1
00:00:18,977 --> 00:00:19,978
హలో, బాబు.

2
00:00:21,021 --> 00:00:22,439
కోచ్! ఇక్కడ.

3
00:00:27,152 --> 00:00:28,570
హమ్మయ్య.

4
00:00:28,654 --> 00:00:30,239
జీ-మ్యాన్, డానీ.

5
00:00:33,951 --> 00:00:35,869
అతనొక అందమైన ఏంజిల్-మ్యాన్ లా ఉన్నాడు.

6
00:00:40,040 --> 00:00:41,250
గుడ్ మార్నింగ్, బాబు.

7
00:00:41,333 --> 00:00:42,668
నువ్వు బాగానే ఉన్నావా?

8
00:00:42,751 --> 00:00:45,128
నేను బస్ మిస్ అవ్వాలనుకోలేదు,
అందుకని ఇక్కడే పడుకున్నాను.

9
00:00:45,212 --> 00:00:46,630
క్షమించండి, నాకు వాంతి
వచ్చేలా ఉంది. క్షమించండి.

10
00:00:47,339 --> 00:00:48,340
దేవుడా.

11
00:00:56,640 --> 00:00:58,684
ఆగు, నేనేం చేస్తున్నాను?
ఇది నా గది.

12
00:00:58,767 --> 00:01:00,352
ఓయ్! బయటకి వెళ్ళు.

13
00:01:01,395 --> 00:01:03,480
మాకు నేట్ దొరికాడు. హాంగోవర్ సిటీ.

14
00:01:04,772 --> 00:01:05,858
నీకు హే.

15
00:01:06,775 --> 00:01:08,694
హే. గుడ్ మార్నింగ్.

16
00:01:08,777 --> 00:01:10,529
నీకు కాఫీ తీసుకు వచ్చాను.

17
00:01:10,612 --> 00:01:12,155
-ధన్యవాదాలు.
-సరే.

18
00:01:12,239 --> 00:01:13,323
మీరు లేచి చాలా సేపు అయిందా?

19
00:01:14,324 --> 00:01:15,325
గంటో రెండు గంటలో.

20
00:01:15,826 --> 00:01:18,161
ఏంటో తెలుసా?
మొత్తం మూడు గంటలు అనుకుంటాను.

21
00:01:19,246 --> 00:01:20,539
నిన్న రాత్రి సరదాగా ఉంది.

22
00:01:20,622 --> 00:01:23,876
అవును. ఐదు నక్షత్రాలు.
తాజాగా ధ్రువీకరించబడింది.

23
00:01:25,252 --> 00:01:27,337
-నువ్వు వెళ్ళాలా?
-అవును.

24
00:01:27,421 --> 00:01:29,923
కానీ, ఏంటో తెలుసా, నువ్వు తొందరపడి
వెళ్ళవలసిన అవసరం లేదు.

25
00:01:30,007 --> 00:01:31,758
నేను లేట్ చెకౌట్ తీసుకున్నాను.

26
00:01:32,843 --> 00:01:34,595
నువ్వు చాలా శ్రద్ద తీసుకున్నావు.

27
00:01:35,095 --> 00:01:36,555
అయితే వెళ్ళు. నువ్వు వెళ్ళు.

28
00:01:36,638 --> 00:01:37,931
నేను మళ్ళీ పడుకుంటాను,

29
00:01:38,015 --> 00:01:41,894
ఆ తరువాత నీ పేరు మీద చాలా
పెద్ద బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుంటాను.

30
00:01:41,977 --> 00:01:43,979
అది చాలా ప్రొఫెషనల్ ఎత్తు. అవును.

31
00:01:44,062 --> 00:01:46,440
హే, నేను ఎప్పుడైనా నీ అండర్ హిల్ అవుతాను.

32
00:01:46,815 --> 00:01:49,943
సరే. అది...
నిను మళ్ళీ కలుస్తానని అనుకుంటాను.

33
00:02:29,650 --> 00:02:30,651
కోచ్.

34
00:02:33,362 --> 00:02:34,363
హే, కోచ్.

35
00:02:35,489 --> 00:02:36,740
-కోచ్.
-ఏంటి?

36
00:02:36,823 --> 00:02:38,825
-ఏమైనా ఆలోచిస్తున్నావా, కోచ్?
-లేదు, ఎందుకు?

37
00:02:38,909 --> 00:02:41,370
మనం ఇప్పుడే ఐదు గంటల బస్సు ప్రయాణం చేసాము,
నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు,

38
00:02:41,453 --> 00:02:43,455
అదే ఒక ఐదు గంటల రికార్డు.

39
00:02:48,418 --> 00:02:50,170
సరే, చూడు. నేను నీకొక
విషయం చెప్పబోతున్నాను,

40
00:02:50,254 --> 00:02:52,297
కానీ నాకు దాని గురించి మళ్ళీ
ఎప్పుడూ మాట్లాడాలని లేదు, సరేనా?

41
00:02:52,381 --> 00:02:53,966
-సరే.
-నేను నిజంగా అంటున్నాను.

42
00:02:54,049 --> 00:02:55,467
నాకు దాని మీద జోకులు వేయడం నచ్చదు.

43
00:02:55,551 --> 00:02:57,970
నువ్వు నాకు తెలుసు అనే ఎటువంటి
చూపులు ఇవ్వడం నచ్చాదు.

44
00:02:58,053 --> 00:02:59,346
-నేనేమంటున్నానో నీకు తెలుసు కదా? సరేనా?
-సరే.

45
00:03:01,932 --> 00:03:03,642
నిన్న రాత్రి, నేను...

46
00:03:04,935 --> 00:03:07,187
నేను రెబెక్కా స్నేహితురాలు సాసీతో ఉన్నాను.

47
00:03:09,273 --> 00:03:11,942
-దాని గురించి మాట్లాడాలని ఉందా?
-నాకు మాట్లాడాలని ఉంది. ఆ. వెంటనే.

48
00:03:14,903 --> 00:03:16,405
అదుగో.

49
00:03:16,488 --> 00:03:18,156
ఈ గదిలో దెయ్యాలు ఉన్నాయనుకున్నాను.

50
00:03:18,740 --> 00:03:20,409
లేదు. మేమది సరి చేసాము.

51
00:03:21,201 --> 00:03:22,786
ఇప్పుడు మంచి సమయమేనా?

52
00:03:22,870 --> 00:03:25,080
ఆ. నువ్వు రావచ్చు. అవి పెట్టుకుంది
కాబట్టి ఆమెకు ఏమీ వినిపించదు.

53
00:03:25,163 --> 00:03:26,164
అవునా?

54
00:03:27,249 --> 00:03:29,626
గెయిల్, రాచ కుటుంబం బల్లులని
నువ్వు అనుకుంటావు కదా?

55
00:03:32,087 --> 00:03:34,256
ఇరవై మూడు. ఎంత చిన్నవారు.

56
00:03:34,339 --> 00:03:35,674
ఆమె ఏం వింటోంది?

57
00:03:35,757 --> 00:03:37,467
ఎప్పుడూ హత్య పాడ్ కాస్టులు.

58
00:03:40,220 --> 00:03:41,805
నిన్న రాత్రి చాలా బాగుంది.

59
00:03:41,889 --> 00:03:44,975
అవును, అవును. అది చాలా పిచ్చిగా ఉంది.

60
00:03:46,143 --> 00:03:50,022
ఈ హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి
నాకు ఒక బకెట్టు కాఫీ కావాలి.

61
00:03:52,816 --> 00:03:54,943
నీది పూర్తయిన తరువాత,
నాతో వచ్చి కాఫీ తాగుతావా?

62
00:03:55,027 --> 00:03:57,696
ఇవాళ కాదు. నేను రాలేను.
నేను బిజీగా ఉన్నాను.

63
00:03:57,779 --> 00:03:58,989
అతను అబద్ధం చెబుతున్నాడు.

64
00:04:00,574 --> 00:04:02,534
సరే. నేను నిన్ను వెళ్ళమని అడగాలి,

65
00:04:02,618 --> 00:04:05,579
ఎందుకంటే ఆమె నా మోకాళ్ళు వంచుతుంది,
నేను చాలా శబ్దాలు చేస్తాను,

66
00:04:05,662 --> 00:04:07,414
నేను చేసే శబ్దాలు ఎవరూ వినడం నాకు నచ్చదు.

67
00:04:07,497 --> 00:04:09,708
సరే. అలాగే. నిన్ను మళ్ళీ కలుస్తాను, సరేనా?

68
00:04:10,375 --> 00:04:11,376
సరే.

69
00:04:13,587 --> 00:04:16,757
ఎందుకంటే, నేనిలా ఇంతకుముందు
ఎప్పుడూ చేయలేదు, సరేనా?

70
00:04:16,839 --> 00:04:20,260
ఇంకా చూడు, ఒక రోజు రాత్రులు గడిపే వారి మీద
నాకు ఎటువంటి చెడు అభిప్రాయలు లేవు, సరేనా?

71
00:04:20,344 --> 00:04:24,473
అంటే, మీకు అది చేయడం నచ్చితే, తప్పకుండా
చేయండి. నేను అదే అంటాను.

72
00:04:24,556 --> 00:04:25,682
కోచ్, మీకది నచ్చిందా?

73
00:04:25,766 --> 00:04:28,393
అబ్బా, కోచ్. నాకలా చేసింది చెప్పడం నచ్చదు.

74
00:04:28,477 --> 00:04:31,021
కోచ్, నీకది నచ్చిందా?

75
00:04:34,191 --> 00:04:35,359
ఆమెకది నచ్చిందా?

76
00:04:37,945 --> 00:04:41,156
ఆ, ఆ కదలికలు నాకు మంచిగా అనిపించాయి.

77
00:04:41,240 --> 00:04:42,950
సరే. అయితే సమస్య ఏమిటి?

78
00:04:43,033 --> 00:04:45,744
అంటే, నేను లివర్పూల్ లో
ఒక కారయోకే జాయింట్ లో

79
00:04:45,827 --> 00:04:50,082
మానసిక వత్తిడికి గురవడం నుంచి అప్పుడే
కలిసిన ఒక స్త్రీతో కలిసి రాత్రి గడపాను

80
00:04:50,165 --> 00:04:52,543
విషయాన్ని నేను
అంగీకరించలేకపోతున్నానని అనుకుంటాను.

81
00:04:52,626 --> 00:04:55,087
దానికి మధ్యలో ఎక్కడో నేను విడాకులు
పొందడం కూడా ఉంది.

82
00:04:55,170 --> 00:04:57,798
-నాకు ఇప్పుడు ఇది అర్థం అవుతోంది.
-ఇది చాలా బాగుందని చెప్పాలి.

83
00:04:58,632 --> 00:04:59,633
నా చిన్నప్పటి నుంచి,

84
00:04:59,716 --> 00:05:01,844
నేను కొంత మంది స్నేహితులతో కూర్చుని,

85
00:05:01,927 --> 00:05:04,012
పురుషులు, స్త్రీల మధ్య క్లిష్టమైన సంబంధాల
మాట్లాడడం గురించి కలలు కనే వాడిని.

86
00:05:06,557 --> 00:05:09,017
సరే, మీ అందరికీ మరొక ప్రశ్న.
నేను ఈ విషయం రెబెక్కాకి చెప్పాలా?

87
00:05:09,101 --> 00:05:11,186
-వద్దు.
-అబ్బా. ఎందుకు వద్దు?

88
00:05:11,270 --> 00:05:14,189
అంటే, ఆమె నా నుంచి ఏమైనా దాస్తే
అది నా మనసు విరిచేస్తుంది.

89
00:05:18,652 --> 00:05:21,363
-ఏం జరుగుతోంది? ఏదైనా మీటింగా?
-అవును. నాకు స్త్రీ సమస్యలు ఉన్నాయి.

90
00:05:21,446 --> 00:05:23,282
-ఆ విషయంలో నీ దృక్పథం ఏమిటో వినాలని ఉంది.
-లేదు.

91
00:05:24,825 --> 00:05:25,951
టెడ్, నీకొక మాట చెప్పనా?

92
00:05:26,034 --> 00:05:27,244
చెప్పు.

93
00:05:27,327 --> 00:05:31,290
నీ మీద నువ్వే 12 రౌండ్లు కాల్చుకోవాలని
అనుకుంటున్నావు. ఎందుకు?

94
00:05:32,040 --> 00:05:33,250
నువ్వు ఏం తప్పు చేసావు?

95
00:05:34,084 --> 00:05:35,085
అతను సరిగ్గా అడిగాడు.

96
00:05:35,919 --> 00:05:37,254
నీకు ఇవి ఇవ్వాల్సిన సమయం వచ్చింది.

97
00:05:37,671 --> 00:05:38,672
ఏంటి, కత్తెరా?

98
00:05:38,755 --> 00:05:40,507
అవును, నీకు నువ్వు కొంచెం తక్కువ
విమర్శనాత్మకంగా ఉండడానికి.

99
00:05:42,509 --> 00:05:43,760
వావ్.

100
00:05:44,553 --> 00:05:47,014
మీరందరూ దాన్ని అద్భుతంగా చేసారు.
అది చాలా బాగుంది.

101
00:05:47,097 --> 00:05:49,808
ఏంటో, తెలుసా, నేను మీ అందరికీ
సాటిన్ జాకెట్లు కుట్టిస్తాను,

102
00:05:49,892 --> 00:05:53,478
దాని వెనుక, "టెడ్ లాసో వ్యక్తిగత సందేహ
బృందం" అని కుట్టి ఉంటుంది.

103
00:05:53,562 --> 00:05:55,564
ఆ పేరు సరిగ్గా లేదు.
ఇక్కడ అంతకన్నా మంచి పేరు ఉండాలి.

104
00:05:55,647 --> 00:05:59,151
నన్ను ఆలోచించనివ్వు. నాకు తెలుసు.
"ఈక్యు వారియర్స్" ఎలా ఉంది?

105
00:05:59,651 --> 00:06:01,278
"నైట్స్ ఆఫ్ సపోర్ట్"?

106
00:06:01,862 --> 00:06:04,239
వద్దు. అది ఒక జాక్ స్ట్రాప్
బ్రాండ్ లా ఉంది.

107
00:06:05,324 --> 00:06:07,868
ది "ప్రౌడ్ బాయ్స్"?

108
00:06:10,370 --> 00:06:11,830
"డైమండ్ డాగ్స్" ఎలా ఉంది?

109
00:06:12,789 --> 00:06:15,501
బాగా చెప్పావు, నేట్.
అది డైమండ్ డాగ్స్ అవుతుంది.

110
00:06:22,758 --> 00:06:24,259
నీ పని తొందరగా అయిపోతే, నాకు చెప్పు.

111
00:06:24,343 --> 00:06:25,761
అబ్బా, రాయ్.

112
00:06:25,844 --> 00:06:27,721
మనం ఒక డ్రింక్ ఏమైనా తాగుదాము
లేదా ఏమైనా చేద్దాము

113
00:06:36,021 --> 00:06:37,898
నువ్వు మాంచెస్టర్ లో ఉండాలి కదా.

114
00:06:37,981 --> 00:06:39,983
మేము వెస్ట్ హామ్ తో ఆదాము,
అందుకని నేను ఊర్లో ఉన్నాను.

115
00:06:41,443 --> 00:06:43,654
ఆ. లోపలికి రా. ఎలా ఉన్నావు?

116
00:06:43,737 --> 00:06:44,863
ఆ, నేను బాగున్నాను.

117
00:06:45,447 --> 00:06:48,075
నేను పది టచస్ చేశాను,
రెండు పూర్తి చేసిన డ్రిబిల్స్ చేసాను,

118
00:06:48,158 --> 00:06:49,993
ఇంకా 89వ నిమిషంలో వారు
నన్ను ఫ్రీ కిక్ చేయనిచ్చారు.

119
00:06:50,077 --> 00:06:51,870
నేను స్కోర్ చేసాను.
సగం పురుషాంగం పైకి లేచింది.

120
00:06:51,954 --> 00:06:55,123
అయితే నువ్వు దాన్ని ఇక్కడికి
తీసుకు వద్దామని అనుకున్నావా?

121
00:06:55,207 --> 00:06:57,793
లేదు. లేదు, నాకు... నాకు మాట్లాడాలని ఉంది.

122
00:06:59,294 --> 00:07:01,797
లాసో నన్ను పంపించేసిన తరువాత
అంతా చాలా త్వరగా జరిగిపోయింది.

123
00:07:01,880 --> 00:07:05,676
ఓయ్. ఇంకా నయం. లాసో నిన్నేమీ
పంపించ లేదు. మాన్ సిటీ నిన్ను కావలనుకుంది.

124
00:07:05,759 --> 00:07:08,470
కాదు, కాదు. దాన్ని లాసో ఆపి
ఉండవచ్చు, కానీ ఆపలేదు. అవును.

125
00:07:08,554 --> 00:07:11,181
నన్ను పూర్తి చేయనివ్వు, సరేనా?

126
00:07:13,433 --> 00:07:14,852
నేను చాలా మంది అమ్మాయిలను
డేట్ చేసాను, సరేనా?

127
00:07:14,935 --> 00:07:19,731
కానీ నువ్వు, అప్పటికే గొప్పగా ఉన్న
జేమీలో నువ్వు ఇంకా గొప్ప జేమీని చూసావు.

128
00:07:21,358 --> 00:07:23,527
నువ్వు నన్ను సంస్కారవంతుడిగా చేసావు.
నన్ను నాటకాలు, చెత్తకి తీసుకువెళ్లావు.

129
00:07:23,610 --> 00:07:24,945
నీకు అదేమీ నచ్చలేదు.

130
00:07:25,028 --> 00:07:26,113
ఆ, ఎందుకంటే, అది చాలా తికమకగా ఉండేది.

131
00:07:26,196 --> 00:07:29,324
అవి ఈ భావోద్వేగాల పనులు చేస్తాయి,
అది నీకు భావోద్వేగంగా అనిపించేలా చేస్తాయి.

132
00:07:29,408 --> 00:07:31,660
ఇంకా నువ్వు అరవడం మొదలు పెడితే,
లేదా ప్రదర్శన మధ్యలో అరిస్తే

133
00:07:31,743 --> 00:07:33,370
వారికి కోపం వస్తుంది.

134
00:07:34,329 --> 00:07:35,539
ఇది చాలా వింతగా ఉంది.

135
00:07:38,000 --> 00:07:40,669
నువ్వు నాకు నేనే అడ్డం
రాకుండా ఉండడాన్ని నేర్పించావు.

136
00:07:40,752 --> 00:07:44,256
అందుకని... అందుకు ధన్యవాదాలు.

137
00:07:46,133 --> 00:07:47,509
అది పరావలేదు, జేమీ.

138
00:07:52,097 --> 00:07:54,349
నువ్వు ఈ ఇంటికి రావడం ఇదే మొదటి సారి,

139
00:07:54,433 --> 00:07:56,435
ఇంకా నువ్వు నాకు ఆ వింత
సెక్స్ ఎమోజీలు ఏమే పంపలేదు.

140
00:07:56,518 --> 00:08:01,064
-ఆ వంకాయ లేదా ఆ నీరు చిందేది.
-లేదా ఆ చిన్న ఉడుత.

141
00:08:01,148 --> 00:08:03,192
ఆ చిన్న ఉడుత. నాకది ఎప్పుడూ అర్థం కాలేదు.

142
00:08:03,275 --> 00:08:05,235
అది ఒక గింజ పట్టుకుంటుంది కదా?

143
00:08:05,319 --> 00:08:06,528
-అవును.
-అవును.

144
00:08:06,612 --> 00:08:07,779
అవును. పట్టుకుంటుంది.

145
00:08:10,240 --> 00:08:11,241
అవును.

146
00:08:11,325 --> 00:08:12,868
నువ్వు నాతో కలిసి ఒక డ్రింక్ తాగుతావా?

147
00:08:13,911 --> 00:08:14,912
వద్దు.

148
00:08:18,207 --> 00:08:20,959
"డ్రింక్" అంటే నీ ఉద్దేశం...

149
00:08:23,837 --> 00:08:25,714
అయితే సెక్స్ ఆలా పొందుతారా?

150
00:08:26,465 --> 00:08:28,300
సెక్స్ కోసం ప్రయత్నించకపోవడం ద్వారా?

151
00:08:28,842 --> 00:08:33,679
కొన్ని సార్లు అది సరిగ్గా
అలానే పని చేస్తుంది.

152
00:08:34,389 --> 00:08:35,557
నాకా విషయం తెలియదు.

153
00:08:40,520 --> 00:08:41,730
గుడ్ మార్నింగ్, బాస్.

154
00:08:42,397 --> 00:08:45,734
ఇవాళ మీకు కేవలం బిస్కట్లు మాత్రమే దొరకవు.

155
00:08:45,817 --> 00:08:48,570
నేను మీ కోసం ఒక చిన్న బాక్స్
చాక్లెట్ ట్రఫుల్స్ తెచ్చాను.

156
00:08:48,654 --> 00:08:51,156
అబ్బా, వెధవ. నాకిలా చేయకు.

157
00:08:51,990 --> 00:08:53,534
మీరు ఆ ట్రఫుల్స్ లో ఒక దానిని తీసుకుని,

158
00:08:53,617 --> 00:08:56,245
దానిని రెండు బిస్కట్ల మధ్యలో నలిపి ఒక
చిన్న బ్రేక్ఫాస్ట్ సాండ్విచ్ లా తింటే...

159
00:08:56,328 --> 00:08:57,704
ఆ, అదుగో. ఆలానే.

160
00:08:58,288 --> 00:08:59,289
అవును.

161
00:09:00,082 --> 00:09:04,670
ఆ. ఇంకా, హే, నాకు లివర్పూల్ లో
తోడుగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు.

162
00:09:05,796 --> 00:09:07,923
-అది ఏమీ లేదు, టెడ్.
-లేదు, లేదు. అది పెద్దదే.

163
00:09:08,006 --> 00:09:10,843
మీకు జీవితాంతం ఒక కూపన్ దొరికింది, యువతి.
అవును, నేను మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను.

164
00:09:10,926 --> 00:09:14,221
నన్ను రూపకాలంకార పరంగా
మీ స్వంత సెయింట్ బెర్నార్డ్ అనుకోండి.

165
00:09:14,304 --> 00:09:16,890
నా మెడలో వేలాడుతున్న రూపక బోర్బన్
నుండి ప్రయోజనం పొందడానికి

166
00:09:16,974 --> 00:09:20,227
మీరు రూపక హిమపాతంతో
వ్యవహరించాల్సిన అవసరం లేదు.

167
00:09:20,310 --> 00:09:21,937
రూపకాలంకార పరంగా మాట్లాడుతున్నాను. సరేనా?

168
00:09:22,020 --> 00:09:23,021
ఇప్పుడిక సరే.

169
00:09:23,105 --> 00:09:24,314
నిజానికి, టెడ్.

170
00:09:24,940 --> 00:09:26,775
నువ్వు నాకు తోడుగా ఉండాలనుకుంటే,

171
00:09:26,859 --> 00:09:30,112
నా క్లబ్బు మైనారిటీ యజమానులతో
తరువాత ఒక మీటింగ్ ఉంది.

172
00:09:30,195 --> 00:09:31,196
ది మిల్క్ సోదరీమణులు.

173
00:09:31,280 --> 00:09:33,407
అత్యంత నీరసంగా ఉన్న చాలా
భయంకరమైన మానవ మిశ్రమం

174
00:09:33,490 --> 00:09:36,994
అయినా వారు ఎప్పుడూ మాట్లాడడం ఆపరు.

175
00:09:37,077 --> 00:09:38,078
దయచేసి నాతో రండి.

176
00:09:38,161 --> 00:09:39,329
వస్తాను, వచ్చేసాను.

177
00:09:40,122 --> 00:09:43,041
అద్భుతం. మిమ్మల్నిఒకరికొకరిని పరిచయం చేసి,

178
00:09:43,125 --> 00:09:45,836
మిమ్మల్ని మాట్లాడుకోవడానికి వదిలి పెట్టి
నేను వెళ్లి మరేమైనా చేసుకోవచ్చు.

179
00:09:45,919 --> 00:09:47,045
వారికి క్లబ్బులో ఎంత వాటా ఉంది?

180
00:09:47,129 --> 00:09:48,297
2.9%.

181
00:09:48,380 --> 00:09:52,301
నేను దాన్ని రెండుకి తగ్గిస్తాను.
అప్పుడు వారిని "2% మిల్క్స్" అని పిలవచ్చు.

182
00:09:52,384 --> 00:09:53,969
దేవుడా. వారికి మీరు చాలా నచ్చుతారు.

183
00:09:54,052 --> 00:09:56,805
అది సరదాగా ఉంటుంది. సరే, నేను వెళతాను.
మళ్ళీ కలుస్తాను.

184
00:09:59,099 --> 00:10:01,518
నా అనుభవంలో, మీరు ఉత్పత్తిని నిజంగా
విశ్వసిస్తే ఆమోదాలు ఉత్తమంగా పనిచేస్తాయని

185
00:10:01,602 --> 00:10:03,020
నేను తెలుసుకున్నాను.

186
00:10:03,103 --> 00:10:05,731
కాబట్టి, మీకు ఏం నచ్చుతుందో నాకు చెబితే,

187
00:10:05,814 --> 00:10:07,524
నేను మీకు మంచి అవకాశాలను వెతుకుతాను.

188
00:10:07,608 --> 00:10:08,817
నాకు ఎయిర్ జోర్దాన్స్ నచ్చుతాయి.

189
00:10:09,610 --> 00:10:11,069
నాకు ఎయిర్ జోర్దాన్స్ చాలా బాగా నచ్చుతాయి.

190
00:10:11,737 --> 00:10:13,447
సరే. అయితే, అథ్లెటిక్ దుస్తులు, సరేనా?

191
00:10:13,530 --> 00:10:15,532
నాకు సమస్య సంబంధిత ఉత్పత్తులు నచ్చుతాయి.

192
00:10:15,616 --> 00:10:17,409
వాతావరణ అనుకూల,
లేదా కాలుష్య వ్యతిరెకమైఅనవి.

193
00:10:17,492 --> 00:10:18,535
అలాంటివి.

194
00:10:18,619 --> 00:10:20,412
ఓహ్, ఇంకా ఎయిర్ జోర్డాన్స్ కూడా.

195
00:10:20,495 --> 00:10:22,206
కానీ నాకు వాటితో పడుకోవాలని లేదు.

196
00:10:22,289 --> 00:10:23,749
ఐసాక్, నీ సంగతి ఏంటి?

197
00:10:24,291 --> 00:10:25,501
రోలోస్.

198
00:10:26,210 --> 00:10:29,546
అయితే, స్వీట్లు, చాక్లెట్లా?

199
00:10:29,630 --> 00:10:32,299
కాదు. కేవలం రోలోలు, సరేనా?

200
00:10:32,883 --> 00:10:34,885
ఇంకా ఆ సోర్ పాచ్ చెత్త కాదు, సరేనా?

201
00:10:35,469 --> 00:10:36,512
సరే.

202
00:10:36,595 --> 00:10:39,139
అది మీ నుంచి ఒక మంచి ప్రారంభం. ధన్యవాదాలు.

203
00:10:41,350 --> 00:10:42,351
హే, కాప్టెన్.

204
00:10:45,229 --> 00:10:46,230
ఇదంతా ఏంటి?

205
00:10:46,313 --> 00:10:48,148
రెబెక్కా నాకు సరైన
చోటు ఏర్పాటు చేసేవరకు

206
00:10:48,232 --> 00:10:50,943
ఈ గదిని నా ఆఫీసులా వాడుకోనిస్తోంది,
అందుకనే నాకు ఇది ఉంది.

207
00:10:51,026 --> 00:10:53,695
ఎవరినా ఈ గది వాడుకోవాల్సి వస్తే,
నేను అంతా ఇందులో సర్దుకోవచ్చు.

208
00:10:53,779 --> 00:10:55,822
చాలా బాగుంది. తరువాత సినిమా
చూడడానికి వెళదామా?

209
00:10:56,448 --> 00:10:58,492
-అసలు నీకేమైంది?
-ఏంటి?

210
00:10:58,575 --> 00:11:00,702
నిన్న నాతో కాఫీ తాగడానికి
వస్తావా అని అడిగాను,

211
00:11:00,786 --> 00:11:02,538
-నువ్వేమో బిజీగా ఉన్నానని చెప్పావు.
-నేను బిజీగా ఉన్నాను.

212
00:11:02,621 --> 00:11:05,040
-రాత్రి నాకు తిరిగి టెక్స్ట్ చేయలేదు.
-ఆ. నేను బిజీగా ఉన్నాను.

213
00:11:05,123 --> 00:11:07,042
ఆ మూడు సంగతి ఏంటి? అదేదో చెత్త
ముద్దులా నువ్వు పారిపోయావు,

214
00:11:07,125 --> 00:11:09,002
ఇంకా అది చెత్త ముద్దు కాదు,
నేను చాలా కోరికతో ఉన్నాను.

215
00:11:09,086 --> 00:11:11,880
-నేను ఒప్పుకుంటాను.
-అయితే, నీ సమస్య ఏమిటి, రాయ్?

216
00:11:11,964 --> 00:11:14,299
విను, నేనొక ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ ని.

217
00:11:14,383 --> 00:11:16,510
నేను లక్ష మందితో రాత్రులు గడిపాను.

218
00:11:16,593 --> 00:11:17,594
-నేను కూడా.
-అద్భుతం.

219
00:11:17,678 --> 00:11:19,513
-గొప్పలెందుకు చెప్పుకుంటున్నామోతెలీట్లేదు?
-నాకు కూడా.

220
00:11:19,596 --> 00:11:22,599
అవి నాకు డొల్లగా అనిపిస్తాయి.
అంటే, మొదటి భాగం కాదు.

221
00:11:22,683 --> 00:11:24,643
-కాదు, మూడు అవి చాలా బాగుంటాయి.
-అవి చాలా బాగుంటాయి.

222
00:11:24,726 --> 00:11:27,020
-కానీ అయిపోయిన తరువాత, నాకు...
-చెత్తలా అనిపిస్తుంది.

223
00:11:27,104 --> 00:11:30,148
అవును. నాకేమో ఎప్పుడూ నా వాచీ పోవడమో,

224
00:11:30,232 --> 00:11:32,609
లేక పేపర్లలో నా పురుషాంగం
వంకరగా ఉందనో కథ వస్తుంది.

225
00:11:32,693 --> 00:11:33,986
అది నిజంగా వంకరగా ఉందా?

226
00:11:34,069 --> 00:11:35,904
లేదు,నా నడుముతో అది అలా
ఉన్నట్లు అనిపించేలా చేస్తాను.

227
00:11:35,988 --> 00:11:38,782
సరేలే. విషయం ఏమిటంటే,
నేనిది వేరుగా చేయాలనుకుంటున్నాను.

228
00:11:39,533 --> 00:11:42,452
నేను నీకది చెప్పి ఉండాల్సింది.
నన్ను క్షమించు.

229
00:11:42,536 --> 00:11:48,584
నేను మరింత నిజాయితీగా
ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.

230
00:11:49,293 --> 00:11:50,294
ధన్యవాదాలు.

231
00:11:51,044 --> 00:11:52,087
సరే, అయితే.

232
00:11:54,923 --> 00:11:56,884
నేను జేమీతో సెక్స్ చేసానని
నీకు తెలియాలనుకుంటాను.

233
00:11:56,967 --> 00:11:58,051
అవును, నాకా సంగతి తెలుసు.

234
00:11:58,135 --> 00:11:59,511
అంటే, నిన్న రాత్రి.

235
00:12:01,263 --> 00:12:02,890
నీకు నేను నచ్చలేదని అనుకున్నాను.

236
00:12:02,973 --> 00:12:05,392
నీకు ఏం కావాలో నాకు తెలియదు, కానీ అతనికి
ఏం కావాలో నాకు చాలా బాగా తెలుసు.

237
00:12:05,475 --> 00:12:08,145
నేనేం చేసానో కూడా నాకు తెలియని విషయానికి
నామీద కోపం తీర్చుకోవడానికి అతనితో ఉన్నావా.

238
00:12:08,645 --> 00:12:10,898
కాదు. నేను... కాదు.

239
00:12:11,565 --> 00:12:12,649
కాదు.

240
00:12:12,733 --> 00:12:13,734
అవును.

241
00:12:14,318 --> 00:12:16,236
అవును. నేను చేసింది సరిగ్గా అదే.

242
00:12:18,572 --> 00:12:20,991
నేను సరిగ్గా చేయలేదు, రాయ్.
నన్ను క్షమించు.

243
00:12:22,492 --> 00:12:24,077
కానీ నువ్వు దీనిని అంగీకరించాలి.

244
00:12:26,455 --> 00:12:28,916
నువ్వు మళ్ళీ ఎలా మాట్లాడాలో
నేర్చుకున్న తరువాత

245
00:12:28,999 --> 00:12:30,542
దీని గురించ నీకు ఎలా
అనిపిస్తోందో నాకు చెప్తావా?

246
00:12:38,842 --> 00:12:40,594
సఫలత యొక్క పిరమిడ్

247
00:12:45,349 --> 00:12:46,350
హాయ్, రాయ్.

248
00:12:52,105 --> 00:12:53,106
ఏమైనా ఆలోచిస్తున్నావా?

249
00:12:54,608 --> 00:12:57,277
నేను కొనసాగడానికి కేవలం
ఆ గుర్రుమనే శబ్దం చాలా?

250
00:12:57,361 --> 00:12:59,947
అది పరవాలేదు. నేను ప్రయత్నించి
చూస్తాను. చూద్దాం.

251
00:13:00,030 --> 00:13:02,950
నువ్వు నీ మొదటి ఇంటిని
కొనాలని అనుకుంటున్నావు.

252
00:13:03,867 --> 00:13:05,202
కాదు, అది కాదు. సరే.

253
00:13:05,285 --> 00:13:08,497
మీ నాన్న రేసిస్ట్ అని
నీకు ఇప్పుడే తెలిసింది.

254
00:13:08,580 --> 00:13:11,124
ఆపండి. ఆయన 60 లలో ఉన్నారు,
ఆయన దక్షిణ లండన్ లో ఉంటారు.

255
00:13:11,208 --> 00:13:12,543
అవును, మా నాన్న కొంచెం రేసిస్ట్.

256
00:13:12,626 --> 00:13:15,379
చూడండి, నాకు, కీలీకి మధ్య
ఒక బంధం ఏర్పడబోతోందేమో,

257
00:13:15,462 --> 00:13:18,882
కానీ ఆమె గురించి ఆలోచించినప్పుడల్లా,

258
00:13:18,966 --> 00:13:21,260
నాకా పిచి జేమీ టార్ట్ గుర్తొస్తాడు.

259
00:13:23,720 --> 00:13:27,599
జీవితం యొక్క అత్యంత క్లిష్టమైన ఆకారంలో
ఎవరో చిక్కుకున్నట్లు నాకు అనిపిస్తోంది.

260
00:13:27,683 --> 00:13:28,684
ఒక ప్రేమ ట్రయాంగిల్.

261
00:13:28,767 --> 00:13:31,937
రెండవ స్థానం, "నేనిప్పుడే మా అత్తగారు

262
00:13:32,020 --> 00:13:34,106
స్విమ్ సూట్ లోకి మారడం చూసాను"
ద్వాదశఫలకానిది.

263
00:13:34,189 --> 00:13:36,900
నా ముఖం ఆకారపు జోకులు వినే
మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తోందా?

264
00:13:36,984 --> 00:13:38,318
లేదు, రాయ్, అది లేదు.

265
00:13:38,986 --> 00:13:40,946
కానీ నా వాదనలో, అది ఎప్పుడూ ఉండదు.

266
00:13:41,029 --> 00:13:43,073
కాకపోతే, ఇక్కడ ఏం చేయాలో నాకు తెలుసు.

267
00:13:44,032 --> 00:13:45,576
నువ్వు ఏం చేస్తున్నావు?

268
00:13:45,659 --> 00:13:47,661
నువ్వు కంగారు పడకు, బుజ్జి బాబు.

269
00:13:47,744 --> 00:13:51,707
కొన్ని నిమిషాల్లో, మీ సంబంధ
సందేహం గతంలోని మాట అవుతుంది.

270
00:13:51,790 --> 00:13:54,168
నేను డైమండ్ డాగ్స్ ని పిలుస్తున్నాను.

271
00:13:54,668 --> 00:13:56,295
ఈ డైమండ్ డాగ్స్ ఎవరు?

272
00:13:56,378 --> 00:13:58,672
అది కొంతమంది పట్టించుకునే
వారి సమూహం, రాయ్.

273
00:13:58,755 --> 00:14:01,884
ఒక హిప్ హాప్ కాన్సర్ట్ లో
చేతులు పైకెత్తని వారిలా కాదు.

274
00:14:01,967 --> 00:14:04,136
సరే, ఇది నీ గురించి, కీలి గురించి కదా?

275
00:14:04,678 --> 00:14:07,806
-అనుకున్నాను.
-ప్రేమలో మొదటి రోజులలా మరేవీ ఉండవు.

276
00:14:07,890 --> 00:14:09,600
సరే, ఇది నా పీడకల.

277
00:14:09,683 --> 00:14:12,519
నువ్వు, కీలీ అనే ఆలోచన అది
కుకీలు, క్రీములా ఉంటుంది.

278
00:14:12,603 --> 00:14:15,898
ఇద్దరు మంచివారు బాగా కలుస్తారని మేమందరం
అంగీకరిస్తామని అనుకుంటాను, కదా?

279
00:14:15,981 --> 00:14:17,191
-అవును.
-చాలా మంచి పోలిక.

280
00:14:17,274 --> 00:14:20,027
అవును, నాకు ఆమె నచ్చుతుంది. కానీ మనందరికీ
ఆమె మాజీ ప్రేమికుడు ఎవరో తెలుసు.

281
00:14:20,110 --> 00:14:22,154
అందరు వెధవల్లోకి రాకుమారుడైన వెధవ.

282
00:14:22,237 --> 00:14:24,364
ఇంకా అతను సరిగ్గా ఇక్కడున్నాడు.

283
00:14:24,448 --> 00:14:25,824
నాకు సమస్యేమిటో అర్థం కావడం లేదు.

284
00:14:25,908 --> 00:14:27,576
అంటే, కీలీ చాలా మంచిది.

285
00:14:27,659 --> 00:14:31,330
అలాంటి వ్యక్తి ఇష్టపడడం,
అది చాలా బాగుండి... ఉండాలి.

286
00:14:31,413 --> 00:14:33,290
గెర్ష్విన్ బ్రదర్స్ కి
అక్కడే అరిచి చెప్పండి.

287
00:14:33,373 --> 00:14:34,708
అవును, ఆ గెర్ష్విన్లు.

288
00:14:34,791 --> 00:14:36,418
కానీ మీకిది ఇంకా అర్థం కావడం లేదు!

289
00:14:36,502 --> 00:14:37,461
ధన్యవాదాలు.

290
00:14:37,544 --> 00:14:41,423
సరే, రాయ్ తన గతంలో చాలా మందితో తిరిగాడు.

291
00:14:41,507 --> 00:14:45,552
కానీ రాయ్ కన్నా ముందు కీలీకి కూడా
తన స్వంత చరిత్ర ఉంది.

292
00:14:45,636 --> 00:14:46,970
ఇంకా అది ఒప్పుకోలేము!

293
00:14:47,888 --> 00:14:49,223
అతను వ్యతిరేకపు మాట అంటున్నాడు.

294
00:14:49,306 --> 00:14:51,183
కోచ్ వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు
నాకు నచ్చుతుంది.

295
00:14:51,767 --> 00:14:53,227
నేను నా భావాలను
నియంత్రించుకోలేకపోతున్నాను.

296
00:14:53,310 --> 00:14:56,188
అవును, నువ్వు వాటిని
నిన్ను నియంత్రించనివ్వాలి.

297
00:14:57,231 --> 00:14:58,315
అతనది మళ్ళీ చేస్తున్నాడు.

298
00:14:58,899 --> 00:15:00,067
బాగా కనిపెట్టావు.

299
00:15:00,150 --> 00:15:02,986
చూడు, రాయ్, ఇదంతా పక్కన పెట్టి,
నాకొక సహాయం చెయ్యి.

300
00:15:03,070 --> 00:15:05,364
ఆమె గతాన్ని మీ భవిష్యత్తును
పాడు చేయనివవకు, సరేనా?

301
00:15:05,447 --> 00:15:07,574
ఆమె అతనితో నిన్న రాత్రి గడిపింది.

302
00:15:10,244 --> 00:15:13,038
-మీరిద్దరూ అధికారికంగా డేట్ చేస్తున్నారా?
-లేదు.

303
00:15:13,121 --> 00:15:15,082
-మీరిద్దరూ సెక్స్ చేసారా?
-లేదు.

304
00:15:15,165 --> 00:15:16,792
కోచ్, నువ్విది పూర్తి చేస్తావా?

305
00:15:18,168 --> 00:15:20,629
కాస్త ఎదిగి, ఆ విషయం మర్చిపో.

306
00:15:23,507 --> 00:15:25,467
డైమండ్ డాగ్స్ మళ్ళీ దెబ్బ కొట్టాయి.

307
00:15:29,721 --> 00:15:30,722
మీరందరూ వెధవలు.

308
00:15:33,016 --> 00:15:34,560
ఫుల్లర్ స్మిత్ & టర్నర్
చిస్విక్ ఏల్స్ & స్టౌట్స్

309
00:15:35,394 --> 00:15:37,855
సరే. మీకు ఎక్కడైనా
ది మిల్క్ సోదరీమణులు కనిపిస్తున్నారా?

310
00:15:37,938 --> 00:15:39,565
నన్ను వెళ్లి వెనుక గదిలో వెతకమన్నారా?

311
00:15:40,232 --> 00:15:42,234
-నేనిందుకు బాధ పడేలా చేయద్దు, టెడ్.
-కంగారు పడద్దు. కంగారు పడద్దు.

312
00:15:42,317 --> 00:15:43,986
నేనొక అతి మంచి జెంటిల్మాన్ అవుతాను.

313
00:15:44,069 --> 00:15:47,865
హే, వారు బ్రిడ్జెట్ జోన్స్ డైరీ
సినిమా చూసి ఉంటారా.

314
00:15:48,532 --> 00:15:50,450
క్షమించండి, అది తల్లిపాల గురించి నా జోకు.
నేను బాగా చేయగలను.

315
00:15:50,534 --> 00:15:53,036
దేవుడా, ఇది భయంకరమైన ఆలోచన.
దయచేసి ఇంటికి వెళ్ళండి.

316
00:15:53,120 --> 00:15:55,414
-అబ్బా. ఇది సరదాగా ఉంటుంది.
-ఆపండి.

317
00:15:57,416 --> 00:15:58,750
ఆమె ఇక్కడుంది.

318
00:16:02,421 --> 00:16:03,547
రూపర్ట్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

319
00:16:03,630 --> 00:16:05,382
మేము వేడుక చేసుకోవడానికి వచ్చాము.

320
00:16:05,966 --> 00:16:07,676
రెబెక్కా, రెబెక్కా. రెబెక్కా, రెబెక్కా.

321
00:16:07,759 --> 00:16:09,094
నిన్ను మళ్ళీ చూడడం బాగుంది.

322
00:16:09,636 --> 00:16:11,847
-ఇంకా ఇతను టెడ్.
-ఎలా ఉన్నారు.

323
00:16:11,930 --> 00:16:13,765
అవును. మాతో కలిసి ఒక డ్రింక్ తీసుకోండి.

324
00:16:13,849 --> 00:16:16,226
ఇదుగో, రూపర్ట్. ఇంకా ఏమైనా కావాలా?

325
00:16:16,310 --> 00:16:19,354
ఇక్కడ మా స్నేహితుల కోసం
మరి కొన్ని గ్లాసులు. ధన్యవాదాలు, మే.

326
00:16:19,438 --> 00:16:23,400
నువ్వు ఎప్పటిలా చాలా బాగున్నావు. నీ
వెస్ట్ ఎండ్ నుంచి నీ మార్బుల్ ఆర్చ్ వరకు.

327
00:16:23,483 --> 00:16:24,985
నీ పురుషాంగాన్ని నీ పాంటులో ఉంచుకో.

328
00:16:29,156 --> 00:16:30,240
మీ ఆహ్వానానికి ధన్యవాదాలు,

329
00:16:30,324 --> 00:16:32,117
కానీ మేము ఇక్కడికి ది మిల్క్ సోదరీమణులను
కలవడానికి వచ్చాము.

330
00:16:32,201 --> 00:16:33,577
వారు రావడం లేదు.

331
00:16:33,660 --> 00:16:35,329
అయ్యో, వారి గడువు తీరిపోయిందా?

332
00:16:35,412 --> 00:16:36,413
ఏంటి?

333
00:16:37,331 --> 00:16:38,832
అందుకని, నేను...

334
00:16:40,167 --> 00:16:44,588
క్లబ్బులో యాజమాన్య భాగస్వామ్యం
తీసుకునే హక్కు లేదని నాకు తెలుసు,

335
00:16:44,671 --> 00:16:48,509
కానీ వారు వారి మైనార్టీ భాగాన్ని
బెక్స్ కు అమ్మడానికి అంగీకరించారు.

336
00:16:49,134 --> 00:16:51,720
నేను నా విద్యార్ధి రుణాన్ని

337
00:16:51,803 --> 00:16:54,097
ఫుట్ బాల్ క్లబ్బు కొనడానికి ముందు
తీర్చేస్తానని ఎప్పుడూ అనుకున్నాను.

338
00:16:55,140 --> 00:16:58,894
స్పష్టంగా, ఆమెకు నీ నుంచి ఆర్ధిక
సహాయం అవసరమై ఉంటుంది.

339
00:16:58,977 --> 00:17:02,356
కానీ మేము పెళ్లి చేసుకున్న
తరువాత ఆమెదంతా నాదవుతుంది,

340
00:17:02,439 --> 00:17:07,027
నాదంతా... నాదే అవుతుంది
ఎందుకంటే నేను నీ నుంచి నేర్చుకున్నాను.

341
00:17:07,653 --> 00:17:08,779
మీ నిశ్చితార్థం అయిందా?

342
00:17:13,116 --> 00:17:14,826
హే, అభినందనలు.

343
00:17:14,910 --> 00:17:16,203
అందుకని మీరు మాతో
కలిసి ఒక డ్రింక్ తీసుకోవాలి.

344
00:17:16,286 --> 00:17:19,830
అందరూ! డ్రింక్స్ మాతో తీసుకోండి.
నేను చేల్లిస్తాను.

345
00:17:21,791 --> 00:17:25,503
దయచేసి మూడు లాగార్లు ఇవ్వు, మే.

346
00:17:26,505 --> 00:17:27,464
రిచ్మండ్ కి!

347
00:17:27,548 --> 00:17:30,342
రిచ్మండ్! రిచ్మండ్! రిచ్మండ్!
రిచ్మండ్! రిచ్మండ్!

348
00:17:30,425 --> 00:17:32,386
రిచ్మండ్! రిచ్మండ్! రిచ్మండ్!

349
00:17:33,387 --> 00:17:37,182
అవును. నువ్వు వ్యాపారంలో అడుగు
పెట్టాలనుకుంటున్న ఉత్పత్తి, ఆనందమా?

350
00:17:37,266 --> 00:17:39,101
అవును. చాలా, చాలా ఆనందం.

351
00:17:39,560 --> 00:17:42,104
దానికి నేను నీకు చెల్లించేలా
చేయగలనో లేదో నాకు తెలియదు, డానీ.

352
00:17:42,187 --> 00:17:44,356
నాకు అందం ఉచితంగా పంచాలని ఉంది.

353
00:17:45,148 --> 00:17:47,025
-సరే, ధన్యవాదాలు, డానీ.
-పరావలేదు.

354
00:17:48,277 --> 00:17:50,988
హి, కాప్టెన్, ఫుట్ బాలే జీవితం.

355
00:17:51,446 --> 00:17:52,447
అవును.

356
00:17:57,244 --> 00:17:59,329
నేను జేమీ పట్ల కోపం
తెచ్చుకోవడం అయిపోయింది.

357
00:17:59,413 --> 00:18:01,832
నేను పెద్ద వాడిని.
నేను చిన్నపిల్లాడిని కాను.

358
00:18:03,333 --> 00:18:04,668
నేనది వదిలేసాను.

359
00:18:04,751 --> 00:18:07,379
అవును. నువ్వది గదిలో
మిగతా భాగానికి కూడా చెబుతావా?

360
00:18:08,380 --> 00:18:10,007
అంటే, ప్రెస్ కి ఆ విషయం తెలియాలి కదా.

361
00:18:17,848 --> 00:18:18,891
మిస్టర్ కెంట్!

362
00:18:18,974 --> 00:18:21,727
-ఆ.
-హాయ్. కీలీ జోన్స్. ది ఇండిపెండెంట్ వుమన్.

363
00:18:22,561 --> 00:18:24,354
మీరు ఇప్పుడు అన్నదానిని మళ్ళీ అంటారా?

364
00:18:25,189 --> 00:18:26,899
నేనది వదిలేసాను.

365
00:18:26,982 --> 00:18:29,276
నిన్ను ఇవాళ రాత్రికి బయటకు
తీసుకు వెళ్లచ్చా?

366
00:18:34,907 --> 00:18:35,908
ఆ. నువ్వు.

367
00:18:36,867 --> 00:18:39,328
కీలీ జోన్స్, ది ఇండిపెండెంట్
ఉమన్ ఆన్లైన్ ఎడిషన్.

368
00:18:39,411 --> 00:18:41,955
అయితే, మీ ఆకస్మికంగా మారిన
మనసును నేనెందుకు నమ్మాలి?

369
00:18:43,332 --> 00:18:45,292
ఎందుకంటే అతని ద్వేషించే దానికన్నా
నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను.

370
00:18:47,628 --> 00:18:49,880
అంటే. చాలా కొంచెం. అది చాలా దగ్గరగా ఉంది.

371
00:18:51,965 --> 00:18:53,425
అవును. ఆ జుట్టున్న మహిళ.

372
00:18:53,509 --> 00:18:55,469
కీలీ జోన్స్,
ది ఇండిపెండెంట్ వుమన్ మాగజీన్.

373
00:18:55,552 --> 00:18:58,263
నేను అవును అంటే నన్ను
ఎక్కడికి తీసుకు వెళతావు?

374
00:18:58,347 --> 00:19:01,517
-నాకు తెలియదు. కాఫీ?
-ఇంతకన్నా బాగా చేయలేవా?

375
00:19:01,600 --> 00:19:03,727
-డిన్నర్.
-ఆ, అది బాగుంది.

376
00:19:08,065 --> 00:19:11,151
ఆ పిచ్చి కళ్ళు ఉన్న మహిళ.

377
00:19:11,235 --> 00:19:14,029
కీలీ జోన్స్, ది ఇండిపెండెంట్
ఆదివారం నాడు ఉమన్ ఇన్సర్ట్

378
00:19:14,112 --> 00:19:15,948
మీ పురుషాంగంలో వంకర ఉన్నట్టు అనిపించే

379
00:19:16,031 --> 00:19:18,408
మీ ఆ నడుము కదలిక
గురించి వివరంగా చెబుతారా?

380
00:19:18,492 --> 00:19:20,869
సరే, ఇక ప్రశ్నలు లేవు.
నిన్ను పిచ్ లో కలుస్తాను.

381
00:19:24,289 --> 00:19:25,832
రూపర్ట్ కి!

382
00:19:27,668 --> 00:19:30,629
స్నేహితులారా, రిచ్మండ్స్, సహదేశస్తులారా,

383
00:19:30,712 --> 00:19:33,841
మన క్లబ్బు పీడకల ఇప్పుడు అయిపోయింది.
నేను తిరిగి వచ్చాను.

384
00:19:33,924 --> 00:19:36,885
హమ్మయ్య. ఎందుకంటే, టెడ్ లాసో బాగోలేడు.

385
00:19:36,969 --> 00:19:38,929
-తప్పుగా తీసుకోవద్దు, టెడ్.
-అంతా బాగానే ఉండ, బాజ్.

386
00:19:39,012 --> 00:19:40,973
నువ్వు, జెరెమీ, పాల్ మీ భావాల గురించి

387
00:19:41,056 --> 00:19:42,307
చాలా స్పష్టంగా చెబుతున్నారు.

388
00:19:42,391 --> 00:19:44,351
ప్రీమియర్ లీగ్ కోచ్ కి
మన పేర్లు తెలియడం బాగుంది.

389
00:19:44,434 --> 00:19:46,103
-అవును, కదా?
-నోరు మూసుకోండి, వెధవల్లారా.

390
00:19:46,186 --> 00:19:48,438
నేను మళ్ళీ ప్రయత్నిస్తున్నాను.
కానీ లాభం లేదు.

391
00:19:48,522 --> 00:19:50,357
అవును. ఆమె బోర్డు మీదకి వేస్తె,

392
00:19:50,440 --> 00:19:52,484
మనం ఇప్పుడే ఎఫ్ఎ కప్పు
గెలిచినంత గోల వినాలి.

393
00:19:58,907 --> 00:19:59,908
మీకు వెళ్ళాలని ఉందా?

394
00:20:00,993 --> 00:20:02,452
నాకు అతనికా సంతృప్తి ఇవ్వాలని లేదు.

395
00:20:03,287 --> 00:20:06,832
అయితే, రెబెక్కా, మనం మళ్ళీ
స్నేహితులమయ్యే సమయం వచ్చింది.

396
00:20:06,915 --> 00:20:11,170
ముఖ్యంగా, నేను బెక్స్ నీతో ప్రతి వారం
ఆ యజమానుల బాక్సులో

397
00:20:11,253 --> 00:20:13,630
కూర్చోబోతున్నాము కాబట్టి.

398
00:20:13,714 --> 00:20:14,882
నేను ప్రతి వారం రాను.

399
00:20:14,965 --> 00:20:16,425
నేను వెళ్తాను.

400
00:20:16,508 --> 00:20:21,346
ప్రతి వారం వారు
నా ముఖంలో కెమెరా పెట్టి,

401
00:20:21,430 --> 00:20:25,309
నువ్వెలా చేస్తున్నావని నేను అనుకుంటున్నానో
అని నన్ను అడిగితె, నేను వారికి చెబుతాను.

402
00:20:26,143 --> 00:20:28,896
అది విసుగు లేకుండా ఉంటుంది.

403
00:20:32,107 --> 00:20:35,986
అయితే, రూపర్ట్, ఇక్కడ మీరు మీ డార్ట్ లను
చాలా సీరియస్ గా తీసుకుంటారా?

404
00:20:36,069 --> 00:20:38,906
ఇది ఇంకా... వారు ఆడే ఆ బిలియర్డ్స్ ఆట,

405
00:20:38,989 --> 00:20:40,866
అది కుకీలు, క్రీములా
అనిపిస్తుంది, ఏంటది?

406
00:20:41,491 --> 00:20:43,285
-స్నూకర్?
-అవును, అదే. అదే, అవును.

407
00:20:43,368 --> 00:20:46,788
నాకొక బరువైన దుప్పటి కింద
కాళ్ళు ముడుచుకు పడుకుని

408
00:20:46,872 --> 00:20:49,708
ఒక బాక్సు స్నూకర్లు తింటూ
యువ్ గాట్ మెయిల్ చూడడం నాకు బాగుంటుంది.

409
00:20:51,835 --> 00:20:52,836
ఇక్కడ ఏముందో చూడండి.

410
00:20:53,837 --> 00:20:55,005
హే! అదుగో.

411
00:20:55,631 --> 00:20:58,842
-నీకు డార్ట్స్ నచ్చుతాయా, టెడ్?
-బాగానే ఉంటాయి.

412
00:20:58,926 --> 00:21:02,179
నాకు కార్న్ హోల్ నచ్చుతుంది. అవును.

413
00:21:04,264 --> 00:21:05,265
ఒక ఆట ఆడదామా?

414
00:21:05,349 --> 00:21:09,561
మనం £10,000 పందెం కట్టచ్చు, సరేనా?

415
00:21:11,313 --> 00:21:14,650
నేను ఫెట్యూచిని అల్ఫ్రేడోకి
అడిక్ట్ అయినప్పుడు

416
00:21:14,733 --> 00:21:16,527
మా డాక్టర్ అది నాకు సరిపడదని చెప్పారు.

417
00:21:17,236 --> 00:21:19,196
ఇది ఎలా ఉంది? మీరు గెలిస్తే,

418
00:21:19,279 --> 00:21:21,823
యొక్క చివరి రెండు గేములకు
మిమ్మల్ని లైనప్ ఎంచుకోనిస్తాను.

419
00:21:22,366 --> 00:21:25,410
కానీ నేను గెలిస్తే, మీరు యజమానుల
బాక్స్ దగ్గరకు వెళ్ళకూడదు

420
00:21:25,494 --> 00:21:27,037
కనీసం రెబెక్కా అధీనంలో
ఉన్నంత కాలం వెళ్ళకూడదు.

421
00:21:27,120 --> 00:21:28,330
టెడ్.

422
00:21:29,289 --> 00:21:30,415
నువ్వేం చేస్తున్నావు?

423
00:21:30,499 --> 00:21:32,167
కొంత మంది దీన్ని రక్షణకు రావడం అంటారు,

424
00:21:32,251 --> 00:21:33,460
కానీ ఇక్కడ నేను నాకు
అనిపిస్తున్నది చేస్తున్నాను.

425
00:21:33,544 --> 00:21:34,545
-అది పరవాలేదు.
-వద్దు. టెడ్.

426
00:21:35,587 --> 00:21:37,464
-ఏమంటారు?
-అలాగే.

427
00:21:37,548 --> 00:21:39,800
-సరే.
-రెండింతలు ముందు, రెండింతలు చివర్లో.

428
00:21:39,883 --> 00:21:41,718
మీరేమంటే అది రూప్ -ఏ -డూప్.

429
00:21:41,802 --> 00:21:44,555
నేను గెలుస్తున్నానో, ఓడిపోతున్నానో
నాకు కొంచెం చెప్పండి.

430
00:21:44,638 --> 00:21:46,557
ఇవి నా దగ్గర ఉన్నాయన్న
విషయం నేను మర్చిపోయాను.

431
00:21:48,851 --> 00:21:50,394
ఆ. ఒక్క నిమిషం.

432
00:21:51,395 --> 00:21:52,938
నాది ఎడమ చేతి వాటం
అన్న సంగతి మర్చిపోయాను.

433
00:21:55,440 --> 00:21:56,984
ఇది చాలా సరదాగా ఉంటుంది.

434
00:21:59,361 --> 00:22:01,363
-అయితే, డిన్నర్ కి ఎక్కడికి వెళ్తున్నాము?
-అదొక సర్పరైజ్.

435
00:22:02,030 --> 00:22:03,031
బాగుంది.

436
00:22:06,201 --> 00:22:07,536
నేను నిన్నొక విషయం అడగాలి.

437
00:22:07,619 --> 00:22:11,290
నిన్న నాకు టెక్స్ట్ చేయలేనంత బిజీగా
ఉన్నానని నువ్వు అన్నపుడు...

438
00:22:11,373 --> 00:22:12,833
అవును, నేను బిజీగా ఉన్నాను.

439
00:22:12,916 --> 00:22:14,877
కానీ నువ్వు ఎందుకంత బిజీగా
ఉన్నావో చెప్పలేదు.

440
00:22:14,960 --> 00:22:16,420
అవును, ఎందుకంటే అది వ్యక్తిగతం కాబట్టి.

441
00:22:17,754 --> 00:22:19,506
నువ్వు వేరే వారిని డేట్ చేస్తున్నావా?

442
00:22:20,340 --> 00:22:23,260
నువ్వు చేస్తే పరవాలేదు. నేను పిచ్చిదానిలా
కనిపించకుండా ఉండడానికి నాకది తెలియాలి.

443
00:22:23,343 --> 00:22:25,053
అది యోగా, సరేనా?

444
00:22:25,137 --> 00:22:27,264
నేను 60 లలో ఉన్న స్త్రీలతో
కలిసి యోగా చేస్తాను.

445
00:22:27,347 --> 00:22:28,640
వారికి నేనెవరో తెలియదు,

446
00:22:28,724 --> 00:22:30,726
అది వారానికి రెండు సార్లు,
అది నా కోర్ కి చాలా బాగా పని చేస్తుంది.

447
00:22:30,809 --> 00:22:33,312
ఎప్పుడూ అందుకు కేవలం ఒక గంటే పడుతుంది
కానీ మౌరీన్ విడాకులు తీసుకుంటోంది,

448
00:22:33,395 --> 00:22:35,314
ఆమెకి దాని గురించి మాట్లాడి
స్వాంతన పొందాలని ఉంది.

449
00:22:35,397 --> 00:22:37,274
మేమందరం రెండింటి వరకు
లండన్లో ఒక గే బార్ లో ఉన్నాము,

450
00:22:37,357 --> 00:22:39,818
ఆ తరువాత మేము కొంత మంది డ్రాగ్ క్వీన్స్ తో
బాల్హాంలో క్రేప్స్ తిన్నాము.

451
00:22:41,403 --> 00:22:44,114
నేను చెప్పినట్టు, అది వ్యక్తిగతం.

452
00:22:44,198 --> 00:22:45,532
నేనిప్పుడు నిన్ను
ముద్దు పెట్టుకొబోతున్నాను.

453
00:22:45,616 --> 00:22:47,951
అది నిన్ను మళ్ళీ పారిపోయేలా చేస్తే తప్ప.

454
00:22:48,035 --> 00:22:51,914
నువ్విది నెమ్మదిగా చేయాలనుకుంటున్నావని
తెలుసు, నేనది గౌరవిస్తాను, కానీ...

455
00:22:52,581 --> 00:22:56,376
నువ్వు నా పిరుదులు కొద్దిగా ముట్టుకోవచ్చు
లేదా నేను నీ వాటిని ముట్టుకోవచ్చు...

456
00:23:05,677 --> 00:23:07,721
నీ మర్యాదకి ఏమైంది?

457
00:23:08,680 --> 00:23:10,599
నువ్వు ఏదైనా తీసుకునే ముందు అడగాలి?

458
00:23:11,517 --> 00:23:13,685
ఉదాహరణకి, నేనిది తీసుకోవచ్చా?

459
00:23:13,769 --> 00:23:15,521
-లేదు.
-కానీ నేనిది తీసుకుంటున్నాను.

460
00:23:16,271 --> 00:23:18,565
ఇవుగో. మన మొదటి డేట్ ఫోటోలు.

461
00:23:19,358 --> 00:23:21,318
పద. నీకు నేను వంట చేస్తున్నాను.

462
00:23:25,239 --> 00:23:27,407
నూట ఎనభై!

463
00:23:27,491 --> 00:23:28,867
బాగా చేసావు, రూపర్ట్. వెళ్ళు!

464
00:23:28,951 --> 00:23:31,453
నీ వెధవ నోరు మూసుకో
లేకపోతే నేను దాన్ని మూస్తాను.

465
00:23:32,829 --> 00:23:35,332
నేను నీకిప్పుడు
ఆ లైనప్ కార్డ్ ఇవ్వనా, టెడ్?

466
00:23:35,415 --> 00:23:39,378
నేను ఒబిసాన్యా ఉండవలసిన
డిఫెన్స్ స్థానానికి తిరిగి పంపుతాను.

467
00:23:39,461 --> 00:23:41,421
నేను కూడా అదే చెప్పాను, కదా?

468
00:23:41,505 --> 00:23:43,507
ఇప్పుడు, అదంతా టెడ్ తప్పు కాదు.

469
00:23:43,590 --> 00:23:47,469
అతన్ని ఇక్కడికి తీసుకు
వచ్చింది నా మాజీ భార్య.

470
00:23:47,553 --> 00:23:49,179
ఆమె కొంచెం పొగురుబోతని నాకు తెలుసు,

471
00:23:49,263 --> 00:23:52,474
కానే పూర్తి టీముని నాశనం చేస్తుందని
నేను ఎప్పుడూ అనుకోలేదు.

472
00:23:53,225 --> 00:23:54,309
హే!

473
00:23:55,644 --> 00:23:57,688
నేను డార్ట్ పట్టుకున్నప్పుడు
మర్యాదగా ప్రవర్తించు.

474
00:23:57,771 --> 00:23:58,856
ప్లీజ్.

475
00:24:00,858 --> 00:24:02,693
రూపర్ట్ - వాంకర్

476
00:24:03,277 --> 00:24:05,279
మే. గెలవడానికి నాకు ఎంత కావాలి?

477
00:24:05,362 --> 00:24:07,447
రెండు మూడు 20లు ఇంకా బుల్స్ ఐ.

478
00:24:09,616 --> 00:24:10,617
గుడ్ లక్.

479
00:24:13,787 --> 00:24:17,082
ఏంటో తెలుసా, రూపర్ట్, నా జీవితమంతా
అందరూ నన్ను తక్కువగా అంచనా వేసారు.

480
00:24:18,000 --> 00:24:20,752
కొన్నేళ్ల వరకు అది ఎందుకనో నాకు అర్థం
కాలేదు. అది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.

481
00:24:20,836 --> 00:24:23,505
కానీ ఒక రోజున, మా అబ్బాయిని
స్కూల్ కి తీసుకు వెళ్తున్నపుడు,

482
00:24:23,589 --> 00:24:27,092
గోడ మీద పెయింట్ చేసి ఉన్న
వాల్ట్ విట్మాన్ చెప్పిన కోట్ ని చూసాను.

483
00:24:27,176 --> 00:24:30,220
అందులో, "కుతూహిలం చూపించు
కానీ అభిప్రాయం ఏర్పరుచుకోకు" అని ఉంది.

484
00:24:31,180 --> 00:24:32,306
నాకది నచ్చింది.

485
00:24:36,268 --> 00:24:38,604
నేను కార్ ఎక్కి ఆఫిసుకు వెళుతూంటే,

486
00:24:38,687 --> 00:24:40,731
అకస్మాత్తుగా నాకు తట్టింది.

487
00:24:40,814 --> 00:24:45,652
నన్ను చిన్నచూపు చూసిన వారందరూ,
వారిలో ఒక్కరికి కూడా కుతూహలం లేదు.

488
00:24:46,737 --> 00:24:48,614
వారికి అంతా తెలుసని అనుకున్నారు.

489
00:24:48,697 --> 00:24:52,201
వారు అన్నిటి మీద అభిప్రాయం
ఏర్పరుచుకున్నారు, అందరి మీద కూడా.

490
00:24:53,368 --> 00:24:55,913
వారు నన్ను తక్కువగా
అంచనా వేయడం అన్న దానికి...

491
00:24:57,873 --> 00:24:59,750
నేను ఎవరు అన్నదానితో అస్సలు సంబంధం లేదు.

492
00:25:01,585 --> 00:25:04,588
ఎందుకంటే వారిలో కుతూహలం ఉండి ఉంటే
వారు ప్రశ్నలు అడిగి ఉండేవారు.

493
00:25:05,172 --> 00:25:06,381
ఏంటో తెలుసా?

494
00:25:06,465 --> 00:25:09,885
"నువ్వు ఎప్పుడైనా డార్ట్స్
ఆడావా, టెడ్?" లాంటి ప్రశ్నలు.

495
00:25:14,306 --> 00:25:17,434
దానికి నేను "ఆడాను, సర్.

496
00:25:18,227 --> 00:25:20,646
మా నాన్నతో ప్రతి ఆదివారం
ఒక స్పోర్ట్స్ బార్ లో మధ్యాహ్నం,

497
00:25:20,729 --> 00:25:23,649
పదేళ్ళ నుంచి పదహారేళ్ళ దాకా, ఆయన
చనిపోయే వరకు" అని సమాధానం చెప్పేవాడిని.

498
00:25:29,488 --> 00:25:30,906
బార్బిక్యు సాస్.

499
00:25:37,788 --> 00:25:39,998
-బాగా ఆడావు, రూపర్ట్.
-పద, వెళదాం.

500
00:25:41,041 --> 00:25:44,253
నువ్వు చాలా అందమైన కాన్సోలేషన్ ప్రైజ్ వి.

501
00:25:44,753 --> 00:25:47,589
రెబెక్కా, టెడ్,
మీ సాయంత్రాన్ని ఆనందించండి.

502
00:25:47,673 --> 00:25:48,966
మే, ఎప్పటిలా.

503
00:25:49,591 --> 00:25:52,261
అబ్బా, అది చాలా బాగా అనిపించింది.

504
00:25:52,344 --> 00:25:54,137
అది సరదాగా ఉంది, అవును.

505
00:25:54,221 --> 00:25:56,515
-ఇక చేయవలసింది ఒకటి మిగిలి ఉంది.
-ఏంటది?

506
00:25:59,017 --> 00:26:00,185
నేనది చెయ్యాలా?

507
00:26:03,230 --> 00:26:05,023
డ్రింక్స్ కి నేను చేల్లిస్తాను!

508
00:26:14,366 --> 00:26:17,327
ఏ.ఎఫ్.సి రిచ్మండ్

509
00:26:19,121 --> 00:26:21,832
బాబు, మీరు చేసే ఈ వింతైన
ఉత్తర కొరియా సైనిక పనిని నేను

510
00:26:21,915 --> 00:26:23,750
రోజంతా చూడగలను,
కానీ నాకొక సహాయం కావాలి.

511
00:26:23,834 --> 00:26:25,127
మేము మీ కోసం ప్రాణాలు ఇస్తాము, కోచ్!

512
00:26:25,210 --> 00:26:27,462
అది కొంచెం నాటకీయంగా ఉంది, సామ్,
కానీ నువ్వలా ఎందుకన్నావో నాకు అర్థమైంది,

513
00:26:27,546 --> 00:26:28,922
నేను మిలిటరీ అదంతా అనడం వలన.

514
00:26:29,006 --> 00:26:30,174
మనం ఇప్పుడిది చేయబోతున్నాము.

515
00:26:30,257 --> 00:26:32,176
మీలో ఎంత మంది ఎపుడైనా
సెసెమీ స్ట్రీట్ చూసారు?

516
00:26:37,514 --> 00:26:40,309
-గుడ్ మార్నింగ్, హిగ్గిన్స్.
-గుడ్ మార్నింగ్. ఒక్క క్షణం.

517
00:26:40,392 --> 00:26:42,352
ఆ, అది బాగుంది. నిటారుగా ఉండండి. సరే.

518
00:26:43,270 --> 00:26:45,564
ఆ, ఆ, ఆ. ఒక్క క్షణం ఆగండి.
నన్ను నా చోటుకు వెళ్ళనివ్వండి.

519
00:26:45,647 --> 00:26:47,524
సరే. ఇదుగో వస్తోంది, ఇదుగో వస్తోంది.
పదండి చేద్దాం.

520
00:26:47,608 --> 00:26:51,987
హాయ్ బాస్!

521
00:26:53,030 --> 00:26:54,031
హాయ్, టెడ్.

522
00:26:54,615 --> 00:26:55,657
మీరనేది వినిపించడం లేదు.

523
00:26:57,492 --> 00:26:59,203
హాయ్!

524
00:26:59,286 --> 00:27:01,038
ఆ! ఆ!

525
00:27:01,121 --> 00:27:02,706
మనకు అనిపించింది, ఆమెకి అనిపించింది!

526
00:27:02,789 --> 00:27:05,292
నేను అంటోంది అదే. అవును! అవును!

527
00:27:06,502 --> 00:27:08,170
మరీ తొందరగా లేచిపోయాము.

528
00:27:09,213 --> 00:27:12,132
టెడ్ నిన్న రూపర్ట్ ని చాలా అవమాన పరిచాడు.

529
00:27:12,925 --> 00:27:13,926
అది మంచిది.

530
00:27:14,927 --> 00:27:15,928
కొంచెం చెడు సమాచారం.

531
00:27:16,011 --> 00:27:21,016
ఈ సీజన్ చివరి మాచ్ కి ఇంకా అమ్ముడుపోని
పది వేల టికెట్లు ఉన్నాయి.

532
00:27:21,099 --> 00:27:22,476
వాటిని సందర్శకులు కోసం విడుదల చేయండి.

533
00:27:23,644 --> 00:27:26,855
కానీ రెబెక్కా,
మాన్ సిటీ వాటిని తీసుకుంటుంది.

534
00:27:26,939 --> 00:27:30,108
మనం హోమ్ స్టేడియం
నీలి ఆకాశ సముద్రంలా మారిపోతుంది.

535
00:27:30,943 --> 00:27:32,361
అది రూపర్ట్ ని చంపేస్తుంది.

536
00:27:32,444 --> 00:27:36,281
అది మన అవకాశాలను దెబ్బతీస్తుంది.
మనం ఇప్పటికే బహిష్కరణ అంచున ఉన్నాము.

537
00:27:36,365 --> 00:27:37,783
చెయ్యి, హిగ్గిన్స్.

538
00:27:39,743 --> 00:27:41,954
ఏంటో తెలుసా, నేను చెయ్యను!

539
00:27:42,037 --> 00:27:43,205
ఏంటి?

540
00:27:43,288 --> 00:27:44,540
నేను విసిగిపోయాను.

541
00:27:45,791 --> 00:27:49,920
రూపర్ట్ ను నిరంతరం శిక్షించడం ద్వారా
నువ్వు నీ బాధను తగ్గించుకోలేవు.

542
00:27:50,003 --> 00:27:52,214
రూపెర్ట్ మా ఇంట్లో సెక్స్ చేసుకోవడానికి
నువ్వు నాతో భోజనాలు చేస్తున్నప్పుడు

543
00:27:52,297 --> 00:27:53,841
ఈ నీతులు ఎక్కడికి వెళ్ళాయి?

544
00:27:55,217 --> 00:27:56,677
నేను మనం స్నేహితులం అనుకున్నాను.

545
00:27:57,636 --> 00:28:01,473
సరైన దానిని చేయడానికి నీకు ప్రతి
అవకాశం దొరికింది, కానీ నువ్వది చేయలేదు.

546
00:28:01,557 --> 00:28:02,933
పిరికిపంద.

547
00:28:03,725 --> 00:28:07,938
నువ్వు సరిగ్గా చెప్పావు. నేనా భారం
మోయవలసిందే. నేను మోస్తాను.

548
00:28:08,021 --> 00:28:13,443
నేను ధైర్యంగా ఉండవల్సింది, అందుకు నాకు
బాధగా ఉంది. నాకు నిజంగా బాధగా ఉంది.

549
00:28:13,527 --> 00:28:17,239
కానీ నేను ఇప్పుడు
నీకు చెప్తున్నాను. ఇది ఆపు.

550
00:28:17,322 --> 00:28:18,615
లేకపోతే ఏంటి?

551
00:28:19,741 --> 00:28:20,742
నేను ఉద్యోగం వదిలేస్తాను.

552
00:28:22,119 --> 00:28:23,662
ఇది ఎలా వెళుతుందో నాకు తెలుసు.

553
00:28:24,204 --> 00:28:27,082
నువ్వు తిరిగి వచ్చి నీ ఉద్యోగం కోసం
బతిమిలాడతావు, నేను తిరిగి తెసుకుంటాను,

554
00:28:27,165 --> 00:28:30,085
కానీ నేను నీ జీవితాన్ని
మరింత నరకం చేస్తాను.

555
00:28:40,179 --> 00:28:41,430
హాయ్.

556
00:28:44,099 --> 00:28:45,893
నువ్వు ఈ ఫోటో తీయడానికి
ఆ ఫోటోగ్రాఫర్ ని నియమించావు.

557
00:28:45,976 --> 00:28:48,520
నేను, రాయ్ దీన్ని
ఒక పాపరాజ్జి కేమెర కార్డులో చూసాము.

558
00:28:48,604 --> 00:28:50,439
అతన్ని నువ్వే నియమించావని చెప్పాడు.

559
00:28:50,522 --> 00:28:53,192
కాదని లేదా ఇది నీకు తెలియదని చెప్పకు.

560
00:28:55,027 --> 00:28:57,404
ఈ విషయం టెడ్ కి నువ్వు చెప్పకపోతే
నీ కోసం నేను చెప్తాను.

561
00:29:34,399 --> 00:29:36,401
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

