1
00:00:19,144 --> 00:00:20,562
ఇందుకు నన్ను క్షమించు.

2
00:00:20,646 --> 00:00:24,900
మీరు క్షమాపణ అడగవద్దు. మీ పుణ్యమా అని మనం
మరో కారును బాగు చేయించుకోగలిగాము.

3
00:00:24,983 --> 00:00:26,235
ఆయనకి చెప్పండి, అబ్బాయిలు.

4
00:00:26,318 --> 00:00:27,277
-బై, నాన్న.
-పరవాలేదు, నాన్న.

5
00:00:27,361 --> 00:00:28,237
ఏదో ఒకటి.

6
00:00:29,655 --> 00:00:31,657
-లవ్ యు.
-లవ్ యు, ప్రియా.

7
00:00:32,448 --> 00:00:35,536
మీ బాస్ కి హృద్రోగం వస్తే
బాగుంటుందని అనుకున్నానని చెప్పండి.

8
00:00:38,080 --> 00:00:39,706
-గుడ్ మార్నింగ్, టెడ్.
-హే, హిగ్గిన్స్...

9
00:00:41,834 --> 00:00:42,835
అతను చచ్చిపోయాడా?

10
00:00:44,962 --> 00:00:48,048
అంటే, నా కుటుంబం ఫోటోను
చూస్తూ ఉండడం నా తప్పే.

11
00:00:48,131 --> 00:00:50,133
నేను నా కుటుంబం ఫ్లైట్ స్థితి ఎలా ఉందో
చూడకుండా ఉండలేకపోతున్నాను.

12
00:00:50,217 --> 00:00:51,969
నేనిది చాలా మందికి చెప్పలేదు,

13
00:00:52,052 --> 00:00:55,681
కానీ మిచెల్ కి, నాకు మధ్య
వైవాహిక సమస్యలు ఎదురవుతున్నాయి.

14
00:00:55,764 --> 00:00:58,725
టెడ్, నువ్వు మాట్లాడాలని అనుకోకపోతే
దీని గురించి మాట్లడవలసిన అవసరం లేదు.

15
00:00:58,809 --> 00:00:59,726
నేను ఏమీ అనుకోను.

16
00:01:00,435 --> 00:01:01,937
మేము జంటల చికిత్స కూడా ప్రయత్నించాము.

17
00:01:02,020 --> 00:01:03,647
నాకు ఆ వేరే జంట నచ్చలేదనుకోండి.

18
00:01:06,066 --> 00:01:08,026
నవ్వడం చాలా బాగుంది.

19
00:01:08,110 --> 00:01:10,988
అవును, మా థెరపిస్ట్ మేము ఉపయోగించడానికి
ఒక కోడ్ పదం ఇచ్చారు.

20
00:01:11,071 --> 00:01:13,115
మాలో ఎవరైనా ఒకరు, "ఓక్లహోమా" అంటే,

21
00:01:13,198 --> 00:01:15,409
మరొకరు నిజాయితీ అయిన
నిజాన్ని చెప్పాల్సి ఉంటారు.

22
00:01:15,492 --> 00:01:17,369
ఆ, అది చాలా సహాయం చేస్తుంది.

23
00:01:17,452 --> 00:01:19,329
అది ఆ పాటను నాకు నాశనం చేసింది.

24
00:01:20,163 --> 00:01:22,124
ఇప్పుడు నేను, 'ఓహ్, వాట్ ఎ బ్యూటిఫుల్
మార్నింగ్" అనే పాట విన్నప్పుడల్లా,

25
00:01:22,207 --> 00:01:26,295
లేదా... ఏంటి...
"సర్రే విత్ ది ఫ్రింజ్ ఆన్ టాప్", లేదా...

26
00:01:26,795 --> 00:01:28,964
-"షల్ వి డాన్స్?"
-కాదు, అది కింగ్ అండ్ ఐ నుంచి.

27
00:01:29,673 --> 00:01:31,717
ఏది ఏమైనా, నేను ఆ పాటలలో
ఏదైనా ఒకటి విన్నప్పుడు,

28
00:01:31,800 --> 00:01:33,635
నాకు నా భార్య నాతో నా నిరంతర ఆశావాదం

29
00:01:33,719 --> 00:01:37,014
చాలా ఎక్కువని చెప్పడం గుర్తు వస్తుంది.

30
00:01:38,182 --> 00:01:41,185
మన ఈ... భావాలను పంచుకోవడం అన్నది,

31
00:01:41,810 --> 00:01:44,646
అది నేను గాలా లో నా మాజీ భర్త గురించి
మీతో విషయాలను పంచుకోవడం వలన కదా.

32
00:01:44,730 --> 00:01:46,064
అవును, మేడం.

33
00:01:46,148 --> 00:01:47,524
నేను పాఠం నేర్చుకున్నాను.

34
00:01:47,608 --> 00:01:48,775
అబ్బా.

35
00:01:48,859 --> 00:01:51,653
మనం ఇలా దగ్గరవడం
మీకు నచ్చుతోందని నాకు అనిపిస్తోంది, అవునా?

36
00:01:51,737 --> 00:01:52,863
అవును.

37
00:01:52,946 --> 00:01:54,948
-ఓక్లహోమా?
-నాకు నచ్చలేదు.

38
00:02:18,263 --> 00:02:19,348
జేమీ?

39
00:02:20,807 --> 00:02:21,808
లేచావా?

40
00:02:28,357 --> 00:02:29,358
హలో?

41
00:02:30,108 --> 00:02:31,777
జేమీ ఇక్కడ ఉన్నాడా?

42
00:02:31,860 --> 00:02:33,820
దేవుడా. నువ్వు కీలీ జోన్స్.

43
00:02:33,904 --> 00:02:35,572
అవును.

44
00:02:37,449 --> 00:02:38,450
హాయ్, జేమీ.

45
00:02:40,327 --> 00:02:42,996
లేదు, లేదు, లేదు. నువ్వు నాతో విడిపోయావు
కాబట్టి నా మీద కోపం తెచ్చుకోలేవు.

46
00:02:43,080 --> 00:02:44,623
అది 24 గంటల క్రితం.

47
00:02:44,706 --> 00:02:46,166
ఒక పురుషుడు ఎంత కాలం ఒంటరిగా ఉండాలి?

48
00:02:46,250 --> 00:02:48,085
నేనేం చేయాలి? నా అంతట నేనే స్నానం చేయాలా?

49
00:02:49,127 --> 00:02:51,004
క్షమించండి, నేను మీ అతి
పెద్ద అభిమానినని చెప్పవచ్చు.

50
00:02:51,088 --> 00:02:53,006
నేను మీ ఇంస్టా, మీ స్నాప్ చాట్,
అన్నిటినీ అనుసరిస్తాను.

51
00:02:53,090 --> 00:02:55,008
వావ్, ధన్యవాదాలు.

52
00:02:55,509 --> 00:02:56,844
ఇంకా, జేమీ, ధన్యవాదాలు.

53
00:02:57,261 --> 00:03:00,806
నేను ఎవరితోనైనా విడిపోయిన తరువాత, దానిని
ప్రశ్నించుకుంటూ కొన్ని నెలలు గడుపుతాను,

54
00:03:00,889 --> 00:03:03,350
నేను ఎంతపెద్ద పొరపాటు చేసి ఉంటానో అని.

55
00:03:03,433 --> 00:03:07,312
కానీ నువ్వు ఈ నిర్ణయం గురించి
నాకు మంచిగా అనిపించేలా చేసావు,

56
00:03:10,107 --> 00:03:11,275
అది నువ్వు అవడం ద్వారా.

57
00:03:11,775 --> 00:03:12,776
మరేం పర్వాలేదు.

58
00:03:13,402 --> 00:03:14,444
ఏంటి?

59
00:03:14,528 --> 00:03:16,363
నేను నీ నిర్ణయం గురించి నీకు మంచిగా
అనిపించేలా చేసానని అన్నావు కదా.

60
00:03:16,780 --> 00:03:18,532
-అవును.
-నువ్వు నిజంగా అన్నావా?

61
00:03:19,867 --> 00:03:21,702
-అవును.
-అయితే, మరేం పర్వాలేదు.

62
00:03:22,703 --> 00:03:24,121
నాకు అందరికీ మంచిగా
అనిపించేలా చేయడం నచ్చుతుంది.

63
00:03:26,248 --> 00:03:28,208
నువ్వు తరువాత జరిగే
ప్రోమో షూట్ కోసం ఉంటావా?

64
00:03:28,292 --> 00:03:30,794
నేను వారాలు కష్టపడి నీ కోసం ఏర్పాటు
చేసిన ఆ ప్రోమో షూట్ కోసమా?

65
00:03:31,545 --> 00:03:32,504
అవును.

66
00:03:34,923 --> 00:03:36,592
మిమ్మల్ని కలవడం బాగుంది.

67
00:03:42,014 --> 00:03:43,223
అవును, అవును, అవును! ఇక్కడ!

68
00:03:44,641 --> 00:03:46,185
అవును, జేమీ! జేమీ! జేమీ!

69
00:03:46,810 --> 00:03:49,146
జేమీ! నాకు ఇవ్వు. జేమీ!

70
00:03:51,190 --> 00:03:53,525
-ఏం చేస్తున్నావు? అది వెళ్ళబోయింది.
-అది మనకు తెలియదు కదా.

71
00:03:53,609 --> 00:03:55,903
జేమీ, ఆ అదనపు పాస్ చేయమని
నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి?

72
00:03:55,986 --> 00:03:59,698
అబ్బా. సామ్ నా వంటింట్లో ఉన్న పీనట్ బటర్
సీసా మీద మూత కన్నా ఎక్కువ వీలుగా లేదు.

73
00:03:59,781 --> 00:04:01,825
ఏంటి? అతను దేని గురించి మాట్లాడుతున్నాడు?

74
00:04:01,909 --> 00:04:04,369
అవును, మీ అందరికీ తెలియదు కానీ నాకు పీనట్
బటర్ మీద మూత తెరిచి ఉంచడం నచ్చుతుంది.

75
00:04:04,453 --> 00:04:06,872
అలా అయితే, నేనక్కడికి నడిచి వెళ్లినపుడల్లా
నా వేలు అందులో ముంచుకోవచ్చు.

76
00:04:07,998 --> 00:04:10,167
-అది నిజానికి చాలా మంచి ఆలోచన.
-అవును.

77
00:04:10,250 --> 00:04:12,961
సామ్ అంత దగ్గరగా ఉన్నప్పుడు,
నువ్వు అతనికి పాస్ చేయాలి, సరేనా?

78
00:04:13,045 --> 00:04:16,255
కానీ ఎందుకు? సామ్ అంత దగ్గరగా
ఉన్నా కూడా, సామ్ చెత్తే.

79
00:04:16,339 --> 00:04:17,925
నేను నా పేరు విన్నాను. అతను ఏమన్నాడు?

80
00:04:18,007 --> 00:04:19,760
-అది పట్టించుకోకు.
-సరే.

81
00:04:19,843 --> 00:04:21,470
రేపు మనందరం ఒక టీమ్ లా ఆడాలి.

82
00:04:21,553 --> 00:04:24,973
లేకపోతే మనం మన పని
పట్టించుకుంటాం. అదనపు పాసులు.

83
00:04:25,057 --> 00:04:27,684
మనం ఇది సరిగ్గా చేసేవరకు
చేస్తూనే ఉంటాం. పదండి.

84
00:04:27,768 --> 00:04:29,019
నాన్న!

85
00:04:34,233 --> 00:04:35,484
ప్రాక్టిస్ రద్దయింది.

86
00:04:39,446 --> 00:04:41,990
ఇది అతను అనుకునే దాని కన్నా
చాలా పెద్ద పరుగు అవుతుంది.

87
00:04:42,074 --> 00:04:43,075
రూపకం.

88
00:04:45,410 --> 00:04:47,120
-హే!
-నాన్నా!

89
00:04:47,204 --> 00:04:49,665
నువ్వు నన్ను సగం దూరంలో కలవడానికి వస్తావని
అనుకున్నాను, కానీ పరవాలేదులే.

90
00:04:49,748 --> 00:04:51,708
-హే, బాబు!
-హెలికాప్టర్!

91
00:04:51,792 --> 00:04:55,879
అలాగే. రెండు సార్లు. అది ఎలా ఉంది?

92
00:04:55,963 --> 00:04:57,506
అబ్బా, నీకు ఇప్పుడు కళ్ళు తిరుగుతాయి.

93
00:04:57,589 --> 00:04:59,967
-నెమ్మదైన హెలికాప్టర్.
-కానే కాదు. రా.

94
00:05:03,637 --> 00:05:04,847
నేను నిన్ను చాలా మిస్ అయ్యాను.

95
00:05:04,930 --> 00:05:06,306
అందరం కలుద్దాం.

96
00:05:06,390 --> 00:05:07,641
హే! అదుగో, అక్కడున్నాడు.

97
00:05:07,724 --> 00:05:11,228
హే, పెద్దబ్బాయ్. చూడు
ఎంత పొడుగయ్యావో. అసలు ఏంటిది?

98
00:05:11,311 --> 00:05:13,730
ఏది చూడు. అంటే, ఏంటి...
నీకు పళ్ళు కూడా వచ్చేసాయా?

99
00:05:13,814 --> 00:05:16,149
-నాకు ఇప్పటికే పళ్ళు ఉన్నాయి!
-ఇంకా నువ్వు మాట్లాడగలవు కూడా!

100
00:05:16,233 --> 00:05:18,068
మిస్ వెల్టన్,
మీకు చెప్పడానికి బాధగా ఉంది,

101
00:05:18,151 --> 00:05:22,197
కానీ ఈ వారాంతపు మ్యాచ్ టికెట్లు
పూర్తిగా అమ్ముడు కావు.

102
00:05:22,281 --> 00:05:25,742
ఆశ్చర్యమేం కాదు. వరుసగా నాలుగు మ్యాచులు
ఓడిపోయాము, మనం డిమోషన్ ఎదుర్కొంటున్నాము.

103
00:05:26,368 --> 00:05:27,828
కానీ అందుకు బాధపడడం ఎందుకు?

104
00:05:27,911 --> 00:05:29,746
నేనిదంతా అద్భుతంగా
జరుగుతోందని అనుకుంటున్నాను.

105
00:05:33,542 --> 00:05:34,376
డార్ష్నర్
పిల్స్నర్

106
00:05:34,459 --> 00:05:38,672
డార్ష్నర్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్
అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

107
00:05:38,755 --> 00:05:41,300
జేమీ టార్ట్ కి ఇష్టమైన బీర్.

108
00:05:41,925 --> 00:05:44,261
ఆగాండ్, ఆగండి, నా టాటూలు వచ్చేలా తీయండి.

109
00:05:44,887 --> 00:05:48,098
అది తీయండి. అది నాకు చాలా ముఖ్యమైనది.
దేని అర్థం చైనీస్ లో "చెయ్యి."

110
00:05:49,474 --> 00:05:50,893
-జేమీ.
-ఏంటి?

111
00:05:50,976 --> 00:05:52,394
-బీర్ తాగు.
-సరే.

112
00:05:53,520 --> 00:05:55,939
నేను నీ మీద అభిప్రాయం ఏర్పరుచుకోవడం లేదు,
నాకీ ఆ వెధవతో మళ్ళీ ఉంటున్నావా?

113
00:05:56,023 --> 00:05:57,149
బాన్ అపెటీట్.

114
00:05:57,733 --> 00:06:00,903
లేదు. మా మధ్య బంధం అయిపోయింది.
అయినా మీరు పట్టించుకోవడం నచ్చింది.

115
00:06:01,528 --> 00:06:03,739
నేనా పెదవులను అందుకోగలిగితే
వాటి మీద ముద్దు పెట్టేదాన్ని.

116
00:06:04,448 --> 00:06:06,992
నేనిదంతా ఏర్పాటు చేసినందుకు
నాకు 10% వస్తుంది.

117
00:06:07,075 --> 00:06:08,619
హే, మీకు ఇతిహాసాలు నచ్చుతాయా?

118
00:06:08,702 --> 00:06:10,954
మీరు ఒక యూనికార్న్ చూసారు.
కానీ ఎప్పుడైనా ఒక బ్రూనికార్న్ చూసారా?

119
00:06:13,415 --> 00:06:15,542
-అది చాలా సరదాగా ఉంది.
-అయ్యో.

120
00:06:15,626 --> 00:06:17,628
అదేంటి? నా బీర్బీ.

121
00:06:17,711 --> 00:06:19,046
-అబ్బా.
-సరే.

122
00:06:19,129 --> 00:06:22,007
మీ అందరికీ ఇది ఉచితంగా లభిస్తోంది.
దానికి అదనంగా రుసుము ఏమీ లేదు.

123
00:06:22,090 --> 00:06:23,091
కీలీ.

124
00:06:23,175 --> 00:06:26,178
ఇతర ఆటగాళ్ళు ఎవరికైనా
బ్రాండింగ్ పని చేయాలంటే,

125
00:06:26,261 --> 00:06:28,305
అందులో నీకు ఆసక్తి ఉంటుందా?

126
00:06:28,388 --> 00:06:29,515
ఆ రాత్రి నేను మీతో బాత్ రూమ్ లో
మంచిగా ఉన్నందుకు

127
00:06:29,598 --> 00:06:31,475
మీరు నాకు ఉద్యోగం ఇవ్వడం నాకు నచ్చదు.

128
00:06:31,558 --> 00:06:35,103
ఎందుకు కాదు? అబ్బాయిలందరూ బాత్రూముల్లో
ఇతరులకు పనులు ఇచ్చుకుంటారు.

129
00:06:35,979 --> 00:06:36,980
అవును, వారు ఇచ్చుకుంటారు.

130
00:06:37,814 --> 00:06:40,567
అంటే ఉద్యోగంలాంటి పనులు.
అలాంటి పని పనులు.

131
00:06:40,651 --> 00:06:43,320
-చేతి, హస్త ప్రయోగ లేదా కాలివి కాదా?
-కాలా?

132
00:06:43,403 --> 00:06:47,491
అవును, సాంకేతికపరంగా అవి పాదాలు... కదా?

133
00:06:48,659 --> 00:06:52,120
దాని గురించి ఆలోచించు.
నువ్వు చేయాలని అనుకుంటే తప్ప...

134
00:06:52,788 --> 00:06:53,997
ఇంతకీ నువ్వు చేస్తోంది ఏంటి?

135
00:06:54,957 --> 00:06:57,835
నేను దాదాపు ఫేమస్ అయినందుకు ఫేమస్.

136
00:06:58,544 --> 00:06:59,545
అద్భుతం.

137
00:07:00,796 --> 00:07:03,173
-దానిని ప్లాన్ బి అని అనుకో.
-సరే.

138
00:07:05,634 --> 00:07:07,386
సరే, ఇప్పుడు, మీ అందరికీ
ఒక చిన్న టిప్, సరేనా?

139
00:07:07,469 --> 00:07:10,931
ఫ్రైస్ ని "చిప్స్" అంటారు,
చిప్స్ ని "క్రిస్ప్స్" అంటారు.

140
00:07:11,014 --> 00:07:13,433
"బ్యాంగర్స్" గొప్ప పాటలు కాదు,

141
00:07:13,517 --> 00:07:16,645
కానీ అవి మీరు డాన్స్ చేసేలా చేస్తాయి
ఎందుకంటే అవి చాలా రుచిగా ఉంటాయి.

142
00:07:16,728 --> 00:07:19,189
మీరు ఒక గేమ్ గెలిస్తే,
నువ్వు పిచ్చి వ్యాంకర్ వా?

143
00:07:19,273 --> 00:07:22,401
హే, బాజ్. మిత్రులారా.
ఇక్కడ... ఈమె నా భార్య, మిచెల్.

144
00:07:22,484 --> 00:07:24,611
మిమల్ని కలవడం చాలా
ఆనందంగా ఉంది, మిసెస్ లాసో.

145
00:07:24,695 --> 00:07:26,738
చాలా బాగా వెనక్కి తిప్పుకున్నారు.
బాగా అమలు చేసారు.

146
00:07:26,822 --> 00:07:28,532
-ఆ, కోచ్ భార్య. ఆమె అంతా వింది.
-అవును.

147
00:07:28,615 --> 00:07:30,701
హాయ్, టెడ్. హలో, బాబు.

148
00:07:31,493 --> 00:07:36,248
ఇవుగో డార్టులు. ఇదుగో బోర్డు. రోజూ వచ్చే
వారిని కొట్టకుండా ఉండడానికి ప్రయత్నించు.

149
00:07:37,082 --> 00:07:38,250
వెళ్లి ఆనందించు.

150
00:07:38,333 --> 00:07:40,752
-మీ టేబుల్ ఇటు వైపు ఉంది.
-వెళ్ళు. నీ తరువాత.

151
00:07:40,836 --> 00:07:43,297
-మూడు ఫిష్-మరియు-చిప్స్.
-అవును, ప్లీజ్. రెండు పైంట్లు.

152
00:07:43,380 --> 00:07:45,007
-నాకు మీ స్టైల్ నచ్చింది.
-అవును.

153
00:07:47,926 --> 00:07:49,178
ఇది చూడు.

154
00:07:50,470 --> 00:07:55,726
వారు ఫిష్-మరియు-చిప్స్ ని పేపర్ లో
చుడతారా? వారిక్కడ అలా చేస్తారని విన్నాను.

155
00:07:55,809 --> 00:07:59,438
లేదు, లేదు. అలా చేస్తే నాకు నచ్చుతుంది.
నా ఆహారం నాకు నేర్పించడం?

156
00:07:59,521 --> 00:08:01,440
అవును, అది మీరు కలలు కనే విషయం కదా?

157
00:08:01,523 --> 00:08:03,567
రోజా పార్క్స్ లేదా దేని గురించో
తెలిసిన ఒక డోనట్.

158
00:08:03,650 --> 00:08:05,360
-అవును. సరిగ్గా అదే.
-అవును.

159
00:08:05,444 --> 00:08:07,654
ఆ కన్నంలో చాలా జ్ఞానాన్ని నింపవచ్చు.

160
00:08:09,281 --> 00:08:10,324
అవును.

161
00:08:10,782 --> 00:08:12,492
నీది అప్పుడే అయిపోయిందా, బాబు?

162
00:08:12,576 --> 00:08:14,286
ఆ, అతనిది అయిపోయి ఉండాలి.

163
00:08:14,369 --> 00:08:16,496
అందుకు నన్ను క్షమించండి.

164
00:08:16,580 --> 00:08:17,748
ఇలా ఎప్పుడూ జరుగుతుంది.

165
00:08:20,250 --> 00:08:22,085
-నువ్వు ఏం చేస్తున్నావు?
-నాకు కుతూహలంగా ఉంది, సరేనా?

166
00:08:22,169 --> 00:08:24,087
ఆ ఫోటోగ్రాఫర్ నాకు ఫోటోలు పంపుతారు,

167
00:08:24,171 --> 00:08:26,048
నువ్వు సరిగ్గా కనిపించని
ఫోటోలను ఆపేస్తాను.

168
00:08:26,131 --> 00:08:27,299
తరువాత నేను వాటిని నీకు పంపిస్తాను.

169
00:08:27,382 --> 00:08:30,594
ముందుగా, ప్రియా, నేను చెత్తలా
ఉండే ఫోటోలు ఉండవు, ఎందుకంటే...

170
00:08:31,595 --> 00:08:34,640
ఇంకా నువ్వు వాటిని మా ఇంటికి తీసుకు వస్తే,

171
00:08:34,722 --> 00:08:36,433
మనం వాటిని కలిసి చూడవచ్చు.

172
00:08:36,933 --> 00:08:38,059
బహుశా మనం నగ్నంగా ఉంటామేమో.

173
00:08:40,145 --> 00:08:42,481
గట్టిగా కాదు. మళ్ళీ ధన్యవాదాలు, జేమీ.

174
00:08:45,150 --> 00:08:46,318
తెలివైన పని.

175
00:08:47,486 --> 00:08:48,487
ఏమంటున్నారు?

176
00:08:50,322 --> 00:08:52,199
నేనా వెధవతో కలిసి తిరగాలి.

177
00:08:52,282 --> 00:08:55,494
కానీ నువ్వా వెధవతో కావాలని సమయం
గడపాలని అనుకోవడం నిజంగా అద్భుతం.

178
00:08:55,577 --> 00:08:57,371
నేను అతనితో లేను. మేము విడిపోయాం.

179
00:08:57,454 --> 00:09:00,374
నిజానికి మేము కలిసి పని చేస్తున్నాం.
అయినా మిమ్మల్ని ఎవరు అడిగారు, హా?

180
00:09:00,457 --> 00:09:01,458
అవును.

181
00:09:02,668 --> 00:09:05,379
నాకది తెలియదు, అందుకని... క్షమించండి.

182
00:09:05,462 --> 00:09:08,131
లేదు, అది పరవాలేదు. మీరు నా జీవితంలో
తప్పకుండా మీ ప్రభావం చూపించాలి.

183
00:09:08,215 --> 00:09:11,969
నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే,
మీకు తప్పకుండా టెక్స్ట్ చేస్తాను, సరేనా?

184
00:09:14,429 --> 00:09:16,890
అది శిక్షణలో సామ్, దగ్గరగా ఉన్నా కూడా,

185
00:09:16,974 --> 00:09:18,600
జేమీ అతనికి పాస్ చేయలేదు.

186
00:09:18,684 --> 00:09:20,227
కానీ సామ్ చాలా దగ్గరగా ఉన్నాడు.

187
00:09:20,727 --> 00:09:22,479
ఇప్పుడ నేను వ్యవహరిస్తోంది దానితో.

188
00:09:25,482 --> 00:09:27,401
కీలీ జోన్స్
నా బ్లాడర్ నిండి ఉంది, బాత్రూంకి వెళ్ళనా?

189
00:09:28,819 --> 00:09:29,820
సరే.

190
00:09:31,572 --> 00:09:32,614
ఇదుగో.

191
00:09:33,198 --> 00:09:36,159
ఆ. ఒక్క క్షణం ఆగండి.

192
00:09:37,536 --> 00:09:40,330
మనం ఇక్కడ ఒక పేజీ
మర్చిపోయినట్లు ఉన్నాము. అబ్బా.

193
00:09:40,414 --> 00:09:42,958
నీకు నిజమైన డబుల్ డెకర్
బస్ లో వెళ్ళాలని ఉందా?

194
00:09:43,041 --> 00:09:44,626
మేము ఇది పూర్తి చేసిన తరువాత.

195
00:09:45,335 --> 00:09:46,670
చూసావా? అలా.

196
00:09:46,753 --> 00:09:48,881
ముందు మనం దీన్ని నిర్మిస్తే,
ఆ తరువాత దాన్ని ఎక్కచ్చు.

197
00:09:48,964 --> 00:09:51,633
ఇది ఒక ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్
దృష్టాంతంలా ఉంది.

198
00:09:52,092 --> 00:09:53,093
సరే.

199
00:09:53,886 --> 00:09:57,139
నాలుగు కన్నా ఆరు చేతులు నయం కదా.

200
00:10:24,625 --> 00:10:25,876
కోఫ్కా
ది వైల్డ్ వోడ్కా

201
00:10:25,959 --> 00:10:27,669
గుడ్ మార్నింగ్.

202
00:10:27,753 --> 00:10:29,046
హే, ఎలా ఉన్నావు?

203
00:10:32,382 --> 00:10:35,302
-హే, ఆ స్కార్ఫ్ చూడు. నాకది నచ్చింది.
-ఓయ్! వ్యాంకర్.

204
00:10:35,385 --> 00:10:37,221
నువ్వు ఈ మ్యాచ్ పాడు చేయకు.

205
00:10:37,304 --> 00:10:39,723
అందుకు ధన్యవాదాలు.
ఏం జరుగుతుందో చూద్దాము, సరేనా?

206
00:10:43,560 --> 00:10:45,187
హే, ఇది చూడు.

207
00:10:45,270 --> 00:10:47,231
నువ్వు ఎప్పుడూ...
నువ్వు ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండవు.

208
00:10:47,314 --> 00:10:49,942
అది దాన్ని, ఒక స్కోన్ అంటారు, సరేనా?

209
00:10:50,025 --> 00:10:52,277
అది ఒక మఫిన్ లా ఉంటుంది కాకపోతే ఇది
నీ నోటిలోని ఉమ్మునంతా తీసేసుకుంటుంది.

210
00:10:52,361 --> 00:10:54,571
ఇది నీ బ్రేక్ ఫాస్ట్. సరేనా?
హే! ఏమనాలి?

211
00:10:54,655 --> 00:10:55,948
ధన్యవాదాలు, నాన్నా!

212
00:10:56,031 --> 00:10:58,742
సరే. ఇదుగో.
కొంత మంది పిల్లలు, అబ్బా దేవుడా.

213
00:11:05,666 --> 00:11:09,169
-అక్కడ బయట నిజంగా బాగుంది కదా?
-అవును.

214
00:11:09,253 --> 00:11:10,879
-హే.
-నేను మనకు బ్రేక్ ఫాస్ట్ చేస్తాను.

215
00:11:10,963 --> 00:11:12,130
ఏమైంది?

216
00:11:12,214 --> 00:11:14,383
ఏమీ లేదు. నాకు కొంచెం
జెట్ లాగ్ గా ఉందనుకుంటున్నాను.

217
00:11:14,466 --> 00:11:15,634
నేను బాగానే ఉన్నాను, టెడ్.

218
00:11:15,717 --> 00:11:17,553
కాదు, కాదు. కాదు.
మిచెల్, నువ్వు నాతో మాట్లాడాలి.

219
00:11:17,636 --> 00:11:20,138
సరేనా? హే, హే. ఓక్లహోమా.

220
00:11:26,395 --> 00:11:27,646
ప్రతి రోజూ...

221
00:11:29,106 --> 00:11:33,110
నాకు మొదట్లో అనిపించినట్లు
అనిపిస్తుందేమో అన్న ఆశతో లేస్తాను.

222
00:11:33,986 --> 00:11:37,239
కానీ పెళ్లి అంటే అదేనేమో, కదా?

223
00:11:38,699 --> 00:11:41,577
నేను ప్రయత్నిస్తూ ఉంటాను.
నీకు తెలుసు నేను ప్రయత్నిస్తానని.

224
00:11:43,537 --> 00:11:45,163
వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా?

225
00:11:49,042 --> 00:11:51,044
-అంటే, నీకు పాంట్లు కావాలి, బాబు.
-అవును.

226
00:11:51,128 --> 00:11:53,046
-నీకు తెలుసా...
-మనం పాంట్లు తెచ్చుకుందాము. పద.

227
00:12:03,223 --> 00:12:05,225
అంటే, నేనేం చేయాలో నాకు తెలీడం లేదు.

228
00:12:05,851 --> 00:12:08,312
పెళ్లి. నీకు తెలియాలని,
అది క్లిష్టమైనది.

229
00:12:08,395 --> 00:12:10,314
చాలా సవాళ్లు ఉంటాయి...

230
00:12:10,898 --> 00:12:13,567
నేననుకుంటాను... నాకు తెలియదు, క్షమించు.

231
00:12:13,650 --> 00:12:14,860
నీకు ఎప్పుడైనా పెళ్లయిందా?

232
00:12:16,570 --> 00:12:19,448
ఆ, నేట్. రొమాంటిక్ సంబంధాల
మీద కోచ్ అభిప్రాయలు

233
00:12:19,531 --> 00:12:21,909
స్టేక్ వండడం మీద
అభిప్రాయలకన్నా తేడాగా లేవు.

234
00:12:21,992 --> 00:12:25,370
నువ్వు ఒక దానిమీద ఐదు నిమిషాల కన్నా
ఎక్కువ సమయం గడిపితే అది రుచి కోల్పోతుంది.

235
00:12:25,454 --> 00:12:27,706
-అవును కదా, కోచ్?
-అవును.

236
00:12:27,789 --> 00:12:29,791
అయితే నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగత ప్రశ్న
అడిగితే ఏమీ అనుకోరు కదా?

237
00:12:29,875 --> 00:12:30,792
అడుగు.

238
00:12:30,876 --> 00:12:32,211
మీ సంబంధం గురించి మీకు అంత

239
00:12:32,294 --> 00:12:36,089
ఆందోళనగా ఉంటే, మీరు 4,438 మైళ్ళ
దూరం ఎందుకు వచ్చారు?

240
00:12:36,173 --> 00:12:38,759
అది ఆలా తెలియడానికి
చాలా నిర్దిష్టమైన సంఖ్య కదా?

241
00:12:38,842 --> 00:12:40,719
మా నాన్నగారు ఒక కార్టోగ్రాఫర్.

242
00:12:41,178 --> 00:12:44,473
ఆయన నేను 0.001 మైళ్ళు
ఎత్తుగా ఉన్నానని అనేవారు.

243
00:12:46,391 --> 00:12:49,520
ఆ. అవును, అది మంచి ప్రశ్న.
అలా ఎందుకు చేయాలి?

244
00:12:51,104 --> 00:12:52,689
ఏదో ఒక సమయంలో నేను అంత పక్కన ఉండడం మాకు

245
00:12:52,773 --> 00:12:57,486
మంచి కన్నా ఎక్కువ హానే
చేస్తోందని తెలుసుకున్నాను.

246
00:12:59,363 --> 00:13:02,199
నేను ఆమె సమస్యలు
పరిష్కరించడానికి ప్రయత్నించినా, లేక...

247
00:13:03,909 --> 00:13:07,162
ఆమెకి మంచిగా ఏదైనా చేసినా
అది వెనక్కి కొట్టేది.

248
00:13:08,121 --> 00:13:11,250
ఆపుడు ఆమె, మేము పని చేస్తున్న ఆ థెరపిస్ట్

249
00:13:11,333 --> 00:13:15,796
ఆమెకు కాస్త ఏకాంతం ఇవ్వడం
మంచి పని అని నిర్ణయించారు.

250
00:13:15,879 --> 00:13:20,759
అందుకని నేను... ఆమెకి 4,400...

251
00:13:20,843 --> 00:13:21,677
ముప్పై ఎనిమిది ఇచ్చాను.

252
00:13:22,594 --> 00:13:24,179
ముప్పై ఎనిమిది మైళ్ళ విలువైనది.

253
00:13:26,557 --> 00:13:29,685
అంతరాయానికి క్షమించండి.
మీలో ఒకరి దగ్గర నా ఫోన్ ఉందని చెప్పారు.

254
00:13:31,186 --> 00:13:32,312
హమ్మయ్య.

255
00:13:32,396 --> 00:13:34,731
పనితీరు మెరుగు పరచడానికి
నేను కొన్ని యప్స్ తొలగించాను.

256
00:13:34,815 --> 00:13:36,358
బాటిల్ షిప్స్ కాకాపోతే బాగుండు.

257
00:13:36,441 --> 00:13:38,569
అయిన నేనది చాలా ఎక్కువ ఆడుతున్నాను.

258
00:13:38,652 --> 00:13:41,321
మిమ్మల్ని నేను మీ మ్యాచ్
రోజు ప్లాన్ చేసుకోనిస్తాను.

259
00:13:41,405 --> 00:13:43,282
ఇప్పుడు కొంచెం ఆగు, మిత్రమా.

260
00:13:43,365 --> 00:13:45,158
నేను ఒక విషయంలో నీ అభిప్రాయం
అడిగితే ఏమైనా అనుకుంటావా?

261
00:13:45,242 --> 00:13:47,286
వావ్, తప్పకుండా.

262
00:13:47,369 --> 00:13:52,040
అంతర్గత మందిరంలోకి
ఆహ్వానించబడినందుకు ఉత్సాహకరంగా ఉంది.

263
00:13:52,791 --> 00:13:55,210
అది టీమ్ లాసో.

264
00:13:55,294 --> 00:13:57,588
మీరు, మీ భార్య. మీరు చాలా కాలంగా
కలిసి ఉన్నారు కదా?

265
00:13:58,005 --> 00:14:01,175
అవును, 28 ఏళ్ళు.

266
00:14:01,258 --> 00:14:03,468
ఐదుగురు అబ్బాయిలు, మూడు కుక్కలు.

267
00:14:03,552 --> 00:14:07,389
ఒక 20 ఏళ్ల పిల్లి, దాని మరణం
నన్ను చాలా బాధపెడుతుంది,

268
00:14:07,472 --> 00:14:10,601
ఇంకా మా అందరినీ అందులో
ఉంచుకోగల ఒక చిన్న ఇల్లు.

269
00:14:11,059 --> 00:14:12,686
అక్కడ ఒక పూర్తి జీవితం ఉన్నట్లు ఉంది.

270
00:14:13,770 --> 00:14:16,523
కానీ మీ అందరికీ మీ వంతు
కష్టాలు ఉండే ఉంటాయి కదా?

271
00:14:16,607 --> 00:14:20,861
మీరు ఐదుగురు అబ్బాయిలు, చిన్న ఇల్లు,
చచ్చిపోబోతున్న పిల్లి భాగం వినలేదా?

272
00:14:23,739 --> 00:14:24,907
కానీ విషయం అదే కదా?

273
00:14:24,990 --> 00:14:28,952
మీరు కనుక సరైన వ్యక్తితో ఉంటే,
కష్టకాలం కూడా తేలికగా అయిపోతుంది.

274
00:14:31,955 --> 00:14:36,084
ఎవరైనా 911 కి ఫోన్ చేయండి.
నేనొక నిజం బాంబును రిపోర్టు చేయాలి.

275
00:14:37,127 --> 00:14:40,005
-ఇక్కడ అది 999 అనుకుంటాను.
-అది 999.

276
00:14:40,088 --> 00:14:41,340
-అవును. అది అదే.
-అత్యవసరాలకి.

277
00:14:41,423 --> 00:14:43,008
అబ్బా, అది చాలా
ఇబ్బందిగా ఉంటుందనిపిస్తోంది.

278
00:14:43,091 --> 00:14:45,427
చిన్నపిల్లలు, చూసుకోకుండా
కూర్చోవడం ఇంకా...

279
00:14:45,511 --> 00:14:46,637
-ఎందుకంటే అది కేవలం ఒక్క కీ.
-అవును.

280
00:14:46,720 --> 00:14:48,639
మీకు బహుశా పోలీస్ కార్లు,
అంబులెన్సులు అన్ని చోట్లకి

281
00:14:48,722 --> 00:14:50,599
-పరిగెత్తుతూ ఉంటాయేమో.
-అవును.

282
00:14:50,682 --> 00:14:52,559
-అలా చాలా జరుగుతూ ఉంటుంది కదా?
-అవును, జరుగుతుంది. అవును.

283
00:14:52,643 --> 00:14:54,686
-నిజానికి, అది ఇందుకే కావచ్చు.
-అదుగోండి.

284
00:14:54,770 --> 00:14:56,980
ఆర్లో వైట్, క్రిస్ పొవెల్ తో.

285
00:14:57,064 --> 00:15:00,567
నెల్సన్ రోడ్ స్టేడియం, ఏ ఎఫ్ సి రిచ్మండ్
యొక్క స్వస్థానం నుండి ప్రత్యక్షంగా.

286
00:15:00,651 --> 00:15:02,277
సరే, అందరూ!
అందరూ వృత్తంలో గుమికూడండి.

287
00:15:02,361 --> 00:15:04,029
-మనం చేతులు కలుపుదాం!
-రండి, అబ్బాయిలు!

288
00:15:04,112 --> 00:15:05,572
అవును, చేతులు కలపండి.

289
00:15:05,656 --> 00:15:07,908
మూడు మీద. ఒకటి, రెండు, మూడు...

290
00:15:07,991 --> 00:15:09,993
-రిచ్మండ్!
-పదండి వెళదాం!

291
00:15:13,455 --> 00:15:15,249
పదండి వెళదాం! పదండి వెళదాం!

292
00:15:21,630 --> 00:15:23,382
జేమీ, నీకు సూక్షక్రిములంటే భయమా?

293
00:15:23,465 --> 00:15:25,467
ఎందుకంటే నువ్వు టీమ్ లో
మిగతా వారితో నీ చేయి కలపకపోవడానికి

294
00:15:25,551 --> 00:15:26,468
కారణం ఆలోచిస్తున్నాను.

295
00:15:26,552 --> 00:15:27,594
నాకు కలపాలని లేదు.

296
00:15:29,638 --> 00:15:32,641
కొన్ని సార్లు నిన్ను చూస్తే చానెల్
మార్చేటప్పుడు అన్నీ తప్పు బటన్లు నోక్కే

297
00:15:32,724 --> 00:15:34,226
మా బామ్మ గుర్తు వస్తుంది.

298
00:15:34,726 --> 00:15:39,147
అయితే మనిద్దరం ఒక ఒప్పందం
చేసుకుంటే ఎలా ఉంటుంది?

299
00:15:39,231 --> 00:15:40,607
సరే, నేను వింటున్నాను.

300
00:15:40,691 --> 00:15:44,570
నువ్వు నీ చెత్తంతా నాకు బోధిస్తూ ఉండు,

301
00:15:44,653 --> 00:15:49,825
అందుకుబదులుగా, నేను నిన్ను పట్టించుకోకుండా
ఉంటాను, ఎందుకంటే ఈ టీమ్ చాలా ఘోరం.

302
00:15:51,243 --> 00:15:54,246
అన్ని గోల్స్ నేనే కొడతాను, ఇంకా
ప్రేక్షకులు కేవలం నన్ను చూడడానికే వస్తారు.

303
00:15:54,997 --> 00:15:56,832
ఇది బాగుందా? చేతులు కలుపుదాం.

304
00:15:57,708 --> 00:15:59,585
ఏంటో తెలుసా, అక్కడ కొన్ని చిన్న
వాటిని చర్చిద్దామని అనిపిస్తోంది,

305
00:15:59,668 --> 00:16:01,044
కానీ ఇవాళ నా మంచి రోజులలో ఒకటి కాదు...

306
00:16:01,128 --> 00:16:02,546
నిజానికి, నువ్వు ఏమన్నా అది అనవసరం.

307
00:16:02,629 --> 00:16:05,340
ఎందుకంటే నా తలలో, నేను ఇవాళ
రాత్రికి గోల్ చేసిన తరువాత

308
00:16:05,424 --> 00:16:06,842
కేవలం ప్రేక్షకుల హర్షాతిరేకాలు
మాత్రమే వినిపిస్తున్నాయి.

309
00:16:07,301 --> 00:16:12,264
జేమీ టార్ట్...
జేమీ టార్ట్...

310
00:16:12,347 --> 00:16:15,309
ఆ రాగామెంత ఆకట్టుకునేలా ఉన్నా,
నువ్వు ఇప్పుడు నీ చెత్త ఆపి...

311
00:16:15,392 --> 00:16:16,768
నాన్నా!

312
00:16:16,852 --> 00:16:20,022
హే, బాబు. వచ్చేసాడు. హే.

313
00:16:20,105 --> 00:16:22,733
-జేమీ టార్ట్?
-హలో, బాబు.

314
00:16:22,816 --> 00:16:24,359
మీరు నా షర్ట్ మీద సంతకం చేస్తారా?

315
00:16:25,235 --> 00:16:26,486
సరే, వెనక్కి తిరుగు.

316
00:16:27,905 --> 00:16:28,989
అది బాగుంది, కదా?

317
00:16:29,698 --> 00:16:33,368
ఈసారి నేను గోల్ కొట్టినప్పుడు,
అది కేవలం నాకోసమే అవదు.

318
00:16:36,079 --> 00:16:37,331
అది నీకోసం కూడా అవుతుంది.

319
00:16:38,916 --> 00:16:42,252
ఇంకా నాకోసం.
కానీ... అది కేవలం మనిదరి కోసం.

320
00:16:42,836 --> 00:16:44,588
-బాగుంది.
-మంచి అబ్బాయి.

321
00:16:46,590 --> 00:16:47,716
మంచి అబ్బాయి.

322
00:16:50,135 --> 00:16:51,720
పద, ఇక్కడి నుంచి వెళదాం.

323
00:16:51,803 --> 00:16:57,267
జేమీ టార్ట్...
జేమీ టార్ట్...

324
00:16:57,351 --> 00:16:58,810
-కొట్టు, గోలీ!
-లింక్ కి చోటు దొరికింది.

325
00:16:58,894 --> 00:17:00,229
అతను దాన్ని షూట్
చేయడానికి వెనక్కి వంగుతాడు.

326
00:17:00,312 --> 00:17:02,731
కెనెడియన్ మిడ్ ఫీల్డర్
నుంచి అద్భుతమైన గోల్.

327
00:17:02,814 --> 00:17:06,777
-ఇంకా నయం!
-నాకా ప్రాక్సీ వ్యాంకర్ నచ్చడు! వెధవ లాసో!

328
00:17:06,859 --> 00:17:10,030
-కాకపోతే మంచి కుటుంబం.
-అబ్బా, పాల్! అతన్ని మనిషిగా చేయకు.

329
00:17:10,113 --> 00:17:13,575
కేవలం ఆరు నిమిషాలకే,
రిచ్మండ్ 2-0 తో ఉంది.

330
00:17:13,659 --> 00:17:14,492
వ్యాంకర్! వ్యాంకర్!

331
00:17:14,576 --> 00:17:16,994
రిచ్మండ్ అభిమానులు
వారి భావాలు తెలియజేస్తున్నారు.

332
00:17:17,079 --> 00:17:18,079
వ్యాంకర్! వ్యాంకర్!

333
00:17:18,163 --> 00:17:20,082
క్రిస్, ఇది కనుక కొనసాగితే,

334
00:17:20,165 --> 00:17:23,669
రిచ్మండ్ తో లాసో సమయం తగ్గిపోతుంది,
అది అంత బాగుండదు కూడా.

335
00:17:24,127 --> 00:17:26,088
టార్ట్ బాల్ అందుకున్నాడు.
బాగా తెలివిగా ఆడాడు.

336
00:17:26,171 --> 00:17:27,798
-ఆడు, జేమీ.
-అతను చోటు వెతికాడు.

337
00:17:27,881 --> 00:17:29,174
అతని కుడి వైపున ఒబిసాన్య ఉన్నాడు.

338
00:17:29,258 --> 00:17:32,970
కాదు, అది అతనే చేస్తున్నాడు.
ఇంకా ఎంత అద్భుతమైన ఫినిష్!

339
00:17:33,053 --> 00:17:35,681
జేమీ టార్ట్ ఒక్కడే
ఒక అత్యద్భుతమైన గోల్ చేసాడు!

340
00:17:35,764 --> 00:17:37,891
జేమీ టార్ట్, నువ్వొక పిచ్చి రాజువి!

341
00:17:37,975 --> 00:17:42,229
జేమీ టార్ట్...
జేమీ టార్ట్...

342
00:17:42,312 --> 00:17:45,232
ఇంకా పైకి వస్తున్న
సూపర్ స్టార్ జేమీ టార్ట్ పుణ్యమా అని,

343
00:17:45,315 --> 00:17:48,819
29వ నిమిషంలో రిచ్మండ్
తిరిగి 2-1 తో పుంజుకుంది!

344
00:17:48,902 --> 00:17:51,113
-నేను!
-అతను ఏమని అరుస్తున్నాడు?

345
00:17:51,196 --> 00:17:55,242
"నేను." అతను తన వీపు మీద ఉన్న తన పేరును
చూపించి "నేను" అని అరుస్తున్నాడు.

346
00:17:55,325 --> 00:17:56,827
నేను!

347
00:17:56,910 --> 00:17:59,079
అతను "మాంసం" అంటున్నాడని అనుకున్నాను!

348
00:17:59,162 --> 00:18:01,206
కానీ, అవును,
నువ్వు చెప్పేదానికే అర్థం ఉంది. సరే.

349
00:18:01,832 --> 00:18:04,168
-అబ్బా!
-దాడిలో ఒబిసాన్య చేరాడు.

350
00:18:04,251 --> 00:18:06,920
-నైజీరియన్ గాయపడ్డాడు!
-అబ్బా!

351
00:18:07,546 --> 00:18:10,465
ఇంకా నయం, రెఫరీ! వారు దాన్ని కొట్టేయాలి!

352
00:18:11,008 --> 00:18:13,343
బెన్సన్ కి ఎల్లో కార్డ్ వచ్చింది.

353
00:18:13,427 --> 00:18:17,181
అతను తేలికగా తప్పించుకున్నాడని అనవచ్చు.
ఒబిసాన్య ఇంకా పైకి లేవలేదు.

354
00:18:17,264 --> 00:18:18,765
-అతను గాయపడి ఉండవచ్చు.
-అవును.

355
00:18:18,849 --> 00:18:20,726
ఎలా ఉన్నావు, మిత్రమా.

356
00:18:21,185 --> 00:18:24,438
ఓయ్! నీ టీమ్ మేట్ ఎలా ఉన్నాడో చూడు.

357
00:18:25,522 --> 00:18:28,358
కాప్టెన్ ఆ యువ
సూపర్ స్టార్ కి బోధిస్తున్నాడు.

358
00:18:28,442 --> 00:18:29,776
అందులో తప్పేమీ లేదు.

359
00:18:31,153 --> 00:18:32,905
-సామ్?
-ఏంటి?

360
00:18:32,988 --> 00:18:35,240
నేని నిన్ను కదపాలి. అదుగో.

361
00:18:35,324 --> 00:18:37,826
-నీ సమస్య ఏంటి?
-ఇదేంటి?

362
00:18:37,910 --> 00:18:39,745
కెంట్ మరియు టార్ట్
ఒకరి గొంతులు ఒకరు పట్టుకున్నారు!

363
00:18:39,828 --> 00:18:42,915
-సరే. హే! ఆపండి! ఆపండి!
-వారు తెలివితో పని చేస్తారు.

364
00:18:42,998 --> 00:18:44,041
నిన్ను చంపేస్తాను!

365
00:18:44,124 --> 00:18:45,083
ఒకే టీమ్!

366
00:18:45,167 --> 00:18:48,170
-ఇది ఆమోదయోగ్యం కాదు, ఆర్లో.
-క్రిస్, ఎప్పుడైనా టీమ్ మేట్ ని కొట్టారా?

367
00:18:48,253 --> 00:18:50,255
-మీకు పిచ్చా? అయితే ఏంటి?
-లేదు, కానీ నాకు కొట్టాలనిపించింది.

368
00:18:50,339 --> 00:18:51,465
-అతను నా సొంత ఆటగాడు.
-అవును, అవును.

369
00:18:51,548 --> 00:18:53,509
-నిజానికి నాకు కొంచెం అసూయగా ఉంది.
-మీరు...

370
00:18:53,592 --> 00:18:56,929
న్యూకాసిల్ లో 2001 తరువాత
మనం ఇలాంటిది చూడలేదు.

371
00:18:57,012 --> 00:19:01,099
ఈ సీజన్ లో రిచ్మండ్ యొక్క నిరాశలు
మరీ మరీ పెరిగిపోతున్నాయి.

372
00:19:02,392 --> 00:19:03,602
నువ్వు బాగానే ఉన్నావా, సామ్?

373
00:19:03,685 --> 00:19:05,646
నిజం చెప్పాలంటే,
అది ఇప్పుడు నొప్పిగా లేదు.

374
00:19:05,729 --> 00:19:08,440
కానీ అందరూ గొడవ చేస్తూంటే
నేను పడుకుని ఉండడమే మంచిదనిపించింది.

375
00:19:09,566 --> 00:19:11,026
కాదు. విను.

376
00:19:11,109 --> 00:19:14,112
నేను నిన్ను పైకి లాగుతాను,
నువ్వు బాగా కుంటుతున్నట్లు నటించి,

377
00:19:14,196 --> 00:19:17,157
నువ్వు ధైర్యంగా ఆడతానని సంజ్ఞ చెయ్యాలి.

378
00:19:17,741 --> 00:19:19,785
-వారికది నచ్చుతుంది.
-సరే.

379
00:19:21,620 --> 00:19:24,706
ఒబిసాన్య లేచి నుంచున్నాడు,
కానీ అతను కొనసాగించగలడా?

380
00:19:24,790 --> 00:19:26,041
అతను బాగానే ఉన్నాడా?

381
00:19:26,583 --> 00:19:28,377
అతను నొప్పితోనే ఆడుతున్నట్లు కనిపిస్తోంది.

382
00:19:28,460 --> 00:19:31,463
ఎంత పట్టుదల. మీకది చూడడం నచ్చుతుంది.

383
00:19:31,547 --> 00:19:32,756
మంచి వాడివి, సామ్!

384
00:19:33,131 --> 00:19:37,344
టార్ట్ ఫ్రీ కిక్ చెయ్యబోతున్నాడు, దీనితో
గేమ్ టై చేయడానికి అవకాశం దొరుకుతుంది.

385
00:19:37,427 --> 00:19:40,389
అతను టీమ్ మేట్ కోసం చూస్తాడా
లేక ఒక్కడే కీర్తిని పొందుతాడా?

386
00:19:41,014 --> 00:19:43,475
టార్ట్ తో అది ఒక అలంకారిక ప్రశ్న.

387
00:19:50,732 --> 00:19:52,484
అతనది సాధించాడు!

388
00:19:52,568 --> 00:19:55,737
జేమీ టార్ట్ కి రెండు, ఇప్పుడు
రిచ్మండ్ 38వ నిమిషంలో

389
00:19:55,821 --> 00:19:57,531
సరి సమానంగా ఉన్నారు!

390
00:19:57,614 --> 00:19:59,324
అతనొక ప్రత్యేకమైన ఆటగాడు, ఆర్లో.

391
00:19:59,408 --> 00:20:00,409
ఇది చూడండి.

392
00:20:01,243 --> 00:20:04,746
అతను లేకపోతే రిచ్మండ్ పరిస్థితి
ఏమిటా అని మీరు అనుకోవాలి.

393
00:20:08,834 --> 00:20:09,835
నేను ఇప్పుడే వస్తాను.

394
00:20:10,794 --> 00:20:12,212
నేను! నేను!

395
00:20:13,547 --> 00:20:17,801
మనమిది ఖచ్చితంగా ఇంతకుముందెప్పుడూ చూడలేదు.
టెడ్ లాసో స్టాండ్స్ లోకి పరిగెత్తున్నాడు.

396
00:20:17,885 --> 00:20:19,803
అతనెక్కడికి వెళ్తున్నాడు?

397
00:20:21,013 --> 00:20:22,764
అతనా మెట్ల మీద నెమ్మది కూడా అవడం లేదు.

398
00:20:22,848 --> 00:20:25,601
టెడ్ లాసో నుంచి అది ఆకట్టుకునే కార్డియో.

399
00:20:25,684 --> 00:20:26,685
అతను బాగానే ఉన్నాడా?

400
00:20:28,562 --> 00:20:30,480
-హే, రెబెక్కా.
-హే, టెడ్.

401
00:20:30,564 --> 00:20:32,524
-మీరు బాగా చేస్తున్నారు, నాన్న.
-అవును, మీరు చేయగలరు.

402
00:20:32,608 --> 00:20:33,609
ధన్యావాదాలు.

403
00:20:33,692 --> 00:20:35,152
నాకు జేమీని పక్కన కూర్చోపెట్టాలని ఉంది.

404
00:20:35,944 --> 00:20:38,071
కానీ ఆ విషయం మిమ్మల్ని
అడగకుండా చేయాలనుకోలేదు.

405
00:20:39,031 --> 00:20:40,866
కానీ, టెడ్, మీరు మేనేజర్.

406
00:20:40,949 --> 00:20:43,952
అందుకని మీరు ఏం చేసినా మీకు
నా పూర్తి మద్దతు ఉంటుంది.

407
00:20:44,411 --> 00:20:46,163
ధన్యవాదాలు, బాస్. సరే.
తరువాత, బాబు.

408
00:20:46,246 --> 00:20:47,289
బై, నాన్న.

409
00:20:50,292 --> 00:20:54,379
కోచ్ లాసో ఇప్పటికే జరుగుతున్నా మ్యాచ్ లో
తిరిగి చేరాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

410
00:20:54,463 --> 00:20:57,049
రాబర్ట్స్, సిద్ధంగా ఉండు.
నువ్వు ఆడబోతున్నావు. పద. వెళ్దాం.

411
00:20:57,132 --> 00:20:59,301
హే, హైలైటర్. ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ ఉంది.

412
00:20:59,384 --> 00:21:00,886
-తొమ్మిది కోసం పదహారు వెళ్తున్నాడు. సరేనా?
-సరే.

413
00:21:00,969 --> 00:21:02,471
ధన్యవాదాలు, సర్. ధన్యవాదాలు.

414
00:21:09,436 --> 00:21:10,812
సరే.

415
00:21:10,896 --> 00:21:13,732
చూడబోతే లాసో ఇక్కడ ముందుగా చేసే
సబ్స్టిట్యూషన్ చేయబోతున్నట్టు ఉన్నాడు.

416
00:21:13,815 --> 00:21:15,984
అతను రాబర్ట్స్ ని తీసుకువస్తున్నాడు,
ఇంకా తీసేస్తున్నాడు...

417
00:21:16,944 --> 00:21:18,362
జేమీ టార్ట్?

418
00:21:20,030 --> 00:21:21,365
అతను మన అత్యుత్తమ ఆటగాడు!

419
00:21:22,407 --> 00:21:23,408
నేనా?

420
00:21:25,035 --> 00:21:28,247
నువ్వేం చేస్తున్నావో నీకుతెలియడం లేదు!
నువ్వేం చేస్తున్నావో నీకుతెలియడం లేదు!

421
00:21:28,330 --> 00:21:29,873
ఇదేంటి?

422
00:21:29,957 --> 00:21:32,292
అతను తన అత్యుత్తమ ఆటగాడిని తీసేస్తున్నాడు.

423
00:21:32,376 --> 00:21:34,837
అది కూడా అర్థ భాగంలో నిమిషం కన్నా
తక్కువ సమయం మిగిలి ఉండగా.

424
00:21:34,920 --> 00:21:36,880
-వ్యాంకర్! వ్యాంకర్! వ్యాంకర్!
-నంబర్ 16, రాబీ రాబర్ట్స్,

425
00:21:36,964 --> 00:21:38,507
కోసం నంబర్ 9, జేమీ టార్ట్.

426
00:21:38,590 --> 00:21:40,467
హే, అక్కడ చాలా బాగా ఆడావు.
మనను మళ్ళీ ఆటలో చేర్చడానికి.

427
00:21:40,551 --> 00:21:43,971
నోరు మూసుకో. పిచ్చి వెధవ.

428
00:21:45,556 --> 00:21:48,684
రిఫరీ తన వాచ్ చూసుకుంటున్నారు,
ఇది హాఫ్ టైం.

429
00:21:48,767 --> 00:21:51,603
లాకర్ గదిలో లాసోకి ఎటువంటి
స్వాగతం ఎదురు చూస్తోందో?

430
00:21:51,687 --> 00:21:52,938
టార్ట్

431
00:22:03,866 --> 00:22:05,617
ఓయ్, కూర్చుని వినండి.

432
00:22:12,666 --> 00:22:13,959
ఇక్కడ గేమ్ టై అయింది.

433
00:22:15,335 --> 00:22:16,336
బాగా చేసారు.

434
00:22:18,755 --> 00:22:23,093
వినండి, మనం సరిగ్గా లేము. మనం మారాలి.

435
00:22:23,177 --> 00:22:25,762
చూడండి, మార్పు భయపెడుతుందని నాకు తెలుసు.

436
00:22:25,846 --> 00:22:29,766
ఒక నిమిషం మీరు రీసెస్ లో మీ
మిత్రులందరితో ఫ్రీజ్ ట్యాగ్ ఆడుతున్నారు.

437
00:22:29,850 --> 00:22:33,228
తరువాత మీకు తెలిసే సమయానికి, మీకు మొటిమలు
వచ్చాయి, మీ స్వరం మారుతుంది.

438
00:22:33,312 --> 00:22:36,607
మీ ఆర్ట్ టీచర్, మిస్ స్కాన్లన్, మీరు మీ
ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నారో చూడడానికి

439
00:22:36,690 --> 00:22:40,194
మీ డెస్క్ మీద వంగినప్పుడల్లా,
మీకు లోపల ఏదో అవుతుంది.

440
00:22:44,281 --> 00:22:48,535
ఆమె అందంగా ఉంటుంది.
సాంప్రదాయ అందం కాదు కానీ ఆకట్టుకునే అందం.

441
00:22:50,329 --> 00:22:52,080
నేను టాన్ లైన్స్ చూసిన
మొట్ట మొదటి సారి అదే.

442
00:22:52,998 --> 00:22:54,583
చాలా సార్లు, మార్పు మంచి విషయం.

443
00:22:55,459 --> 00:22:57,294
నేను ఇదంతా దాని గురించే అనుకుంటాను.

444
00:22:58,837 --> 00:23:00,339
మార్పును ఆహ్వానించడం.

445
00:23:00,756 --> 00:23:02,257
ధైర్యంగా ఉండడం.

446
00:23:02,341 --> 00:23:06,845
మీ జీవితంలో ఉన్న ప్రతివారు
వారి జీవితాలను కొనసాగించడానికి...

447
00:23:08,555 --> 00:23:09,973
మనం చేయగలిగినదంతా చేయడం.

448
00:23:11,767 --> 00:23:13,018
ఎందుకంటే, బహుశా...

449
00:23:14,186 --> 00:23:16,813
ఆమె సంతోషంగా ఉండడానికి మీరు సహాయం
చేయడానికి అది ఒక్కటే మార్గమేమో.

450
00:23:24,321 --> 00:23:26,406
స్పష్టంగా, "ఆమె" అంటే
నా ఉద్దేశం లేడీ ఫుట్ బాల్.

451
00:23:28,492 --> 00:23:29,868
బాగా రక్షించుకున్నావు.

452
00:23:30,744 --> 00:23:33,830
సామ్, రెండవ హాఫ్ కోసం
నిన్ను మిడ్ ఫీల్డ్ లోకి మారుస్తున్నాము.

453
00:23:34,623 --> 00:23:37,167
మిగతా మార్పులను మీకు బియర్డ్ చెబుతారు.

454
00:23:37,251 --> 00:23:38,961
హే, హే, హే. చివరగా ఒక్క విషయం.

455
00:23:39,044 --> 00:23:41,421
నేనిది చెప్పినప్పుడు అందరూ
నా మీదే దృష్టి పెట్టండి. నన్నే చూడండి.

456
00:23:45,592 --> 00:23:46,426
నమ్మండి

457
00:23:51,765 --> 00:23:53,976
-నాకు ఈ టార్ట్ ఎప్పుడూ నచ్చలేదు.
-మాకు తెలుసు, రాయ్.

458
00:23:54,059 --> 00:23:55,477
అందరూ, పదండి.

459
00:23:56,979 --> 00:23:58,814
ఇంకా రెండు నిమిషాల జోడించబడిన
అదనపు సమయం మిగిలింది.

460
00:23:58,897 --> 00:24:01,024
ఇద్దరూ చెరో రెండు గోల్స్ చేసారు.

461
00:24:01,108 --> 00:24:03,610
జేమీ టార్ట్ లేకపోయినా రిచ్మండ్ బాగా ఆడారు.

462
00:24:03,694 --> 00:24:04,695
ఇదుగోండి.

463
00:24:05,237 --> 00:24:07,781
అతను దగ్గరగా ఉన్నాడు. అతను దగ్గరగా
ఉన్నాడు. అతను దగ్గరగా ఉన్నాడు. అదుగో.

464
00:24:07,865 --> 00:24:10,742
కాక్బర్న్ నుండి నేరుగా వచ్చిన బాల్.
ఇంకా కెంట్ పరిగెత్తుతున్నాడు!

465
00:24:10,826 --> 00:24:11,702
అబ్బా.

466
00:24:11,785 --> 00:24:13,370
కెంట్ కేవలం ఒక్క వ్యక్తినే దాటాలి.

467
00:24:13,453 --> 00:24:15,914
అది అతనే చేయవచ్చు,

468
00:24:15,998 --> 00:24:20,544
కానీ అతను ఇంకా దగ్గరగా ఉన్న
ఒబిసాన్యకి అది పాస్ చేసాడు!

469
00:24:23,839 --> 00:24:26,341
ఇంకా అతనది గోల్ చేసాడు!

470
00:24:27,634 --> 00:24:28,886
దేవుడా!

471
00:24:30,220 --> 00:24:34,933
ఆట పూర్తవడానికి ఒక నిమిషం మిగిలి
ఉన్నప్పుడు రిచ్మండ్ ఆధిక్యం తీసుకుంది.

472
00:24:41,773 --> 00:24:45,944
రిచ్మండ్ కి మూడవ గోల్ స్కోర్ చేసింది,
నంబర్ 24, సామ్ఒబిసాన్య.

473
00:24:55,037 --> 00:24:56,955
అవును!

474
00:24:57,039 --> 00:24:59,917
-నన్ను క్షమించండి! నేను ఆనందంగా ఉన్నాను!
-నాకిది నచ్చింది! నాకీ శక్తీ నచ్చింది!

475
00:25:00,000 --> 00:25:02,711
-కోచ్. ఇతన్ని నా నుంచి తీసుకోండి.
-సరే!

476
00:25:06,006 --> 00:25:07,007
చేసే పద్దతి అదే!

477
00:25:07,090 --> 00:25:11,261
బాగా చేశారు, జెంటిల్మెన్! బాగా చేసారు!
అలానే చేయాలి! అవును! అవును! అవును!

478
00:25:11,970 --> 00:25:13,263
మీరు చేసిన దానికి ధైర్యం కావాలి.

479
00:25:14,806 --> 00:25:17,476
మన దగ్గర ఉన్నది అదొక్కటే, రాయ్.
మన దగ్గర ఉన్నది అదొక్కటే.

480
00:25:17,559 --> 00:25:20,562
సరే! అవును!
అదుగో. బాగా ఆడారు.

481
00:25:21,522 --> 00:25:22,731
అది ఎలా ఉంది, కోచ్?

482
00:25:23,690 --> 00:25:24,775
మీరది విన్నారా? కోచ్?

483
00:25:25,442 --> 00:25:27,444
వ్యాంకర్! వ్యాంకర్!

484
00:25:27,528 --> 00:25:29,238
అదే పదం, కదా?

485
00:25:30,239 --> 00:25:31,740
అవును, కానీ వేరుగా.

486
00:25:33,075 --> 00:25:37,287
అవును, 80లలో చెడు మంచిగా ఉన్నట్టు, కదా?

487
00:25:38,038 --> 00:25:39,414
అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు?

488
00:25:40,082 --> 00:25:43,293
-రోనాల్డ్ రీగన్.
-"రోనాల్డ్ రీగన్? ఆ నటుడా?"

489
00:25:43,377 --> 00:25:48,173
అబ్బా. నువ్వు డాక్ బ్రౌన్ చేస్తే నాకది
నచ్చుతుంది. నేరుగా అందులోకే తీసుకెళ్లావు.

490
00:25:55,472 --> 00:25:58,809
నాన్నా! నాన్నా!

491
00:25:58,892 --> 00:26:00,644
హే! వచ్చేసాడు!

492
00:26:02,521 --> 00:26:04,314
అదెలా ఉంది, హా? మనం ఒకటి గెలిచాము.

493
00:26:04,398 --> 00:26:05,399
-నాన్నా?
-ఏంటి?

494
00:26:05,482 --> 00:26:06,817
వ్యాంకర్ అంటే ఏంటి?

495
00:26:07,776 --> 00:26:09,653
బాబు. అది...

496
00:26:10,404 --> 00:26:13,824
తన ఆలోచనలలో తాను ఒంటరిగా ఉండడం నచ్చే
ఒక వ్యక్తి. అర్థం అయిందా?

497
00:26:13,907 --> 00:26:15,492
నీకు దీనినంతా బాగా చూబిద్దాము.
సిద్ధంగా ఉన్నావా?

498
00:26:16,368 --> 00:26:18,120
పైకి ఎక్కు, బాబు. అది చూడు.

499
00:26:18,203 --> 00:26:21,874
అందరికీ చేయి ఊపు. అంతే.
వారికి తెలియనివ్వు. వారిని చూడనివ్వు, హా?

500
00:26:24,501 --> 00:26:26,253
అబ్బా.

501
00:26:29,381 --> 00:26:30,382
అవును.

502
00:26:31,800 --> 00:26:32,801
ఒక్కసారి తాకు.

503
00:26:36,638 --> 00:26:40,184
మనం స్కూల్ లో కలిసిన ఆ మొదటి సారి
గురించి ఆలోచిస్తున్నాను.

504
00:26:42,644 --> 00:26:46,440
ఆ పెద్ద పార్కింగ్ లాట్ లో ఒకే సమయంలో
ఉన్నది కేవలం మనిద్దరమే.

505
00:26:48,942 --> 00:26:50,652
ఎంత యాదృచ్చికం.

506
00:26:50,736 --> 00:26:53,614
ఏదో మొదలవబోతోందన్న దానికి అది ఆరంభం
అన్న విషయం మనకు తెలిసే అవకాశమే లేదు.

507
00:26:55,616 --> 00:26:57,034
-హే.
-నిన్ను భయపెట్టానా?

508
00:26:57,117 --> 00:27:00,245
ఒక పార్కింగ్ లాట్ లో
ఒక మహిళ వెనుకగా వచ్చావు.

509
00:27:01,622 --> 00:27:03,665
అవును, రాయ్, బాగా చేసావు.

510
00:27:03,749 --> 00:27:06,793
నన్ను క్షమించు. నేనొక వెధవను. నేను నిన్న
కూడా ఒక వెధవలా ప్రవర్తించాను, అందుకని...

511
00:27:07,920 --> 00:27:08,921
పరవాలేదు.

512
00:27:14,426 --> 00:27:15,427
గుడ్ నైట్, కీలీ.

513
00:27:17,638 --> 00:27:18,639
గుడ్ నైట్, రాయ్.

514
00:27:20,057 --> 00:27:22,518
మనం ఎదుర్కొన్న ప్రతి దానిని చూసిన తరువాత,

515
00:27:23,310 --> 00:27:25,229
నేను ఒక్క విషయం కూడా మార్చను.

516
00:27:27,272 --> 00:27:28,273
ఇప్పుడు కూడా.

517
00:27:30,317 --> 00:27:31,527
ఏమంటున్నావు?

518
00:27:32,611 --> 00:27:35,781
మిచెల్, కేవలం నాతో ఉండడానికి
నిన్ను సంతోషపరచడానికి

519
00:27:35,864 --> 00:27:39,493
లేదా అనగలిగేది ఏమైనా ఉంటే...

520
00:27:40,577 --> 00:27:42,079
నేను చేయగలిగింది ఏమైనా ఉంటే...
నేనది చేస్తాను.

521
00:27:42,663 --> 00:27:44,373
నేనది ఒక నానో సెకండ్ లో చేస్తాను.

522
00:27:44,456 --> 00:27:46,625
కానీ నాకు దాని మీద ఎటువంటి నియంత్రణా లేదు.

523
00:27:48,919 --> 00:27:50,671
నువ్వు ఇక ప్రయత్నించవలసిన అవసరం లేదు.

524
00:27:52,172 --> 00:27:53,173
పరవాలేదు.

525
00:27:54,800 --> 00:27:57,803
నేను బాగానే ఉంటాను. సరేనా?

526
00:28:05,561 --> 00:28:07,354
సరే. తొందరగా. అదుగో.

527
00:28:07,437 --> 00:28:08,438
షూట్ చెయ్యి.

528
00:28:10,274 --> 00:28:13,360
నా జీవితంలో నేను ఏదీ వదిలిపెట్టనని
నాకు నేను మాట ఇచ్చుకున్నాను.

529
00:28:14,069 --> 00:28:15,487
కానీ నువ్వు వదిలిపెట్టడం లేదు, టెడ్.

530
00:28:17,698 --> 00:28:19,366
నువ్వు నన్ను వెళ్లనిస్తున్నావు.

531
00:28:23,912 --> 00:28:24,913
అవును.

532
00:28:25,497 --> 00:28:26,498
పద.

533
00:28:31,044 --> 00:28:32,045
నువ్వు సిద్ధంగా ఉన్నావా?

534
00:28:32,129 --> 00:28:33,505
-ఆ.
-సరే. ధన్యవాదాలు.

535
00:28:33,589 --> 00:28:35,799
-పరవాలేదు.
-నీకు ధన్యవాదాలు, షానన్. ధన్యవాదాలు.

536
00:28:35,883 --> 00:28:39,553
హే, మిత్రమా. నేను నిన్ను సీజన్
అయిపోయిన మరుక్షణం కలుస్తాను, సరేనా?

537
00:28:39,636 --> 00:28:41,346
మనం ప్రతి రోజూ మాట్లాడుకుందామా?

538
00:28:41,430 --> 00:28:43,932
తప్పకుండా. మనం ఎప్పుడూ చేసేటట్లు, బాబు.
నీకు తెలుసు కదా, సరేనా?

539
00:28:44,016 --> 00:28:46,310
దయచేసి నాకొక హగ్ ఇవ్వు. సరేనా.

540
00:28:49,563 --> 00:28:51,607
సరే, సరే.

541
00:28:52,274 --> 00:28:55,402
హే, ఐ లవ్ యు. వెళ్ళు, వెళ్ళు.

542
00:29:59,883 --> 00:30:02,886
ఓయ్, వ్యాంకర్! ఇవాళ బాగా చేసావు.

543
00:30:04,388 --> 00:30:05,722
ధన్యవాదాలు, సర్.

544
00:30:05,806 --> 00:30:08,433
మమ్మల్ని చూస్తూ ఉండండి.
మేము ఇది మార్చేస్తామేమో.

545
00:30:56,523 --> 00:30:58,525
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

