

264
00:13:16,421 --> 00:13:19,508
అయితే, నేట్ మీ వద్దకు మరొక
ఆకర్షణీయమైన పెట్టె తీసుకుని వస్తాడు.

265
00:13:19,591 --> 00:13:21,426
ఇది చూడని. దీనికి ఒక ముఖం కూడా ఉంది!

266
00:13:21,510 --> 00:13:23,971
-అతనికి ఒక ముఖం ఉంది!
-క్షమించండి, అది. అతను, అతను.

267
00:13:24,054 --> 00:13:26,139
-డబ్బు అతని నోట్లో పెడతారు.
-సరే, మీరందరూ విన్నారా?

268
00:13:26,223 --> 00:13:29,560
మీరు డబ్బు అతని నోట్లో పెడతారు.
అర్థమైందా? సరే, మంచిది.

269
00:13:29,643 --> 00:13:30,811
వెళ్లి తీసుకురా, నేట్.

270
00:13:31,562 --> 00:13:32,563
సరేనా? అతనికి సహాయం చేయండి.

271
00:13:32,646 --> 00:13:35,941
సరే. బాగుంది. ధన్యవాదాలు, కాలిన్.

272
00:13:39,486 --> 00:13:41,780
అతని నోట్లో డబ్బు వెయ్యాలి.

273
00:13:43,907 --> 00:13:45,284
నీ కోసం రుచికరమైనది.

274
00:13:48,287 --> 00:13:51,290
ఇది స్పియర్ మింట్. అది డబ్బుని
మంచి వాసన వచ్చేలా చేస్తుంది.

275
00:13:51,373 --> 00:13:53,625
ధన్యవాదాలు, జేమీ. అది చాలా మంచి ఆలోచన.

276
00:13:56,253 --> 00:13:57,963
హే, జేమీ. ఒక్క నిమిషం.

277
00:13:58,046 --> 00:14:01,383
నీతో మాట్లాడాలి.
నువ్వు ఆ బాక్సులో గమ్ పెట్టావా?

278
00:14:01,466 --> 00:14:03,385
-అవును. అవును.
-నువ్వలా ఎందుకు చేసావు?

279
00:14:03,468 --> 00:14:05,554
-క్షమించండి, కోచ్.
-నేట్ మనకు సహాయం చేస్తున్నాడు.

280
00:14:05,637 --> 00:14:08,140
-అతను టీమ్ లో భాగం, కదా?
-అవును, కోచ్. అవును, అవును.

281
00:14:08,223 --> 00:14:09,892
నేను ఈ టీమ్ ని ఒక బ్యాండ్ లా చూస్తాను.

282
00:14:09,975 --> 00:14:12,811
-నాకది నచ్చింది.
-మనం కనుక రోలింగ్ స్టోన్స్ అయితే,

283
00:14:13,395 --> 00:14:15,856
నేను మిక్ జాగర్ అవుతాను,
ఎందుకంటే నేను ముందుండే వాడిని.

284
00:14:15,939 --> 00:14:17,149
-అవును.
-నాలో ఆ కళ ఉంది.

285
00:14:17,232 --> 00:14:19,234
నడుము సన్నగా ఉంది, అవును.
ఆ మొత్తం. నాకు అర్థం అయింది.

286
00:14:19,318 --> 00:14:21,695
రాయ్, కీత్ రిచర్డ్స్ అవుతాడు,

287
00:14:21,778 --> 00:14:24,072
ఎందుకంటే అతను వయసులో పెద్దవాడు,
అతనింకా చచ్చిపోలేదని అందరూ ఆశ్చర్యపోతారు.

288
00:14:24,156 --> 00:14:25,574
నువ్వు ఏమంటున్నావు?

289
00:14:25,657 --> 00:14:27,326
రాయ్, మిత్రమా, నువ్వు స్నానం
చేయడానికి వెళుతూ ఉంటే,

290
00:14:27,409 --> 00:14:29,536
నువ్వు ముందా స్వెటర్ విప్పాలి.

291
00:14:35,876 --> 00:14:38,045
నేను ఊరికే అంటున్నాను, మిత్రమా.

292
00:14:38,128 --> 00:14:39,880
నేను మంచిగా ఉంటాను. మాట ఇస్తున్నాను.

293
00:14:39,963 --> 00:14:41,882
అది మంచిది. అవును.

294
00:14:48,931 --> 00:14:50,140
మార్కస్, నీ దగ్గర ఏముంది?

295
00:14:50,224 --> 00:14:52,643
ఈ వారాంతంలో క్రిస్టల్ పాలస్ తో
పోటీ పడడం గురించి ఎలా అనిపిస్తోంది?

296
00:14:52,726 --> 00:14:55,938
నన్నడిగితే క్రిస్టల్ తో కట్టిన భవనం
చాలా పెళుసుగా ఉంటుంది.

297
00:14:56,855 --> 00:14:58,106
-కోచ్.
-కోచ్!

298
00:14:59,316 --> 00:15:01,401
-అక్కడ.
-ట్రెంట్ క్రిం, ది ఇండిపెండెంట్.

299
00:15:01,485 --> 00:15:03,028
నాకు గుర్తున్నారు, ట్రెంట్.

300
00:15:03,111 --> 00:15:06,281
నాకు కుతూహలంగా ఉంది. మీరు నాకు
ఈ ఆఫ్ సైడ్ నియమాన్ని వివరిస్తారా?

301
00:15:07,574 --> 00:15:10,077
ట్రెంట్, నేను మీకు 1964లో
వారు పోర్నోగ్రఫీని నిర్వచించినప్పుడు

302
00:15:10,160 --> 00:15:13,247
అమెరికా సుప్రీమ్ కోర్టు
చెప్పిన విషయమే చెబుతాను.

303
00:15:13,330 --> 00:15:15,499
అది చెప్పడం తేలిక కాదు కానీ చూడగానే
అది అదే అని మీకు తెలుస్తుంది.

304
00:15:17,251 --> 00:15:20,629
-ఆ, అక్కడ జెంటిల్మాన్.
-ఎర్నీ లౌండ్స్, ది సన్

305
00:15:20,712 --> 00:15:21,922
ధన్యవాదాలు.

306
00:15:22,005 --> 00:15:23,924
ఈ ప్రశ్న మిస్ మానియన్ కోసం.

307
00:15:24,007 --> 00:15:27,219
-నేను "వెల్టన్."
-అవును. క్షమించండి.

308
00:15:27,302 --> 00:15:29,721
కొత్త రూపర్ట్ అమ్మాయి గురించి మీ ఆలోచనలు?

309
00:15:30,389 --> 00:15:33,642
రూపర్ట్, నేను ఇప్పుడు
కలిసి లేము, అందుకని...

310
00:15:34,268 --> 00:15:37,646
అతను అతనికి కావలసిన మోడల్-నటి,
నటి-మోడల్ తో తిరగవచ్చు.

311
00:15:38,605 --> 00:15:42,025
కాదు, ఇవాళ ముందుకు వచ్చిన అమ్మాయి
మీరు, రూపర్ట్ కలిసి ఉన్నప్పుడు

312
00:15:42,109 --> 00:15:43,110
అతను తిరిగిన అమ్మాయి.

313
00:15:44,236 --> 00:15:46,697
అంటే, అది ఐదేళ్ళ క్రితం
మొదలయిందని ఆమె అంటోంది.

314
00:15:46,780 --> 00:15:50,325
వారది, ఇప్పటికి కూడా
కొనసాగిస్తున్నట్టు ఉన్నారు.

315
00:15:54,955 --> 00:15:56,123
ఓహ్.

316
00:15:57,749 --> 00:16:00,252
నేనేమో పురుషులు చాలా పనులు
ఒకేసారి చేయలేరని అనుకున్నాను.

317
00:16:02,296 --> 00:16:04,006
మనకు ఇంతకు మించి సమయం లేదు.

318
00:16:04,089 --> 00:16:05,465
మీకు చాలా ధన్యవాదాలు.

319
00:16:05,549 --> 00:16:06,550
కోచ్!

320
00:16:10,512 --> 00:16:11,430
మరొకరు!

321
00:16:11,513 --> 00:16:12,890
రూపర్ట్ మానియన్ చెల్సీలో
మరొక యువ నటితో కనిపించారు

322
00:16:13,765 --> 00:16:15,767
హే. ఎలా ఉన్నారు?

323
00:16:15,851 --> 00:16:17,895
మీరు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను.

324
00:16:17,978 --> 00:16:19,563
అక్కడ చాలా కష్టంగా జరిగింది.

325
00:16:19,646 --> 00:16:21,815
ప్రెస్ నుంచి తక్కువ
వస్తుందని నేను ఆశించను.

326
00:16:21,899 --> 00:16:22,900
అవును.

327
00:16:23,775 --> 00:16:27,362
క్షమించండి, మీ కోసం ఇది ఎవరైనా పోస్ట్
చేయాలా? ఎందుకంటే ఆ వ్యక్తి నేను కాదు.

328
00:16:28,405 --> 00:16:31,491
కాదు, ఇంకా నయం. ఇది మా అబ్బాయి
నుంచి ఒక ప్రేమ ప్యాకేజీ.

329
00:16:32,576 --> 00:16:35,329
ఇక్కడ ఉన్నది ఏదైనా మీకు ఉత్సాహాన్ని
కలిగిస్తుందేమో చూద్దాము, సరేనా?

330
00:16:35,412 --> 00:16:37,706
సైనికుల చిన్నపాటి సైన్యం ఉంది.

331
00:16:38,457 --> 00:16:39,750
నేను నా ఆపార్ట్మెంట్ లో వీరిని సర్దుకుంటే,

332
00:16:39,833 --> 00:16:42,544
వీరు నన్ను సురక్షితంగా ఉంచుతారని
ఈ కార్డులో రాసి ఉంది.

333
00:16:46,298 --> 00:16:47,883
-ఇంట్లో చేసిన బూర.
-అద్భుతం.

334
00:16:47,966 --> 00:16:50,469
అది ఒకటే ఉంది, అందుకని మీరది తీసుకోలేరు.

335
00:16:50,552 --> 00:16:51,970
హే, ఇదుగో.

336
00:16:52,804 --> 00:16:53,805
దీన్నీ చూడండి.

337
00:16:53,889 --> 00:16:57,768
ఇది కాన్సాస్ సిటీలోని
అత్యుత్తమ బార్బిక్యూ సాస్,

338
00:16:57,851 --> 00:17:00,687
ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ
బార్బిక్యూ సాస్ ని తయారు చేస్తుంది.

339
00:17:02,773 --> 00:17:03,774
అవును!

340
00:17:03,857 --> 00:17:06,609
మిమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్లి,
మీకు మంచి అనుభూతిని కలిగించే

341
00:17:06,693 --> 00:17:07,819
ఆహారం ఏదైనా ఉందా?

342
00:17:10,196 --> 00:17:11,198
లేదు.

343
00:17:13,742 --> 00:17:15,327
-అంతేనా, టెడ్.
-కాదు.

344
00:17:15,410 --> 00:17:19,039
కాదు, నిజానికి, నేను ఇక్కడికి వచ్చిన
అసలు కారణం నాకొక సమస్య ఎదురైంది,

345
00:17:19,122 --> 00:17:21,290
అది జేమీ టార్ట్ ఎలా ఉంటాడో తెలుసుకోవడం,

346
00:17:21,375 --> 00:17:23,961
ఇంకా మీ దగ్గర అందుకు ఏమైనా
సలహా ఉందేమో అడగడానికి వచ్చాను.

347
00:17:24,044 --> 00:17:25,671
క్షమించండి, నా...

348
00:17:27,381 --> 00:17:29,716
మీ కళ్ళు వెలిగాయి. మీ దగ్గర ఒక ఆలోచన ఉంది.
అదేంటి? చెప్పండి.

349
00:17:29,800 --> 00:17:31,927
మిమ్మల్ని కీలీతో మాట్లాడమని
అందామని అనుకున్నాను.

350
00:17:32,010 --> 00:17:35,347
మీ ఇద్దరికీ బాగా స్నేహం కలిసింది, జేమీ
గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే, అది ఆమే.

351
00:17:35,430 --> 00:17:37,599
చూసారా, అందుకే మీరు బాస్, అవునా?

352
00:17:37,683 --> 00:17:39,893
అది బాగుంది. హే, నేను ఏం చేస్తానో చెప్పనా.

353
00:17:39,977 --> 00:17:43,063
నేను మీకు ఈ సైనికులలో ఒకరిని ఇస్తాను.
చూద్దాం. మనం మంచిదానిని ఒకటి వెతుకుదాం.

354
00:17:43,146 --> 00:17:46,066
సరే, ఇది మిమ్మల్ని రక్షించే ప్రధమ గణం,

355
00:17:46,149 --> 00:17:48,861
ఆ గిన్నె కోడి ఎర్నీ లౌండ్స్
తిరిగి వస్తే, సరేనా?

356
00:17:48,944 --> 00:17:51,613
అది ఎలా ఉంది? మీకోసం అతన్ని
ఆ తలుపు దగ్గరే ఎక్కు పెట్టేద్దాం.

357
00:17:52,114 --> 00:17:54,199
సరే, ధన్యవాదాలు, బాస్.
సహాయానికి ధన్యవాదాలు.

358
00:17:57,953 --> 00:18:00,998
అవును! నువ్వు అందంగా ఉన్నావు.
ఆ సింహాన్ని ముద్దు చెయ్యి.

359
00:18:01,748 --> 00:18:03,417
అవును!

360
00:18:03,500 --> 00:18:05,627
నాకది నచ్చింది. ఒక అరుపు అరువు, అవును.

361
00:18:07,337 --> 00:18:08,797
సెక్సీ, అవును.

362
00:18:08,881 --> 00:18:12,342
అవును. అందంగా ఉంది. అవును, సరే.

363
00:18:12,426 --> 00:18:13,886
తరువాతి షాట్ కి సిద్ధం చేసుకుందాం.

364
00:18:13,969 --> 00:18:15,637
-హాయ్.
-హే, ఎలా ఉన్నావు?

365
00:18:15,721 --> 00:18:17,264
ఆ, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు?

366
00:18:17,347 --> 00:18:19,850
బాగానే ఉన్నాను.
అయితే, నువ్వు సింహం ఎంచుకున్నావా, హా?

367
00:18:19,933 --> 00:18:22,436
-అవును.
-నాకు కొంచెం బాధగా ఉంది, కానీ ఇది బాగుంది.

368
00:18:22,519 --> 00:18:24,188
నేను పిచ్చిగా ఉన్నాను.

369
00:18:24,897 --> 00:18:27,149
కానీ ఇది పాండా కన్నా బాగుందనుకుంటాను.

370
00:18:29,401 --> 00:18:30,485
అవును.

371
00:18:31,862 --> 00:18:33,155
-అబ్బా, నాకు చాలా ఆకలిగా ఉంది.
-అవునా?

372
00:18:33,238 --> 00:18:34,740
చాలా సింహాలు అలానే ఉంటాయి.

373
00:18:34,823 --> 00:18:36,325
-చూడు. మనం ఏమైనా తిందాము.
-సరే.

374
00:18:36,408 --> 00:18:38,076
-నీకు ఆకలిగా ఉందా?
-ఆ, అది ఉచితమా?

375
00:18:38,660 --> 00:18:40,078
నీకిది చాలా సరదాగా ఉండి ఉండాలి, అవునా?

376
00:18:40,162 --> 00:18:41,330
ఆ, ఒక జంతువులా తయారయి
కెఫీన్ ఉన్న వోడ్కా అమ్మడానికి

377
00:18:41,413 --> 00:18:43,874
నాకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.

378
00:18:43,957 --> 00:18:45,584
కానీ నేనీ చేతులతో ఇంటికి వెళ్ళవచ్చు.

379
00:18:45,667 --> 00:18:47,711
అదుగో, అక్కడే నీకు దీని వలన
ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.

380
00:18:47,794 --> 00:18:49,963
-నేను కొంచెం తినవచ్చా?
-ఆ.అదుగో.

381
00:18:50,047 --> 00:18:51,965
-ధన్యవాదాలు.
-జాగ్రత్త. పరవాలేదు.

382
00:18:53,008 --> 00:18:55,844
నువ్వు ఇక్కడికి నాకు నోట్లో
పెట్టడానికి రాలేదని తెలుసు.

383
00:18:56,595 --> 00:18:59,014
లేదు.అవును.
నేను నిన్ను జేమీ గురించి అడగాలి.

384
00:18:59,598 --> 00:19:00,849
ఆ.

385
00:19:02,059 --> 00:19:03,727
అతనికి ప్రేరణ కలిగించేది ఏమని అనుకుంటావు?

386
00:19:04,770 --> 00:19:05,938
హస్త ప్రయోగాలు.

387
00:19:08,273 --> 00:19:09,399
మరో ఎంపిక ఏదైనా ఉందా?

388
00:19:11,360 --> 00:19:12,861
నాకు ఇంకొంచెం పెట్టు.

389
00:19:13,820 --> 00:19:15,072
హే. అదుగో.

390
00:19:15,822 --> 00:19:18,075
చోడు, ఆ పిల్లవాడు ఒక పెద్ద ఆటగాడు
అవుతాడని నాకు తెలుసు.

391
00:19:18,784 --> 00:19:21,078
నేనిక్కడ చేద్దామనుకుంటున్న
టీమ్ బిల్డింగ్ లో

392
00:19:21,161 --> 00:19:23,664
అతను కూడా పాల్గొంటాడేమోనని ఆశిస్తున్నాను.

393
00:19:23,747 --> 00:19:26,625
నిజానికి, అతను సానుకూల మద్దతుకు
బాగా స్పందిస్తాడు.

394
00:19:26,708 --> 00:19:28,502
-అది నా నైపుణ్య రంగం.
-అదుగోండి.

395
00:19:28,585 --> 00:19:29,837
సరే. కొరుకు.

396
00:19:32,464 --> 00:19:34,091
-ఇంకొంచెం తింటాను.
-అదుగో.

397
00:19:34,174 --> 00:19:35,133
ఆ.

398
00:19:36,176 --> 00:19:38,303
-అది పెద్దది.
-అవును.

399
00:19:38,387 --> 00:19:39,680
అక్కడ కొంచెం కెచప్ ఉంది.

400
00:19:39,763 --> 00:19:41,515
ఇప్పుడే ఒక జింకను
తిన్నట్లు కనిపిస్తున్నావు.

401
00:19:41,598 --> 00:19:42,891
-సహాయం చెయ్యి.
-జాగ్రత్త. ఆగు.

402
00:19:42,975 --> 00:19:44,476
ఆ. నాకు తెలుస్తోంది. అక్కడ చాలా ఉంది.

403
00:19:44,560 --> 00:19:46,436
ఆ, అక్కడ చాలా ఉంది, నేను...

404
00:19:47,479 --> 00:19:48,480
రిచ్మండ్! రిచ్మండ్!

405
00:19:48,564 --> 00:19:52,317
క్రిస్టల్ పాలస్, వారి కొత్త మేనేజర్
టెడ్ లాసోతో పాటు

406
00:19:52,401 --> 00:19:54,570
ఏ ఎఫ్ సి రిచ్మండ్ తో పోటీ పడడానికి
కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నాయి.

407
00:19:54,653 --> 00:19:59,491
పిచ్ మీద ఉన్నప్పుడు అందరి కళ్ళు
యువ ఆటగాడు జేమీ టార్ట్ మీదే ఉంటాయి.

408
00:19:59,575 --> 00:20:01,785
సరే, ఇదుగోండి. ఇదుగోండి.

409
00:20:01,869 --> 00:20:03,328
కోచ్, మీరు చెప్పే ఆఖరి
మాటలు ఏమైనా ఉన్నాయా?

410
00:20:03,412 --> 00:20:06,415
-బయట వేగం చూపించండి.
-బయట వేగం చూపించండి. మీరు విన్నారు.

411
00:20:06,498 --> 00:20:08,458
మీకోసం చెప్పేది అంతే,
కాకపోతే ఒక్క విషయం.

412
00:20:08,542 --> 00:20:11,086
అది హ్యాపీ బర్త్ డే, సామ్!

413
00:20:20,429 --> 00:20:22,681
బాబాటుండే అందరి కన్నా అత్యుత్తముడు.

414
00:20:24,600 --> 00:20:26,101
-హే.
-హే, ఆనందించు.

415
00:20:27,477 --> 00:20:29,396
హే, మీరు నాకు చిన్ చిన్ తెచ్చారు.

416
00:20:29,479 --> 00:20:32,274
నా చిన్నప్పుడంతా నేను ఇదే తినేవాడిని.

417
00:20:32,941 --> 00:20:35,944
నువ్వీ మధ్యలో ఇంటికెళ్లలేదని మాకు తెలుసు,
కొంత ఇంటినే నీ దగ్గరకు తెద్దామనుకున్నాము.

418
00:20:36,028 --> 00:20:37,696
మీరు చాలా మంచి వాళ్ళు.

419
00:20:48,832 --> 00:20:51,293
-హే, హ్యాపీ బర్త్ డే, సామ్.
-ధన్యవాదాలు, కోచ్.

420
00:20:51,376 --> 00:20:53,170
మీకోసం మేము కొన్ని తెచ్చాము.

421
00:20:53,253 --> 00:20:54,796
కొచ్, ఇదేంటి?

422
00:20:55,464 --> 00:20:58,383
మా అబ్బాయి నాకు వీటిని చాలా ఇచ్చాడు.

423
00:20:58,467 --> 00:21:00,177
నేను దూరంగా ఉన్నప్పుడు
నన్ను సురక్షితంగా ఉంచడానికి.

424
00:21:01,720 --> 00:21:02,888
అతన్ని మిస్ అవుతున్నాను, తెలుసా.

425
00:21:03,680 --> 00:21:07,309
మా నాన్న... అదృష్టం కోసం
ఎప్పుడూ నా చెవులు గిల్లేవారు.

426
00:21:08,977 --> 00:21:10,812
అబ్బా, కాస్త ఆపుతారా.

427
00:21:14,525 --> 00:21:15,526
క్షమించండి, కోచ్.

428
00:21:16,944 --> 00:21:19,196
కోచ్, నేనిది ఉంచుకోకపోతే
మీరు ఏమైనా అనుకుంటారా?

429
00:21:19,279 --> 00:21:22,824
అమెరికన్ మిలిటరీ మీద
మీకు ఉన్నంత ప్రేమ నాకు లేదు.

430
00:21:22,908 --> 00:21:24,910
సరే. అలాగే.

431
00:21:24,993 --> 00:21:26,703
-సామ్రాజ్యవాదం. అవును. సరే.
-సామ్రాజ్యవాదం.

432
00:21:26,787 --> 00:21:28,413
ధన్యవాదాలు, కోచ్. ధన్యవాదాలు.

433
00:21:28,497 --> 00:21:29,414
సరే.

434
00:21:29,498 --> 00:21:32,709
మనం అక్కడికి వెళ్లి ఈ ఇల్లు ఎవరిదో
క్రిస్టల్ పాలస్ కి చూపిద్దాము.

435
00:21:35,462 --> 00:21:36,713
పశ్చిమం మళ్ళీ దక్షిణాన్ని కలుస్తోంది.

436
00:21:36,797 --> 00:21:40,175
ఇవాళ లండన్ లో డెర్బీ డే,
వాతవరణం అత్యంత ఉత్కంఠభారితంగా ఉంది.

437
00:21:40,259 --> 00:21:43,345
బోర్డ్ రూమ్ లో కొత్త యజమానితో,
పిచ్ లో కొత్త మేనేజర్ తో,

438
00:21:43,428 --> 00:21:47,266
ఇది ఎప్పటికీ విజేత అయ్యే
ఏ ఎఫ్ సి రిచ్మండ్ కి కొత్త సూర్యోదయమా?

439
00:21:47,891 --> 00:21:50,727
"డాగ్ ట్రాక్" అని అభిమానులు
పిలిచే స్టేడియంకి స్వాగతం.

440
00:21:50,811 --> 00:21:55,357
ఏ ఎఫ్ సి రిచ్మండ్ క్రిస్టల్ పాలస్ తో
పోటీపడుతున్న నెల్సన్ రోడ్ స్టేడియం.

441
00:21:55,440 --> 00:21:58,277
నేను ఆర్లో వైట్, ఇతను క్రిస్ పొవెల్.

442
00:21:58,360 --> 00:22:00,028
ఇక్కడ ఉండడం చాలా బాగుంది, ఆర్లో.

443
00:22:00,654 --> 00:22:02,239
-నువ్వు సిద్ధంగా ఉన్నావా?
-నీ జిప్ కిందకుంది.

444
00:22:02,990 --> 00:22:04,616
ధన్యవాదాలు.

445
00:22:04,700 --> 00:22:05,701
సరే, మొదలుపెడదామా.

446
00:22:06,660 --> 00:22:08,745
క్రిస్, నువ్వు ఎప్పుడైనా
ఒక అమెరికన్ మేనేజర్ కింద ఆడావా?

447
00:22:08,829 --> 00:22:12,332
ఎప్పుడూ ఆడలేదు, ఆర్లో. అందుకు నాకు
అభ్యంతరం ఏమీ ఉండదు. నాకా భాష వచ్చు.

448
00:22:13,834 --> 00:22:16,336
వ్యాంకర్! వ్యాంకర్! వ్యాంకర్!

449
00:22:23,760 --> 00:22:27,306
ఇంటి వద్ద ఉన్న అభిమానులకు,
ఈ భాష కోసం క్షమాపణలు కోరుకుంటున్నాం.

450
00:22:27,389 --> 00:22:29,141
వ్యాంకర్! వ్యాంకర్!

451
00:22:29,725 --> 00:22:32,311
కొత్త యజమాని, రెబెక్కా వెల్టన్,
చాలా ధైర్యంతో ఈ నియామకం చేసారు.

452
00:22:32,394 --> 00:22:34,646
మనకు తెలియనిది ఏమైనా ఆమెకు తెలుసా?

453
00:22:34,730 --> 00:22:36,064
వ్యాంకర్! వ్యాంకర్!

454
00:22:36,148 --> 00:22:38,275
ఓయ్! అతనికి ఒక అవకాశం ఇవ్వండి.

455
00:22:40,777 --> 00:22:42,070
వ్యాంకర్!

456
00:22:42,154 --> 00:22:44,072
వారు తప్పని నిరూపించడానికి
మనకు 90 నిమిషాలు ఉన్నాయి, అవునా?

457
00:22:44,781 --> 00:22:45,782
మనం ప్రయత్నిద్దాం.

458
00:22:45,866 --> 00:22:47,451
ఇదుగో.

459
00:22:48,410 --> 00:22:49,912
ఫుల్ టైమ్ ఏ.ఎఫ్.సి.
రిచ్మండ్ 1-4 క్రిస్టల్ పాలస్ ఎఫ్.సి.

460
00:22:49,995 --> 00:22:51,205
అదుగోండి.

461
00:22:51,288 --> 00:22:54,291
టెడ్ లాసో యుగానికి
ఒక ప్రతికూలమైన ప్రారంభం

462
00:22:56,668 --> 00:23:01,757
రిచ్మండ్ నిరాశగా, ఉత్సాహం లేనట్లుగా మరియు
ఆనందం లేనిదిగా కనిపిస్తోందని చెప్పాలి.

463
00:23:01,840 --> 00:23:04,426
పాలస్ గెలిచారు రిచ్మండ్ ఓడిపోయింది 4-1తో.

464
00:23:04,510 --> 00:23:07,888
సామ్ ఒబిసాన్య యొక్క రక్షణాత్మక
ఆట మాత్రమే ప్రకాశవంతంగా ఉంది.

465
00:23:07,971 --> 00:23:09,223
మాత్రమే ప్రకాశవంతంగా ఉంది?

466
00:23:09,681 --> 00:23:12,809
నేను లేకపోతే, అది ఒక భయంకరమైన
4-0 ఓటమి అయి ఉండేది, వెధవల్లారా.

467
00:23:12,893 --> 00:23:15,854
ఇంకా గాయం సమయంలో జేమీ టార్ట్ చేసిన
ఒక అర్థం లేని కాన్సోలేషన్ గోల్.

468
00:23:15,938 --> 00:23:17,231
ధన్యవాదాలు!

469
00:23:18,357 --> 00:23:19,983
జేమీ. ఒక్క నిమిషం.

470
00:23:20,067 --> 00:23:21,527
జేమీ టార్ట్ విషయానికి వస్తే,

471
00:23:21,610 --> 00:23:24,613
మాంచెస్టర్ సిటీ నుండి అద్దెకు తెచ్చుకోబడిన
అతని ద్వారా ఒక ప్రాముఖ్యత లేని గోల్,

472
00:23:24,696 --> 00:23:27,074
కానీ అతను దాన్ని ప్రపంచ కప్
గెలిచినట్లు వేడుక చేసుకున్నాడు.

473
00:23:30,410 --> 00:23:32,287
నాకు నువ్వు ఎక్కువ కాలంగా తెలియదు, కానీ...

474
00:23:33,413 --> 00:23:36,208
నేను ఇప్పటివరకు కోచ్ చేసిన వారిలో
నువ్వు అత్యద్భుతమైన క్రీడాకారుడివి.

475
00:23:38,377 --> 00:23:39,378
వావ్.

476
00:23:40,546 --> 00:23:42,798
అవును, అంటే నేను చాలా కష్టపడతాను, అవును.

477
00:23:42,881 --> 00:23:43,882
నేనది చూస్తున్నాను.

478
00:23:44,508 --> 00:23:46,969
నువ్వు అక్కడ చేసే ప్రతి దానిలో
చాలా అద్భుతంగా చేస్తున్నావు.

479
00:23:47,970 --> 00:23:49,179
ఒక్క విషయంలో తప్ప.

480
00:23:49,263 --> 00:23:50,347
నా ఎడమ పాదం క్రాస్?

481
00:23:50,430 --> 00:23:54,643
కాదు. జేమీ, నువ్వు కోటి మందిలో ఒకడివని
నీకు ఎంత ఖచ్చితంగా తెలియవచ్చు అంటే,

482
00:23:55,477 --> 00:23:58,105
కొన్ని సార్లు నువ్వు కేవలం పదకొండు
మందిలో ఒకడివన్న విషయం మర్చిపోతావు.

483
00:23:59,857 --> 00:24:04,236
నువ్వు ఏదో ఒక విధంగా ఆ "నేను" ను
"మనం" లోకి మార్చగలిగితే,

484
00:24:06,738 --> 00:24:08,198
నీకు ఆకాశమే హద్దు అవుతుంది.

485
00:24:10,701 --> 00:24:12,494
నువ్వు కొట్టిన ఆ గోల్
చాలా అద్భుతంగా ఉంది.

486
00:24:13,412 --> 00:24:14,538
ధన్యవాదాలు.

487
00:24:19,668 --> 00:24:22,129
రిచ్మండ్ 13వ స్థానానికి పడిపోయింది.

488
00:24:22,212 --> 00:24:23,964
వారక్కడ ఎక్కువ కాలం ఉంటారని నేను అనుకోను.

489
00:24:24,047 --> 00:24:25,465
అది ఆశావాదమా, క్రిస్?

490
00:24:25,549 --> 00:24:27,968
కాదు. నేను కాల్విన్ క్లైన్ వారి
అబ్సెషన్ రాసుకున్నాను.

491
00:24:28,051 --> 00:24:30,137
అది ఎంత సిగ్గుచేటుగా ఉందో!

492
00:24:31,180 --> 00:24:33,891
నేనూ అంతే బాధ పడుతున్నాను.

493
00:24:33,974 --> 00:24:35,058
-అబ్బా, మిత్రమా.
-దేవుడా.

494
00:24:35,142 --> 00:24:36,602
దేవుడా.

495
00:24:36,685 --> 00:24:38,437
-అది అతనిలో ఉందనుకోలేదు.
-మంచివాడివి.

496
00:24:42,232 --> 00:24:43,317
దేవుడా.

497
00:24:53,452 --> 00:24:54,453
హే, పోనీలే.

498
00:24:55,078 --> 00:24:56,663
దీని సంగతి మనం మర్చిపోదాము, సరేనా?

499
00:24:56,747 --> 00:24:59,082
సోమవారం నుంచి బాగా చేద్దాము.
అప్పటి వరకు...

500
00:24:59,166 --> 00:25:03,587
హే, డీజే బియర్డ్, మీరిక్కడ మూడ్
ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తారా?

501
00:25:04,963 --> 00:25:07,382
ఇప్పుడే వస్తోంది, లిటిల్ ఫైఫ్ డాగ్
మరియు క్యు-టిప్.

502
00:25:08,217 --> 00:25:10,260
రండి. అందరూ వచ్చి కేక్ తీసుకోండి.

503
00:25:10,344 --> 00:25:13,180
ఇవాళ సామ్ పుట్టిన రోజని మీకు తెలుసు కదా.
మీరు కొంచెం తీపి తినండి.

504
00:25:13,263 --> 00:25:14,264
తీసుకోండి.

505
00:25:15,974 --> 00:25:17,601
మీరు బాల్ మొట్టమొదటి సరి చూసినప్పుడు

506
00:25:17,684 --> 00:25:18,685
వ్యాంకర్

507
00:25:18,769 --> 00:25:19,811
♪లాసోని తీసేయండి

508
00:25:22,523 --> 00:25:24,024
హే.

509
00:25:24,107 --> 00:25:28,153
నేను ఓటమి బాధను మరిపించడానికి
తీపి మిఠాయిలు తీసుకువచ్చాను.

510
00:25:30,072 --> 00:25:31,615
-సరే.
-ధన్యవాదాలు.

511
00:25:31,698 --> 00:25:35,452
హే, మేము ఇవాళ ఆడిన దానికన్నా
చాలా బాగా ఆడగలరని మీకు చెబుతున్నాను.

512
00:25:37,246 --> 00:25:41,500
మీరు వచ్చి వారితో కలిసి కాస్త సమయం
గడిపితే వారికి బాగుంటుంది.

513
00:25:41,583 --> 00:25:43,418
మీరు వారి మీద నమ్మకం
కోల్పోలేదని చూపించండి.

514
00:25:44,878 --> 00:25:47,005
నేను ఇంతకు మించి గట్టిగా చెప్పను, సరేనా?

515
00:25:49,007 --> 00:25:51,510
టెడ్, నాకు ఏం నమ్మకం కలిగిస్తుందో చెప్పనా?

516
00:25:52,427 --> 00:25:55,722
నువ్వా రుచికరమైన బిస్కట్లు
ఎక్కడ కొన్నావో చెప్పడం.

517
00:25:56,765 --> 00:25:59,852
నేనలా చేస్తే, మీకు సోమవారం
మరిన్ని తేలేను కదా?

518
00:26:01,770 --> 00:26:03,605
సరే. మీ అందరినీ కింద కలుస్తానని ఆశిస్తాను.

519
00:26:04,731 --> 00:26:05,732
కేక్ బాగుంది.

520
00:26:08,318 --> 00:26:10,404
జేమీ! ట్రెంట్ క్రిం, ది ఇండిపెండెంట్

521
00:26:10,487 --> 00:26:14,533
ఇవాళ చాలా బాగా దెబ్బతిన్నారు.
ఓటమిని ఎలా తీసుకుంటున్నారు.

522
00:26:15,284 --> 00:26:18,954
చూడండి, అది నేను ఒక్కడినే కాను కదా?
మేమొక టీమ్. నేను పదకొండు మందిలో ఒకడిని.

523
00:26:20,330 --> 00:26:21,748
-అది చాలా తేలికగా అయింది.
-సరే.

524
00:26:21,832 --> 00:26:22,833
వారు చెత్త.

525
00:26:27,504 --> 00:26:30,424
వదిలేయ్. ఆ, నాకిది
చాలా కష్టంగా ఉంది, సరేనా?

526
00:26:30,507 --> 00:26:32,885
మిగతా వారందరూ అక్కడ కేక్ తింటున్నారు.

527
00:26:32,968 --> 00:26:35,137
-నిజంగా?
-అవును, మిజంగా, మిత్రమా.

528
00:26:35,220 --> 00:26:38,640
ఆ కొత్త కోచ్ అక్కడ ఏదో పెట్టాడు.
అక్కడ ఒక పార్టీలా ఉంది. అదొక జోకు.

529
00:26:59,870 --> 00:27:03,498
జాగ్రత్త, బాబు. కోచ్ నీటి ఒత్తిడి
బాగు చేయించాడు.

530
00:27:05,083 --> 00:27:06,585
నాకు ఓడిపోవడం నచ్చదు.

531
00:27:06,668 --> 00:27:08,128
ఒక్కొక్కటిగా, కోచ్.

532
00:27:08,212 --> 00:27:10,047
-గుడ్ నైట్, కోచ్.
-గుడ్ నైట్, కోచ్.

533
00:27:12,883 --> 00:27:14,051
సమస్య వచ్చేసింది.

534
00:27:14,885 --> 00:27:17,012
-నేను మ్యాచ్ చూసాను.
-అవునా? ఏమనుకుంటావు?

535
00:27:17,095 --> 00:27:18,263
మీరు చెత్తలా ఆడారు.

536
00:27:19,097 --> 00:27:20,974
-ఆ, అయి ఉండవచ్చు.
-అవును.

537
00:27:21,058 --> 00:27:22,976
నేను మీకు ఒక సలహా
ఇద్దామని అనుకున్నాను.

538
00:27:23,977 --> 00:27:26,480
నువ్వు ఏమనుకుంటావు...
అది చూడు! దొరికిపోయావు!

539
00:27:26,563 --> 00:27:28,565
-అవునా? సరే, నిన్ను తక్కువగా అంచనా వేసాను.
-అవును.

540
00:27:28,649 --> 00:27:31,193
చోడు, ఎవరూ నేను వస్తున్నానాన్ని అనుకోరు.
రా, నీలో ఏముంది? నీలో ఏముంది?

541
00:27:31,276 --> 00:27:33,612
అది త్వరగా చేసావు. సరే, నేను
నా బ్యాక్ ప్యాక్ పక్కన పెడతాను.

542
00:27:33,695 --> 00:27:34,780
మనమిది నిజంగా చేస్తున్నాము.

543
00:27:34,863 --> 00:27:37,032
-ఇక్కడ కొంచెం స్ట్రెచ్ చేస్తాను.
-సరే. అలాగే.

544
00:27:37,115 --> 00:27:39,368
ఇదుగో. సరే.
సరే, ఇప్పుడు నువ్వు ఇబ్బందిలో పడ్డావు.

545
00:27:39,451 --> 00:27:40,786
తిరిగి ఊపిరి తీసుకో.

546
00:27:56,969 --> 00:27:58,136
ఏంటి?

547
00:27:58,220 --> 00:27:59,388
నేను ఫోటోలు పంపాను.

548
00:28:04,059 --> 00:28:05,561
నాకు కావాల్సింది సరిగ్గా ఇవ్వే.

549
00:28:07,855 --> 00:28:10,816
స్టార్ ప్లేయర్ ప్రేమికురాలు,
కొత్త మేనేజర్.

550
00:28:12,484 --> 00:28:14,069
మీరిది నిజంగా చేయాలని అనుకుంటున్నారా?

551
00:28:14,152 --> 00:28:16,488
ప్రెస్ వారిని సజీవంగా మింగేస్తుంది.

552
00:28:27,082 --> 00:28:28,500
మిస్ వెల్టన్?

553
00:28:28,584 --> 00:28:31,920
తాజా గాసిప్ వార్తలు
రూపర్ట్ మానియన్ కొత్త పాత ప్రేమ

554
00:28:34,089 --> 00:28:35,174
చెయ్యి.

555
00:29:11,752 --> 00:29:13,754
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

