1
00:00:06,840 --> 00:00:09,051
గ్రాహమ్ పాల్ తో కలిసి లీసా క్రమ్లిన్,

2
00:00:09,134 --> 00:00:12,137
ఈ మధ్యాహ్నం రిచ్మండ్ - ఆర్సెనల్ మధ్య జరిగే
మ్యాచ్ ను మీకు అందిస్తున్నాం.

3
00:00:12,221 --> 00:00:14,389
-స్వాగతం, గ్రాహమ్.
-ఇకడున్నందుకు సంతోషంగా ఉంది, లీసా.

4
00:00:14,473 --> 00:00:19,895
ఈ మధ్య రాయ్ కెంట్ ని వరుసగా దురదృష్టం
వెంటాడుతున్నట్లే, ఈ రోజు కూడా వెంటాడింది.

5
00:00:19,978 --> 00:00:22,481
గత తొమ్మిది మ్యాచ్ లలో, కెంట్ బాల్ ని...

6
00:00:23,440 --> 00:00:25,776
...మిస్సయిన సందర్భాలు దాదాపుగా
రెట్టింపయ్యాయి.

7
00:00:25,859 --> 00:00:29,696
ఇకపోతే ఈరోజు, తన గోల్ తనే చేసుకున్నాడు...

8
00:00:29,780 --> 00:00:30,781
ఇక్కడున్నావా.

9
00:00:30,864 --> 00:00:32,031
అందరూ వెళ్లిపోయారా?

10
00:00:32,115 --> 00:00:34,243
రోహాస్ తప్ప అందరూ వెళ్లారు, సర్.

11
00:00:34,326 --> 00:00:36,870
ఆ అబ్బాయి ప్రాక్టీస్ పిచ్ మీద ఇంకా
ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

12
00:00:37,246 --> 00:00:38,497
వాడొక పెద్ద వెధవ.

13
00:00:38,580 --> 00:00:39,915
-అవునా?
-అవును.

14
00:00:43,168 --> 00:00:45,045
ఎందుకలా ఐస్ లో కూర్చున్నావ్, రాయ్?

15
00:00:45,128 --> 00:00:46,421
ఎలా ఉందో చూడనివ్వు?

16
00:00:47,047 --> 00:00:48,632
బాబోయ్, నా వల్ల కాదు.

17
00:00:48,715 --> 00:00:51,510
నిన్ను చూస్తుంటేనే నాకు చలేస్తోంది.

18
00:00:53,345 --> 00:00:55,597
నేను అంతా నాశనం చేశానని అనేసి,
వెళ్లిపోవచ్చు కదా?

19
00:00:56,223 --> 00:00:57,766
నేనలా చేయను, ఫ్రెండ్.

20
00:00:57,850 --> 00:01:00,060
మనం ఓడిపోయేలా చేశాను.
నేను పనికిరాని వాడిని.

21
00:01:00,143 --> 00:01:03,021
లైట్ తీసుకో. ఈరోజు నీకు బాలేదంతే.
వదిలేసెయ్.

22
00:01:03,105 --> 00:01:04,355
"వదిలేయాలా"?

23
00:01:04,438 --> 00:01:05,774
అవును, వదిలేయ్.

24
00:01:07,150 --> 00:01:09,778
నిన్ను నువ్వు విమర్శించుకున్నంత మాత్రాన
ఒరిగేదేమీ లేదు.

25
00:01:09,862 --> 00:01:11,822
అది ఎవరికీ మంచిది కాదు. అర్థమయిందా?

26
00:01:12,489 --> 00:01:17,035
కాబట్టి, లైట్ తీసుకో. నిన్ను నువ్వు
శిక్షించుకోవడం మానుకో. సరేనా?

27
00:01:18,328 --> 00:01:21,707
హేయ్. నన్ను నమ్మొచ్చు. దాన్ని ఏదీ కూడా
మార్చలేదు.

28
00:01:22,749 --> 00:01:25,419
ఎలా ఉన్నావో చూడు, చెత్తకుప్పలో పడేసిన
ఖాళీ సీసాలాగా.

29
00:01:26,503 --> 00:01:28,130
-ఉంచనా, ఆపేయనా?
-ఆపేయ్.

30
00:01:30,424 --> 00:01:33,302
నిన్ను నువ్వు నిరూపించుకోవాలి, రాయ్,
దయచేసి, మాకోసం, నీకోసం.

31
00:01:33,385 --> 00:01:34,595
కానివ్వు.

32
00:01:34,678 --> 00:01:36,096
-అదే కావాల్సింది.
-హలో, రాయ్.

33
00:01:36,180 --> 00:01:38,015
మేము బ్రేక్ తీసుకుంటున్నాం.
మళ్ళీ తిరిగి వచ్చాక,

34
00:01:38,098 --> 00:01:41,810
మాంచెస్టర్ సిటీ కోసం అద్భుతంగా ఆడిన
జేమీ టార్ట్ దగ్గరికి వెళ్దాం.

35
00:01:41,894 --> 00:01:43,979
అనగనగా కెంట్ అనే ఒక ముసలివాడు ఉండేవాడు...

36
00:02:12,382 --> 00:02:15,636
అంతే. సరిగ్గా అలాగే. బాగుంది. అందంగా ఉంది.

37
00:02:18,430 --> 00:02:21,099
అయ్య బాబోయ్. హీరోయిన్లూ, జాగ్రత్త పడండి.

38
00:02:21,183 --> 00:02:23,852
బ్రిటిష్ మోడలింగ్ రంగంలో
కొత్త అమ్మాయి వచ్చింది.

39
00:02:23,936 --> 00:02:26,647
-హా? అవునా?
-ఓకే, మనకి కావల్సినవి వచ్చినట్లే.

40
00:02:26,730 --> 00:02:29,358
నీకు బిస్కెట్ కావలేమోనని
వీటిని తీసుకొచ్చాను. కావాలా?

41
00:02:33,278 --> 00:02:35,948
ఓహ్, ఓరి నాయనో. ఇలాంటివి చేయాలంటే
మీకు టెన్షన్ గా ఉండదా?

42
00:02:36,031 --> 00:02:38,450
ఫుట్ బాల్ రంగంలో మహిళల గురించి ఆర్టికల్,
పెద్ద విషయమేం కాదు.

43
00:02:38,534 --> 00:02:41,787
నాలాగా నలుగురే ఉన్నారు:
నేను, కేరన్, డీలియా, ఇంకా పోష్ స్పైస్.

44
00:02:41,870 --> 00:02:44,206
అంత తేలిగ్గా తీసేయకండి. స్పూర్తినివ్వడం
పెద్ద బాధ్యత.

45
00:02:44,790 --> 00:02:47,668
ఎక్కడో ఒకచోట ఒక చిన్న అమ్మాయి

46
00:02:47,751 --> 00:02:51,004
వంకాయ రంగు సూట్ వేసుకుని భవిష్యత్తులో
స్పోర్ట్స్ ఎక్జిక్యూటివ్

47
00:02:51,088 --> 00:02:54,049
కావాలని కలలుకంటూ ఉంటుందని ఊహించలేరా!

48
00:02:54,132 --> 00:02:55,926
ఆమె ఈ ఆర్టికల్ చదివి ఆలోచనలో పడుతుంది,

49
00:02:56,009 --> 00:03:00,180
"నా కల నిజమయ్యే అవకాశం ఉంది" అనుకుంటుంది.

50
00:03:00,264 --> 00:03:03,976
నీ ఉద్దేశ్యం, ఆడపిల్లలు చిన్న వయసులో
ఫుట్ బాల్ మ్యాగజైన్ చదువుతున్నారంటావా?

51
00:03:04,059 --> 00:03:05,769
ఏమో ఎవరికి తెలుసు? ఆడపిల్లలకి
రహస్యాలుంటాయి.

52
00:03:06,395 --> 00:03:09,565
వాళ్ళు సరదాగా, శక్తివంతంగా ఉంటారు.
చాలా ఏళ్ళ క్రితమే పట్టించుకోవడం మానేశాను.

53
00:03:10,232 --> 00:03:12,025
హిగ్గిన్స్ కూడా ఉండుంటే చాలా బాగుండేది,

54
00:03:12,109 --> 00:03:13,944
మిమ్మల్ని చూసి చాలా సంతోషించేవాడు.

55
00:03:15,070 --> 00:03:16,405
దాని గురించి నాకు తెలీదు, టెడ్.

56
00:03:16,488 --> 00:03:18,448
హిగ్గిన్స్ వెళ్ళిపోయేటపుడు స్పష్టంగా
చెప్పాడు.

57
00:03:18,532 --> 00:03:20,367
తను నా గురించి ఆలోచించినా కూడా,
నేను సపోర్ట్ చేయలేదన్నాడు.

58
00:03:20,450 --> 00:03:23,954
లేదు. మీరిలా అనుకోవడం బాలేదు. సరేనా?

59
00:03:24,037 --> 00:03:25,664
అతను తప్పకుండా తన నిర్ణయాన్ని
మార్చుకుంటాడు.

60
00:03:25,747 --> 00:03:27,583
-అవును. వేరే విషయం మాట్లాడుకుందాం.
-చెప్పండి.

61
00:03:27,666 --> 00:03:30,043
ఫైనల్ వీకెండ్ గురించి టీం ఉత్సాహంగా
ఉన్నారా లేదా?

62
00:03:30,127 --> 00:03:32,921
అంటే, ఓడిపోయినందుకు నాకు బాధగానే ఉందనుకో.

63
00:03:33,505 --> 00:03:34,506
నిజంగానా?

64
00:03:35,340 --> 00:03:36,341
ఖచ్చితంగా.

65
00:03:37,217 --> 00:03:38,802
-హేయ్, కీలీ.
-హాయ్, టెడ్.

66
00:03:38,886 --> 00:03:41,722
హే, టామ్ ఫోర్డ్ కంపెనీ మార్కెటింగ్ వాళ్ళు
మళ్ళీ ఫోన్ చేశారా?

67
00:03:41,805 --> 00:03:43,056
అవును, చేశారు.

68
00:03:43,140 --> 00:03:45,475
వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ తోనే కంటిన్యూ
అవుతామని చెప్పారు.

69
00:03:45,559 --> 00:03:46,476
ఛ.

70
00:03:46,560 --> 00:03:47,936
నాకు తెలుసు. కానీ వాళ్ళు ఇంకా ఏమన్నారంటే,

71
00:03:48,020 --> 00:03:50,689
సెలబ్రిటీలు కాని వాళ్ళతో క్యాంపెయిన్
చేసేట్లైతే, వాళ్ళ లిస్టులో

72
00:03:50,772 --> 00:03:51,773
నువ్వే ముందుటావట.

73
00:03:51,857 --> 00:03:54,234
సరేలే. పరవాలేదు. ఏదో ఒకటి.

74
00:03:54,318 --> 00:03:55,861
రెబెక్కా, ఒకసారిలా వస్తారా?

75
00:04:00,032 --> 00:04:01,033
కమాన్.

76
00:04:05,996 --> 00:04:07,956
బాబోయ్, ఇక్కడంతా బూట్ల కంపు కొడుతోంది.

77
00:04:08,040 --> 00:04:10,292
ఇక్కడికి రాగానే ముందు వాసనే వస్తోంది, కదా?

78
00:04:10,375 --> 00:04:13,879
వేడిగా ఉంది. ముక్కవాసన నేరుగా
ముక్కుల్లోకి పోతోంది. నీకు తెలియట్లేదా?

79
00:04:13,962 --> 00:04:16,173
నువ్వు మరీ అతి చేస్తున్నావ్, రెబెక్కా.

80
00:04:16,255 --> 00:04:17,632
టెడ్ కి ఇంతవరకూ విషయం ఎందుకు చెప్పలేదు?

81
00:04:18,132 --> 00:04:19,134
నేను చెప్పబోతున్నాను.

82
00:04:19,218 --> 00:04:20,135
ఎప్పుడు?

83
00:04:21,637 --> 00:04:24,139
మంచి వ్యక్తుల పట్ల చేయకూడని పనిచేసి,
తిరిగి వాళ్ళ కళ్ళలోకి చూస్తూ,

84
00:04:24,223 --> 00:04:26,517
చేసింది చెప్పడం అంటే ఎలా ఉంటుందో
ఊహించుకో.

85
00:04:26,600 --> 00:04:28,310
నేను ఊహించుకోనక్కరలేదు. నేనలాగే చూశాను.

86
00:04:28,977 --> 00:04:31,188
ఎనిమిదో క్లాసు చదివేటప్పుడు,
జోనా వెల్లింగ్టన్ లాకర్లో రెంటికెళ్లాను.

87
00:04:31,271 --> 00:04:32,648
క్షమాపణ చెప్పాను,

88
00:04:32,731 --> 00:04:35,817
తన బర్త్ డే పార్టీకి నన్ను పిలవలేదు,
వారం తర్వాత మళ్ళీ రాజీ పడ్డాం.

89
00:04:35,901 --> 00:04:37,569
వెళ్లి అతనికి చెప్పు.

90
00:04:38,111 --> 00:04:39,738
సారీ. తన లాకర్లో ఎంకుకలా చేశావు?

91
00:04:40,155 --> 00:04:41,448
ఏమో తెలీదు. నాకు 13 ఏళ్ళు.

92
00:04:42,241 --> 00:04:47,037
ఏంటి? టీనేజీ అమ్మాయిలకి రహస్యాలుంటాయి.
ప్రమాదకరంగా ఉంటారు.

93
00:04:47,120 --> 00:04:48,539
-అదేలే.
-విషయం అది కాదు!

94
00:04:48,622 --> 00:04:50,457
-ఓకే.
-ఓరి దేవుడా.

95
00:04:50,541 --> 00:04:52,042
సారీ. వావ్.

96
00:04:53,794 --> 00:04:56,964
ఆడవాళ్ళకి షూస్ ఇష్టమనితెలుసు గానీ,
అమ్మాయిలక్కూడా, ఇది సిల్లీగా ఉంది.

97
00:04:57,047 --> 00:04:58,757
సారీ, నేను పిచ్చిగా వాగుతున్నాను.

98
00:04:58,841 --> 00:05:01,176
ఇక్కడ ఎవరైనా ఉంటారని నేనస్సలు అనుకోలేదు.

99
00:05:01,260 --> 00:05:02,761
కానీ మీరు ఇక్కడ ఉన్నారు, అది బాగుంది.

100
00:05:02,845 --> 00:05:05,514
మీకు ఎంత టైం కావాలంటే అంత తీసుకోండి.
అవును. నేను వెళ్తున్నాను. సారీ.

101
00:05:07,099 --> 00:05:09,184
అసలు, టెడ్ కి ఇప్పుడు విషయం చెప్పడం వల్ల
ఏంటి ఉపయోగం?

102
00:05:09,268 --> 00:05:10,394
ఏమీ మారదు కదా!

103
00:05:10,769 --> 00:05:12,354
నీ గురించి నేను ఏమనుకుంటానన్న
దాన్లో మార్పుంటుంది.

104
00:05:18,485 --> 00:05:21,822
చూడండి డేవిడ్, మాన్ సిటీతో ఈ సీజన్లో
ఒక ఫైనల్ గేమ్ ఆడాల్సి ఉంది.

105
00:05:21,905 --> 00:05:24,867
ఈసారి దుమ్ము దులిపేయడమే మా లక్షం.

106
00:05:24,950 --> 00:05:26,159
అవునా?

107
00:05:26,243 --> 00:05:28,120
ట్రెంట్ క్రిం సంగతేంటి?

108
00:05:28,203 --> 00:05:30,998
నాకు గుర్తున్నంత వరకూ, మీరు
'ది డైలీ ప్లానెట్' కోసం పనిచేస్తారు కదూ?

109
00:05:31,456 --> 00:05:32,791
ట్రెంట్ క్రిం, ది ఇండిపెండెంట్.

110
00:05:32,875 --> 00:05:35,335
ఆ, అదే. ఓకే. మీ ప్రశ్న ఏంటో అడగండి,
ట్రెంట్?

111
00:05:35,419 --> 00:05:38,088
మీరు వచ్చాక, చాలా మంది యువ ఆటగాళ్ళు
తమ ఆటను మెరుగుపరుచుకున్నారు.

112
00:05:38,922 --> 00:05:40,299
ఇకపోతే రాయ్ కెంట్.

113
00:05:40,382 --> 00:05:43,385
గత మ్యాచ్ అతను ఘోరంగా ఆడాడు.
దీనిపై మీ ఉద్దేశ్యం ఏంటి?

114
00:05:43,468 --> 00:05:47,347
అదీ, మీరు రాయ్ నే అడిగితే బాగుంటుంది.
బహుశా అది తనకి మంచి రోజు కాదని చెబుతాడు.

115
00:05:47,973 --> 00:05:49,183
మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే,

116
00:05:49,266 --> 00:05:51,602
ఈ టీం కి రాయ్ కెంట్ వెన్నెముక లాంటివాడు.

117
00:05:52,019 --> 00:05:53,520
సరే, కొంచెం రొటీన్ ని మార్చి చూద్దాం.

118
00:05:53,604 --> 00:05:56,440
మీలో చొరవ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే,
చేతులెత్తండి.

119
00:05:56,523 --> 00:05:58,358
తరువాతి ప్రశ్నలు అడిగే అవకాశం మీకే.

120
00:05:58,442 --> 00:05:59,860
అదొక ట్రిక్!

121
00:05:59,943 --> 00:06:02,654
మీరు నిజంగా చొరవ చేయలేనివాళ్లు అయ్యుంటే,
కుక్కిన పెనులాగా ఉండుండేవాళ్ళు.

122
00:06:02,738 --> 00:06:06,241
అలాంటి వాళ్ళు విలేఖరులుగా పనికిరారు.
చెరువులో దిగి, ఈత రాదంటే ఎలా?

123
00:06:09,244 --> 00:06:11,663
హాయ్, ఫ్రెండ్స్. ఏంటి సంగతి?

124
00:06:11,747 --> 00:06:13,040
దయచేసి వచ్చి కూర్చోండి.

125
00:06:13,582 --> 00:06:14,583
ఓకే.

126
00:06:18,170 --> 00:06:20,672
మీరిద్దరూ కొంపదీసి ఏదైనా నాటకం
వేయబోతున్నారా,

127
00:06:20,756 --> 00:06:22,257
లేక డేటింగ్ చేస్తున్నామని చెబుతారా.

128
00:06:22,341 --> 00:06:25,928
రెండిట్లో ఏదైనా నాకు ఓకే. మీరు ఎలాంటి
నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు.

129
00:06:26,345 --> 00:06:28,138
మనం రాయ్ ని మ్యాచ్ లిస్టులోంచి తీసేయాలి.

130
00:06:28,805 --> 00:06:30,432
అర్థమయింది. ఓకే.

131
00:06:30,516 --> 00:06:31,767
కేవలం ఒక్క మ్యాచ్ లోనే కాదు, కోచ్.

132
00:06:31,850 --> 00:06:32,976
అతని వయసు ప్రభావం ఉంది,

133
00:06:33,060 --> 00:06:35,479
గత ఐదు మ్యాచ్ లలో అతను చెప్పుకోదగ్గ
తప్పులు చేశాడు.

134
00:06:35,562 --> 00:06:37,314
ఇప్పటివరకూ అతని వైఫల్యాల వల్ల
నష్టం జరగలేదు.

135
00:06:37,898 --> 00:06:39,858
కానీ నిన్న జరిగింది మాత్రం చాలా దారుణం.

136
00:06:39,942 --> 00:06:42,903
నష్టం చాలా ఎక్కువగా జరిగింది.

137
00:06:48,158 --> 00:06:50,035
రెబెక్కా అలియాస్ 'ది బాస్'
నేను నీతో మాట్లాడాలి.

138
00:06:54,414 --> 00:06:57,543
చూడండి...నేను రాయ్ ని రిజర్వులో
పెట్టబోవడం లేదు.

139
00:06:58,293 --> 00:06:59,503
అతను మన కెప్టెన్.

140
00:06:59,586 --> 00:07:03,715
కానీ మీ ఇద్దరి అభిప్రాయాలని
నేను గౌరవిస్తానని మీరు తెలుసుకోవాలి.

141
00:07:04,967 --> 00:07:06,260
అవి తప్పయినా కూడా.

142
00:07:08,053 --> 00:07:09,763
పరిస్థితి తప్పకుండా మెరుగవుతుందని
అనుకుందాం.

143
00:07:11,557 --> 00:07:12,891
నేను వెంటనే వెళ్ళాలి.

144
00:07:19,898 --> 00:07:22,442
-ఇప్పుడు మనం ఏం చేయాలంటావ్?
-లేదు, ఏమీ చేయకూడదు.

145
00:07:22,526 --> 00:07:23,652
సారీ. నేను...

146
00:07:23,735 --> 00:07:24,736
చేసి తీరతాను.

147
00:07:30,325 --> 00:07:31,368
ఎక్కడికి?

148
00:07:33,954 --> 00:07:35,163
హేయ్. ఏంటి విషయం?

149
00:07:35,956 --> 00:07:38,041
నేను మీతో ఒక విషయం చెప్పాలి.

150
00:07:38,417 --> 00:07:39,543
వినడానికి నేను సిద్ధం.

151
00:07:42,963 --> 00:07:44,882
సరే, ఏదేదో మాట్లాడి నేను టైం వృధా చేయను.

152
00:07:44,965 --> 00:07:48,177
నేను నేరుగా విషయానికొస్తాను.

153
00:07:48,260 --> 00:07:49,845
ఉపోద్ఘాతం ఇవ్వదలుచుకోలేదు,
ఎందుకంటే అది ఘోరంగా ఉంటుంది.

154
00:07:49,928 --> 00:07:51,638
అంతేగాక కాలయాపన చెయ్యాలనుకోవటం లేదు.

155
00:07:51,722 --> 00:07:53,807
కాల... కాలయా... ఆ పదం బాగుంటుంది, కదూ?

156
00:07:53,891 --> 00:07:56,226
కాలయాపన. కాలయాపన.

157
00:07:56,727 --> 00:07:58,478
ఆ పదం ఎలా పుట్టిందో.

158
00:07:58,562 --> 00:08:02,441
"కాల" మంచిదే కానీ "యాపన". యాపన...

159
00:08:03,150 --> 00:08:05,152
నాకు తెలీదు. హే! మనం ఎందుకు కనుక్కోకూడదు?

160
00:08:05,235 --> 00:08:07,654
-నీ దగ్గర డిక్షనరీ ఉందా?
-ఏంటి విషయం. మీరు బానే ఉన్నారా, ఓకే?

161
00:08:08,155 --> 00:08:09,406
-నేనా?
-అవును.

162
00:08:09,489 --> 00:08:11,408
నేను చాలా బాగున్నాను!

163
00:08:11,491 --> 00:08:13,827
అవును, చాలా బ్రహ్మాండంగా ఉన్నాను.

164
00:08:16,038 --> 00:08:17,748
టెడ్, మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందామా?

165
00:08:18,123 --> 00:08:20,375
ఓ, ఖచ్చితంగా. పరవాలేదు.
నేను రివైండ్ బటన్ నొక్కుతాను.

166
00:08:30,886 --> 00:08:34,806
ఓహ్, దేవుడా. ఓరి దేవుడా. ఓహ్, దేవుడా.
దేవుడా, దేవుడా, దేవుడా.

167
00:08:34,890 --> 00:08:36,600
చెప్పేసెయ్. నువ్వేమీ చిన్నపిల్లవి కాదు.

168
00:08:36,683 --> 00:08:38,727
నేనసలు... నిజం చెప్పి తీరాలి.

169
00:08:38,809 --> 00:08:41,522
నిజం చెప్పేయాలి. ఇప్పుడే. ఓరి దేవుడా.

170
00:08:42,898 --> 00:08:44,525
సర్ప్రైజ్.

171
00:08:45,609 --> 00:08:47,444
-రూపర్ట్.
-కంగారుగా ఉన్నట్లున్నావు.

172
00:08:47,528 --> 00:08:48,737
హిగ్గిన్స్ ఎక్కడ?

173
00:08:48,820 --> 00:08:50,155
నేను తీసేశాను.

174
00:08:50,239 --> 00:08:52,074
ఎందుకు? హిగ్గిన్స్ ఫస్ట్ క్లాస్ ఉద్యోగి.

175
00:08:52,699 --> 00:08:54,743
అతనిలో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం

176
00:08:54,826 --> 00:08:57,162
ఎప్పుడు నా దగ్గర పెన్ తీసుకున్నా,

177
00:08:57,246 --> 00:09:00,582
దాని క్యాపుని కుక్కపిల్లలాగా నమిలి
తినేస్తాడు.

178
00:09:01,792 --> 00:09:02,793
మంచివాడు.

179
00:09:02,876 --> 00:09:04,044
అవును, కానీ ఇప్పుడు లేడు.

180
00:09:04,127 --> 00:09:07,130
సిగ్గుచేటు. ఓహ్, సరేలే,
బహుశా ఇప్పుడు నా ఆఫర్ ఒప్పుకుంటాడేమో.

181
00:09:07,840 --> 00:09:10,425
చూడు, రూపర్ట్, నువ్విక్కడికి వచ్చింది
క్లబ్ ని తిరిగి కొనాలనా లేక...

182
00:09:10,509 --> 00:09:14,346
లేదు, వేరే ఎక్కడో వినే ముందే,
నీకొక విషయం చెబుదామని వచ్చాను.

183
00:09:15,013 --> 00:09:17,015
బెక్స్, నేను తల్లిదండ్రులం కాబోతున్నాం.

184
00:09:18,725 --> 00:09:20,519
మళ్ళీ సర్ప్రైజ్.

185
00:09:21,854 --> 00:09:25,732
-కానీ నువ్వు ఎప్పుడూ చెప్పింది...
-ఈ విషయంలో మనం పరిపక్వతతో ఉంటామనుకున్నాను.

186
00:09:27,317 --> 00:09:28,694
నీకు చాలా పరిపక్వత ఉందని నిరూపించావు.

187
00:09:28,777 --> 00:09:32,281
నీకు 70 దగ్గరకొస్తున్నాయి,
ఇప్పుడు పిల్లలు కావాల్సి వచ్చారా?

188
00:09:32,364 --> 00:09:35,242
నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్,
ఆకాశం నుంచి దిగొచ్చావా?

189
00:09:35,325 --> 00:09:36,952
నీ బిడ్డకి టీనేజ్ వచ్చేసరికి,

190
00:09:37,035 --> 00:09:39,705
నువ్వు భూమి అడుగున మట్టిలో కలిసిపోతావు.

191
00:09:39,788 --> 00:09:40,873
ఇప్పటి సంగతి చూడు, డార్లింగ్.

192
00:09:40,956 --> 00:09:42,082
నన్నలా పిలవకు.

193
00:09:42,165 --> 00:09:44,751
మనుషులు మారతారు.
నాకూ బిడ్డ కావాలనిపించింది.

194
00:09:45,419 --> 00:09:48,881
బహుశా నాకు నీతో కావాలని అనిపించలేదేమో,

195
00:09:50,340 --> 00:09:51,425
గతంలో.

196
00:09:53,177 --> 00:09:57,139
చివరికి, మనం సరైన వ్యక్తితో ఉన్నామా లేదా
అన్నదే కదా ముఖ్యం, ఏమంటావ్?

197
00:10:00,559 --> 00:10:01,560
ఖచ్చితంగా.

198
00:10:01,643 --> 00:10:04,146
ఈ విషయం నీకు నేరుగా చెబుతున్నందుకు
నాకు చాలా సంతోషంగా ఉంది.

199
00:10:05,272 --> 00:10:08,108
నువ్వు పేపర్లో చదివి తెలుసుకోవడం
నాకు అస్సలు ఇష్టంలేదు.

200
00:10:08,775 --> 00:10:10,611
మాన్ సిటీతో ఆటకి గుడ్ లక్.

201
00:10:57,282 --> 00:10:58,575
నీతో చెప్పాల్సిన విషయం ఒకటుంది.

202
00:11:00,285 --> 00:11:01,453
ఏంటబ్బా అది.

203
00:11:02,162 --> 00:11:04,081
నేను దుర్మార్గురాలిని.

204
00:11:04,957 --> 00:11:06,291
ఇదేంటి కొత్తగా.

205
00:11:10,212 --> 00:11:11,463
టెడ్, నేను అబద్ధం ఆడాను.

206
00:11:13,298 --> 00:11:15,884
ఈ టీం ఓడిపోవడం కోసమే నేను నీకు
ఉద్యోగం ఇచ్చాను.

207
00:11:16,718 --> 00:11:18,345
నువ్వు ఓడిపోవాలని అనుకున్నాను,

208
00:11:18,428 --> 00:11:21,014
అవకాశం దొరికిన ప్రతిసారీ నీకు
వెన్నుపోటు పొడిచాను.

209
00:11:22,391 --> 00:11:26,562
నిన్ను, కీలీని ఫోటో తీయమని ఫోటోగ్రాఫర్ ని
నేనే నియమించాను.

210
00:11:27,354 --> 00:11:32,568
నిన్ను అవమానించడం కోసమే, ట్రెంట్ క్రిం తో
ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాను.

211
00:11:33,151 --> 00:11:37,030
నువ్వు కాదంటావని తెలిసి కూడా, జేమీ టార్ట్

212
00:11:37,114 --> 00:11:38,740
ట్రాన్స్ఫర్ అయ్యేలా పురికొల్పాను.

213
00:11:40,659 --> 00:11:44,705
రూపర్ట్ కి ఇష్టమైన ఒకే ఒక విషయం ఈ క్లబ్,
అందుకే దీన్ని నాశనం చేయాలని అనుకున్నాను.

214
00:11:45,497 --> 00:11:50,627
అతను నన్ను ఎంతగా బాధ పెట్టాడో,
అంతే బాధ అతనికి కలగజేయాలని అనుకున్నాను.

215
00:11:51,420 --> 00:11:55,591
అందుకోసం ఎవరిని వాడుకుంటున్నానో,
ఎవరిని బాధపెడుతున్నానో పట్టించుకోలేదు.

216
00:11:57,009 --> 00:12:01,221
ఏదో సాధించాలని తపనపడే నీలాంటి వాళ్ళతో సహా.

217
00:12:03,098 --> 00:12:04,641
టెడ్, నన్ను క్షమించు.

218
00:12:16,528 --> 00:12:19,531
నువ్వు రాజీనామా చేయాలనుకున్నా, మీడియాని
పిలవాలనుకున్నా నేను అర్థం చేసుకోగలను.

219
00:12:22,743 --> 00:12:23,911
నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను.

220
00:12:25,162 --> 00:12:27,122
నువ్వు... ఏంటి? ఎందుకు?

221
00:12:27,706 --> 00:12:28,957
విడాకులు అనేది చాలా కష్టం.

222
00:12:30,792 --> 00:12:32,544
నువ్వు వెళ్ళిపోయావా, లేక...

223
00:12:32,628 --> 00:12:35,923
...నిన్ను వదిలి వెళ్ళారా అన్నది
విషయం కాదు.

224
00:12:36,924 --> 00:12:38,675
అది మనుషులతో పిచ్చి పనులు చేయిస్తుంది.

225
00:12:40,302 --> 00:12:43,805
నన్ను చూడండి, ఇక్కడ లండన్ లో
సాకర్ కోచింగ్ ఇస్తున్నాను.

226
00:12:43,889 --> 00:12:45,307
అంటే, అదొక పిచ్చి పని.

227
00:12:48,644 --> 00:12:49,645
అవును.

228
00:12:50,521 --> 00:12:52,773
కానీ మీరిచ్చిన ఈ ఉద్యోగం నా జీవితాన్నే
మార్చేసింది.

229
00:12:55,025 --> 00:12:57,861
అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి
కావాల్సిన దూరాన్ని అది అందించింది.

230
00:13:00,030 --> 00:13:01,323
అవును, కానీ మీరు, నేను...

231
00:13:03,283 --> 00:13:04,284
మనం బాగానే ఉన్నాం.

232
00:13:10,749 --> 00:13:11,750
టెడ్.

233
00:13:11,834 --> 00:13:13,961
కమాన్, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వు. నా చేయి...

234
00:13:19,842 --> 00:13:23,345
ఒకటి చెప్పనా, మీరు ఎవరి గురించైనా
పట్టించుకుంటే,

235
00:13:23,428 --> 00:13:26,598
మీ మనసులో కాస్తంత ప్రేమ ఉంటే,

236
00:13:26,682 --> 00:13:29,059
ఇద్దరూ కలిసి దాటలేని అడ్డుకట్ట ఏదీ ఉండదు.

237
00:13:29,142 --> 00:13:30,310
నేను చెప్పేది అర్థమయిందా?

238
00:13:34,815 --> 00:13:36,984
నువ్వు మనిద్దరి గురించి మాట్లాడుతున్నావా,
చెప్పు?

239
00:13:38,068 --> 00:13:40,696
కావొచ్చు. కాకపోవచ్చు.

240
00:13:42,614 --> 00:13:43,907
ఓకే.

241
00:13:43,991 --> 00:13:45,701
నేను వెళ్లి ప్రాక్టీసు... అదే ట్రైనింగ్
సంగతి చూస్తాను.

242
00:13:45,784 --> 00:13:47,619
ఏదో ఒకటిలే. ఎవరికి పట్టింది?

243
00:13:47,703 --> 00:13:49,621
మీరు ఇక్కడికి రావడం బాగుంది, బాస్.

244
00:13:50,581 --> 00:13:51,999
ఈ చోటికే కళ వచ్చింది.

245
00:13:56,378 --> 00:13:57,754
ఆల్ రైట్, కానివ్వండి, హా?

246
00:13:58,297 --> 00:14:00,674
అందరూ దగ్గరికి రండి. కమాన్, ఇప్పుడే.

247
00:14:00,757 --> 00:14:03,302
సరే, టీం, మీరు గుర్తించాల్సింది ఏంటంటే,
మీ శరీరం ముందు రోజు వండిన అన్నం లాంటిది.

248
00:14:03,385 --> 00:14:05,679
సరిగ్గా వేడి చేయకపోతే, విషంగా మారి
ఏమైనా జరగొచ్చు.

249
00:14:05,762 --> 00:14:07,431
ఫుడ్ పాయిజనింగ్ ఆషామాషీ కాదు.

250
00:14:07,514 --> 00:14:09,308
ఒకసారి, నాకు వాంతులయ్యాయి,

251
00:14:09,391 --> 00:14:11,310
అదే సమయంలో డయేరియా కూడా మొదలైంది.

252
00:14:11,810 --> 00:14:13,937
అవును. అలా జరుగుతుంది.
ఇంకెవరైనా మీ అనుభవం చెబుతారా?

253
00:14:14,021 --> 00:14:16,815
అంటే, ఆ రెండూ ఒకేసారి చేయగలగడమా?

254
00:14:16,899 --> 00:14:18,483
నీ శరీరం ఒక అద్భుతం.

255
00:14:18,984 --> 00:14:20,944
అవును. మంచి దృష్టి. మెచ్చుకుని తీరాలి.

256
00:14:21,028 --> 00:14:23,572
కాబట్టి టీం, వేగమే చాలా ముఖ్యమని
మనందరికీ తెలుసు.

257
00:14:23,655 --> 00:14:26,200
కానీ వెంటనే ఆగడం, దిశ మార్చుకోవడం
ఇంకా ముఖ్యం.

258
00:14:26,283 --> 00:14:29,077
చెప్పాలంటే, కూరలో కరివేపాకు లాగా.

259
00:14:29,161 --> 00:14:30,370
దానికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు.

260
00:14:30,787 --> 00:14:33,123
ఓకే, నేట్ ఉంచిన కోన్స్ దగ్గర నిలబడండి.
వెళ్ళండి.

261
00:14:34,499 --> 00:14:35,501
సరే, ఇవే నియమాలు.

262
00:14:35,584 --> 00:14:39,213
నేను చెప్పినట్లు ఆగి, దిశ మార్చడం
ప్రాక్టీసు చేయండి. మొదలుపెట్టండి.

263
00:14:42,549 --> 00:14:44,843
హే, కోచ్, ఉదయం స్నానం చేస్తుంటే,
ఒక జోక్ గుర్తొచ్చింది.

264
00:14:46,303 --> 00:14:48,096
బ్రిటిష్ గుడ్లగూబ ఏమంటుంది?

265
00:14:51,642 --> 00:14:52,851
కోచ్, బ్రిటిష్ గుడ్లగూబ...

266
00:14:55,229 --> 00:14:56,313
నేను ఏమంటున్నానంటే,

267
00:14:57,981 --> 00:15:00,359
ఏదో దెయ్యాన్ని చూసి పారిపోతున్నట్లు
చేస్తున్నావేంటి?

268
00:15:01,109 --> 00:15:03,195
ఓకే. సరే. ఇక్కడేం జరుగుతోందో
నాకు అర్థమయింది.

269
00:15:03,278 --> 00:15:04,404
ఇదంతా రాయ్ గురించే కదా?

270
00:15:04,488 --> 00:15:07,908
అంటే నాతో మాట్లాడకుండా సాధించాలని
అనుకున్నావన్నమాట.

271
00:15:07,991 --> 00:15:09,368
కానివ్వు, ఏం జరుగుతుందో చూద్దాం.

272
00:15:11,328 --> 00:15:12,454
పరవాలేదు.

273
00:15:12,913 --> 00:15:15,290
హే, నేట్, బ్రిటిష్ గుడ్ల గూబ ఏమంటుంది?

274
00:15:16,041 --> 00:15:18,377
నేను చెప్పేది వినబడనట్లు నటించి,

275
00:15:18,460 --> 00:15:19,837
ఇక్కడినుండి వెళ్ళిపోతున్నావా, హా?

276
00:15:19,920 --> 00:15:20,921
అవును.

277
00:15:21,964 --> 00:15:23,507
ఇలాగే ఉండబోతోందా?

278
00:15:24,049 --> 00:15:27,636
మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
నేను ప్రాక్టీసు మీద ఫోకస్ పెట్టబోతున్నాను.

279
00:15:27,719 --> 00:15:30,055
అంతే డానీ, అలాగే చెయ్. కమాన్.

280
00:15:31,348 --> 00:15:32,850
-అరె ఛ.
-మరేం పర్వాలేదు, రాయ్.

281
00:15:33,892 --> 00:15:35,727
-ఛ!
-కొంచెం పెంచు, రాయ్!

282
00:15:35,811 --> 00:15:37,479
-నువ్వు సాధిస్తావు, రాయ్.
-ఛ!

283
00:15:37,563 --> 00:15:40,524
అంతే. సరిగ్గా అలాగే, రాయ్. కానివ్వు.

284
00:15:45,571 --> 00:15:46,572
అరే, ఛ.

285
00:15:52,995 --> 00:15:53,996
ఓకే.

286
00:16:26,236 --> 00:16:27,237
యా.

287
00:16:37,456 --> 00:16:38,874
ఇక్కడున్నావా.

288
00:16:38,957 --> 00:16:41,084
రిచ్మండ్

289
00:16:45,506 --> 00:16:46,507
హే.

290
00:16:48,592 --> 00:16:50,969
ఇంకా చాలా సీట్లు ఉన్నాయి.

291
00:16:51,053 --> 00:16:52,846
అవును, నా టికెట్ ఇక్కడే కూర్చోమంటోంది.

292
00:16:56,642 --> 00:16:57,768
ఎలా ఉన్నావు, రాయ్?

293
00:16:57,851 --> 00:16:58,977
బానే ఉన్నాను. నువ్వు?

294
00:16:59,520 --> 00:17:00,729
బాగున్నా, చాలా బాగున్నా.

295
00:17:01,146 --> 00:17:03,023
నేను ఆన్లైన్ లో ఒక వీడియో చూశాను.

296
00:17:03,106 --> 00:17:07,236
ఒక పిల్లి పిల్ల, కోడి పిల్ల స్నేహితులుగా

297
00:17:07,319 --> 00:17:08,987
కలిసి సరదాగా గడుపుతూ ఉన్నాయి.

298
00:17:09,070 --> 00:17:11,073
అదీ... సరే, నీకు చూపిస్తానుండు.
నా దగ్గరుంది.

299
00:17:11,156 --> 00:17:12,156
ఏంటిదంతా?

300
00:17:15,702 --> 00:17:19,498
నా గురించి మా అమ్మ ఏదైనా కంప్లైంట్
చేయాలని అనుకున్నప్పుడల్లా,

301
00:17:19,580 --> 00:17:23,417
ఆమె... ఏదైనా, ఏ మాత్రం సంబంధం లేని
విషయంతో మొదలుపెట్టేది.

302
00:17:23,502 --> 00:17:27,506
అంటే, నాకు తెలీదు, ఏదైనా అసాధారణంగా,
చాలా మంచిగా ఉన్న విషయం చెప్పేది.

303
00:17:27,589 --> 00:17:29,716
అవును, నాకు ఏమనిపించిందంటే,

304
00:17:29,800 --> 00:17:33,762
ఆ పిల్లి, కోడి గురించి మాట్లాడుకోవడం కూడా
అంతే.

305
00:17:39,059 --> 00:17:42,855
చూడు, రాయ్, మాన్ సిటీ కోసం
లిస్టు తయారు చేస్తున్నాం. అదీ...

306
00:17:42,938 --> 00:17:44,606
ఎంత ధైర్యం. నన్ను రిజర్వ్ కింద పెట్టలేవు.

307
00:17:44,690 --> 00:17:47,442
-లేదు. నేను ఊరికే మాట్లాడుతున్నాను, రాయ్.
-అవును, మాట్లాడ్డం. నువ్వు చేయగలిగిందదే.

308
00:17:47,526 --> 00:17:49,570
ఇలా చెత్త మాట్లాడ్డమేనా నువ్వు
నాకిచ్చే సపోర్ట్.

309
00:17:49,653 --> 00:17:51,822
-లేదు. హే, నీకు నా సపోర్ట్ ఉంది.
-పనిచూసుకో, ఫో!

310
00:17:51,905 --> 00:17:54,366
మాట నిలబెట్టుకునే వాడిలాగా నటిస్తావంతే.
నువ్వు అబద్ధాలకోరువి.

311
00:17:54,449 --> 00:17:57,077
నన్ను వదిలేయ్! ఇక్కడి నుండి వెళ్ళు ఫో!

312
00:18:12,384 --> 00:18:14,678
ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు
జరుగుతున్నాయే.

313
00:18:16,638 --> 00:18:18,348
నీ బుల్లి గడ్డం లాగా.

314
00:18:18,932 --> 00:18:23,395
17వ శతాబ్దంనాటి ఫ్లెమిష్ పెయింటర్ పేరుమీద,
దాన్ని వాన్ డైక్ అంటారు.

315
00:18:23,478 --> 00:18:26,273
-అవును.
-నా వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

316
00:18:27,024 --> 00:18:28,275
హుందాతనం.

317
00:18:28,358 --> 00:18:30,527
దాని గురించి మిసెస్ హిగ్గిన్స్ ఏమన్నారు?

318
00:18:30,611 --> 00:18:32,571
ఆమెకి ఇది అస్సలు నచ్చలేదు.

319
00:18:35,407 --> 00:18:36,909
సరే. చూడు...

320
00:18:38,202 --> 00:18:40,704
నేను టెడ్ కి విషయం అంతా చెప్పేశాను.

321
00:18:42,789 --> 00:18:43,790
అప్పుడు ఏం జరిగింది?

322
00:18:43,874 --> 00:18:47,085
అతను ఎంత పని చేశాడో తెలుసా?
నన్ను క్షమించాడు.

323
00:18:47,169 --> 00:18:49,421
-వాడొక వెధవ.
-నాకు తెలుసు.

324
00:18:50,547 --> 00:18:53,717
కానీ నేను ఇప్పుడు వచ్చింది అందుకోసం కాదు.

325
00:18:53,800 --> 00:18:55,511
నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను,

326
00:18:57,304 --> 00:18:58,472
నిన్ను అవమానించినందుకు,

327
00:18:58,555 --> 00:19:02,518
నా పనికిమాలిన పథకంలో నిన్ను బలవంతంగా
భాగస్వామిని చేసినందుకు,

328
00:19:02,601 --> 00:19:05,145
మనస్పూర్తిగా క్షమించమంటున్నాను,
హిగ్గిన్స్.

329
00:19:08,524 --> 00:19:09,650
వావ్.

330
00:19:10,943 --> 00:19:13,070
థాంక్యూ, రెబెక్కా.

331
00:19:15,239 --> 00:19:16,990
కాసేపు నేను నేనుగా ప్రవర్తించలేదు.

332
00:19:17,407 --> 00:19:18,325
అవును.

333
00:19:19,034 --> 00:19:20,035
కానీ ఇప్పుడు అంతా సరిదిద్దుకున్నాను.

334
00:19:20,786 --> 00:19:22,788
ఆ విషయం నేను చెప్పగలను. నువ్విలాగే ఉండాలి.

335
00:19:22,871 --> 00:19:24,331
ఆ గడ్డం మాత్రం తీసెయ్.

336
00:19:25,582 --> 00:19:26,834
సారీ. ఊరికే అన్నాను.

337
00:19:31,255 --> 00:19:34,091
మా ఇంట్లో ఇంతకు ముందు పిల్లలు
ఉన్నట్లు గుర్తులేదే.

338
00:19:34,174 --> 00:19:35,300
జేమీ సంగతేంటి?

339
00:19:37,094 --> 00:19:39,096
తను ఇంట్లో వస్తువులన్నీ కదిలించకుండా
చూడాలి.

340
00:19:39,179 --> 00:19:41,223
ముఖ్యంగా తను నా ప్రైవేటు వస్తువు
అస్సలు చూడకూడదు.

341
00:19:41,306 --> 00:19:44,393
అవును, అప్పుడు సమస్య కావొచ్చు. వాళ్ళమ్మ
ఎలెక్ట్రానిక్స్ వద్దని చెప్పింది.

342
00:19:48,188 --> 00:19:50,482
అయితే, ఎలా ఉన్నావు?

343
00:19:51,358 --> 00:19:52,359
బాగున్నా.

344
00:19:55,529 --> 00:19:57,990
పిల్లల్ని చూస్తే అద్భుతంగా అనిపిస్తారు.

345
00:19:58,073 --> 00:20:00,200
కొత్త పళ్ళు వచ్చి పాత వాటిని
నెట్టి వేస్తాయి.

346
00:20:00,284 --> 00:20:01,994
వాళ్ళ శరీరమే ఒక అద్భుతం.

347
00:20:02,077 --> 00:20:03,704
పోయినసారి, నన్ను రిజర్వ్ ప్లేయర్ గా
ఉంచినపుడు...

348
00:20:03,787 --> 00:20:05,289
ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి
నువ్వు సిద్ధంగా ఉన్నామన్నమాట.

349
00:20:05,372 --> 00:20:06,582
అది మంచి విషయం.

350
00:20:07,416 --> 00:20:09,668
ఒక్క నిమిషం ఆగు.

351
00:20:11,795 --> 00:20:12,796
వచ్చి ఇక్కడ కూర్చో.

352
00:20:17,843 --> 00:20:18,927
దీన్ని తీసుకో.

353
00:20:19,720 --> 00:20:22,389
ఓకే, మనిద్దరం సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడు చెప్పు.

354
00:20:25,309 --> 00:20:27,477
చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటినుండీ,
రాయ్ కెంట్ ప్రతి టీంలోనూ

355
00:20:27,561 --> 00:20:28,896
బెస్ట్ ప్లేయర్ గా ఉన్నాడు.

356
00:20:28,979 --> 00:20:31,315
రాయ్ కెంట్ గా ఉండడం నాకిష్టం.

357
00:20:31,398 --> 00:20:35,319
రాయ్ ఒక లూజర్ గా ఉండడాన్ని
నేను తట్టుకోగలనో లేదో నాకు తెలీదు.

358
00:20:35,903 --> 00:20:39,489
"ఏంటి, రాయ్?" అవును.
"నువ్వు ఎందుకు పనికొస్తావ్?" పనికిరావు.

359
00:20:39,573 --> 00:20:44,453
దేవుడా. వాళ్ళ మీద వాళ్ళు జాలిపడే మగవాళ్ళు
చాలా సెక్సీగా ఉంటారు.

360
00:20:44,536 --> 00:20:47,080
-చాల్లే ఆపు.
-లేదు, నిజం చెబుతున్నాను.

361
00:20:47,164 --> 00:20:50,250
ఒక ఆటని ఉద్యోగంలాగా ఆడడం ఎంత కష్టమో
నువ్వు చెప్పడం మొదలు పెడితే,

362
00:20:50,334 --> 00:20:51,293
నేను ఏడ్చేస్తానేమో!

363
00:20:51,376 --> 00:20:53,045
నా దృష్టిలో అది కేవలం ఆట మాత్రమే కాదు.

364
00:20:54,046 --> 00:20:55,547
నాకు తెలిసింది అదొక్కటే.

365
00:20:56,256 --> 00:20:57,841
నా గుర్తింపు అదే.

366
00:20:57,925 --> 00:20:59,426
నా జీవితం అదే.

367
00:20:59,510 --> 00:21:02,012
ఫీబి? ఫీబి?

368
00:21:02,095 --> 00:21:03,639
ఒక్కసారిలా వస్తావా?

369
00:21:06,975 --> 00:21:09,228
మీరు చెప్పింది కరక్టే. జెప్లిన్ సంగీతం
చాలా బాగుంది.

370
00:21:09,728 --> 00:21:11,063
క్రీమ్ సంగీతం వింటే ఏమంటావో.

371
00:21:11,146 --> 00:21:14,149
కానీ, నాకోసం ముందు నీ కళ్ళుమూసుకో, సరేనా?

372
00:21:15,150 --> 00:21:17,653
ఓకే. మీ మామయ్య రాయ్ గురించి చెప్పు?

373
00:21:17,736 --> 00:21:20,614
తనని తల్చుకుంటే నీకు
ఏమనిపిస్తుందో చెప్పాలి. స్టార్ట్.

374
00:21:21,198 --> 00:21:24,993
సరే, అతను నా మామయ్య.
అతని గడ్డం గుచ్చుకుంటుంది.

375
00:21:25,077 --> 00:21:27,371
నాకు ఐస్ క్రీం కొనిపెడతాడు.

376
00:21:27,454 --> 00:21:28,872
చాలా పిచ్చి మాటలు మాట్లాడతాడు.

377
00:21:29,831 --> 00:21:31,708
మొత్తానికి చాలా సరదాగా ఉంటాడు.

378
00:21:32,209 --> 00:21:34,586
నాకు తనంటే చాలా ఇష్టం.

379
00:21:36,755 --> 00:21:38,465
బాగా చెప్పావు, ఫీబి.

380
00:21:39,424 --> 00:21:42,302
చూశావా? ఫుట్ బాలర్ వన్న ప్రస్తావనే లేదు.

381
00:21:43,136 --> 00:21:45,639
తన మాటలు ఎవరు పట్టించుకుంటారు?
తనకి ఆరేళ్ళే.

382
00:21:46,473 --> 00:21:50,227
విషయమేంటంటే, రాయ్ కెంట్ గురించి
జనం ఏమనుకుంటారో నీకు తెలీదు.

383
00:21:50,310 --> 00:21:54,398
చెప్పాలంటే, రాయ్ గురించి రాయ్ కెంట్
ఏమనుకుంటున్నాడు అన్నదే ముఖ్యమైన విషయం.

384
00:22:06,618 --> 00:22:08,829
నీ పాత గర్ల్ ఫ్రెండ్ ఇంకొకడితో చెస్
ఆడుతోంది, చూశావా?

385
00:22:09,329 --> 00:22:11,290
-అవును.
-అది చాలా దారుణం.

386
00:22:11,373 --> 00:22:13,041
తను గేమ్ ఆడుతోంది, అంతే.

387
00:22:13,542 --> 00:22:14,626
నువ్వు ధైర్యంగా ఉండు, అర్థమయిందా?

388
00:22:15,127 --> 00:22:16,503
నువ్వు చాలా అందగాడివి.

389
00:22:20,007 --> 00:22:21,091
హేయ్, ఫ్రెండ్స్.

390
00:22:25,429 --> 00:22:27,848
బోలెడన్ని గ్లాసులు సిద్ధంగా ఉన్నాయే.

391
00:22:27,931 --> 00:22:30,058
రాయ్ తో గొడవపడి వచ్చినట్లున్నావు.

392
00:22:30,142 --> 00:22:34,188
కోచ్, నీకు నా మీద చాలా అభిమానం ఉంది.
ఒక పెద్దన్న లాగా.

393
00:22:35,022 --> 00:22:36,899
నేను ఫ్రెండ్ గా ఉండడానికే ఇష్టపడతాను.

394
00:22:40,903 --> 00:22:44,656
కానీ నిజం చెప్పాలంటే, రాయ్ కి విషయం చెప్పే
అవకాశం దొరకలేదు.

395
00:22:45,574 --> 00:22:48,452
అలా కోపంగా చూడకు. నేను చెప్పకుండానే
అతను తెలుసుకున్నాడు.

396
00:22:49,745 --> 00:22:51,914
ఇది నీకు సంతోషం కలిగిస్తుందని తెలుసు,
కానీ అప్పుడే అయిపోలేదు.

397
00:22:51,997 --> 00:22:53,665
ఎందుకంటే, నేను దాని గురించి బాగా
ఆలోచించాను,

398
00:22:54,291 --> 00:22:56,460
అదేంటంటే, మాన్ సిటీతో ఆడే మ్యాచ్ లో రాయ్
మొదటినుండీ ఉండబోతున్నాడు.

399
00:22:57,044 --> 00:22:59,922
చూడు, అతన్ని రిజర్వులో పెడితే, కేవలం
అవమానించినట్లు భావించడం మాత్రమే కాదు,

400
00:23:00,005 --> 00:23:02,341
అతని జీవనోపాధి మీద కూడా ప్రభావం పడుతుంది.

401
00:23:03,091 --> 00:23:05,636
అందరికంటే ఎక్కువగా నీకు తెలిసిన విషయం
ఏంటంటే, ఇదంతా గెలవడం గురించి కాదు.

402
00:23:05,719 --> 00:23:07,387
ఎందుకంటే, విజయాన్ని కొలిచేది అలా కాదు,
అవునా?

403
00:23:07,471 --> 00:23:08,847
డామిట్!

404
00:23:13,352 --> 00:23:16,855
హేయ్. ఎందుకు నీకంత కోపం?

405
00:23:16,939 --> 00:23:19,775
నీ వల్లే! ఇక నా వల్ల కాదు.

406
00:23:19,858 --> 00:23:22,027
చూడు, మనం కాన్సాస్ లో ఉన్నప్పుడే,
ఈ మిషన్ గురించి నాకు అర్థమయింది.

407
00:23:22,110 --> 00:23:23,862
కానీ అక్కడుంది పిల్లలు, ఇక్కడుంది
ప్రొఫెషనల్స్.

408
00:23:23,946 --> 00:23:25,447
వాళ్ళు గెలుపుని ఖచ్చితంగా పట్టించుకుంటారు.

409
00:23:25,531 --> 00:23:28,242
నేనూ పట్టించుకుంటాను. అది తప్పేం కాదు.

410
00:23:29,409 --> 00:23:32,120
-నేను సరిగానే చెప్పానా, మే?
-ఖచ్చితంగా.

411
00:23:35,082 --> 00:23:36,959
నీకు ఎందుకు అర్థం కావట్లేదు?
ఓటమి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.

412
00:23:37,042 --> 00:23:38,502
ఓడిపోతే, మనల్ని హీనంగా చూస్తారు.

413
00:23:38,585 --> 00:23:41,213
అదే జరిగితే, మనం ఎంత చేసినా దానికి
విలువుండదు.

414
00:23:41,797 --> 00:23:45,425
కోచ్ గా నా డ్యూటీ కంటే,
నీకు ఆటగాళ్ళ ఫీలింగ్స్ ఎక్కువైతే,

415
00:23:47,010 --> 00:23:48,846
నీలాంటి స్వార్థపరుడితో నేను తాగను.

416
00:23:54,226 --> 00:23:56,728
ఇలాంటి సందర్భాన్ని నా జీవితంలో ఎప్పుడూ
చూడలేదు.

417
00:23:56,812 --> 00:23:57,938
నీ సామాను తీసుకుని బయలుదేరు.

418
00:23:58,522 --> 00:24:00,023
ఆమె నీతో ఆడుకుంటోంది.

419
00:24:00,941 --> 00:24:03,110
చెక్ మేట్, ఫ్రెండ్.

420
00:24:44,067 --> 00:24:45,652
-నాకొద్దు.
-నీకు నట్స్ ఎలర్జీ ఉందా?

421
00:24:45,736 --> 00:24:47,279
నాకు ఎలాంటి ఎలర్జీ లేదు.

422
00:24:47,863 --> 00:24:49,907
నీకు ఆఫర్ చేయడానికి నా దగ్గర ఏమీ లేదే?
రెడ్ వైన్ ఉంది.

423
00:24:50,741 --> 00:24:51,742
టీ ఉంది.

424
00:24:53,410 --> 00:24:54,536
రెండు రోజుల నాటి పాస్తా ఉడికించిన
నీళ్ళున్నాయి.

425
00:24:54,953 --> 00:24:56,246
టీ తాగుదాం.

426
00:24:57,331 --> 00:24:59,249
చూడండి, మీతో అలా మాట్లాడినందుకు సారీ.

427
00:25:00,292 --> 00:25:02,461
మామూలుగా నేను నా కోపాన్ని
నియంత్రించుకోగలను.

428
00:25:03,837 --> 00:25:04,838
అలా అనుకుంటున్నావా, హా?

429
00:25:06,381 --> 00:25:07,883
నిజం ఒప్పుకో.

430
00:25:07,966 --> 00:25:09,343
సోక్రటీస్ కి శాంతి కలుగుగాక!

431
00:25:12,221 --> 00:25:14,056
నేను ఆడకపోవచ్చని నా మేనకోడలికి చెప్పాను.

432
00:25:14,598 --> 00:25:16,934
మనం వెళ్లి ఐస్ క్రీం తిందామని తనడిగింది.

433
00:25:17,017 --> 00:25:19,645
సరే, హేయ్, నీతో మాట్లాడడానికి కనీసం
ఎవరో ఒకరున్నారు, అవునా?

434
00:25:20,270 --> 00:25:21,271
ఐస్ క్రీం ఎలా ఉంది?

435
00:25:21,355 --> 00:25:23,065
బాగుంది. ఐస్ క్రీం కదా.

436
00:25:23,148 --> 00:25:24,858
అవును, ఐస్ క్రీంని మించింది లేదు.

437
00:25:25,275 --> 00:25:27,528
ఏ.ఆర్. రెహమాన్ ని లైవ్ లో చూసినట్లు,
అవునా?

438
00:25:27,611 --> 00:25:28,612
నిరాశపడే ప్రసక్తే లేదు.

439
00:25:29,988 --> 00:25:31,532
నాకు కడుపుబ్బరం వస్తుంది.

440
00:25:32,115 --> 00:25:33,450
ఐస్ క్రీం వల్ల, రెహమాన్ వల్ల కాదు.

441
00:25:33,867 --> 00:25:37,329
నేను ఆడకపోతే, అప్పుడు కూడా మ్యాచ్ చూస్తావా
అని నేను తనని అడిగాను.

442
00:25:37,788 --> 00:25:38,789
అవునా?

443
00:25:38,872 --> 00:25:43,126
అవును అంది. ఒక్క క్షణం కూడా
ఆలోచించకుండా చెప్పేసింది.

444
00:25:43,210 --> 00:25:45,337
హే, ఈ రంగంలో అంతా అనిశ్చితే.

445
00:25:45,963 --> 00:25:48,298
'ఫ్రెష్ ప్రిన్స్' కార్యక్రమంలో ఆంట్
వివ్స్ ని మార్చినపుడు, ఇక ఎప్పుడూ

446
00:25:48,382 --> 00:25:49,800
చూడకూడదని నాకు నేను ఒట్టు వేసుకున్నాను.

447
00:25:49,883 --> 00:25:52,761
కానీ కార్ల్ టన్ ఉన్నంత కాలం, చూడకుండా

448
00:25:52,845 --> 00:25:54,847
ఉండలేకపోయాను, ఖచ్చితంగా చూసేవాడిని.

449
00:25:55,222 --> 00:25:57,349
అల్ఫోన్సో రిబేరియో,

450
00:25:57,432 --> 00:26:01,103
19, 20, 21 శతాబ్దాల్లో అతన్ని మించిన
గొప్ప కమెడియన్ లేరు.

451
00:26:01,562 --> 00:26:02,771
ఇప్పుడు సరైన ఉదాహరణ.

452
00:26:04,064 --> 00:26:05,607
అదరగొట్టాను, కదా?

453
00:26:05,691 --> 00:26:08,652
నా ముందు ఎవరైనా కార్ల్టన్ డాన్స్ చేస్తే
ఎలా స్పందించాలో నాకు ఇప్పటికీ తెలీదు.

454
00:26:08,735 --> 00:26:11,154
ఒక నీడ ఈ డాన్స్ చేయడం చూస్తాం, అది ఏంటో,

455
00:26:11,238 --> 00:26:15,367
చేసేది ఎవరో ఖచ్చితంగా తెలుసు.
అదే, ఒకే ఒక అల్ఫాన్సో.

456
00:26:15,450 --> 00:26:17,995
-అలా చేయడం ఆపు!
-సారీ, మిస్ షిప్లే!

457
00:26:18,078 --> 00:26:20,080
ఈ వారమంతా ఆమెతో ఇదే గొడవ.

458
00:26:20,873 --> 00:26:22,958
సరేలే. ఇంతకీ మనంఏం చేయాలో తెలుసా?

459
00:26:23,041 --> 00:26:24,376
నీకు గాయాలయ్యాయి, సీజన్ మొత్తం ఆడావు.

460
00:26:24,459 --> 00:26:26,879
నువ్వు ఆడలేవని, గాయాలయ్యాయని చెబితే,
అందులో తప్పేముంది?

461
00:26:27,421 --> 00:26:29,923
నేను తరువాతి సీజన్ ఆడాలనుకుంటే,
నా విలువ కాపాడుకోవడానికి పనికొస్తుంది.

462
00:26:30,716 --> 00:26:32,718
నన్ను రిజర్వులో ఉంచని టీంకి వర్తిస్తుంది.

463
00:26:32,801 --> 00:26:33,802
కమాన్.

464
00:26:33,886 --> 00:26:38,473
ఒకవేళ దేవుడు కరుణిస్తే, నేను అమెరికాలో
ఆడుతూ ఉంటాను,

465
00:26:38,891 --> 00:26:40,642
అక్కడ ఖచ్చితంగా నేనే ముందుంటాను.

466
00:26:40,726 --> 00:26:43,353
అప్పుడు వాళ్ళు అనుకుంటారు,
"ఓహ్, ఫుట్ బాల్ అంటే ఇదా?"

467
00:26:43,437 --> 00:26:45,939
నువ్వు అక్కడ ఆడడం అనేది, ఖచ్చితంగా
నేను కోరుకునే విషయమే.

468
00:26:46,023 --> 00:26:48,066
రేపటి ప్రాక్టీసు విషయం, ఆడే విషయం.

469
00:26:48,150 --> 00:26:51,528
నీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేయి.

470
00:26:58,493 --> 00:26:59,494
నేను దాని గురించి ఆలోచించుకోవచ్చా?

471
00:27:00,454 --> 00:27:02,789
ఆలోచించకపోతే, నిన్ను మించిన వెధవ ఉండడు.

472
00:27:11,173 --> 00:27:14,259
నిజం చెప్పు. టీ కావాలనే అడిగావు కదూ?

473
00:27:14,343 --> 00:27:17,346
ఇది ఎంత దరిద్రంగా ఉందో నేను చెప్పలేను.

474
00:27:17,804 --> 00:27:20,015
లేదు. నాకు నచ్చింది.

475
00:27:20,098 --> 00:27:21,808
కషాయంలాగా ఉంది, ఎలా తాగుతున్నావు.

476
00:27:26,396 --> 00:27:28,148
దారుణం. నా వల్ల కాదు.

477
00:27:28,232 --> 00:27:29,233
అవును.

478
00:27:29,650 --> 00:27:32,486
వద్దు, పొట్టి వాడ్ని తీసేసి, పొడవుగా ఉన్న
వాడ్ని ఉంచు. అతని చేతులు కూడా పెద్దవి.

479
00:27:33,779 --> 00:27:35,614
ఇది బిస్కెట్ల టైం.

480
00:27:36,448 --> 00:27:38,492
-హిగ్గిన్స్! నువ్వు వచ్చేశావా!
-అవును!

481
00:27:38,575 --> 00:27:42,496
బాగుంది. సరే, హే, నేను చెప్పేది
అవుట్ డేట్ అయినట్లు అనిపించొచ్చు,

482
00:27:42,579 --> 00:27:44,873
కానీ నేను చెప్పి తీరతాను. స్వాగతం మిత్రమా.

483
00:27:44,957 --> 00:27:46,959
-మళ్ళీ చూడ్డం సంతోషంగా ఉంది.
-నాక్కూడా చాలా సంతోషంగా ఉంది.

484
00:27:47,042 --> 00:27:49,628
-ఇవిగోండి, బాస్. అవి మీకు.
-థాంక్యూ, టెడ్.

485
00:27:49,711 --> 00:27:51,255
మీరు ఇవి ఖచ్చితంగా తిని తీరాలి.

486
00:27:51,338 --> 00:27:54,842
వద్దు, అవసరం లేదు. పంచుకోవడం మంచిదే.
కానీ నేను హిగ్గిన్స్ కోసం వేరుగా తెచ్చాను.

487
00:27:54,925 --> 00:27:55,926
ఏంటి?

488
00:27:56,343 --> 00:27:57,302
నీకెలా తెలుసు?

489
00:27:57,386 --> 00:27:59,096
ఏమో, నువ్వొస్తావని నా మనసు చెప్పింది.

490
00:27:59,179 --> 00:28:00,848
-అబ్బో.
-వావ్.

491
00:28:00,931 --> 00:28:03,600
చెప్పాలంటే, అవి ట్రెంట్ క్రిం కూతురికోసం.
తనకి మూడేళ్ళు నిండాయి.

492
00:28:03,684 --> 00:28:07,187
-కానీ నువ్వు తింటేనే, నాకు ఎక్కువ ఆనందం.
-ఏంటి? వద్దు. వద్దు. కమాన్.

493
00:28:07,271 --> 00:28:08,647
లేదు, పరవాలేదు. తనకి గుర్తుండదు లే.

494
00:28:08,730 --> 00:28:10,399
టెడ్, నువ్వు తనకి చేప్పేశావా?

495
00:28:10,482 --> 00:28:12,109
అవును, వారాల క్రితమే. అప్పటినుండే
పుట్టినరోజు కోసం చూస్తోంది.

496
00:28:12,192 --> 00:28:14,236
తనకి మూడేళ్ళే. తను మర్చిపోతుంది.
మరేం పరవాలేదు.

497
00:28:14,319 --> 00:28:15,988
-కుదరదు.
-లేదు, మీరే తీసుకోవాలి.

498
00:28:16,071 --> 00:28:17,948
నేను మిమ్మల్ని ఆట పట్టిస్తున్నాను.
ఇదంతా సరదాకి.

499
00:28:18,031 --> 00:28:20,784
నేను ఇదంతా ముందే ఊహించి,
నా సొంతగా నేనే తయారు చేశాను.

500
00:28:21,243 --> 00:28:22,327
థాంక్యూ.

501
00:28:24,329 --> 00:28:26,790
సరే, నేను వెళ్తాను. మళ్ళీ కలుస్తాను, ఓకే?

502
00:28:28,667 --> 00:28:30,711
అవును, ఇవి ఖచ్చితంగా చిన్న
పాప కోసం చేసినవే.

503
00:28:30,794 --> 00:28:33,213
బహుశా నిన్ను బాగా ఆటపట్టించాలని
అనిపించినట్లుంది.

504
00:28:33,297 --> 00:28:34,381
ఓహ్, అవును.

505
00:28:39,428 --> 00:28:41,263
కెంట్.

506
00:28:49,021 --> 00:28:51,773
ఓకే, టీం! అందరూ వినండి.

507
00:28:55,569 --> 00:28:56,570
కోచ్.

508
00:29:00,657 --> 00:29:02,826
-ఇప్పుడు...
-ఇప్పుడ సరైన సమయం కాదు, కోచ్,

509
00:29:02,910 --> 00:29:06,163
కానీ ఆ రోజు నీ దగ్గరి నుండి
వెళ్ళిపోయినప్పటి నుండీ, నా మనసు బాగా లేదు.

510
00:29:06,622 --> 00:29:08,165
పైగా గత రాత్రి, నాకొక పీడకల వచ్చింది.

511
00:29:08,248 --> 00:29:10,292
నిన్ను కొట్టి కొట్టి చంపుతున్నాను.

512
00:29:10,375 --> 00:29:11,460
నన్ను క్షమించు.

513
00:29:12,044 --> 00:29:14,713
పరవాలేదు, నేట్. ఇప్పుడంతా బాగానే ఉంది,
సరేనా?

514
00:29:15,130 --> 00:29:16,715
-అవును.
-హే, ఒక చిన్న సాయం కావాలి.

515
00:29:16,798 --> 00:29:19,259
కలలో కూడా నాకు సారీ చెప్పు. అటువైపు కూడా
మనం సర్దుకుపోయినట్లు అవుతుంది.

516
00:29:19,343 --> 00:29:20,928
-ఆ, తప్పకుండా.
-థాంక్యూ.

517
00:29:21,011 --> 00:29:23,931
చూడండి టీం, మనం కొద్ది రోజుల్లో
ఒక కష్టమైన ఆట ఆడబోతున్నాం, అవునా?

518
00:29:24,890 --> 00:29:26,517
మీ అందరి నుండీ నేను కోరుకునేది ఏంటంటే,

519
00:29:36,777 --> 00:29:37,778
సారీ, ఫ్రెండ్.

520
00:29:38,320 --> 00:29:41,573
నా ఆరేళ్ళ మేనకోడలు నా గర్ల్ ఫ్రెండ్
ప్రైవేటు వస్తువొకటి కనిపెట్టింది.

521
00:29:43,116 --> 00:29:44,660
అందుకని తన చెవులు కుట్టించి,

522
00:29:44,743 --> 00:29:46,411
తన జ్ఞాపకాన్ని పోగొట్టాల్సి వచ్చింది.

523
00:29:48,580 --> 00:29:49,831
నాకూ అలాంటి అనుభవం ఉంది.

524
00:29:50,749 --> 00:29:51,750
నేనొక విషయం చెప్పొచ్చా?

525
00:29:51,834 --> 00:29:53,460
మేము ఎదురుచూస్తున్నాం, కెప్టెన్.

526
00:29:57,339 --> 00:30:00,133
రెండవ టీం ఈరోజు మొదటి టీంని దారుణంగా
ఓడించబోతోంది.

527
00:30:09,434 --> 00:30:12,479
ఆల్ రైట్, టీమ్స్! త్వరగా రెడీ అవ్వండి,
తర్వాత ఆ వ్యక్తి చెప్పినట్లు చేద్దాం.

528
00:30:12,563 --> 00:30:14,231
మనం పిచ్ మీద దీన్ని సెటిల్ చేసుకుందాం.
పదండి వెళ్దాం.

529
00:31:05,157 --> 00:31:08,160
నమ్మకం

530
00:31:09,036 --> 00:31:11,038
సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ

