1
00:00:38,914 --> 00:00:39,915
డైలీ నేషనల్
మోడల్ పూల్ పార్టీ కియాస్

2
00:00:49,675 --> 00:00:51,301
ఛ!

3
00:00:54,429 --> 00:00:56,849
సిరి, షిట్ హెడ్ కి ఫోన్ చెయ్యి.

4
00:01:02,896 --> 00:01:03,897
గుడ్ మార్నింగ్.

5
00:01:03,981 --> 00:01:06,859
ది సన్ లో టెడ్, కీలీ గురించి ఏమీ లేదు.

6
00:01:06,942 --> 00:01:08,861
ఏమీ లేదు. నువ్వు నీ ఆఫీసులో ఉన్నావా?

7
00:01:08,944 --> 00:01:10,153
ఉన్నాను.

8
00:01:10,237 --> 00:01:11,238
అయితే వెంటనే ఇక్కడికి రా.

9
00:01:13,448 --> 00:01:15,367
బై, అబ్బాయిలు. అమ్మకి నా ప్రేమను ఇవ్వండి.

10
00:01:16,285 --> 00:01:18,203
నాక్, నాక్. హే, బాస్,
మీ సంగతి నాకు తెలియదు కానీ

11
00:01:18,287 --> 00:01:20,747
నా ఆదివారం అద్భుతంగా గడిచింది.

12
00:01:20,831 --> 00:01:21,832
ఇదుగోండి.

13
00:01:23,709 --> 00:01:25,252
మొత్తానికి బిగ్ బెన్ చూసాను.

14
00:01:25,335 --> 00:01:27,588
నేను ప్రపంచంలో ఉన్న అతి పెద్ద గడియారాన్ని
చూశానని అనుకున్నాను.

15
00:01:27,671 --> 00:01:29,423
నా చిన్నప్పుడు, మా తల్లిదండ్రులు

16
00:01:29,506 --> 00:01:32,009
నన్ను మిల్వాకీలో ఉన్న ఆలెన్-బ్రాడ్లీ
క్లాక్ టవర్ కి తెసుకు వెళ్ళారు.

17
00:01:32,092 --> 00:01:33,760
వారు నన్నక్కడ ఒక్కడినే
వదిలేసి వెళిపోయారు.

18
00:01:33,844 --> 00:01:36,763
ఆ, మూడు గంటల 42 నిముషాలు.
ఆ విషయం నాకెలా తెలుసో తెలుసా?

19
00:01:36,847 --> 00:01:38,140
మీరా గడియారాన్ని చూస్తూ ఉన్నారా?

20
00:01:38,223 --> 00:01:40,517
నేనా గడియారాన్ని చూస్తూ ఉన్నాను.
అవును, సరిగ్గా అదే. అవును, బింగో.

21
00:01:40,601 --> 00:01:41,810
అది ఒక విధమైన రహస్య పజిల్.

22
00:01:41,894 --> 00:01:43,395
మీరది వెంటనే చెప్పేశారు.
మీరు తెలివైన వారు.

23
00:01:43,478 --> 00:01:44,479
-టెడ్.
-ఆ.

24
00:01:44,563 --> 00:01:46,899
మనం కొద్ది క్షణాల క్రితం సమయం
గురించి మాట్లాడుకున్నాము కదా,

25
00:01:46,982 --> 00:01:48,692
దురదృష్తవశాత్తు నా దగ్గర సమయం లేదు.

26
00:01:48,775 --> 00:01:50,569
నాకొక బ్రాండ్ మీటింగ్ ఉంది, అందుకని...

27
00:01:51,111 --> 00:01:52,529
నాకు ఆవుల గురించి చాలా బాధగా ఉంటుంది,

28
00:01:52,613 --> 00:01:54,781
కానీ మీరది చేయకపోతే అవి తప్పిపోతాయి.

29
00:01:59,119 --> 00:02:00,120
అదొక బ్రాండింగ్ జోకు.

30
00:02:00,204 --> 00:02:01,496
నేనిప్పుడు కాన్సాస్ లో ఉండి ఉంటే,

31
00:02:01,580 --> 00:02:04,249
నేనిక్కడ మీరు నవ్వడం పూర్తి చేయడం కోసం
ఎదురు చూస్తూ కూర్చుని ఉండేవాడిని.

32
00:02:05,292 --> 00:02:06,502
మిమ్మల్ని రేపు కలుస్తాను, సరేనా?

33
00:02:06,585 --> 00:02:09,463
-సరే. నిమిషాలు లెక్కబెట్టుకుంటాను.
-అదుగో, మీరు అక్కడున్నారు.

34
00:02:30,901 --> 00:02:34,404
సరే. ఇక్కడ ఏముందో చూద్దాము.
ఇతను ఇక్కడున్నాడు, గోలీ.

35
00:02:34,488 --> 00:02:36,657
అప్పుడు వీరంతా అక్కడున్నారు.

36
00:02:36,740 --> 00:02:39,409
అక్కడికి వెళుతూ, అటు వైపు వెళుతూ.

37
00:02:40,327 --> 00:02:42,079
ఇతను ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళతాడు.

38
00:02:45,207 --> 00:02:47,626
క్రిస్టల్ పాలస్ పోయిన వారం
మనను ఘోరంగా ఓడించింది.

39
00:02:48,252 --> 00:02:50,712
ఇక్కడ ఇది, మనం ఇప్పుడు
నిర్వహిస్తున్న మన పోరాటం,

40
00:02:50,796 --> 00:02:52,881
ఇది బాలేదని నాకనిపిస్తోంది!

41
00:02:54,049 --> 00:02:55,342
దాన్ని వదిలించుకుందాం.

42
00:02:57,594 --> 00:03:01,640
ఇప్పుడు, మనం దాన్ని తుడిచేయడానికి
ఎందుకు గీసానా అని అనుకోవచ్చు.

43
00:03:01,723 --> 00:03:03,851
అది ఎందుకంటే
నాకు ప్రతీకాత్మక చర్యలు నచ్చుతాయి.

44
00:03:04,560 --> 00:03:05,686
నాకు కూడా.

45
00:03:06,520 --> 00:03:08,105
నిన్న రాత్రి నువ్వు ఇంటికి
ఎన్నింటికి వచ్చావు?

46
00:03:08,772 --> 00:03:10,566
-నేను రాలేదు.
-నిజంగా?

47
00:03:11,733 --> 00:03:14,069
ఇప్పుడు, చూడు, ఇప్పుడు మన పూర్తి పోరాటం,
బాల్ అందించి పరిగెత్తడం.

48
00:03:14,152 --> 00:03:16,655
బాల్ జేమీకి ఇస్తే చాలు మిగతావారు
ఏమైపోయినా పరవాలేదు.

49
00:03:16,738 --> 00:03:19,575
అందుకని, నేను కొత్త ఆలోచనలు ఏమైనా
దొరుకుతాయేమో అని వెతుకుతున్నాను.

50
00:03:22,286 --> 00:03:23,620
-నీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా, నేట్?
-లేదు.

51
00:03:24,746 --> 00:03:25,998
అయితే...

52
00:03:26,081 --> 00:03:28,333
లేదు. లేదు. దేవుడా, లేదు.
ఏమీ లేదు, నన్ను క్షమించండి.

53
00:03:28,417 --> 00:03:30,919
అబ్బా. ఇప్పుడు నువ్వు మాలో ఒకడివి.
రా. చెప్పు. నీ ఆలోచన ఏమిటి?

54
00:03:31,003 --> 00:03:33,714
సరే, ఆలాగే.
అది... కాదు, వేరే జేబు.

55
00:03:33,797 --> 00:03:35,591
ఇది నేను ఏదో అనుకున్నది.

56
00:03:37,426 --> 00:03:39,136
క్షమించండి. దేవుడా.

57
00:03:39,803 --> 00:03:41,054
అది కాదు.

58
00:03:41,138 --> 00:03:43,265
ఏంటో తెలుసా. అది అంత మంచి ఆలోచన కూడా కాదు.

59
00:03:43,348 --> 00:03:45,392
అది బహుశా బాలేదేమో కూడా.
అది సిగ్గుపడేలా కూడా ఉండవచ్చు.

60
00:03:45,475 --> 00:03:46,476
-నేను...
-క్షమించు, నేట్.

61
00:03:46,560 --> 00:03:49,396
వారి మీద వారికి నమ్మకం లేని వారు చెప్పేది
నాకు అంత బాగా వినిపించదు.

62
00:03:49,479 --> 00:03:50,731
నేను నిన్ను మళ్ళీ ఇంకోసారి అడుగుతాను.

63
00:03:50,814 --> 00:03:52,941
-ఈ ఆలోచన పని చేస్తుందని అనుకుంటున్నావా?
-అవును, అనుకుంటున్నాను.

64
00:03:53,942 --> 00:03:56,028
-మా మీద ఎందుకు అరుస్తున్నావు, నేట్?
-దేవుడా!

65
00:03:56,111 --> 00:03:57,696
మేము ఇక్కడే ఉన్నాం.

66
00:03:58,155 --> 00:03:59,990
సరే, రా. ఇప్పుడు అదేంటో మాకు చెప్పు.

67
00:04:00,782 --> 00:04:03,202
సరే, నేను అనుకున్నాను, మనం వింగ్ మీద
దాడి చేయడంతో మొదలు పెడితే,

68
00:04:03,285 --> 00:04:04,620
జేమీ ఎడమవైపు పరిగెత్తితే,

69
00:04:04,703 --> 00:04:07,414
అప్పుడు డిఫెన్స్ వెనుక వస్తే,
సామ్ అతని స్థానం తీసుకోవచ్చు.

70
00:04:07,497 --> 00:04:09,249
అయితే, జేమీని ఎరగా ఉపయోగించుకోవాలా?

71
00:04:09,333 --> 00:04:10,334
కాదు.

72
00:04:11,126 --> 00:04:14,171
కాదు. అవును, ఈ...
ఈ సందర్భంలో, అవును.

73
00:04:15,047 --> 00:04:16,339
ఇది ప్రయత్నించి చూద్దాము.

74
00:04:18,175 --> 00:04:19,343
ఏంటి, మీరు నా ఆటను ఉపయోగిస్తారా?

75
00:04:19,426 --> 00:04:21,637
అవును. అంటే, మనం ఇది ప్రయత్నించి,
పని చేస్తుందో లేదో చూద్దాము.

76
00:04:21,720 --> 00:04:23,055
ఇది పని చేయకపోవచ్చు.

77
00:04:23,138 --> 00:04:25,933
మళ్ళీ, ఇది పని చేస్తే,

78
00:04:26,016 --> 00:04:27,809
మనం దీన్ని గేమ్ లో వాడుకోవచ్చు.

79
00:04:27,893 --> 00:04:29,645
నాకు మంచిగా అనిపిస్తోంది,
నేను డాన్స్ చేయాలి.

80
00:04:30,354 --> 00:04:32,898
నేను, "నాకిది నచ్చింది.
ఇది నాకు అనిపించే విధానం నాకు నచ్చింది."

81
00:04:32,981 --> 00:04:34,274
అతనికి మీ నడక చూపించండి, కోచ్.

82
00:04:34,358 --> 00:04:37,194
ఆ, అదుగో. ఆ, సరే.
ఆ, అలానే నడవాలి.

83
00:04:37,277 --> 00:04:38,820
నాకు నీ నడక చూపించు, నేట్. రా.

84
00:04:40,197 --> 00:04:42,074
అదుగో, నేట్.
అవును, అది ఒక పధ్ధతి.

85
00:04:42,157 --> 00:04:43,283
అదుగో.

86
00:04:44,076 --> 00:04:45,619
నువ్వు కొంచెం కోపంగా ఉన్నావు,
కానీ అది పరవాలేదు.

87
00:04:45,702 --> 00:04:47,371
అది నా తప్పే. నేను పిచ్ ఇటు వైపు ఉందన్న
సంగతి మర్చిపోయాను.

88
00:04:47,454 --> 00:04:48,872
రండి, పదండి.
ఇటు వైపు నడవండి. ఇదుగో.

89
00:04:48,956 --> 00:04:50,123
ఇంకా నడుస్తున్నాము.

90
00:04:50,207 --> 00:04:52,000
-నిన్ను మళ్ళీ కలుస్తాను. సరే.
-సరే.

91
00:04:54,127 --> 00:04:56,505
టెడ్! ఒక్క నిమిషం ఉందా?

92
00:04:56,588 --> 00:04:59,675
-ఆ, ఆ, ఆ. అంతా బాగానే ఉందా?
-ఆ, ఆ, లేదు, అది బానే ఉంది, ఆ.

93
00:05:02,261 --> 00:05:04,847
-ఏమీ బాగాలేదు. అంతా చెత్తలా ఉంది.
-అయ్యో.

94
00:05:04,930 --> 00:05:07,307
ఇది ఇవాళ ది సన్ ముందు పేజీలో రావాల్సింది.

95
00:05:07,391 --> 00:05:09,309
"మేనేజర్ స్టార్ ఆటగాడి
ప్రేమికురాలితో రాసకేళి."

96
00:05:10,060 --> 00:05:11,770
ఒక సరైన హెడ్ లైన్,

97
00:05:11,854 --> 00:05:15,566
"మేనేజర్ ఆమె యొక్క బంధం ఆమెని నిర్వచించని
యువతికి ఆహారం పెడుతున్నాడు."

98
00:05:15,649 --> 00:05:17,150
టెడ్, ఇది నిజంగా మంచిది కాదు!

99
00:05:17,234 --> 00:05:20,320
కాకపోతే నేను ఈ ఫోటోలో చాలా బాగున్నాను.

100
00:05:21,405 --> 00:05:23,073
ఆ, కాదు, అది అందమైన కాంతి.

101
00:05:23,156 --> 00:05:25,742
పేపర్ లో పని చేసే నా స్నేహితుడు దీన్ని
ఒక రోజుకు ఆపగలనని చెప్పాడు,

102
00:05:25,826 --> 00:05:27,202
ఒక సహాయంగా.

103
00:05:27,286 --> 00:05:30,539
ఇది బయటకు వస్తే,
జేమీకి పిచ్చి కోపం వస్తుంది.

104
00:05:30,622 --> 00:05:32,082
మన చుట్టూ ఫోటోగ్రాఫర్లు ఉంటారు.

105
00:05:32,165 --> 00:05:33,000
అవును, అవును.

106
00:05:33,083 --> 00:05:34,960
నా తరువాతి ఫోటో ఇంత అందంగా ఉండకపోవచ్చు.

107
00:05:35,043 --> 00:05:37,421
నా ముఖం తుమ్ము మధ్యలో
ఉన్నట్టు ఉండవచ్చు, ఇలా...

108
00:05:40,883 --> 00:05:42,718
-హెడ్ లైన్ ఏమవుతుందో ఊహించు.
-దేవుడు దీవించు గాక?

109
00:05:42,801 --> 00:05:45,012
"జేమీ యొక్క టార్ట్
టార్ట్ మనసు విరిచేసింది."

110
00:05:45,762 --> 00:05:47,431
-నువ్వది ఇప్పుడే ఆలోచించావా?
-అవును.

111
00:05:47,514 --> 00:05:49,641
-అది అందరూ చదువుతారు.
-అవును, చదువుతారు.

112
00:05:49,725 --> 00:05:52,019
ఈ దేశంలో రైమింగ్ కి ఉన్న
శక్తి నీకు తెలియదు.

113
00:05:52,102 --> 00:05:53,145
ఆ.

114
00:05:53,228 --> 00:05:55,856
"లాసో పాసోని చేసి
టీమ్ ఫియస్కోని సృష్టించాడు."

115
00:05:56,773 --> 00:05:57,941
కీలీలో స్థాయి ఉంది.

116
00:05:58,025 --> 00:06:01,028
అవును, నేను అందంగా ఉంటాను,
ఇంకా చాలా బాగా రైం చేస్తాను.

117
00:06:01,987 --> 00:06:03,906
దేవుడా, అందుకే వారు నన్ను నాశనం
చేయాలని అనుకుంటున్నారు.

118
00:06:04,781 --> 00:06:05,908
అవును, అవును.

119
00:06:12,581 --> 00:06:14,458
క్షమించండి, మెట్లెక్కి పైకి రావడానికి
నాకు ఇంత సమయం పట్టింది.

120
00:06:14,541 --> 00:06:18,545
నన్ను... నాతో మాట్లాడడానికి దారిలో
నన్ను చాలా మంది ఆపారు.

121
00:06:18,629 --> 00:06:19,963
ఇంకా ఏమీ లేదు.

122
00:06:20,047 --> 00:06:22,090
టెడ్, కీలీ గురించి ఆ కథను
ప్రచురించమని ఎవరికైనా చెప్పు.

123
00:06:23,258 --> 00:06:26,678
-హే, బాస్.
-టెడ్! ఇంకా కీలీ. హలో.

124
00:06:26,762 --> 00:06:29,014
హే, నాకది హాల్ లో దొరికింది.

125
00:06:29,097 --> 00:06:31,099
ఇక్కడ మనకు ఒక పరిస్థితి ఎదురయింది.

126
00:06:31,183 --> 00:06:32,726
ఆమెకి ఆ ఫోటో చూపించు.

127
00:06:33,393 --> 00:06:36,396
చూసారా? దీనిని సన్ రేపు ప్రచురించబోతోంది.

128
00:06:36,480 --> 00:06:37,689
నిజానికి, వీళ్ళు,

129
00:06:37,773 --> 00:06:40,651
వారికి ప్రజల ప్రైవసీ, గౌరవం పట్ల
అస్సలు పట్టింపు లేదు.

130
00:06:40,734 --> 00:06:44,321
నేను ఈ ఫోటో తీసిన వెధవని, అతన్ని
నియమించిన వ్యక్తిని వెతికి పట్టుకుంటాను.

131
00:06:44,404 --> 00:06:45,906
లేదు, లేదు. అది అవసరం లేదు.

132
00:06:45,989 --> 00:06:49,368
నాకు ఈ పేపర్ యజమాని తెలుసు.
నేనిది ఒక ఫోన్ చేసి ఆపించగలను.

133
00:06:50,494 --> 00:06:52,913
నిజంగా? హమ్మయ్య. ధన్యవాదాలు.

134
00:06:52,996 --> 00:06:54,248
చూసావా, నేను నీకు ఏం చెప్పాను?

135
00:06:54,331 --> 00:06:57,209
ఈమె చాలా బలమైన, ఆత్మ విశ్వాసం కల
మరియు శక్తివంతమైన మహిళ.

136
00:06:57,292 --> 00:07:00,212
బాస్, మిషెల్ ఒబామా మరియు మీరు చేతి కూస్తీ
చేస్తే చూడడం నాకు నచ్చదు,

137
00:07:00,295 --> 00:07:02,256
కానీ నేను దాని నుంచి
నా కళ్ళను తిప్పుకోలేను.

138
00:07:02,339 --> 00:07:04,091
నన్ను అలా ఇంతవరకు ఎవరూ పొగడలేదు.

139
00:07:04,758 --> 00:07:08,011
-మీవి యాక్షన్ బొమ్మ చేతుల్లా ఉన్నాయి.
-ఆ.

140
00:07:08,470 --> 00:07:11,139
అదుగో మరొకటి. ఏదైనా సహాయ
పడగలిగినందుకు ఆనందంగా ఉంది.

141
00:07:11,223 --> 00:07:13,100
-సరే. ఆ.
-ధన్యవాదాలు.

142
00:07:13,183 --> 00:07:15,352
-సరే.
-మళ్ళీ కలుస్తాను.

143
00:07:17,104 --> 00:07:19,064
ఆమె ఆ ఫోటోను నాకు ట్రేస్ చేయలేదు కదా?

144
00:07:19,565 --> 00:07:21,400
-చేయగలదు.
-"చేయగలదు" అంటే నీ ఉద్దేశం.

145
00:07:22,192 --> 00:07:24,194
నువ్వు ఒక అలియాస్
లేదా బర్నర్ ఫోన్ వాడలేదా?

146
00:07:24,278 --> 00:07:29,575
నేను గూఢాచారిని కాను, రెబెక్కా. నేను కేవలం
ఫుట్ బాల్ ఆపరేషన్స్ డైరెక్టర్ ని.

147
00:07:29,658 --> 00:07:31,743
ఆ రెండిటిలో ఒకేలాంటి సామర్ధ్యం ఉంది.

148
00:07:31,827 --> 00:07:34,538
ధన్యవాదాలు. ఆగు...

149
00:07:35,998 --> 00:07:38,709
సరే, ఇదుగో. సామ్ బాల్ డిక్సన్ కి ఇస్తాడు.

150
00:07:38,792 --> 00:07:39,668
ఆ, బాగుంది.

151
00:07:42,087 --> 00:07:43,881
ఇప్పుడు బంబర్కాచ్ కి మారు.

152
00:07:44,339 --> 00:07:46,550
జేమీ ఎరగా వస్తాడు.

153
00:07:46,633 --> 00:07:48,760
-సామ్ కి అంతా ఖాళీ.
-అదుగో!

154
00:07:56,435 --> 00:07:58,187
ఆట బాగుంది, నేట్. నీకెలా అనిపిస్తోంది?

155
00:07:58,270 --> 00:08:01,523
నాకు తెలియదు. చాలా కొత్త అనుభూతులు. అవును.

156
00:08:01,607 --> 00:08:03,025
యుక్త వయసులోకి వస్తున్నట్టు ఉంది కదా?

157
00:08:03,108 --> 00:08:04,109
-ఆ. ఏంటి?
-ఇదుగో.

158
00:08:04,568 --> 00:08:06,945
సరే. హే. బాగా చేసారు.

159
00:08:07,029 --> 00:08:08,030
సరే, ఇప్పుడు, జెంటిల్మెన్,

160
00:08:08,113 --> 00:08:09,615
మనం దృష్టి పెట్టవలసిన విషయం మరొకటి ఉంది.

161
00:08:09,698 --> 00:08:11,909
పోరాటం నుంచి డిఫెన్స్ కి వేగంగా మారడం.

162
00:08:11,992 --> 00:08:15,120
మీరందరూ పోరాటం నుంచి కాపాడుకోవడానికి
త్వరగా మారడం నేర్చుకోవాలి.

163
00:08:15,204 --> 00:08:17,247
దానిని త్వరగా చేయడం ద్వారా
తేలికగా చేయడం నేర్చుకుంటారు.

164
00:08:17,331 --> 00:08:20,083
కానీ అది కాకుండా, మీరందరూ మంచి
ధారుడ్యం కలిగి ఉండాలి.

165
00:08:20,167 --> 00:08:23,128
అందుకని మనమందరం ఈ ఫీల్డ్
చుట్టూ రెండు సార్లు పరిగెత్తుదాము.

166
00:08:23,212 --> 00:08:26,548
నాతో ఓడిపోయిన వారు మరో నాలుగు రౌండ్లు
వేయాల్సి ఉంటారు. పదండి వెళదాం!

167
00:08:27,132 --> 00:08:30,052
-సరే. పదండి. మీలో ఏముంది?
-ఏం జరుగుతోంది?

168
00:08:34,139 --> 00:08:36,058
మీరు అందుకుంటున్నారు. ఆ మూల నుంచి రాకండి!

169
00:08:36,140 --> 00:08:38,101
రండి. మీరు నన్ను పట్టుకోలేరు,
నేను జింజర్ బ్రెడ్ మ్యాన్ ని.

170
00:08:38,184 --> 00:08:39,520
వేగంగా, అబ్బాయిలు!

171
00:08:41,730 --> 00:08:43,565
-అతని ముఖం చూడండి.
-కాలిన్, ఐసాక్, దయచేసి ఆపండి.

172
00:08:43,982 --> 00:08:45,651
ఇప్పుడు నిజంగా నొప్పిగా ఉంది.
నొప్పిగా ఉంది.

173
00:08:45,734 --> 00:08:47,945
జాగ్రత్త, కాలిన్.
అతను మన కొత్త కోచ్.

174
00:08:48,028 --> 00:08:49,696
-ఓ, అవును కదా.
-అవును.

175
00:08:49,780 --> 00:08:50,948
క్షమించు, కోచ్.

176
00:08:52,074 --> 00:08:53,075
ధన్యవాదాలు.

177
00:08:56,912 --> 00:08:59,248
ఇవాళ బాగా పరిగెత్తారు, అబ్బాయిలు.

178
00:08:59,331 --> 00:09:01,208
మీరు నాకన్నా చాలా వేగంగా పరిగెత్తారు.

179
00:09:01,875 --> 00:09:02,876
కోచ్ బియర్డ్ తప్ప.

180
00:09:02,960 --> 00:09:05,170
ఏమయింది? నువ్వు హాయ్ స్కూల్ లో ఎక్కడో
పరిగెత్తే వాడివని అనుకున్నాను.

181
00:09:05,254 --> 00:09:06,255
చెస్ టీమ్, కోచ్.

182
00:09:06,338 --> 00:09:07,506
ఇల్లినాయిస్ స్టేట్ చాంప్స్, బాబు.

183
00:09:07,589 --> 00:09:09,383
సరే, అవును. ఇల్లినాయిస్
ఒక రాష్ట్రం, అబ్బాయిలు.

184
00:09:09,466 --> 00:09:12,302
మరోక్క విషయం, మీ అందరి లాకర్లలో
మీకు బహుమతులు ఉన్నాయి.

185
00:09:12,386 --> 00:09:14,805
మీ అరలలో.
మీరు వాటిని ఆనందిస్తారని ఆశిస్తాను.

186
00:09:22,020 --> 00:09:24,773
ఆర్సన్ ష్కాట్ కార్డ్
ఎండర్స్ గేమ్

187
00:09:25,816 --> 00:09:27,734
ఎఫ్. స్కాట్ ఫిట్జ్ జెరాల్ద్
ది బ్యూటిఫుల్ డామ్డ్ మైండ్

188
00:09:28,569 --> 00:09:29,903
ఇదొక పిచ్చి పుస్తకం

189
00:09:33,073 --> 00:09:35,325
మాడెలిన్ లెంగ్లె
అ రింకిల్ ఇన్ టైం

190
00:09:37,411 --> 00:09:39,371
♪ మేము రిచ్మండ్

191
00:09:40,581 --> 00:09:41,707
బాగుంది, అబ్బాయ్.

192
00:09:48,338 --> 00:09:50,257
-హే.
-మీ అబ్బాయి నేట్ ని ప్రతి రోజూ

193
00:09:50,340 --> 00:09:52,926
జేమీ, అతని తోటివాళ్లు
ఏడిపిస్తున్నారన్న విషయం

194
00:09:53,010 --> 00:09:56,013
మీకు తెలియాలని అనుకున్నాను.

195
00:09:56,722 --> 00:09:58,348
-అవును.
-అయితే మీకు తెలుసా?

196
00:09:58,432 --> 00:09:59,474
తెలుసు.

197
00:09:59,558 --> 00:10:01,143
అయితే, మీరది చూసుకుంటారా?

198
00:10:01,226 --> 00:10:02,311
లేదు.

199
00:10:03,687 --> 00:10:04,771
అదేంటి?

200
00:10:04,855 --> 00:10:07,816
రాయ్, నేను బ్రూక్లిన్ ఎలిమెంటరీ స్కూల్
యొక్క గరుకైన ప్లే గ్రౌండ్ లలో

201
00:10:07,900 --> 00:10:10,819
రెండు పెద్ద పాఠాలు నేర్చుకున్నాను.

202
00:10:11,486 --> 00:10:14,489
ఒకటి, చిన్ని రానీ ఫౌచ్
నీకు చాక్లెట్ ఇస్తే,

203
00:10:14,573 --> 00:10:17,075
నువ్వు వెంటనే వద్దని
అక్కడి నుంచి బయట పడాలి.

204
00:10:17,659 --> 00:10:18,911
ఎందుకంటే ఆ వెధవ ఒక బటర్ ఫింగర్ రాపర్ లో

205
00:10:18,994 --> 00:10:22,122
తన మలాన్ని పెట్టే అవకాశం ఉంటుంది.

206
00:10:22,831 --> 00:10:25,209
అతనలా చేయడం ఎవరూ చూడలేదు
కానీ కొంత మంది అది తిన్నారు.

207
00:10:25,292 --> 00:10:28,420
రెండవది, టీచర్ ఏడిపించే వారికి
ఎవరినైనా ఏడిపించవద్దని చెబితే,

208
00:10:28,504 --> 00:10:29,838
అది పరిస్థితిని తీవ్రం చేస్తుంది.

209
00:10:29,922 --> 00:10:31,381
అయితే, మీరేమీ చేయరా?

210
00:10:32,216 --> 00:10:33,342
చేయను.

211
00:10:39,223 --> 00:10:40,432
నువ్వు అతనికి కోపం
ఎందుకు తెప్పిస్తున్నావు?

212
00:10:41,141 --> 00:10:42,184
అది అతనే, కోచ్.

213
00:10:42,267 --> 00:10:44,311
మనం ఇక్కడ ఏదైనా ప్రభావం
అంటూ చూపించాలి అంటే,

214
00:10:44,394 --> 00:10:47,648
పడవలసిన మొదటి డామినో
అతని మనసులో పడాలి.

215
00:10:57,616 --> 00:10:58,617
అవును.

216
00:11:00,035 --> 00:11:03,747
-జేమీ, నేను నిన్నొకటి అడగవచ్చా?
-ఇది 40 కిలోలు. పది సెట్లు మూడు చేస్తాను.

217
00:11:04,331 --> 00:11:08,794
ఆ తరువాత బైసెప్స్ మరియు ట్రైసెప్స్
మార్చి మార్చి చేస్తాను.

218
00:11:08,877 --> 00:11:11,463
నువ్వు ఎంత ఎత్తుతావో నాకు అనవసరం, అందగాడా.

219
00:11:11,547 --> 00:11:13,215
నీకు కావాలి, ఎందుకంటే నువ్వు అడిగావు.

220
00:11:14,216 --> 00:11:15,551
నువ్వు 40 కిలోలు ఎత్తగాలవా?

221
00:11:15,634 --> 00:11:17,511
లేదు, కానీ నేను నీ వ్రుషణాలను
స్పీడ్ బ్యాగులా వాడుకోగలను.

222
00:11:17,594 --> 00:11:19,721
-నీకది ప్రయత్నించాలని ఉందా?
-లేదు.

223
00:11:20,430 --> 00:11:22,558
ఈ టీమ్ మీద నీకున్న ప్రభావం
నీకేమైనా అర్థం అవుతోందా?

224
00:11:22,641 --> 00:11:24,476
-నేను ఉత్తముడిని, అవును.
-కాదు నువ్వు చెత్తవి.

225
00:11:24,560 --> 00:11:28,063
నీ కుడి కాలు మీద దేవుడి దయ ఉంది
కాబట్టి అందరూ నిన్ను గొప్పగా చూస్తారు.

226
00:11:28,146 --> 00:11:29,690
అది నన్ను నా విశ్వాసాన్ని
ప్రశ్నించేలా చేసింది.

227
00:11:30,190 --> 00:11:31,483
అందుకని, వారు నేట్ ని ఏడిపించినప్పుడు...

228
00:11:33,151 --> 00:11:34,278
నువ్వు నవ్వితే...

229
00:11:34,820 --> 00:11:35,821
అవును.

230
00:11:35,904 --> 00:11:37,447
...వారు అది పరవాలేదని అనుకుంటారు.

231
00:11:37,531 --> 00:11:41,285
అవును, ఎందుకంటే, నేట్ బలహీనుడు,
అతనందుకు ఏమీ చేయలేడు.

232
00:11:46,248 --> 00:11:48,750
సరే. నేనది చూసుకుంటాను.
నేట్ మంచి వాడు.

233
00:11:49,168 --> 00:11:50,252
మంచిది.

234
00:11:51,670 --> 00:11:52,921
హే, రాయ్. నువ్వు ఇవాళ
క్లబ్ కి వస్తున్నావా?

235
00:11:53,005 --> 00:11:54,214
ఆగు, నువ్వు వస్తావా?

236
00:11:54,298 --> 00:11:56,383
-తప్పకుండా సోదరా.
-అయితే రాను.

237
00:11:57,926 --> 00:11:59,511
కాలిన్, ఐసాక్, ఇలా రండి.

238
00:12:01,054 --> 00:12:02,848
మీరిద్దరూ ఎప్పుడూ నేట్ ని
ఏడిపిస్తూ ఉంటారు కదా?

239
00:12:02,931 --> 00:12:04,099
-అవును.
-అవును.

240
00:12:07,769 --> 00:12:09,271
చేస్తూ ఉండండి. నాకది నవ్వు తెప్పిస్తుంది.

241
00:12:17,279 --> 00:12:19,364
-గుడ్ మార్నింగ్, హిగ్గిన్స్.
-గుడ్ మార్నింగ్. నేను...

242
00:12:19,448 --> 00:12:21,909
నేను నిన్ను సరిగ్గా సమయానికి చూడాలని
ఇక్కడ తలుపు దగ్గర నుంచున్నావు.

243
00:12:21,992 --> 00:12:24,244
ఆను. మీరు ఉత్సాహంగా ఉన్నట్లున్నారు.

244
00:12:24,328 --> 00:12:26,914
అవును, ఉన్నాను.
నాకు ఇప్పుడే ఒక విషయం తట్టింది.

245
00:12:26,997 --> 00:12:28,916
మనం ఆ ఫోటో ప్రచురించలేకపోతే ఏమవుతుంది?

246
00:12:28,999 --> 00:12:30,876
పెద్ద సమస్య స్థానిక సమాజం,

247
00:12:30,959 --> 00:12:33,420
వారు ఎంత చెడ్డగా ఆడినా
వారు టీమ్ కి మద్దతు అందిస్తున్నారు.

248
00:12:34,546 --> 00:12:36,381
అది అత్యద్భుత అభిమాన బేస్.

249
00:12:36,465 --> 00:12:39,009
అవును, దానిని నేను
ముగించగలనని అనుకుంటున్నాను.

250
00:12:39,092 --> 00:12:40,093
హుర్రే.

251
00:12:40,886 --> 00:12:42,095
వద్దు.

252
00:12:42,179 --> 00:12:44,139
సరే. నేనక్కడికి తిరిగి వెళతాను.

253
00:12:44,223 --> 00:12:46,266
-ఇదుగో.
-ధన్యవాదాలు.

254
00:12:46,350 --> 00:12:48,560
అయితే, నేను ది సన్ యజమానితో మాట్లాడాను.

255
00:12:48,644 --> 00:12:49,853
మీరు దేవుడితో మాట్లాడారా?

256
00:12:50,479 --> 00:12:51,855
-కాదు, న్యూస్ పేపర్.
-సరే.

257
00:12:51,939 --> 00:12:55,526
అతను నీది, కీలీడి ఫోటో వేయకుండా
ఉండడానికి ఒప్పుకున్నాడు.

258
00:12:56,151 --> 00:13:00,155
అత్యద్భుత ఆటగాడు! అత్యద్భుత ఆటగాడు!

259
00:13:00,239 --> 00:13:02,407
-ఎడమ కాలు! కుడి కాలు, అంత బాగా లేదు!
-సరే.

260
00:13:02,491 --> 00:13:04,076
-అవును!
-అవును, సరే, ధన్యవాదాలు, టెడ్.

261
00:13:04,159 --> 00:13:05,827
క్షమించండి. లేదు. మీరు ఏదో అంటున్నారు.

262
00:13:05,911 --> 00:13:06,912
అందుకు బదులుగా,

263
00:13:06,995 --> 00:13:10,374
నేను అతని మరింత పేరు పొందిన
న్యూస్ పేపర్, ది ఇండిపెండెంట్

264
00:13:10,457 --> 00:13:11,959
మీ మీద ఒక ప్రొఫైల్
చేయడానికి అంగీకరించాను.

265
00:13:12,042 --> 00:13:13,335
"కోచ్ లాసో తో ప్రత్యేకం."

266
00:13:13,418 --> 00:13:14,503
సరే, ఆలాగే.

267
00:13:14,586 --> 00:13:16,380
రాస్తున్నది, ట్రెంట్ క్రిం.

268
00:13:17,214 --> 00:13:20,217
అతను చాలా బాగా రాస్తాడు,
అభిమానులు అతని మాట వింటారు.

269
00:13:20,300 --> 00:13:22,678
అబ్బా. నాకు ట్రెంట్ తెలుసు.
అతను గట్టివాడు.

270
00:13:22,761 --> 00:13:24,972
-నిజంగా?
-అవును, అది పరావలేదు.

271
00:13:25,055 --> 00:13:26,557
గట్టి బిస్కెట్లను ఏం చేస్తామో
మీకు తెలుసు కదా?

272
00:13:26,640 --> 00:13:29,017
-తెలియదు.
-వాటిని పాలలో ముంచుతాము.

273
00:13:30,394 --> 00:13:32,104
సరే, ఆ కొత్త దాన్ని ప్రయత్నిద్దాము.

274
00:13:36,483 --> 00:13:37,818
హే, అతను వచ్చేసారు.

275
00:13:37,901 --> 00:13:39,862
హలో, అమెరికా నుంచి వచ్చిన కోచ్ టెడ్ లాసో.

276
00:13:39,945 --> 00:13:42,281
హలో, ది ఇండిపెండెంట్ నుంచి ట్రెంట్ క్రిం.

277
00:13:42,364 --> 00:13:44,324
హే, మీతో రోజు గడపడానికి ఉత్సాహంగా ఉంది.
ఇది సరదాగా ఉంటుంది.

278
00:13:44,408 --> 00:13:45,784
దయచేసి నన్ను టెడ్ అని పిలవండి.

279
00:13:46,785 --> 00:13:48,036
సరే, పదండి!

280
00:13:53,876 --> 00:13:54,960
వెళ్ళండి.

281
00:13:55,043 --> 00:13:56,628
-అవును!
-అతని పక్క నుంచి వేసాను.

282
00:14:03,468 --> 00:14:04,970
బాగా చేసావు, సామీ. ఎలా అనిపిస్తోంది?

283
00:14:05,053 --> 00:14:07,681
అద్భుతం, కోచ్.
నాకది నా పురుషాంగంలో తెలిసింది.

284
00:14:07,764 --> 00:14:09,641
ఆ. కాదు. అది సరిగ్గా ఉంది.
అది బాగంది. అవును.

285
00:14:09,725 --> 00:14:12,227
హి, జేమీ, నువ్వా పరుగును
నమ్మేలా చేయాలి, బాబు.

286
00:14:12,311 --> 00:14:13,979
డిఫెన్స్ నిన్ను నమ్మేలా చేయాలి.
చూడు, ఇలా.

287
00:14:14,062 --> 00:14:15,606
బాల్! బాల్! నాకు బాల్ ఇవ్వు.

288
00:14:15,689 --> 00:14:18,525
నాకు బాల్ కావాలి! నాకు బాల్ కావాలి!
నాకు బాల్ కావాలి, ప్లీజ్!

289
00:14:18,609 --> 00:14:19,610
అది బాగా చూపించు.

290
00:14:19,693 --> 00:14:21,945
నువ్వు వచ్చే సంవత్సరం ఈ ఎస్ పి వై
వద్ద ఆస్కర్ గెలవాలి.

291
00:14:22,029 --> 00:14:23,363
నన్ను ఎరగా చేయాలనుకుంటున్నారా?

292
00:14:23,447 --> 00:14:24,406
అవును.

293
00:14:24,489 --> 00:14:25,449
ఇదొక జోక్.

294
00:14:25,949 --> 00:14:28,452
అది నీకు జోకులా ఉంది కానీ ఎవరూ
అది సరదాగా ఉందనుకోవడం లేదు.

295
00:14:28,535 --> 00:14:29,536
అది నిజమా?

296
00:14:29,912 --> 00:14:32,164
కాదనడానికి అవునంటున్నాను.
నాకిది చాలా సరదాగా ఉంది.

297
00:14:32,247 --> 00:14:33,540
నాకిది స్టెప్ బ్రదర్స్ కన్నా సరదాగా ఉంది.

298
00:14:33,624 --> 00:14:34,499
పెద్ద పొగడ్త.

299
00:14:35,000 --> 00:14:36,793
ఆ బంక్ బెడ్ కూలిన సీన్...

300
00:14:37,211 --> 00:14:39,463
నేను చూసిన అత్యంత హాస్య సన్నివేశం
అని అనుకునేవాడిని,

301
00:14:39,546 --> 00:14:40,547
కానీ నేనది చూసాను.

302
00:14:40,631 --> 00:14:42,633
ఇప్పుడు నేను చూసిన
హాస్య సన్నివేశాల క్రమాన్ని

303
00:14:42,716 --> 00:14:43,842
తిరిగి ఆలోచించుకోవాలి.

304
00:14:43,926 --> 00:14:47,221
అవును, నాకు తెలిసినంత వరకు,
క్రీడలు, కళ కలిసేది అక్కడే.

305
00:14:47,304 --> 00:14:49,097
సరే, అబ్బాయిలు, ఇది మనం
మళ్ళీ చేద్దాం. పదండి.

306
00:14:49,181 --> 00:14:50,182
చీర్స్.

307
00:14:51,475 --> 00:14:53,185
ఆ, వారికది అర్ధమవుతుంది.
అర్ధమవుతుంది.

308
00:14:53,268 --> 00:14:55,395
ఆసక్తికరమైన అట, టెడ్.
ఇది నీ ఆలోచనేనా?

309
00:14:55,479 --> 00:14:56,480
కాదు, కాదు.

310
00:14:56,563 --> 00:14:58,732
ఇదంతా మా నేట్ ది గ్రేట్ ఆలోచన.

311
00:14:59,358 --> 00:15:00,484
ఈ నేట్ ది గ్రేట్ ఎవరు?

312
00:15:01,443 --> 00:15:02,444
ఆ. అతను.

313
00:15:03,153 --> 00:15:05,781
ఎవరో ఇక్కడికి వారి కుక్కను తీసుకు
వస్తున్నారు. ఇక్కడ పాటీ ఉంది.

314
00:15:06,323 --> 00:15:07,324
సరే.

315
00:15:08,116 --> 00:15:09,993
ఈ "నేట్ ది గ్రేట్" ఏం చేస్తాడు?

316
00:15:10,494 --> 00:15:11,912
నాకు అతని హోదా ఏంటో తెలియదు.

317
00:15:11,995 --> 00:15:13,580
హే, కోచ్. ఇక్కడ నేట్ చేసే పని ఏంటి?

318
00:15:13,664 --> 00:15:15,415
-సామాను చూసుకుంటాడు.
-అదుగోండి. సామాను చూసుకుంటాడు.

319
00:15:16,542 --> 00:15:19,461
మీరు ఒక ప్రీమియర్ టీమ్ లీగ్ దాడిని

320
00:15:19,545 --> 00:15:20,504
సామాను చూసుకునేవాడికి
అప్పచెప్పానని అంటున్నారా?

321
00:15:20,587 --> 00:15:23,131
ఈ ఆట గురించి నాకు ఎప్పటికైనా తెలిసే
దాని కన్నా అతనికి చాలా ఎక్కువ తెలుసు.

322
00:15:23,215 --> 00:15:25,342
అతనొక మేధావి కావచ్చు.

323
00:15:25,425 --> 00:15:26,677
ఇంకేమైనా అంటారా, కోచ్.

324
00:15:26,760 --> 00:15:27,761
మంచి అబ్బాయి.

325
00:15:29,346 --> 00:15:30,347
అద్భుతం.

326
00:15:30,430 --> 00:15:32,224
మీకు కోచ్ బియర్డ్ గురించి తెలిస్తే, అదెంత
పెద్ద విషయమో మీకు తెలుస్తుంది.

327
00:15:32,307 --> 00:15:33,433
మీరది నిజంగా అంటున్నారు కదా?

328
00:15:35,060 --> 00:15:36,562
అబ్బా. అదుగోండి, అది మీ కథ.

329
00:15:36,645 --> 00:15:39,648
ఒక హెడ్ లైన్ అంతా ఉంది.
"అతను తల ఊపాడు"

330
00:15:39,731 --> 00:15:40,858
జాగ్రత్తగా ఉండు, గే టెలీస్.

331
00:15:40,941 --> 00:15:44,987
ట్రెంట్ క్రిం నుండి ఒక కొత్త
ఐకానిక్ ప్రొఫైల్ రాబోతోంది.

332
00:15:45,070 --> 00:15:46,446
అది బాగా చేయండి!

333
00:15:47,281 --> 00:15:48,365
వారికి అది తెలియజేయండి, కోచ్.

334
00:15:50,784 --> 00:15:51,785
రండి.

335
00:15:52,995 --> 00:15:53,996
ఒక టవల్ తీసుకురండి.

336
00:15:54,079 --> 00:15:55,998
-దేవుడా. వద్దు, వద్దు, వద్దు.
-ఒక టవల్ తీసుకురండి.

337
00:15:56,081 --> 00:15:59,042
-వదలండి, ప్లీజ్. దేవుడా. ఆపండి. వద్దు.
-ఓయ్, ఓయ్.

338
00:15:59,126 --> 00:16:00,627
మీరేం చేస్తున్నారు?

339
00:16:01,420 --> 00:16:03,046
అతన్ని ఏడిపించవద్దని మీకు జేమీ చెప్పలేదా?

340
00:16:07,176 --> 00:16:08,844
ఇంకా నయం.

341
00:16:17,978 --> 00:16:20,105
-నువ్వు ఏదో మర్చిపోయినట్టు ఉన్నావు.
-హాయ్, కీలీ.

342
00:16:20,189 --> 00:16:22,941
నీ వెధవ బాయ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నాను.
వారిని ఎంచుకోవడం నీకు తెలుసు కదా?

343
00:16:23,025 --> 00:16:26,820
నీ పాత గర్ల్ ఫ్రెండ్ రోలెక్స్ దొంగిలించి
డ్రగ్స్ కి డబ్బు కోసం అమ్మేసింది కదా?

344
00:16:26,904 --> 00:16:29,489
అయితే? నాకు ఫోన్, వాచీ రెండిటి అవసరం లేదు.

345
00:16:30,282 --> 00:16:32,868
చూడు, నేను నీ బాయ్ ఫ్రెండ్ కి
కాపలా కాయాడానికి చేరలేదు, సరేనా?

346
00:16:32,951 --> 00:16:35,787
కానీ కొత్త కోచ్ నన్ను బాధ్యత
తీసుకునేలా చేస్తున్నాడు,

347
00:16:35,871 --> 00:16:39,374
ఆ పిచ్చి నేట్ కోసం, అతని ఇంటి పేరు
కూడా నాకు తెలియదు.

348
00:16:39,458 --> 00:16:40,626
అది బార్న్స్.

349
00:16:40,709 --> 00:16:41,752
కాదు. అది షెల్లీ.

350
00:16:41,835 --> 00:16:42,836
ఆ, నాకు తెలుసు.

351
00:16:42,920 --> 00:16:44,213
నేను మోసం చేయబడడం నాకు నచ్చదు.

352
00:16:44,296 --> 00:16:48,133
నీతో కాదు, ఆ "మీరంతా ఎలా
ఉన్నారు, కౌబాయ్స్" తో కాదు.

353
00:16:48,217 --> 00:16:51,136
నా పేరు టెడ్ లాసో, మా ఊరు కాన్సాస్.

354
00:16:53,514 --> 00:16:56,183
వావ్, నువ్వు అనుకరణ అస్సలు బాగా చేయలేవు.

355
00:16:56,266 --> 00:17:01,230
ఆయన నాకు కోపం తెప్పించడానికి
ప్రయత్నిస్తున్నాడు, కానీ నేనలా చేయనివ్వను.

356
00:17:01,313 --> 00:17:04,316
అబ్బ. నేను కావాలనుకుంటే
ఇప్పుడే నీకు కోపం తెప్పించగలను.

357
00:17:04,398 --> 00:17:06,276
-లేదు, నువ్వు చెయ్యలేవు, కీలీ...
-నిజానికి, నేను చేయగలననుకుంటాను.

358
00:17:06,359 --> 00:17:08,529
-నువ్వు చెయలేవు, కీలీ...వద్దు, కీలీ.
-అదేంటి? నువ్వనేది నాకు వినిపించడం లేదు.

359
00:17:08,612 --> 00:17:10,739
-కీలీ, నువ్వు నేను చెప్పేది వింటే...
-నేను వినడానికి ప్రయత్నిస్తున్నాను.

360
00:17:10,821 --> 00:17:12,074
-నేను ఎందుకో నీకు చెప్తాను...
-అయితే చెప్పు.

361
00:17:13,032 --> 00:17:14,701
అది నీకు కోపం తెప్పిస్తోందా?

362
00:17:17,579 --> 00:17:18,579
లేదు.

363
00:17:21,708 --> 00:17:26,088
"నేను రాయ్ కెంట్,
నాకు గేమ్ ఆడినందుకు డబ్బు చెల్లిస్తారు,

364
00:17:26,171 --> 00:17:28,423
నేను ఎప్పుడూ కోపంగానే ఉంటాను."

365
00:17:34,179 --> 00:17:35,430
అది నిజంగా చాలా బాగంది.

366
00:17:43,814 --> 00:17:45,065
హే, ట్రెంట్.

367
00:17:45,148 --> 00:17:47,401
-నిన్ను చూస్తే ఎవరు గుర్తొస్తారో తెలుసా?
-లేదు. ఎవరు?

368
00:17:47,484 --> 00:17:48,986
ఆ రోబో వాక్యూమ్ లలో ఒకటి.

369
00:17:49,987 --> 00:17:51,822
చుట్టూ మట్టి కోసం వెతుకుతున్నట్టు.

370
00:17:51,905 --> 00:17:53,574
-రూంబ.
-అవును, అదే.

371
00:17:54,283 --> 00:17:55,826
నిజానికి నేనొక ప్రశ్న అడగాలి.

372
00:17:55,909 --> 00:17:57,870
క్రిస్టల్ పాలస్ మీ భయానక ఓటమి తరువాత,

373
00:17:57,953 --> 00:18:00,706
మీ లాకర్ గదిలో పార్టీ ఉందని
మీ ఆటగాళ్ళలో ఒకరు చెప్పారు.

374
00:18:00,789 --> 00:18:03,834
ఓడిపోయినా తరువాత పార్టీ చేసుకోవడం సరైన
సందేశాన్ని పంపుతుందని మీరు అనుకుంటారా?

375
00:18:04,960 --> 00:18:08,380
ట్రెంట్, నేను ఎప్పుడూ జయాపజయాల
గురించి ఎక్కువ ఆలోచించలేదు.

376
00:18:08,463 --> 00:18:10,507
నేను ఆ కోట్ ని ఉపయోగిస్తానేమో.

377
00:18:10,591 --> 00:18:11,592
నువ్విక బయలుదేరాలి.

378
00:18:12,217 --> 00:18:13,886
హే, మనం త్వరలోనే
బయలుదేరబోతున్నామని రాయ్ కి చెప్తావా?

379
00:18:13,969 --> 00:18:15,220
-అలాగే.
-ధన్యవాదాలు, కోచ్.

380
00:18:15,304 --> 00:18:18,473
మీరు కూడా వస్తారా? మేము కొంత మంది
స్కూల్ పిల్లలతో మాట్లాడబోతున్నాము.

381
00:18:18,557 --> 00:18:20,058
ఓహ్, ఎంత యాదృచ్చికం.

382
00:18:20,142 --> 00:18:23,270
మన ఇంటర్వ్యూ జరిగే రోజునే
మీరు ఒక స్కూల్ కి వెళ్ళడం.

383
00:18:23,353 --> 00:18:25,731
యాదృచ్చికాలలో సరదా అయిన
విషయం అదే కదా?

384
00:18:26,523 --> 00:18:27,816
కొన్నిసార్లు అవి జరుగుతాయి.

385
00:18:28,734 --> 00:18:29,902
పదండి.

386
00:18:31,737 --> 00:18:32,571
లోపలికి రా.

387
00:18:32,654 --> 00:18:35,991
ఆ ఫోటో ప్రచురించబడకుండా ఆపినందుకు
మీకు ధన్యవాదాలు తెలియజేసుకుందామని వచ్చాను.

388
00:18:36,575 --> 00:18:37,826
నేను మీకు ఒక బహుమతి తెచ్చాను.

389
00:18:42,289 --> 00:18:43,415
అది మీరు గుర్తుకు వచ్చేలా చేసింది.

390
00:18:44,374 --> 00:18:45,918
అది బలంగా, గుచ్చుకునేలా ఉంటుంది.

391
00:18:49,254 --> 00:18:51,089
నేను ఇక మీకు
భయపడకూడదని నిర్ణయించుకున్నాను.

392
00:18:51,715 --> 00:18:52,841
నీకు నేనంటే భయమని నాకు తెలియదు.

393
00:18:52,925 --> 00:18:54,885
అవును, మీరంటే నాకు చచ్చేంత భయం.

394
00:18:54,968 --> 00:18:57,679
దేవుడా, విలేఖరులు మా ప్రేమ జీవితం
గురించి అడుగుతూ ఉంటే,

395
00:18:57,763 --> 00:19:00,057
జేమీకి ఎంత కోపం వచ్చేదో.

396
00:19:01,099 --> 00:19:03,477
మీకిది ఎందుకు చెబుతున్నానో నాకు తెలియదు.
మీకు దాని గురించి అంతా తెలుసు కదా?

397
00:19:03,560 --> 00:19:05,062
మీరు విడాకులు తీసుకున్నప్పటి
సమయం మీకు గుర్తుందా?

398
00:19:05,562 --> 00:19:06,688
నాకు ఏదో గుర్తొస్తోంది.

399
00:19:06,772 --> 00:19:08,690
అంటే, వారు రూపర్ట్ ని వదిలేసి
మీ వెనుక వెళ్ళడం,

400
00:19:08,774 --> 00:19:10,442
అది మీకు నిజంగా కోపం తెప్పించలేదా?

401
00:19:10,526 --> 00:19:13,153
ఎందుకంటే అక్రమ సంబంధం ఉన్నదేమో ఆయనకి,
ఆయన ప్రిన్స్ చార్మింగ్ లా చూపించబడ్డాడు.

402
00:19:13,237 --> 00:19:15,531
అది నాకు చాలా కోపం తెప్పించింది.

403
00:19:16,448 --> 00:19:18,909
ప్రెస్ ఎప్పుడూ కూడా పురుషుల
పట్ల కటువుగా ఉండదు.

404
00:19:19,451 --> 00:19:22,621
ఒక పురుషుడు విడాకులు పొందిన వారం తరువాత
మలోర్కాలో అతని నగ్న ఫోటో కోసం

405
00:19:22,704 --> 00:19:23,914
పెద్ద మొత్తంలో డబ్బు ఎవరూ చెల్లించరు.

406
00:19:23,997 --> 00:19:26,250
అది చాలా నిర్దిష్ట దృశ్యాంతంలా ఉంది.

407
00:19:26,333 --> 00:19:28,961
దేవుడా. దాని అర్థం, ఒక యాట్ మీద నువ్వు
నగ్నంగా ఉన్న నీ ఫోటో ఒకటి ఉంది.

408
00:19:29,044 --> 00:19:30,003
నేనది చూడచ్చా? అది ఇక్కడుందా?

409
00:19:30,087 --> 00:19:33,340
అబ్బా. మీరది ఎవరికైనా చూపించాలని
తపించిపోకపోతే తప్ప దాని గురించి ఏమీ అనరు.

410
00:19:33,882 --> 00:19:34,883
ప్లీజ్.

411
00:19:37,010 --> 00:19:40,389
నేను ఎండలో పడుకున్నప్పుడు
దాన్ని హెలికాప్టర్ నుంచి తీసారు.

412
00:19:42,057 --> 00:19:44,142
అబ్బా, రెబెక్కా.

413
00:19:44,685 --> 00:19:46,061
అవి మీ నిజమైన వక్షోజాలా?

414
00:19:46,144 --> 00:19:48,522
నాకొక టీనేజీ అబ్బాయిలా అనిపిస్తోంది.
నేను వాటిని చూడడం అపలేకపోతున్నాను.

415
00:19:48,605 --> 00:19:50,357
మీకవి ఎక్కడ దొరికాయి?

416
00:19:50,440 --> 00:19:51,525
మా అమ్మ దగ్గర.

417
00:19:51,608 --> 00:19:53,360
మీరు ప్రచురించబడకుండా
ఆపావంటే నేను నమ్మలేను.

418
00:19:53,443 --> 00:19:54,736
నేనైతే అందరికీ చూపించేదాన్ని.

419
00:19:54,820 --> 00:19:57,656
అవును. నేనిక పని చేసుకోవాలి.

420
00:19:58,490 --> 00:19:59,783
ఓహ్, క్షమించండి. సరే.

421
00:20:00,242 --> 00:20:01,243
ధన్యవాదాలు.

422
00:20:04,913 --> 00:20:05,956
బై.

423
00:20:06,707 --> 00:20:07,708
షూస్.

424
00:20:08,542 --> 00:20:10,252
షూస్. అవును.

425
00:20:11,712 --> 00:20:13,213
వావ్. మీ అందమైన వక్షోజాలతో

426
00:20:13,297 --> 00:20:15,257
నా మనసు చెదరగొట్టారు, రెబెక్కా.

427
00:20:30,522 --> 00:20:32,858
మన మొదటి స్కూల్
ఫుట్ బాల్ స్క్వాడ్ ని చూసినప్పుడు,

428
00:20:33,609 --> 00:20:36,820
రిచ్మండ్ ప్రైమరీ లీగ్ ఛాంపియన్షిప్
సంగతి వదిలేయండి,

429
00:20:37,404 --> 00:20:39,781
ఒక్క గేమ్ కూడా
గెలుస్తుందని నేను ఊహించలేదు.

430
00:20:48,665 --> 00:20:53,212
దీనిని జరుపుకోవడానికి, దయచేసి ఏ ఎఫ్ సి
రిచ్మండ్ యోక్క కొత్త మేనేజర్,

431
00:20:53,295 --> 00:20:54,796
ఎడ్ లాసోని స్వాగతించండి.

432
00:20:57,299 --> 00:20:58,800
ధన్యవాదాలు. ఇందుకు నిజంగా ధన్యవాదాలు.

433
00:20:58,884 --> 00:21:01,220
సరే.హే, గ్యాంగ్. మీరంతా ఎలా ఉన్నారు?

434
00:21:02,179 --> 00:21:04,014
-వ్యాంకర్.
-జేకబ్.

435
00:21:05,766 --> 00:21:06,850
పరవాలేదు.

436
00:21:07,476 --> 00:21:08,810
చూడండి, మీరు ఆడిన అద్భుతమైన సీజన్ కోసం
నేను ఇక్కడికి వచ్చి

437
00:21:08,894 --> 00:21:11,021
మీ అందరినీ అభినందించాలని అనుకున్నాను.

438
00:21:11,104 --> 00:21:14,274
కానీ, మీ అందరినీ కలవడానికి ఎక్కువ
ఉత్సాహంగా ఎవరికుందో తెలుసా.

439
00:21:14,358 --> 00:21:15,943
అందుకని మీరు నాకు సహాయం చేయాలి,

440
00:21:16,026 --> 00:21:19,863
మీ ఏ ఎఫ్ సి రిచ్మండ్ స్క్వాడ్
కాప్టెన్, రాయ్ కెంట్ ని.

441
00:21:22,407 --> 00:21:25,244
రాయ్! రాయ్! రాయ్! రాయ్!

442
00:21:25,786 --> 00:21:26,787
అవును.

443
00:21:27,496 --> 00:21:32,084
స్కూల్ లో అందరి ఎదురుగా
ఎక్కువ మాట్లాడేవాడిని కాను.

444
00:21:32,793 --> 00:21:34,586
నాకది ఎప్పుడూ సమయం వృధా చేయడం అనిపించేది.

445
00:21:39,007 --> 00:21:41,260
అందుకని మనం ఈ గాలి ఆడని ఆడిటోరియం నుంచి,

446
00:21:41,343 --> 00:21:43,470
పిచ్ లోకి వెళ్లి ఒక మంచి
ఆట ఆడితే ఎలా ఉంటుంది?

447
00:21:56,066 --> 00:21:57,818
నువ్విది చేయడం నిజంగా బాగుంది.

448
00:21:57,901 --> 00:21:59,945
నా మేనకోడలు ఇక్కడ చదువుకుంటోంది
కాబట్టి నేనిది చేస్తున్నాను.

449
00:22:00,028 --> 00:22:02,614
-ఓహ్, అవునా? ఆమె ఎవరు?
-ఆ పిచ్చిది.

450
00:22:06,285 --> 00:22:07,536
దేవుడా, ఆమె వస్తోంది.

451
00:22:08,287 --> 00:22:09,621
మనం హెడర్స్ ఆడదామా, రాయ్ మామయ్యా?

452
00:22:09,705 --> 00:22:10,998
సరే, అలాగే. అయితే రా.

453
00:22:12,124 --> 00:22:13,792
సరే, అలాగే. మీరందరూ రండి. లైను కట్టండి.

454
00:22:13,876 --> 00:22:15,752
తలలు. అద్భుతం.

455
00:22:15,836 --> 00:22:17,546
తరువాత. వెళ్ళండి. అద్భుతం.

456
00:22:17,629 --> 00:22:19,173
తరువాత. తల.

457
00:22:19,840 --> 00:22:20,841
తరువాత.

458
00:22:23,385 --> 00:22:24,803
బాగా చేసావు. తరువాత.

459
00:22:28,223 --> 00:22:30,559
తరువాత. బాగా చేసావు.

460
00:22:30,976 --> 00:22:32,060
చాలా బాగుంది. నాకు నచ్చింది.

461
00:22:33,937 --> 00:22:35,189
-బాగుంది.
-రాయ్, అబ్బా.

462
00:22:35,272 --> 00:22:37,065
నువ్వు వచ్చి వారికి ఎలా ఆడాలో చూపించు.
నేను కొన్ని వేస్తాను.

463
00:22:37,149 --> 00:22:38,442
ఎలా ఉన్నావు. రెడీనా? రా.

464
00:22:38,525 --> 00:22:40,027
సరిగ్గా అక్కడే. రా.

465
00:22:40,110 --> 00:22:42,237
ఇదుగో, ఫీబి.
నువ్వెలా ఆడతావో చూద్దాము.

466
00:22:42,321 --> 00:22:44,281
హే, బాగా పట్టుకున్నావు.
మనకు ఒక గోలీ దొరికిందేమో.

467
00:22:45,240 --> 00:22:47,284
దేవుడా, అబ్బా, దేవుడా. అది సరైన చోట ఉంది.

468
00:22:48,785 --> 00:22:49,620
బాగా చేసావు, ఫీబి.

469
00:22:54,791 --> 00:22:56,418
దేవుడా.

470
00:22:56,502 --> 00:22:57,920
మీకు రక్తం కారినందుకు బాధగా ఉంది.

471
00:22:59,421 --> 00:23:00,422
అదుగో.

472
00:23:00,506 --> 00:23:01,757
నా మీద జోకు వేయడానికి వాడవద్దు.

473
00:23:01,840 --> 00:23:04,051
నిన్ను కలవడం బాగుంది. జాగ్రత్తగా ఉండు.

474
00:23:05,260 --> 00:23:07,763
ఇలాంటి దాని కోసం ఇంత సేపు
ఎప్పుడూ ఎవరూ ఉండలేదు.

475
00:23:07,846 --> 00:23:09,598
-హే, మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు.
-చీర్స్.

476
00:23:09,681 --> 00:23:10,682
మళ్ళీ ధన్యవాదాలు.

477
00:23:12,017 --> 00:23:13,185
రాయ్, అది చాలా బాగుంది.

478
00:23:13,268 --> 00:23:15,729
నీ మేనకోడలు నిజంగా చాలా ముద్దుగా ఉంది.

479
00:23:15,812 --> 00:23:19,900
చాలు. మీ మైండ్ గేమ్స్,
మీ పిచ్చి బహుమతులు ఇక చాలు.

480
00:23:19,983 --> 00:23:22,402
అంటే, అసలు అ రింకిల్ ఇన్ టైం అంటే ఏంటి?

481
00:23:22,486 --> 00:23:24,112
అది ఒక అధ్భుతమైన నవల.

482
00:23:24,196 --> 00:23:27,241
ఆమె అంతరిక్షంలో ప్రయాణిస్తున్నప్పుడు
నాయకత్వ భారాన్ని మోస్తున్న

483
00:23:27,324 --> 00:23:28,659
ఒక యువతి కథ.

484
00:23:29,618 --> 00:23:30,619
ఆ. అదే.

485
00:23:32,204 --> 00:23:33,789
నేనా చిన్న అమ్మయినా?

486
00:23:34,331 --> 00:23:35,415
నువ్వు అయితే బాగుంటుంది.

487
00:23:36,375 --> 00:23:38,168
అవును. ఇదేమీ అవసరం లేదు.

488
00:23:38,252 --> 00:23:40,379
ఎందుకంటే నేను ఈ నగరంలో
అందరూ చేస్తున్నదే చేస్తున్నాను,

489
00:23:40,462 --> 00:23:42,381
మీరు వెళ్లేందుకు
రోజులు లెక్క పెడుతున్నాను.

490
00:23:42,464 --> 00:23:44,466
ట్రెంట్, ఎప్పటిలానే
నువ్వు నిజంగా ఒక పెద్ద వెధవ్వి.

491
00:23:46,260 --> 00:23:47,511
ఫీబి, పద.

492
00:23:53,600 --> 00:23:54,601
నీకు ఆకలిగా ఉందా?

493
00:23:56,019 --> 00:23:57,020
చిన్న సంప్రదాయం.

494
00:23:59,481 --> 00:24:01,066
ఈ పోరాటం మొదలు పెడదాము.

495
00:24:01,525 --> 00:24:02,734
టెడ్ లాసో?

496
00:24:02,818 --> 00:24:05,195
-హే, ఆలీ.
-అది వదిలేయ్. నువ్విక్కడ ఏం చేస్తున్నావు?

497
00:24:05,279 --> 00:24:06,738
అంటే, నువ్వు నన్ను
ఆహ్వానించావు, మర్చిపోయావా?

498
00:24:06,822 --> 00:24:08,824
నా కార్ ఎక్కిన ప్రతి వారినీ
నేను ఆహ్వానిస్తాను.

499
00:24:08,907 --> 00:24:11,368
హే, ఆలీ. ఇతను నా స్నేహితుడు, ట్రెంట్.

500
00:24:11,451 --> 00:24:13,495
-ట్రెంట్, ఇతను నా మిత్రుడు, ఆలీ.
-మిమ్మల్ని కలవడం బాగుంది.

501
00:24:13,579 --> 00:24:15,789
అభినందనలు.
మీరిద్దరూ ఒక మంచి వ్యక్తిని కలిసారు.

502
00:24:16,331 --> 00:24:18,041
సరే, జెంటిల్మెన్. మీరు ఏం తీసుకుంటారు?

503
00:24:18,625 --> 00:24:20,502
ఆ, చెఫ్ ఏది సిఫార్సు చేస్తే అది తింటాము.

504
00:24:20,586 --> 00:24:24,047
అది మా మామ్మయ్య గారు.
మీరు కొంచెం కారం తింటారా?

505
00:24:24,131 --> 00:24:26,466
మేము కుటుంబ సభ్యులం
అయినట్లు మాకు చేయమని చెప్పు.

506
00:24:27,050 --> 00:24:28,135
మీరు చాలా ధైర్యవంతులు.

507
00:24:31,138 --> 00:24:33,015
దేవుడా. పిచ్చి గౌరవం.

508
00:24:33,098 --> 00:24:35,267
అది అంత తెలివైన ఎంపిక అని నేను అనుకోను.

509
00:24:36,727 --> 00:24:37,978
ఇదుగోండి.

510
00:24:38,896 --> 00:24:40,147
-ఆనందించండి.
-నేను ఆగలేను.

511
00:24:40,230 --> 00:24:42,316
ఈ వాసన అప్పుడే నా మెదడుని చేరిపోయింది.

512
00:24:42,399 --> 00:24:44,943
-ఇది నాకు నచ్చుతుంది.
-ధన్యవాదాలు.

513
00:24:45,027 --> 00:24:47,738
కాన్సాస్ లో మంచి ఇండియన్ ఆహరం
ఉంటుందంటే నేను నమ్మలేను.

514
00:24:47,821 --> 00:24:50,365
నాకు తెలియదు.
నేను ఎప్పుడూ ఇండియన్ భోజనం చేయలేదు.

515
00:25:02,127 --> 00:25:03,712
వావ్, అంటే... అది చాలా కారంగా ఉంది.

516
00:25:03,795 --> 00:25:06,840
దేవుడా, దేవుడా, దేవుడా.
నేను మంట ఊదుతానేమో అనిపిస్తోంది.

517
00:25:08,842 --> 00:25:09,927
నేనది తినగలనని అనుకోను.

518
00:25:10,802 --> 00:25:13,013
ఏంటి? కాదు, కాదు.
మనం ఇది సరిగ్గా తినకపోతే,

519
00:25:13,096 --> 00:25:15,390
మనం ఆలీని అతని కుటుంబ సభ్యుల
ముందు ఇబ్బంది పడేలా చేస్తాము.

520
00:25:15,933 --> 00:25:19,061
-లేదు,నేను నిజంగా తినలేను.
-అయితే, నా ప్లేట్ లో వేసేయ్.

521
00:25:21,021 --> 00:25:22,648
ఆ, ఆ. నువ్వు, మంచి వాడివి.

522
00:25:22,731 --> 00:25:25,317
నీకు కాన్సాస్ అంతగా ప్రేమిస్తే,
మరి నువ్వు...

523
00:25:26,109 --> 00:25:30,197
నీకు ఏమీ తెలియని క్రీడకు కోచింగ్
ఇవ్వడానికి ఎందుకు వచ్చావు?

524
00:25:30,280 --> 00:25:31,281
అది డబ్బు కోసమా?

525
00:25:31,865 --> 00:25:33,575
నాకు జీతం ఇస్తారా?

526
00:25:33,659 --> 00:25:34,826
మీకు భోజనం నచ్చిందా?

527
00:25:35,285 --> 00:25:37,120
మీ మమయ్యగారికి ఇది చాలా బాగుందని చెప్పు.

528
00:25:37,663 --> 00:25:39,081
నాన్నా! అతనది చాలా బాగుందని చెప్పాడు!

529
00:25:41,041 --> 00:25:43,794
టెడ్. నువ్వు చేస్తున్నది బాధ్యతారాహిత్యం.

530
00:25:44,253 --> 00:25:46,255
ఈ క్లబ్ అంటే ఈ ఊర్లో వారికి చాలా ఇష్టం.

531
00:25:46,839 --> 00:25:47,881
నాకా విషయం తెలుసు.

532
00:25:47,965 --> 00:25:48,966
నాకు తెలుసు.

533
00:25:49,591 --> 00:25:51,134
ట్రెంట్, నీకు ఏం నచ్చుతుంది?

534
00:25:53,220 --> 00:25:54,221
అది రాయడమా?

535
00:25:55,389 --> 00:25:56,223
-అవును.
-ఆ.

536
00:25:56,306 --> 00:25:57,808
అది మంచిది, ఎందుకంటే నువ్వు బాగా రాస్తావు.

537
00:25:58,225 --> 00:25:59,434
-ధన్యవాదాలు.
-పరావలేదు.

538
00:25:59,518 --> 00:26:01,436
నాకు? నాకు కోచింగ్ ఇవ్వడం నచ్చుతుంది.

539
00:26:02,020 --> 00:26:03,146
ఇప్పుడు నేనిది మళ్ళీ చెబుతున్నాను,

540
00:26:03,230 --> 00:26:05,774
ఎందుకంటే మొదటి సారి నువ్వు
పొరపాటుగా విన్నావని అనుకోకూడదు.

541
00:26:05,858 --> 00:26:08,026
నాకు, సఫలత అనేది జయాపజయాల
మీద ఆధారపడి ఉండదు.

542
00:26:08,610 --> 00:26:11,280
అది ఈ యువకులు తమ అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని
పొందదానికి సహాయం చేయడం గురించి,

543
00:26:11,363 --> 00:26:12,364
ఫీల్డ్ లో మరియు బయట.

544
00:26:12,865 --> 00:26:14,283
అది ఎప్పుడూ అంత తేలిక కాదు, ట్రెంట్,

545
00:26:14,366 --> 00:26:18,036
అలాగే నీ మీద నమ్మకం ఉన్నవారు లేకుండా
నువ్వు పెద్దవడం కూడా.

546
00:26:19,705 --> 00:26:20,831
నిన్ను ఒక విషయం అడుగుతాను.

547
00:26:21,874 --> 00:26:23,542
నా నాలుక ఇంకా నా నోట్లోనే ఉందా?

548
00:26:23,625 --> 00:26:26,044
ఎందుకంటే ఈ కారానికి
నాకు భ్రాంతి కలుగుతోంది.

549
00:26:29,047 --> 00:26:30,048
నేను నిజంగా వెళ్ళాలి.

550
00:26:31,175 --> 00:26:33,552
-డెడ్లైన్లు, అవన్నీ.
-హే, పని చేయాలి కదా.

551
00:26:33,635 --> 00:26:34,887
హే, కాకపోతే నీకొక విషయం చెప్తాను.

552
00:26:34,970 --> 00:26:37,139
నీతో సమయం గడపడం
నాకు నిజంగా నచ్చింది, ట్రెంట్.

553
00:26:38,265 --> 00:26:39,474
నువ్వది నిజంగా అంటున్నావు, కదా?

554
00:26:41,894 --> 00:26:42,811
అవును.

555
00:26:44,188 --> 00:26:45,564
-ధన్యవాదాలు.
-పర్వాలేదు.

556
00:26:46,106 --> 00:26:46,940
మీరు బాగానే ఉన్నారా?

557
00:26:48,025 --> 00:26:50,027
నిజానికి ఒక రకమే ఎక్కువ,

558
00:26:50,110 --> 00:26:52,779
కానీ మీ అమెరికన్లకు తినడం
నచ్చుతుందని మాకు తెలుసు.

559
00:26:53,405 --> 00:26:54,406
మనం ఇది చేద్దామా, హా?

560
00:26:55,449 --> 00:26:56,575
అది రుచి చూడండి.

561
00:27:03,373 --> 00:27:06,126
-బాగుంది కదా?
-బాగోవడం కన్నా ఎక్కువ. కారంగా ఉంది.

562
00:27:08,837 --> 00:27:10,881
"మిసెస్ విచ్ గొంతు భయపడుతున్నట్లు ఉంది.

563
00:27:11,673 --> 00:27:13,175
"నీకు ఏం అర్థమైంది?

564
00:27:14,051 --> 00:27:15,469
అది నేనే అవ్వాలి.

565
00:27:16,303 --> 00:27:17,763
ఇంకెవరూ కాలేరు."

566
00:27:22,267 --> 00:27:23,352
అబ్బా!

567
00:27:24,144 --> 00:27:26,146
అది చెడు పదం, అంకుల్ రాయ్.

568
00:27:26,230 --> 00:27:27,898
నీ పని నువ్వు చూసుకో, ఫీబి.

569
00:27:32,277 --> 00:27:33,278
మంచిగా ఉండు.

570
00:27:35,322 --> 00:27:38,158
షిట్ హెడ్.

571
00:27:40,786 --> 00:27:43,997
-ఏంటి?
-ఆ కథనం యొక్క అడ్వాన్స్ కాపీ ఉంది.

572
00:27:45,582 --> 00:27:48,627
-నాకు చదివి వినిపించు.
-శీర్షిక: "దారి తప్పిన టెడ్."

573
00:27:49,336 --> 00:27:52,422
"ఒక ఫుట్ బాల్ కోచ్ గ టెడ్ లాసో
గురించి మీరు ఏమనుకున్నా,

574
00:27:52,506 --> 00:27:56,218
నేను మీకు హామీ ఇస్తున్నాను,
నిజం మింగుడు పడడం చాలా కష్టం."

575
00:27:56,301 --> 00:27:59,012
-హే, ఎలా ఉన్నావు?
-బాగున్నాను. మీ ముక్కు ఎలా ఉంది, కోచ్?

576
00:27:59,096 --> 00:28:01,265
-బాగానే ఉంది. అడిగినందుకు ధన్యవాదాలు.
-"ఇంకా మీరది మింగక తప్పదు,

577
00:28:01,348 --> 00:28:04,059
ఎందుకంటే టెడ్ మన సమాజంలో

578
00:28:04,142 --> 00:28:07,855
ధైర్యంగా లేదా మూర్ఖంగా
అంతా ఎదుర్కొంటున్నాడు.

579
00:28:07,938 --> 00:28:10,023
-హే. ఎలా ఉన్నారు?
-"అది నిర్ణయించుకావాల్సింది మీరు."

580
00:28:10,107 --> 00:28:11,859
వెళ్ళు, వ్యాంకర్!

581
00:28:13,819 --> 00:28:15,404
-హాయ్.
-ఆ.

582
00:28:15,487 --> 00:28:17,030
-ఆపు.
-ప్రతి సారీ.

583
00:28:17,114 --> 00:28:19,408
"అవును, అతను తను చేయగలిగినదాని
కన్నా ఎక్కువే మునిగాడు.

584
00:28:19,491 --> 00:28:23,704
రిచ్మండ్ గెలిచినా, ఓడినా తనకు
అనవసరమని రెండు సార్లు అన్నాడు.

585
00:28:23,787 --> 00:28:28,250
కానీ లాసో పధ్ధతి కనుక తప్పు అయితే,
సరి అయిన దాన్ని ఊహించడం కష్టం.

586
00:28:30,794 --> 00:28:32,129
నువ్వు చదవడం ఎందుకు ఆపావు?

587
00:28:33,297 --> 00:28:37,176
ఇవి నా పదాలు కాదు, ట్రెంట్ క్రిం పదాలు
అన్న విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి.

588
00:28:38,051 --> 00:28:39,052
చదువు.

589
00:28:40,262 --> 00:28:42,514
-"అహాన్ని జరుపుకునే వ్యాపారంలో,
-...అహాన్ని జరుపుకునే

590
00:28:42,598 --> 00:28:43,974
-టెడ్ తన అహాన్ని సమర్పిస్తున్నాడు."
-టెడ్ తన అహాన్ని సమర్పిస్తున్నాడు.

591
00:28:44,057 --> 00:28:48,478
ఆయన కోచింగ్ శైలి సుతిమెత్తనిది.
అది మిమ్మల్ని గాయపరచదు.

592
00:28:48,562 --> 00:28:51,607
హలో, రాయ్.
ఇది రిటైర్మెంట్ పార్టీ అని నాకు తెలియదు.

593
00:28:53,817 --> 00:28:54,818
ఛ!

594
00:28:55,319 --> 00:28:56,570
నేట్ ని ఏడిపించడం ఆపు!

595
00:28:57,321 --> 00:28:58,780
ఇప్పుడు, మీలో ఎవరిని కొట్టానో
నాకు తెలియదు,

596
00:28:58,864 --> 00:29:00,240
ఎందుకంటే నాకు చీకట్లో
అంత బాగా కనిపించడం లేదు,

597
00:29:00,324 --> 00:29:01,366
కానీ అది మీ అందరికీ వర్తిస్తుంది!

598
00:29:02,159 --> 00:29:05,996
దాని ఉనికిని మీరు పట్టించుకోకుండా
ఉండలేనంతగా మెల్లగా పెరుగుతోంది.

599
00:29:06,914 --> 00:29:08,081
వెనీలా వోడ్కా.

600
00:29:09,291 --> 00:29:10,292
చిన్న పిల్లవాడు.

601
00:29:12,669 --> 00:29:13,795
కీలీ.

602
00:29:13,879 --> 00:29:14,880
రాయ్.

603
00:29:15,506 --> 00:29:18,342
దాని అర్థం అనుచరులను
నాయకులు అయ్యేలా చేయడం,

604
00:29:20,093 --> 00:29:23,305
లేదా అతని జీర్ణ వవస్థను
పాడు చేసేంత కారంగా ఉన్న ఆహారాన్ని

605
00:29:23,388 --> 00:29:26,558
గౌరవం చూపించడానికి తినడం.

606
00:29:26,642 --> 00:29:27,935
తాళం చెవులు, తాళం చెవులు, తాళం చెవులు.

607
00:29:28,018 --> 00:29:30,020
సరే, ఇదుగో. అబ్బా, అబ్బా.

608
00:29:30,103 --> 00:29:32,773
ఇక్కడ టెడ్ లాసో విఫలం అవుతాడని,

609
00:29:32,856 --> 00:29:35,901
రిచ్మండ్ బహిష్కరణ అనే ఇబ్బందిని
ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను నమ్మినా,

610
00:29:37,027 --> 00:29:38,862
అది జరిగినప్పుడు నేను సంతోషించను.

611
00:29:40,030 --> 00:29:42,074
ఎందుకంటే నేను అతని తరఫున ఉన్నాను.

612
00:29:43,700 --> 00:29:45,327
ఛ!

613
00:30:14,898 --> 00:30:16,900
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

