1
00:00:14,806 --> 00:00:15,807
అవును.

2
00:00:18,477 --> 00:00:20,479
మురికివి - శుభ్రమైనవి

3
00:00:28,362 --> 00:00:29,446
ఎవరు నువ్వు?

4
00:00:29,530 --> 00:00:32,573
హాయ్! హలో. నా పేరు విల్.
నేను కొత్త క్లబ్ హౌస్ అటెండెంట్ ని.

5
00:00:32,658 --> 00:00:34,826
కాదు. నువ్వు కాదు.
నేను క్లబ్ హౌస్ అటెండెంట్ ని.

6
00:00:34,910 --> 00:00:36,328
హేయ్, హిగ్గిన్స్, ఎక్కడున్నావు?

7
00:00:36,411 --> 00:00:37,496
టెడ్, ఏం జరుగుతోందిక్కడ?

8
00:00:37,579 --> 00:00:39,206
నాకు తెలీదు.
నాకు నేనుగా తెలుసుకోవాలని అనుకుంటున్నా.

9
00:00:39,289 --> 00:00:41,333
-ఏంటి తెలుసుకునేది? నన్ను తీసేశారా?
-అతన్ని ఉద్యోగం లోంచి తీసేశారా?

10
00:00:41,416 --> 00:00:42,918
నాకు దీని గురించి ఏమీ తెలీదు, టెడ్.

11
00:00:43,001 --> 00:00:44,002
-ఇక్కడున్నావా.
-ఇక్కడున్నావా.

12
00:00:44,086 --> 00:00:45,879
-ఇదంతా నేను ఐసాక్ ని తిట్టినందుకా?
-నాకు తెలీదు...

13
00:00:45,963 --> 00:00:46,964
అందరికీ గుడ్ మార్నింగ్.

14
00:00:47,047 --> 00:00:49,550
అసలిదంతా మీ వల్లే. కాదా?

15
00:00:49,633 --> 00:00:51,051
ఎందుకంత కోపం, నేథన్?

16
00:00:51,134 --> 00:00:52,386
అవును, ఎందుకో చెప్పనా...

17
00:00:52,928 --> 00:00:53,929
మీకు నా పేరు తెలుసా?

18
00:00:54,012 --> 00:00:56,557
అవును, నీ కాంట్రాక్టు కోసం
నేను సరిగా పలకాలిగా.

19
00:00:57,641 --> 00:00:59,893
నేట్-బాబు, నిన్ను తీసేయలేదు. ఇంకా దారుణం.

20
00:01:00,894 --> 00:01:02,145
నిన్ను ప్రమోట్ చేశారు.

21
00:01:11,405 --> 00:01:14,324
నేట్! నేట్! నేట్!

22
00:01:26,962 --> 00:01:30,174
నేథన్ షెల్లీ,
నీకు ఈ విజిల్ అందిస్తున్నాను.

23
00:01:30,757 --> 00:01:32,259
కానీ ఇది విచారకరం. ఎందుకో తెలుసా?

24
00:01:32,342 --> 00:01:34,845
-లేదు.
-ఎందుకంటే ఇది సరికొత్త విజిల్.

25
00:01:34,928 --> 00:01:36,555
కాలిన్ విచారంగా ఉన్నది అందుకేనా?

26
00:01:39,600 --> 00:01:42,895
అసోసియేటివ్ ఫుట్ బాల్ క్లబ్ ఆఫ్ రిచ్మండ్
నాకు ఇచ్చిన అధికారాన్ని అనుసరించి,

27
00:01:42,978 --> 00:01:45,814
నేను నిన్ను కోచ్ నేట్ గా పిలుస్తున్నాను.

28
00:01:46,648 --> 00:01:47,858
థాంక్యూ. చాలా చాలా థాంక్స్.

29
00:01:49,568 --> 00:01:51,111
లేదు, లేదు! లోపల కాదు.

30
00:01:51,195 --> 00:01:52,196
సారీ. సారీ.

31
00:02:14,343 --> 00:02:16,595
గందరగోళంగా ఎందుకు ఉందంటే,
దాన్ని ఇక్కడ జాక్ ఇచ్ అనరు.

32
00:02:16,678 --> 00:02:18,138
అయితే ఎలాంటి స్ప్రే వాడాలో నీకు తెలీదా?

33
00:02:18,222 --> 00:02:19,640
-అవును.
-అవునా. నువ్వు ఏది వాడతావు?

34
00:02:19,723 --> 00:02:20,724
మిస్టర్ మజిల్.

35
00:02:22,184 --> 00:02:23,310
హేయ్, రాయ్.

36
00:02:23,393 --> 00:02:27,314
నీకిది తెలుసో లేదో, రూల్స్ ప్రకారం
నువ్వు కొత్త కెప్టెన్ ని ఎంచుకోవాలి.

37
00:02:29,608 --> 00:02:32,236
లేదు, సర్. నువ్వే నా కెప్టెన్. అదే రూల్.

38
00:02:32,319 --> 00:02:36,240
లేదు. కెప్టెన్ గా ఉండేవాడు ఆడి తీరాలి.
అదే రూల్.

39
00:02:37,282 --> 00:02:40,244
ప్రస్తుతం ఉన్న కెప్టెన్,
కొత్త కెప్టెన్ ని ఎంపిక చేయాలి.

40
00:02:40,327 --> 00:02:41,828
అదే నా కొత్త రూల్.

41
00:02:41,912 --> 00:02:43,205
నాకు ఇష్టం లేదు.

42
00:02:43,288 --> 00:02:44,289
కుదరదు, నువ్వే చేయాలి.

43
00:02:45,749 --> 00:02:47,918
-నేను ఒప్పుకోను.
-నేను ఆర్డర్ వేస్తున్నాను.

44
00:02:48,585 --> 00:02:49,586
నన్ను ఒత్తిడి చేయలేవు.

45
00:02:50,212 --> 00:02:53,757
రాయ్ కెంట్, నువ్వు నీ వారసుడ్ని
ఎంపిక చేసేవరకూ,

46
00:02:53,841 --> 00:02:58,262
ఈ బృందానికి కెప్టెన్ గా నీ విధులు
యధాతధంగా కొనసాగుతాయి.

47
00:03:00,597 --> 00:03:02,140
నిన్ను ప్రేమించడం చాలా కష్టం.

48
00:03:04,935 --> 00:03:05,936
నువ్వు విన్నావు కదూ?

49
00:03:06,603 --> 00:03:07,813
అతనికి నువ్వంటే ఇష్టం.

50
00:03:07,896 --> 00:03:10,065
సరే, గ్యాంగ్. లేటెస్ట్ సమాచారం.

51
00:03:10,148 --> 00:03:13,402
ఆఖరి మ్యాచ్ ఆడేందుకు మాంచెస్టర్ సిటీ
మన అడ్డాకి రాబోతోంది,

52
00:03:13,485 --> 00:03:16,238
సన్నాహాల పరంగా, దీన్ని కూడా మామూలు
మ్యాచ్ లాగే అనుకోవాలి.

53
00:03:16,321 --> 00:03:18,949
కానీ ఇది మామూలు మ్యాచ్ కాదు.
మన ర్యాంకింగ్ పడిపోవచ్చు.

54
00:03:19,032 --> 00:03:21,994
కార్డిఫ్ టీంలో ఉండగా, మాకు అదే జరిగింది.
అది మా కుటుంబానికి ఇష్టమైన క్లబ్.

55
00:03:22,077 --> 00:03:23,787
మా నానమ్మ నాతో మాట్లాడ్డం మానేసింది.

56
00:03:23,871 --> 00:03:25,539
వీలునామాలో చిల్లిగవ్వ ఇచ్చింది.

57
00:03:25,622 --> 00:03:27,791
అవును, క్లబ్స్ ర్యాంకింగ్ పడిపోతే,
జట్టు ముక్కలై పోతుంది.

58
00:03:27,875 --> 00:03:30,252
కోచ్, అమెరికాలో ర్యాంకింగ్ పడిపోవడం ఉండదా?

59
00:03:30,335 --> 00:03:31,670
ఓహ్, లేదు, లేదు, లేదు.

60
00:03:31,753 --> 00:03:33,881
మరి సీజన్ చివర్లో సరిగా ఆడని
జట్ల పరిస్థితి ఏంటి?

61
00:03:33,964 --> 00:03:35,591
వాళ్ళు కూడా అన్ని లీగ్ మ్యాచుల్లో ఆడతారు,

62
00:03:35,674 --> 00:03:37,759
కానీ వాళ్ళు ఆడే మ్యాచులు చాలా
యాంత్రికంగా,

63
00:03:37,843 --> 00:03:39,887
జీవం లేకుండా, ఖాళీ స్టేడియంలతో సాగుతాయి.

64
00:03:39,970 --> 00:03:41,638
ఎవరికీ అదొక సమస్య కాదు.

65
00:03:41,722 --> 00:03:44,057
-నేను చెప్పింది బానే ఉందా, కోచ్?
-లేదు, చెత్తగా ఉంది.

66
00:03:44,975 --> 00:03:46,768
సరే. ఇప్పుడు, కోచ్ నేట్...

67
00:03:46,852 --> 00:03:48,020
వద్దు, ఇప్పుడు కాదు.

68
00:03:48,103 --> 00:03:49,521
-ఇక్కడ... ఇక్కడ కాదు.
-లోపల కాదు.

69
00:03:49,605 --> 00:03:52,149
నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు కోచ్ నేట్
మీకొక వీడియో చూపించబోతున్నారు.

70
00:03:52,232 --> 00:03:53,442
ఓహ్, అవును. సారీ.

71
00:03:53,525 --> 00:03:59,031
ఓకే. మీకు ఇది ఒక ప్రేరణ అందిస్తుందని
అనుకుంటున్నా.

72
00:03:59,114 --> 00:04:00,574
సరే.

73
00:04:02,034 --> 00:04:03,035
మన జేమీ యేనా.

74
00:04:03,118 --> 00:04:04,620
మాంచెస్టర్ లో సరైన మంగలి లేడనుకుంటా.

75
00:04:06,330 --> 00:04:08,790
సరే, నా వల్లే ఆ మాత్రమైనా పేరు
దక్కినప్పటికీ, నేను గతంలో ఆడిన

76
00:04:11,001 --> 00:04:12,920
క్లబ్ గురించి నేను నెగటివ్ గా మాట్లాడను.

77
00:04:13,003 --> 00:04:14,546
కానీ వాళ్ళు మంచివాళ్ళు.

78
00:04:14,630 --> 00:04:16,464
ఒక్క రాయ్ కెంట్ తప్ప. వాడొక వెధవ.

79
00:04:17,257 --> 00:04:21,011
అమెరికన్ జోకర్ కి బదులుగా, పెప్ లాంటి

80
00:04:21,094 --> 00:04:22,804
మంచి మేనేజర్ ఉండడం మంచి విషయమే.

81
00:04:23,639 --> 00:04:26,850
లాసో నన్ను పంపించేశాడు,
ఇప్పుడు వాళ్ళే ఓడిపోయే స్థితికి చేరారు.

82
00:04:26,934 --> 00:04:29,269
ఆదివారం, వాళ్ళ కథకి ముగింపు
పలకబోతున్నాను.

83
00:04:29,353 --> 00:04:31,271
చేసిన తప్పుకి ఫలితం అనుభవించి తీరాలి.

84
00:04:34,441 --> 00:04:35,442
ఊప్స్, కదా?

85
00:04:35,526 --> 00:04:37,861
-మంచిపని చేశావు.
-సరే, వెళ్లి ఆ పర్వతాన్ని అధిరోహిద్దాం!

86
00:04:39,321 --> 00:04:41,281
ఓకే, అంటే ఒకవేళ ప్రీమియర్ లీగ్
బెస్ట్ అయితే,

87
00:04:41,365 --> 00:04:43,534
దాని తర్వాత ఉండే లీగ్ ని ఏమని పిలుస్తారు?

88
00:04:43,617 --> 00:04:45,118
ఛాంపియన్షిప్.

89
00:04:45,202 --> 00:04:48,413
ఇప్పుడు, ఒక్క క్షణం ఆగు.
ప్రీమియర్ లీగ్ లో ఆఖరి స్థానంలో ఉంటే,

90
00:04:48,497 --> 00:04:50,082
అప్పుడు ఛాంపియన్షిప్ లో ఆడాల్సి ఉంటుందా?

91
00:04:50,165 --> 00:04:51,875
వాళ్ళు ఐరనీ ని కూడా కనుక్కున్నారు.

92
00:04:52,459 --> 00:04:54,837
ఈ టౌన్లో చాలా వింత పదాలు వాడుతూ ఉంటారు,
ఏమంటావ్?

93
00:04:54,920 --> 00:04:57,756
నా ఉద్దేశ్యం, ఇది 2020. కాబట్టి ఇంకనుండైనా
ఇప్పటితరానికి తగ్గట్టు మారాలి.

94
00:04:57,840 --> 00:04:59,842
-ఓరి దేవుడా, అవును.
-నేను చెప్పేది అర్థమయిందా?

95
00:05:00,551 --> 00:05:01,760
హేయ్. ఎలా ఉన్నారు?

96
00:05:02,427 --> 00:05:04,638
మేము... ఊరికే థాంక్స్ చెప్పాలనుకున్నాం.

97
00:05:04,721 --> 00:05:06,139
ఆ, మీరు చేయగలిగింది మీరు చేశారు.

98
00:05:06,223 --> 00:05:08,058
మీరు చేయగలిగింది అక్కడ ఏమీ లేదు.

99
00:05:08,141 --> 00:05:10,060
-బాజ్.
-ఇక వదిలేయండి.

100
00:05:10,143 --> 00:05:12,479
మనం మ్యాచ్ ఓడిపోయినట్లే మాట్లాడుతున్నారే?

101
00:05:12,563 --> 00:05:14,189
కొంచెం కూడా ఆశ లేదా?

102
00:05:15,899 --> 00:05:19,361
టెడ్. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా
నీకింకా అర్థం కాలేదా?

103
00:05:19,987 --> 00:05:21,530
మిమ్మల్ని ఆశే చంపేస్తుంది.

104
00:05:25,200 --> 00:05:27,995
నేట్ కి మెసేజ్ ఇవ్వకపోయావా?
ఈరోజు రాత్రి మనకి కొంచెం పనుంది.

105
00:05:29,246 --> 00:05:33,750
ఓకే, కమాన్. అర్థమయింది.
చూడు, మనం గెలుస్తాం, మనం వెళ్తాం, ఓకే?

106
00:05:33,834 --> 00:05:36,837
ఒకవేళ క్రిస్టల్ పాలస్ ఆరు గోల్స్ తేడాతో
నోరిచ్ ని ఓడిస్తే,

107
00:05:36,920 --> 00:05:38,672
అప్పుడు మనం టై తో ర్యాంక్ కాపాడుకోవచ్చు.

108
00:05:38,755 --> 00:05:40,841
లేదు, లేదు, లేదు. వద్దు. సారీ.

109
00:05:40,924 --> 00:05:42,217
లేదు. నాకు టై అయితే నచ్చదు, నేట్.

110
00:05:42,301 --> 00:05:44,595
ఆ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలి?
అది అసహజం, సరేనా?

111
00:05:44,678 --> 00:05:46,930
మ్యాచులు టై అవ్వాలని దేవుడు కోరుకుంటే,

112
00:05:47,014 --> 00:05:48,765
అప్పుడు నెంబర్లు కనిపెట్టే వాడు కాదు,
అవునా?

113
00:05:48,849 --> 00:05:50,893
కమాన్, గైస్. కానివ్వండి.

114
00:05:50,976 --> 00:05:53,770
నా మీద కొంచెమైనా నీకు ఇష్టముంటే,
దయచేసి ఇంట్లో విజిల్ ఊదకు, నేట్.

115
00:05:53,854 --> 00:05:55,147
-సారీ.
-పై అంతస్తులో ఉంటున్నవాళ్ళు,

116
00:05:55,230 --> 00:05:57,774
వెంటనే వద్దని వార్నింగ్ ఇస్తారు. ఓకే?

117
00:05:57,858 --> 00:06:00,235
కమాన్. మాంచెస్టర్ సిటీని
ఎలా ఓడించాలో చెప్పు.

118
00:06:00,319 --> 00:06:02,404
-మనం మాంచెస్టర్ సిటీని ఓడించలేం.
-ఇకచాలు, నేట్!

119
00:06:02,487 --> 00:06:05,115
నా అసిస్టెంట్ కోచ్ నోటి వెంట మొదటి రోజు
నేను వినాలనుకునేది ఇది కాదు.

120
00:06:05,199 --> 00:06:06,366
పరిస్థితి ఆశాజనకంగా లేదు.

121
00:06:09,203 --> 00:06:10,495
సారీ. ఆశాజనకంగా లేదా?

122
00:06:10,579 --> 00:06:11,955
-అవును.
-అవునా?

123
00:06:23,509 --> 00:06:26,178
ఒక చిన్న ప్రశ్న. నీ దగ్గర ఉన్నది
ఈ ఒక్క జతేనా?

124
00:06:26,261 --> 00:06:28,096
ఇదా? లేదు, ఇంకా మూడున్నాయి.

125
00:06:30,933 --> 00:06:32,851
నమ్మకం

126
00:06:32,935 --> 00:06:36,939
ఏదైనా గుర్తొచ్చిందా, నేట్?
దీన్ని చూడగానే నీ మనసులో ఏదైనా తట్టిందా?

127
00:06:37,022 --> 00:06:38,565
నీ ఇంట్లో దీన్ని వేలాడదీశావా?

128
00:06:38,649 --> 00:06:41,235
ఇలాంటివి చాలా చోట్ల వేలాడుతూ ఉన్నాయి.
ఇది బాత్రూమ్ అద్దం మీద ఉండేది.

129
00:06:41,318 --> 00:06:44,112
ప్రతి ఉదయం నేను చూసేది దీన్నే,
అలాగే ప్రతి రాత్రీ ఆఖరుగా చూసేదీ దీన్నే.

130
00:06:44,196 --> 00:06:45,864
రాత్రి పూట పళ్ళు తోముకోవడానికి
బద్ధకిస్తే తప్ప.

131
00:06:47,658 --> 00:06:49,368
నమ్మకం ఉన్నంత మాత్రాన గోల్స్ అవ్వవు, కోచ్.

132
00:06:49,451 --> 00:06:51,036
సరే, హలో, నెల్సన్.

133
00:06:51,119 --> 00:06:53,288
ఇక్కడున్న మరో నెల్సన్ కి మిమ్మల్ని
పరిచయం చేయనివ్వండి.

134
00:06:53,372 --> 00:06:57,417
మీ ఇద్దరూ ఒకరికొకరు సరిపోతారు, ఎందుకంటే
మీ అంత నిరాశావాదుల్ని నేను ఎక్కడా చూడలేదు!

135
00:06:59,169 --> 00:07:00,587
సారీ, మిస్ షిప్లే!

136
00:07:00,671 --> 00:07:04,091
మనిద్దరం అన్ని విషయాల్లో నిరాశతో
ఉంటామని అంటున్నాడు.

137
00:07:04,174 --> 00:07:05,551
ఓహ్, అవును.

138
00:07:06,260 --> 00:07:07,261
జాక్ పాట్.

139
00:07:08,846 --> 00:07:11,265
మార్నింగ్, బాస్. ఇదిగోండి.

140
00:07:12,558 --> 00:07:16,353
టెడ్. ఏదో విషయంలో బాధ పడుతున్నట్లు
అనిపిస్తోంది.

141
00:07:16,436 --> 00:07:18,021
బాగా గమనించారు, చిన్న విషయమే.

142
00:07:22,401 --> 00:07:23,569
నాకు చెప్పడం ఇష్టం లేదు, రెబెక్కా

143
00:07:23,652 --> 00:07:27,072
కానీ మీ ఫుట్ బాల్ క్లబ్ కి ఒక సాకర్ కోచ్
ఉండుంటే ఇంకా బాగుండేది.

144
00:07:27,155 --> 00:07:28,282
ఎందుకలా అంటున్నావు?

145
00:07:28,365 --> 00:07:30,492
చూడండి, మనం ఆదివారం ఓడిపోతే,

146
00:07:30,576 --> 00:07:33,453
ఈ క్లబ్ భవిష్యత్తుకి ఏది మంచిదని
అనిపిస్తుందో అదే చేయండి,

147
00:07:33,537 --> 00:07:34,538
అర్థమయిందా?

148
00:07:34,621 --> 00:07:37,916
అంటే, ఒకవేళ నన్ను పంపించాల్సి
వచ్చినా కూడా...

149
00:07:38,000 --> 00:07:41,253
మీరు ఏది కావాలన్నా అది చేయొచ్చు,
నేనేమీ బాధపడను.

150
00:07:41,336 --> 00:07:43,046
ఏదైనా చేయండి. నా ఉద్దేశ్యం,
నిజంగా చంపేయమని కాదు,

151
00:07:43,130 --> 00:07:45,841
కానీ, ఏమైనా చేయొచ్చు.
నేను చెప్పేది అర్థమయిందా?

152
00:07:45,924 --> 00:07:47,593
-నన్ను తీసేయండి. నిర్ణయం మీదే. అవును.
-ఓకే. ఓకే.

153
00:07:47,676 --> 00:07:49,928
అంటే, నీ ఉద్దేశ్యం నువ్వు సరైన
ఫుట్ బాల్ మేనేజర్ వి కాదా.

154
00:07:50,012 --> 00:07:52,973
ముందెప్పుడూ గేమ్ ఆడని వారు
లేదా రూల్స్ తెలియని వారిని పెట్టనా.

155
00:07:53,056 --> 00:07:55,017
లేదు, నాకు ఆ విషయం గురించి ఏమీ తెలీదు.

156
00:07:55,100 --> 00:07:58,145
కానీ ఎవరు పట్టించుకుంటారు?
డచ్ ఫుట్ బాల్ లో ఒకటి అంటూ ఉంటారు.

157
00:07:58,228 --> 00:07:59,479
నాకు డచ్ రాదు.

158
00:07:59,855 --> 00:08:01,398
అందుకే నీకు ఇంగ్లీషులో చెప్పబోతున్నాను.

159
00:08:01,481 --> 00:08:02,774
మంచిది. చెప్పండి.

160
00:08:02,858 --> 00:08:05,611
"ప్రతి అప్రయోజనానికీ ఒక ప్రయోజనం ఉంటుంది."

161
00:08:06,111 --> 00:08:07,112
నాకు నచ్చింది.

162
00:08:07,196 --> 00:08:08,822
అవును, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలీదు,

163
00:08:08,906 --> 00:08:11,158
కానీ అంత మాత్రాన నువ్వు మరో ఫుట్ బాల్
మేనేజర్ కంటే

164
00:08:11,241 --> 00:08:12,993
ఆటని భిన్న కోణంలో చూస్తావని అర్థం కాదా?

165
00:08:14,203 --> 00:08:17,873
దానివల్ల నువ్వు పూర్తిగా, గందరగోళ పడడానికి
అవకాశం కల్పించదా?

166
00:08:18,540 --> 00:08:22,252
గందరగోళం లేదా అయోమయాన్ని సృష్టించడం.

167
00:08:22,336 --> 00:08:25,380
అవును. సరిగ్గా అదే. థాంక్స్, బాస్.

168
00:08:29,927 --> 00:08:30,928
నేను బానే ఉన్నాను.

169
00:08:31,011 --> 00:08:32,095
ఓహ్, ఓరి దేవుడా.

170
00:08:32,179 --> 00:08:34,181
గందరగోళం ఇప్పటికే మొదలైంది.

171
00:08:35,349 --> 00:08:37,893
సరే, జెంటిల్ మెన్. స్కూలు మొదలవబోతోంది.

172
00:08:37,976 --> 00:08:41,104
ఈరోజు పాఠం "ట్రిక్ ప్లేస్"

173
00:08:41,188 --> 00:08:42,813
మా ఊళ్ళో దీన్ని ఇలాగే పిలుస్తారు.

174
00:08:42,898 --> 00:08:44,942
-ఇంతకీ ఇక్కడ ఏమని పిలుస్తారు?
-ఎలబొరేట్ సెట్ పీసెస్.

175
00:08:45,025 --> 00:08:47,319
అవును, దీనికంటే "ట్రిక్ ప్లేస్"
పేరే బాగుంది. అదే సరదాగా ఉంది.

176
00:08:47,402 --> 00:08:49,196
ఇప్పుడు, ప్రతి ట్రిక్ ప్లే వెనకున్న ఆలోచన
ఏంటంటే,

177
00:08:49,279 --> 00:08:54,535
మీ ప్రత్యర్థుల్ని గందరగోళపరిచి,
వాళ్ళని అయోమయానికి గురిచేయడం.

178
00:08:54,618 --> 00:08:57,204
సునామి వచ్చి జనాన్ని ఏం చేసిందో అలా.

179
00:08:57,287 --> 00:09:00,874
కాబట్టి, మీరందరూ ఈ ఆటని ఆడడం మొదలుపెట్టాక,
ఇప్పటివరకూ చేసిన

180
00:09:00,958 --> 00:09:03,252
ట్రిక్ ప్లేల గురించి ఆలోచించండి.
ఎవరైనా చెబుతారా?

181
00:09:03,335 --> 00:09:04,336
హా, డానీ, నువ్వు చెబుతావా?

182
00:09:04,419 --> 00:09:06,880
నేను టిగ్రిస్ కోసం ఆడినపుడు, ఒక విధంగా
చేసేవాళ్ళం.

183
00:09:06,964 --> 00:09:08,465
-దానికేదైనా పేరుందా?
-"సాండ్ మ్యాన్."

184
00:09:08,549 --> 00:09:11,635
బాగుంది. దారిలో పడ్డారు. "సాండ్ మ్యాన్."

185
00:09:11,718 --> 00:09:13,387
ఈరోజు మనం అదెలా చేయాలో నేర్చుకుందాం.
ఇంకెవరైనా చెబుతారా?

186
00:09:13,470 --> 00:09:14,930
-"పెప్పర్ షేకర్స్."
-"పెప్పర్ షేకర్స్"?

187
00:09:15,013 --> 00:09:16,348
ఆ, బహువచనం. రెండు ఉండాలి.

188
00:09:16,431 --> 00:09:17,558
"బెకామ్స్ టోడ్జర్."

189
00:09:17,641 --> 00:09:19,393
బెకామ్ తెలుసు, కానీ టోడ్జర్ తెలీదు.

190
00:09:19,476 --> 00:09:21,061
-అది బూతు.
-ఓకే.

191
00:09:21,144 --> 00:09:22,229
"మిడ్ నైట్ పుటిన్."

192
00:09:22,312 --> 00:09:23,981
-పుటిన్?
-అది బూతు కాదు.

193
00:09:24,064 --> 00:09:25,774
అది పూర్తిగా కెనడాకు చెందింది.

194
00:09:25,858 --> 00:09:27,901
-"చిటి చిటి బ్యాంగ్ బ్యాంగ్."
-డిక్ వాన్ డైక్ తో.

195
00:09:27,985 --> 00:09:31,738
సినిమా చరిత్రలో అత్యంత సాంప్రదాయ
ఇంగ్లీష్ యాస కలిగిన వాళ్ళలో ఒకడు.

196
00:09:31,822 --> 00:09:33,073
-నువ్వేం చెబుతావు?
-"బ్రోకెన్ ట్యాప్."

197
00:09:33,156 --> 00:09:35,200
సరే. అది ఫిర్యాదు కాదు, ప్లే పేరే కదా?

198
00:09:35,284 --> 00:09:37,411
దాంతో మాన్ సిటీ బోలెడన్ని గోల్స్
ఇచ్చేయడం ఖాయం.

199
00:09:39,288 --> 00:09:40,497
బాగుంది. చెప్పు?

200
00:09:40,581 --> 00:09:42,833
-"లోకిస్ టొబోగన్."
-"అప్ సైడ్ డౌన్ టాక్సి."

201
00:09:42,916 --> 00:09:45,085
-"హేడ్రియన్స్ వాల్."
-"డర్టీ మార్టిని."

202
00:09:45,169 --> 00:09:48,005
నేను మూడు సార్లైనా తాగడానికి సిద్ధం.
నాకు నచ్చింది.

203
00:09:48,088 --> 00:09:49,965
ఒక సాయం చేయి, "లాసో స్పెషల్" అనికూడా రాయి.

204
00:09:50,048 --> 00:09:51,216
ప్రత్యేకమైన కారణమేం లేదు.

205
00:09:51,300 --> 00:09:52,885
సరే, గైస్. ఇప్పుడు చెప్పండి,

206
00:09:52,968 --> 00:09:55,929
వీటిలో కొన్నిటిని ఇప్పుడు మనం బయటికి
వెళ్లి నేర్చుకుందాం, సరేనా?

207
00:09:56,013 --> 00:09:59,850
రాబోయే ఆదివారం, మనం మాన్ సిటీని
గందరగోళం అనే సుత్తితో కొడదాం.

208
00:09:59,933 --> 00:10:01,977
-అవును!
-పదండి!

209
00:10:06,732 --> 00:10:08,567
వద్దు. సామ్, వాక్స్ వద్దు.

210
00:10:08,650 --> 00:10:11,653
-ఓకే.
-పొమేడ్ పూయి.

211
00:10:12,779 --> 00:10:15,449
హే, జేమీ టార్ట్. నువ్వే కదా, అవునా?

212
00:10:16,909 --> 00:10:18,243
ఒక సెల్ఫీ తీసుకోవచ్చా?

213
00:10:18,327 --> 00:10:19,494
ఏంటి?

214
00:10:23,207 --> 00:10:24,666
బాగుంది.

215
00:10:24,750 --> 00:10:26,793
రిచ్మండ్ నిన్ను తీసేసిందంటే
నమ్మలేకపోతున్నా.

216
00:10:26,877 --> 00:10:28,337
చాలా అవమానంగా అనిపించిందా?

217
00:10:29,379 --> 00:10:31,131
లేదు, ఆ లాసో నన్ను గెంటేశాడు. కాబట్టి...

218
00:10:31,215 --> 00:10:33,800
అతనికి నువ్వంటే ఇప్పటికీ ఇష్టమే.
టివిలో నీ గురించి మాట్లాడాడు, చూడలేదా?

219
00:10:34,676 --> 00:10:36,762
ఏం మాట్లాడుతున్నావు, అర్థం లేకుండా?

220
00:10:36,845 --> 00:10:40,682
ట్రెంట్ క్రిం, ది ఇండిపెండెంట్.
మీకు, జేమీ టార్ట్ కి మధ్య చెడిందా?

221
00:10:40,766 --> 00:10:43,143
జేమీ? లేదు. అతను ఒక ప్రత్యేకమైన యువకుడు.

222
00:10:43,227 --> 00:10:45,020
చాలా టాలెంట్ ఉంది, కష్టపడతాడు,

223
00:10:45,103 --> 00:10:47,523
అంతేకాదు, చాలా గొప్ప అందగాడు కూడా.

224
00:10:47,606 --> 00:10:48,941
అతనికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

225
00:10:49,024 --> 00:10:50,859
-ఏంటి?
-మైండ్ గేమ్ ఆడుతున్నాడా, వెధవ?

226
00:10:52,152 --> 00:10:53,737
అవును. నువ్వు ఇక్కడినుంచి ఫో.

227
00:10:55,322 --> 00:11:00,327
హేయ్ కీలీ. నేను ఊళ్లోకి వచ్చాను.
నేను అక్కడికి వచ్చి, మాట్లాడొచ్చా?

228
00:11:06,375 --> 00:11:08,585
నువ్వు జోక్ చేస్తున్నావా.

229
00:11:12,714 --> 00:11:14,633
ఓహ్, అవును, రాయ్, జేమీ వస్తానని చెప్పాడు.

230
00:11:14,716 --> 00:11:17,177
అవునా? టిఫిన్ చేసి పెట్టమంటవా?

231
00:11:17,261 --> 00:11:18,345
నాకేమీ వద్దు.

232
00:11:18,428 --> 00:11:20,138
నేనేమీ చేయబోవడం లేదు, వెధవ.

233
00:11:20,222 --> 00:11:22,099
మంచిది, నాకు నువ్వు చేసేది నచ్చదు.

234
00:11:23,517 --> 00:11:25,102
ఏంటిది?

235
00:11:25,185 --> 00:11:26,395
నీకోసం కాఫీ చేశాను.

236
00:11:27,771 --> 00:11:28,772
సరే, మరి ఇదేంటి?

237
00:11:28,856 --> 00:11:29,982
నీకోసం కాఫీ తెచ్చాను.

238
00:11:36,613 --> 00:11:39,199
సరే, జేమీ, ఏం మాట్లాడాలనుకుంటున్నావో
చెప్పు?

239
00:11:39,283 --> 00:11:41,493
ఈ ముసలి వెధవ ముందు అస్సలు చెప్పను.

240
00:11:42,077 --> 00:11:43,912
ఎందుకు? అతనేమీ అనడు. అనవు కదా?

241
00:11:46,373 --> 00:11:47,374
మిస్ అయ్యావు.

242
00:11:48,458 --> 00:11:50,794
టెడ్ లాసో నాతో పిచ్చి మైండ్ గేమ్స్
ఆడుతున్నాడు.

243
00:11:50,878 --> 00:11:53,630
నా గురించి టివిలో మంచిగా వాగుతున్నాడు.
నన్ను పడేయాలని చూస్తున్నాడు.

244
00:11:53,714 --> 00:11:56,049
-అతనికి నువ్వంటే ఇష్టం.
-నువ్వు కూడా తక్కువ తినలేదు.

245
00:11:56,133 --> 00:11:58,177
ఓయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.

246
00:11:58,260 --> 00:11:59,386
సరే, రోబో గారు.

247
00:11:59,469 --> 00:12:02,723
జేమీ, నీ జీవితంలో ఉన్న వాళ్ళకి నీ గురించి
పట్టించుకోవడం తప్ప వేరే పని లేదనుకోకు.

248
00:12:02,806 --> 00:12:04,308
నేనున్నాను.

249
00:12:05,225 --> 00:12:07,644
ఏంటి? నిజం మాట్లాడితేనే నీకు
నచ్చుతుందనుకున్నా.

250
00:12:07,728 --> 00:12:08,896
నచ్చుతుంది.

251
00:12:09,563 --> 00:12:12,649
చూడలేకపోతున్నా.

252
00:12:13,192 --> 00:12:16,528
చూడు, కీలీ. ఈ ముసలోడికి సేవలు చేయడం
పూర్తయ్యాక,

253
00:12:16,612 --> 00:12:17,821
నాకు కాల్ చేయి.

254
00:12:18,780 --> 00:12:21,742
రేపు తప్పకుండా వస్తావనే అనుకుంటున్నా.
దగ్గరినుండి చూసి మ్యాచ్ ఎంజాయ్ చేద్దువు.

255
00:12:27,080 --> 00:12:28,290
ఏంటి?

256
00:12:28,832 --> 00:12:30,459
సరే, ఇప్పుడు వచ్చి నాకు సేవ చేసుకో.

257
00:12:32,252 --> 00:12:35,297
నాన్న, టివిలో నిన్ను సాకర్ కోచ్ గా
చూసినపుడు,

258
00:12:35,380 --> 00:12:38,217
నువ్వేదో చేస్తున్నట్లు అస్సలు
అనిపించలేదు.

259
00:12:39,176 --> 00:12:41,970
అవునా, ఎందుకంటే నేనేమీ చెయ్యట్లేదు. సరేనా?

260
00:12:42,054 --> 00:12:44,264
ఇక్కడ ఫుట్ బాల్ కోచ్ లాగా ఉన్నట్టుగా
కాదురా.

261
00:12:44,348 --> 00:12:46,892
ఇక్కడ చాలా తక్కువ నియంత్రణ ఉంటుంది,
ఎందుకంటే ఒకసారి గేమ్ మొదలయ్యాక,

262
00:12:46,975 --> 00:12:48,519
ఏం చేయాలో నేను వాళ్ళకి చెప్పలేను.

263
00:12:48,602 --> 00:12:50,812
కాబట్టి నేను వాళ్ళకి నేర్పేదంతా వాళ్ళ మీద
ప్రభావం చూపిస్తుందని

264
00:12:50,896 --> 00:12:52,356
అనుకోవడం తప్ప ఏం చేయలేను.

265
00:12:52,439 --> 00:12:55,609
ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళంతట వాళ్ళే
నిర్ణయాలు తీసుకోవాలి.

266
00:12:55,692 --> 00:12:58,028
అంటే, ఒక తండ్రిలాగా ఉండడం లాగా అనుకోవచ్చు,
ఏమంటావ్?

267
00:13:00,155 --> 00:13:02,324
నేను చెప్పిన దాంట్లో కొంచెమైనా
విన్నావా లేదా?

268
00:13:02,407 --> 00:13:04,785
-నేనొక రోబోని గీశాను<i>.</i>
-చాలా బాగుందిరా.

269
00:13:06,078 --> 00:13:08,580
రిచ్మండ్ అభిమానులందరూ ఈ ముఖ్యమైన రాత్రి
ఒక చోటికి చేరారు.

270
00:13:08,664 --> 00:13:11,959
గెలిస్తే, వాళ్ళ ర్యాంక్ పెరుగుతుంది.
ఓడితే, కిందికి దిగుతుంది.

271
00:13:12,042 --> 00:13:15,170
ఇక్కడికి పూర్తి విశ్వాసంతో వచ్చారు,
కానీ వాళ్ళకి ముందే తెలిసినట్లుగా,

272
00:13:15,254 --> 00:13:16,839
మనల్ని ఆశే చంపుతుంది.

273
00:13:16,922 --> 00:13:17,923
ఈ ఆట.

274
00:13:18,006 --> 00:13:20,592
దీన్ని పట్టించుకుంటే ఎంత ఒత్తిడిగా ఉంటుందో
నేను మర్చిపోయాను.

275
00:13:21,635 --> 00:13:23,053
నేనొక తప్పు ఒప్పుకోవాలి.

276
00:13:24,471 --> 00:13:26,223
నేను ఫుట్ బాల్ ని ఎప్పుడూ పెద్దగా
పట్టించుకోలేదు.

277
00:13:26,306 --> 00:13:29,810
నాకు తెలుసు. వినడానికి పిచ్చిగా ఉండొచ్చు,
కానీ మ్యాచ్ జరిగేప్పుడు ఎలా ఉండాలో తెలుసు.

278
00:13:29,893 --> 00:13:31,895
"రిఫరీ!"

279
00:13:32,521 --> 00:13:34,398
"ఆఫ్ సైడ్ చూసుకోండి!"

280
00:13:34,481 --> 00:13:36,525
-దేవుడా, నువ్వు పిచ్చి దానివి.
-నన్ను నమ్మావు.

281
00:13:37,401 --> 00:13:40,195
నిజానికి నేను మనస్పూర్తిగా ఆటని
పట్టించుకోలేదు, తెలుసా?

282
00:13:41,864 --> 00:13:43,031
కానీ ఈరోజు...

283
00:13:45,868 --> 00:13:47,578
ఈరోజు, నేను చాలా బాగా పట్టించుకుంటున్నాను.

284
00:13:50,289 --> 00:13:53,834
నేను ఆర్లో వైట్, పక్కన మాజీ ఇంగ్లాండ్
ఇంటర్నేషనల్ కి చెందిన క్రిస్ పొవెల్.

285
00:13:53,917 --> 00:13:56,670
నెల్సన్ రోడ్ స్టేడియం,
డాగ్ ట్రాక్ నుంచి ప్రత్యక్ష ప్రసారం,

286
00:13:56,753 --> 00:13:58,463
ఏ ఎఫ్ సి రిచ్మండ్ అద్దా ఇది,

287
00:13:58,547 --> 00:14:00,799
ఈరాత్రి మహోన్నత మాంచెస్టర్ సిటీకి ఆతిధ్యం
ఇస్తోంది.

288
00:14:00,883 --> 00:14:02,176
నా కొత్త షర్టు నచ్చిందా?

289
00:14:03,302 --> 00:14:04,511
ఎలా ఉన్నావో చూడు.

290
00:14:04,595 --> 00:14:06,722
ఇది డేవిడ్ గొలాయత్ ల మధ్య పోటీ.

291
00:14:06,805 --> 00:14:09,558
ఆర్లో, ఒకవేళ డేవిడ్ తన స్లింగ్ షాట్ లో
రాయిని ఉంచడం మర్చిపోతే?

292
00:14:09,641 --> 00:14:10,642
ఇవి నా తరపున.

293
00:14:10,726 --> 00:14:12,102
థాంక్స్, మే.

294
00:14:12,186 --> 00:14:14,104
-గుడ్ లక్ చిహ్నంగా అందరం కౌగిలించుకుందామా?
-వద్దు.

295
00:14:15,647 --> 00:14:17,983
-రిచ్మండ్.
-రిచ్మండ్.

296
00:14:19,735 --> 00:14:21,945
ఓకే, మేము వచ్చేశాం. హిగ్గిన్స్ ఫ్యామిలీ.

297
00:14:22,029 --> 00:14:27,326
వీడు టెర్రీ, క్రిస్, డానా, స్టీవి.

298
00:14:27,409 --> 00:14:30,579
నీకు ఎంతమంది పిల్లలు, హిగ్గిన్స్?
ఓరి దేవుడా.

299
00:14:30,662 --> 00:14:32,831
ఇతను మా పెద్దవాడు, లిండ్సీ.

300
00:14:32,915 --> 00:14:33,916
గుడ్ ఈవెనింగ్.

301
00:14:34,708 --> 00:14:35,709
క్షమించండి, ఫాదర్.

302
00:14:36,335 --> 00:14:38,712
కంగారు పడొద్దు. అతను మంచి ప్రీస్ట్.

303
00:14:38,795 --> 00:14:40,380
మన తల్లిదండ్రులు పెళ్లి కాకుండా
మిమ్మల్ని కని ఉంటే,

304
00:14:40,464 --> 00:14:43,425
జీవితంలో ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే
అవకాశాన్ని కల్పిస్తుంది.

305
00:14:43,509 --> 00:14:45,594
-కమాన్, రిచ్మండ్!
-కమాన్!

306
00:14:46,428 --> 00:14:48,680
రిచ్మండ్ అభిమానులు పెద్దగా
ఉత్సాహపరుస్తూ ఉండగా, క్రిస్,

307
00:14:48,764 --> 00:14:52,559
ర్యాంక్ పడిపోయే ప్రమాదం అంచున ఉన్న
ఆటగాళ్ళు లాకర్ రూంలో ఏం ఆలోచిస్తూ ఉంటారో?

308
00:14:53,185 --> 00:14:55,437
వాళ్ళపై భారీ ఒత్తిడి ఉంటుంది, ఆర్లో.

309
00:14:55,521 --> 00:14:58,774
వాళ్ళకి కావాల్సిన ఫలితం రావాలంటే,
అనుభవం ఉన్న నాయకత్వం కావాలి.

310
00:15:02,528 --> 00:15:03,737
ఐసాక్.

311
00:15:04,404 --> 00:15:05,572
చెప్పు?

312
00:15:05,656 --> 00:15:06,740
కెప్టెన్

313
00:15:09,785 --> 00:15:11,578
టివిలు పగలగొట్టడం ఆపొద్దు.

314
00:15:25,509 --> 00:15:28,178
సరే, టీం.
హేయ్, ఇప్పుడు నేను చెప్పేది వినండి.

315
00:15:32,683 --> 00:15:37,604
ఇక్కడ మీరందరూ మాట్లాడుకునే ఒక పదబంధం
నాకు నచ్చలేదు.

316
00:15:39,022 --> 00:15:40,691
"ఆశే మిమ్మల్ని చంపేస్తుంది."

317
00:15:42,693 --> 00:15:43,694
మీ అందరికీ అది తెలుసా?

318
00:15:46,154 --> 00:15:47,698
నేను దాంతో ఏకీభవించను, సరేనా?

319
00:15:48,991 --> 00:15:51,493
ఆశ లేకపోవడమే ఓటమికి కారణం అని
నేను అనుకుంటున్నాను.

320
00:15:53,161 --> 00:15:54,663
చూడండి, నేను ఆశను నమ్ముతాను.

321
00:15:55,914 --> 00:15:57,457
నేను నమ్మకాన్ని నమ్ముతాను.

322
00:15:59,793 --> 00:16:03,380
మా ఊళ్ళో కూడా ఒక పదబంధం అంటూ ఉంటారు,
చెప్పనా?

323
00:16:04,298 --> 00:16:05,966
నిజానికి ఇదొక ప్రశ్న.

324
00:16:06,550 --> 00:16:08,927
"మీరు విచిత్రాల్ని నమ్ముతారా?"

325
00:16:11,388 --> 00:16:13,891
ఇప్పుడు, మీరందరూ దానికి జవాబు
ఇవ్వాల్సిన పనిలేదు...

326
00:16:15,267 --> 00:16:18,103
కానీ మీకు మీరే ఆ ప్రశ్నకు జవాబు
చెప్పుకోండి.

327
00:16:18,187 --> 00:16:19,188
సరిగ్గా ఇప్పుడే.

328
00:16:20,522 --> 00:16:23,650
మీరు విచిత్రాల్ని నమ్ముతారా?

329
00:16:26,111 --> 00:16:27,404
ఒకవేళ మీరు నమ్మేట్లైతే...

330
00:16:29,281 --> 00:16:31,867
నా చుట్టూ వృత్తాకారంలో నుంచోండి.
ఇప్పుడే. కమాన్. లేవండి.

331
00:16:33,619 --> 00:16:34,745
ఇక్కడికి రండి.

332
00:16:37,289 --> 00:16:39,124
సరే, కెప్టెన్. వాళ్ళకి చెప్పు.

333
00:16:45,005 --> 00:16:46,423
కానివ్వు, స్కిప్పర్, కానివ్వు.

334
00:16:47,466 --> 00:16:48,926
సరే, కెప్టెన్. వాళ్ళకి చెప్పు.

335
00:16:49,843 --> 00:16:51,053
12 లెక్కబెట్టగానే రిచ్మండ్ అనండి.

336
00:16:51,929 --> 00:16:55,265
ఒకటి, రెండు, మూడు,

337
00:16:55,349 --> 00:16:59,186
నాలుగు, ఐదు ఆరు,

338
00:16:59,269 --> 00:17:03,565
ఏడు, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు!

339
00:17:03,649 --> 00:17:05,400
రిచ్మండ్!

340
00:17:05,483 --> 00:17:07,069
వెళ్ళు రిచ్మండ్!

341
00:17:07,903 --> 00:17:09,363
పదండి!

342
00:17:09,445 --> 00:17:11,531
ఆ విచిత్రం సంగతి సినిమాలోదా,
లేక నిజజీవితంలోదా?

343
00:17:11,615 --> 00:17:12,616
రెండూ.

344
00:17:12,699 --> 00:17:15,868
ఎన్నో వ్యూహాల మధ్య జేమీ టార్ట్ తిరిగి
వచ్చారు.

345
00:17:15,953 --> 00:17:18,121
ఒక విజయవంతమైన లోన్ పీరియడ్ పూర్తి చేశారు.

346
00:17:18,204 --> 00:17:23,001
రాయ్ కెంట్ తో ఫీల్డులో గొడవపడ్డ ఘనత ఉంది.
కానీ రాయ్ ఈరోజు మ్యాచ్ ప్రారంభంలో లేడు.

347
00:17:23,085 --> 00:17:26,630
ఒక ముఖ్యమైన మ్యాచ్ ప్రారంభంలో
రాయ్ కెంట్ లేకపోవడం నాకు గుర్తులేదు.

348
00:17:27,673 --> 00:17:29,299
హేయ్, జేమీ! గుడ్ లక్!

349
00:17:30,259 --> 00:17:31,969
వీడి మైండ్ గేమ్స్ పాడుగాను!

350
00:17:32,052 --> 00:17:34,680
ఇది రిచ్మండ్ వర్సెస్ మాంచెస్టర్ సిటీ.

351
00:17:34,763 --> 00:17:36,098
ఆట మొదలైంది.

352
00:17:36,181 --> 00:17:37,432
కానివ్వండి.

353
00:17:38,767 --> 00:17:41,895
హెండ్రిక్ తీసుకున్నాడు.
కార్విన్ కి దూరంగా.

354
00:17:41,979 --> 00:17:43,689
టార్ట్ కి గోల్ చేసే అవకాశం ఇచ్చాడు.

355
00:17:44,273 --> 00:17:45,566
వద్దు, వద్దు, వద్దు.

356
00:17:45,649 --> 00:17:47,359
అతనికి ఎడమవైపు ఒక వ్యక్తి ఉన్నాడు.

357
00:17:48,193 --> 00:17:49,403
కానీ అతనే గోల్ వేయబోతున్నాడు.

358
00:17:50,070 --> 00:17:51,572
అదిగో జొహో ఆపేశాడు.

359
00:17:53,365 --> 00:17:54,408
బాగా ఆపావు!

360
00:17:54,491 --> 00:17:56,493
జోరో చాలా బాగా ఆపాడు.

361
00:17:56,577 --> 00:17:58,328
అవును, క్రిస్. అతన్ని 'జొహో' అని పిలవాలి.

362
00:17:58,871 --> 00:18:02,583
30 నిమిషాలు పూర్తయింది. కౌంటర్ ఇవ్వడానికి
రిచ్మండ్ కి అవకాశం దక్కింది.

363
00:18:02,666 --> 00:18:05,377
ఒబిసాన్య బాల్ ని చక్కగా పాస్ చేశాడు.

364
00:18:05,460 --> 00:18:07,796
వించెస్టెర్ పూర్తిగా ఆఫ్ సైడ్ లో ఉంది.

365
00:18:07,880 --> 00:18:09,173
కమాన్, ఇప్పుడు!

366
00:18:09,256 --> 00:18:11,216
-అది ఆఫ్ సైడ్ ఎలా అవుతుందో నాకు వివరించు.
-ఏంటి?

367
00:18:11,300 --> 00:18:14,720
లేదు, నేను సీరియస్ గా అంటున్నా. ఆఫ్ సైడ్
ఎలా అవుతుంది. నాకు అర్థం కాలేదు. నువ్వు...

368
00:18:15,345 --> 00:18:18,348
వాళ్ళ వ్యూహాల్ని పునరాలోచించడానికి
లాసో అసిస్టెంట్ కోచ్ వచ్చాడు.

369
00:18:18,432 --> 00:18:20,100
మరి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎత్తుగడలు
సిద్ధంగా ఉన్నట్లు?

370
00:18:20,184 --> 00:18:22,352
వెనిగర్ బీర్ పక్కన ఉన్నంత మాత్రాన,
ఆఫ్ సైడ్ అవ్వదు.

371
00:18:22,436 --> 00:18:23,979
వెనిగర్ బాల్ ని పట్టుకున్నప్పుడు
అది వర్తించదు,

372
00:18:24,062 --> 00:18:25,647
కెచప్ బాల్ పాస్ చేసినపుడు వర్తిస్తుంది.

373
00:18:25,731 --> 00:18:27,024
-సరే, నాకు ఇప్పుడు అర్థమయింది.
-ఓకే.

374
00:18:27,107 --> 00:18:29,526
డిక్సన్ నుండి ఒక షాట్, కానీ పక్కకి
వెళ్ళిపోయింది.

375
00:18:29,610 --> 00:18:30,611
కార్నర్, కార్నర్!

376
00:18:30,694 --> 00:18:32,905
డిక్సన్ కి బాధ, రిచ్మండ్ కి కార్నర్ షాట్.

377
00:18:32,988 --> 00:18:34,198
కమాన్, రిచ్మండ్!

378
00:18:34,281 --> 00:18:35,741
కార్నర్ కిక్, కార్నర్ కిక్.

379
00:18:35,824 --> 00:18:37,951
-సాండ్ మ్యాన్ చేయమని చెప్పు. సాండ్ మ్యాన్.
-ఏంటి? సాండ్ మ్యాన్.

380
00:18:38,035 --> 00:18:40,412
సాండ్ మ్యాన్! గైస్ సాండ్ మ్యాన్ చేయండి!

381
00:18:40,954 --> 00:18:42,414
-సాండ్ మ్యాన్!
-ఇదిగో.

382
00:18:42,497 --> 00:18:43,957
రోహాస్ కార్నర్ కిక్ చేయాలి.

383
00:18:45,584 --> 00:18:47,711
వాళ్ళు తీసుకుంటున్నట్లు చేసి వదిలేశారు.
మళ్ళీ ఇంకొకరు. ఏంటిది?

384
00:18:47,794 --> 00:18:49,338
మళ్ళీ డిక్సన్!

385
00:18:49,421 --> 00:18:51,173
లేదు! హామ్లిన్ కాలితో ఆపాడు.

386
00:18:51,256 --> 00:18:52,591
ఛ.

387
00:18:53,884 --> 00:18:56,512
సాండ్ మ్యాన్ ట్రిక్ వాళ్ళందర్నీ బాగా
బోల్తా కొట్టించింది.

388
00:18:56,595 --> 00:18:59,598
-టెడ్ లాసో ట్రిక్ చేశాడు.
-ఇంతకు ముందెప్పుడూ చూడలేదు.

389
00:18:59,681 --> 00:19:01,850
చాలా బాగా చేశారు. బాగుంది.

390
00:19:03,185 --> 00:19:06,438
సగం టైం పూర్తయింది. స్కోర్ 0-0.

391
00:19:06,939 --> 00:19:09,441
ఆశ్చర్యకరంగా, రిచ్మండ్ కి ఇప్పటికీ గెలిచే
ఛాన్స్ ఉంది,

392
00:19:09,525 --> 00:19:12,611
జొహో గోల్స్ అద్భుతంగా ఆపినందుకు
థాంక్స్ చెప్పాలి.

393
00:19:12,694 --> 00:19:14,321
ఓకే, సరే, నీకు... అది రేనాల్డ్స్.

394
00:19:14,404 --> 00:19:16,198
లేదు, డిఫెన్స్ ఇంకా బలోపేతం చేయాలి.
నువ్వు...

395
00:19:16,281 --> 00:19:18,325
ఓకే, ఇప్పుడేంటి? వదిలేయండి.
నాకు ఏదనిపిస్తే అది చేస్తాను.

396
00:19:18,408 --> 00:19:19,868
క్రిస్టల్ పాలస్ స్కోర్ ఎంతో చూడండి.

397
00:19:19,952 --> 00:19:21,537
హేయ్, వద్దు, వద్దు. అస్సలు చూడొద్దు.

398
00:19:21,620 --> 00:19:24,498
మరో చోట జరిగే మరో గేమ్ గురించి
ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు.

399
00:19:24,581 --> 00:19:27,209
ఓకే? చూడండి, మనం మ్యాచ్ టై చేయడం కోసం
ఆడట్లేదు.

400
00:19:27,292 --> 00:19:29,169
ఎవ్వరూ చేతులు ముడుచుకుని కూర్చోబోవడం లేదు.

401
00:19:29,753 --> 00:19:31,004
ఏంటి?

402
00:19:31,713 --> 00:19:35,592
అమెరికాలో ఇలాగే అంటారు, ఇక్కడ దాన్ని
వాడరని నాకు అర్థమయింది,

403
00:19:35,676 --> 00:19:37,261
మంచిదేలే, నా పోలిక బాగోలేదు,

404
00:19:37,344 --> 00:19:39,263
నేనలా అని ఉండాల్సింది కాదు,
నన్ను నేను తిట్టుకుంటున్నాను.

405
00:19:39,346 --> 00:19:41,557
ప్రస్తుతం ఉన్న టెన్షన్ వల్ల అలా
మాట్లాడానని అర్థమయింది.

406
00:19:41,640 --> 00:19:43,642
కానీ మనం గెలవడం కోసమే ఆడబోతున్నాం.

407
00:19:43,725 --> 00:19:45,936
గెలిస్తేనే ఉంటాం. అర్థమయిందా?

408
00:19:46,937 --> 00:19:49,356
-అర్థమయిందని అనిపించడం లేదు. అర్థమయిందా?
-అయింది, కోచ్.

409
00:19:49,439 --> 00:19:51,942
ఓకే, మంచిది. సరే.
రాయ్, నువ్వు రెండో సగంలో ఆడబోతున్నావు.

410
00:19:52,025 --> 00:19:53,527
బయల్దేరు, వార్మప్ అవ్వు. వెళ్ళు.

411
00:19:53,610 --> 00:19:54,862
జెంటిల్ మెన్, నన్ను అనుసరించండి.

412
00:19:59,283 --> 00:20:02,077
రాయ్ కెంట్ వచ్చేశాడు.

413
00:20:02,619 --> 00:20:04,913
రాయ్-ఓ!

414
00:20:05,497 --> 00:20:07,457
లాసో నుండి ఆశ్చర్యకరమైన ఎత్తుగడ.

415
00:20:07,541 --> 00:20:09,835
మాంచెస్టర్ సిటీ వేగం వల్ల రిచ్మండ్
సమస్యలు ఎదుర్కొంటోంది,

416
00:20:09,918 --> 00:20:14,256
అందుకే ఇప్పుడు నిదానంగా, ఒద్దికగా ఉండే
రాయ్ కెంట్ ని తీసుకొచ్చాడు.

417
00:20:14,339 --> 00:20:17,009
ఎందుకంటే, వాడు ఎనభై ఏళ్ళ ముసలోడు కాబట్టి.
చూడు వాడ్ని.

418
00:20:17,092 --> 00:20:19,052
సిటీకి ఇప్పుడు గొప్ప అవకాశం ఉంది.

419
00:20:19,136 --> 00:20:20,846
షాఫెన్ బెర్గ్ బరిలోకి దూకాడు.

420
00:20:20,929 --> 00:20:23,599
ఓహ్, ఇప్పుడు రిచ్మండ్ కి పెనాల్టీ పడింది.

421
00:20:23,682 --> 00:20:25,601
-ఎలా? ఎలా?
-అతను వాడ్ని ముట్టుకోనేలేదు!

422
00:20:25,684 --> 00:20:29,062
జొహో పొజిషన్ లో ఉన్నాడు.
హెండ్రిక్ వంతు.

423
00:20:31,231 --> 00:20:32,608
అతను స్కోర్ చేశాడు.

424
00:20:35,444 --> 00:20:38,906
<i>సిటీ మొత్తానికి జొహో ని దాటగలిగింది,
స్కోర్ 1-0.</i>

425
00:20:38,989 --> 00:20:40,949
అందరూ ఎదురుచూసే గోల్ ఇది.

426
00:20:41,033 --> 00:20:44,661
సిటీ లీడ్ లో ఉంది,
డాగ్ ట్రాక్ నిశ్శబ్దం అయిపోయారు.

427
00:20:44,745 --> 00:20:47,664
మనం ఒక్క గోల్ తో ఓడిపోతామా.
ఇప్పటికీ అవకాశం ఉంది. కమాన్, రిచ్మండ్!

428
00:20:47,748 --> 00:20:49,166
నువ్వు అరిస్తే నాకు నచ్చుతావు.

429
00:20:49,249 --> 00:20:52,085
వెళ్ళండి, రిచ్మండ్!

430
00:20:52,169 --> 00:20:54,254
జేమీ టార్ట్ బంతిని గోల్ వైపు
పరిగెత్తిస్తున్నారు.

431
00:20:54,338 --> 00:20:57,174
ఒకవేళ అతను స్కోర్ చేస్తే,
ఇక రిచ్మండ్ పని అయినట్లే.

432
00:20:58,175 --> 00:20:59,384
అతన్ని ఎవరూ పట్టుకోలేరు.

433
00:21:00,511 --> 00:21:01,470
వెళ్ళు, రాయ్, వెళ్ళు!

434
00:21:03,889 --> 00:21:07,976
ఒక్క క్షణం. మీరు నమ్మగలరా?
అది కెంట్!

435
00:21:12,022 --> 00:21:13,857
యే! అద్భుతం, రాయ్!

436
00:21:13,941 --> 00:21:15,234
రాయ్! రాయ్!

437
00:21:15,317 --> 00:21:18,946
మరోసారి, కుందేలుని తాబేలు ఆపింది.

438
00:21:19,029 --> 00:21:21,365
అతన్ని అలాగే పడగొట్టాలి, రాయ్!

439
00:21:24,868 --> 00:21:25,953
ఏంటి విషయం?

440
00:21:26,620 --> 00:21:27,663
అతను పైకి లేవట్లేదు.

441
00:21:27,746 --> 00:21:29,706
ఏదో పెద్ద సమస్య వచ్చినట్లుంది.

442
00:21:29,790 --> 00:21:33,168
టార్ట్ ని చాలా బాగా అడ్డుకున్నాడు,
కానీ కెంట్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

443
00:21:33,252 --> 00:21:35,254
-వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ ని పంపారు.
-లెగు, రాయ్!

444
00:21:35,337 --> 00:21:37,172
రాయ్. రాయ్, నువ్వు బానే ఉన్నావా?

445
00:21:37,256 --> 00:21:40,175
లేదు. నా మొకాలుకి తగిలింది.

446
00:21:40,259 --> 00:21:43,053
-స్ట్రెచర్ ని పిలిపించమంటావా, రాయ్?
-వద్దు, లేవడానికి సాయం చేయి.

447
00:21:43,136 --> 00:21:46,139
రాయ్ కెంట్! ఇక్కడున్నాడు, అక్కడున్నాడు...

448
00:21:46,223 --> 00:21:47,599
నువ్వు ఏం చేస్తున్నావు?

449
00:21:47,683 --> 00:21:49,268
...అతను అన్నిచోట్లా ఉన్నాడు. రాయ్ కెంట్!

450
00:21:49,351 --> 00:21:50,352
విను.

451
00:21:50,435 --> 00:21:53,313
రాయ్ కెంట్! ఇక్కడున్నాడు, అక్కడున్నాడు,

452
00:21:53,397 --> 00:21:55,440
అతను అన్నిచోట్లా ఉన్నాడు. రాయ్ కెంట్!

453
00:21:55,941 --> 00:21:58,819
రాయ్ కెంట్! ఇక్కడున్నాడు, అక్కడున్నాడు,

454
00:21:58,902 --> 00:22:03,323
అతను అన్నిచోట్లా ఉన్నాడు.
రాయ్ కెంట్! రాయ్ కెంట్!

455
00:22:03,407 --> 00:22:06,159
ఇక్కడున్నాడు, అక్కడున్నాడు,
అతను అన్నిచోట్లా ఉన్నాడు.

456
00:22:06,243 --> 00:22:07,452
రాయ్ కెంట్!

457
00:22:07,536 --> 00:22:11,957
సరే, అభిమానులు రాయ్ కెంట్ మీద
చూపిస్తున్న ప్రేమని మనం అడ్డుకోలేము.

458
00:22:12,040 --> 00:22:15,878
ఒక దశాబ్దం పాటు ప్రీమియర్ లీగ్ లో
మళ్ళీ మళ్ళీ వినిపించిన పాట ఇది.

459
00:22:15,961 --> 00:22:18,380
ఇక్కడున్నాడు, అక్కడున్నాడు,
అతను అన్నిచోట్లా ఉన్నాడు...

460
00:22:18,463 --> 00:22:19,840
అతను పైకి లేస్తున్నాడు.

461
00:22:19,923 --> 00:22:21,508
రాయ్ కెంట్!

462
00:22:22,384 --> 00:22:24,636
రాయ్ కెంట్ ఎప్పుడూ స్ట్రెచర్ పై వెళ్ళడు.

463
00:22:26,138 --> 00:22:32,269
రాయ్ కెంట్! ఇక్కడున్నాడు, అక్కడున్నాడు,
అతను అన్నిచోట్లా ఉన్నాడు! రాయ్ కెంట్!

464
00:22:32,352 --> 00:22:33,770
రాయ్ కెంట్!

465
00:22:34,271 --> 00:22:36,940
ఇక్కడున్నాడు, అక్కడున్నాడు,
అతను అన్నిచోట్లా ఉన్నాడు!

466
00:22:37,024 --> 00:22:40,360
రాయ్ కెంట్! రాయ్ కెంట్!

467
00:22:40,819 --> 00:22:43,906
కెంట్ ఫీల్డ్ ని వదిలి వెళుతూ,
అభిమానులకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టాడు.

468
00:22:43,989 --> 00:22:45,490
కెంట్ అంటే అందరికీ చాలా ఇష్టం,

469
00:22:45,574 --> 00:22:48,827
ఎందుకంటే, అతను ఎప్పుడూ
తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడు.

470
00:22:48,911 --> 00:22:50,412
ఈరోజూ అదే పని చేశాడు.

471
00:22:54,416 --> 00:22:57,753
క్రిస్, నీకు ఇది ఒక వీడ్కోలు లాగా
అనిపిస్తోందా?

472
00:22:59,671 --> 00:23:01,215
అంతే అయ్యుండొచ్చు, ఆర్లో.

473
00:23:01,298 --> 00:23:03,842
ఆ వయసులో, అంత గాయం తగిలిందంటే...

474
00:23:04,760 --> 00:23:06,428
వ్యక్తిగతంగా, నాకు చెప్పడానికి బాధగా ఉంది,

475
00:23:06,512 --> 00:23:10,766
ది గ్రేట్ రాయ్ కెంట్, ఫుట్ బాల్ ఆడడం బహుశా
ఇదే ఆఖరి సారేమో.

476
00:23:28,492 --> 00:23:30,410
ఆట సమయంలో నువ్వు ఇక్కడికి రాకూడదు.

477
00:23:35,040 --> 00:23:36,625
నువ్వు వెళ్లిపోవాలి, అర్థం కాలేదా.

478
00:23:39,044 --> 00:23:41,088
నిజం చెబుతున్నా. నా దగ్గరనుండి దూరంగా ఫో.

479
00:24:13,453 --> 00:24:14,830
ఇక్కడ ఏం జరుగుతోంది...

480
00:24:16,290 --> 00:24:18,917
26,000 మంది ప్రజలు తమ ఫోన్లు
చెక్ చేసుకుంటున్న శబ్దం అది.

481
00:24:23,338 --> 00:24:25,549
ఓహ్, ఓరి దేవుడా. పాలస్ 6-0 తో గెలిచింది.

482
00:24:26,175 --> 00:24:27,342
అంటే, దానర్థం...

483
00:24:28,218 --> 00:24:29,511
మనం చేయాల్సిందల్లా టై.

484
00:24:29,595 --> 00:24:32,347
-మనం టై చేయాలి, బోయ్స్!
-మనం టై చేయాలంతే!

485
00:24:32,431 --> 00:24:33,974
కమాన్! కానివ్వండి!

486
00:24:35,767 --> 00:24:37,269
కమాన్, రిచ్మండ్!

487
00:24:39,104 --> 00:24:43,525
ఈ సీజన్లో రిచ్మండ్ కి కేవలం మూడు నిమిషాల
సమయం మాత్రమే అదనంగా దొరికింది.

488
00:24:43,609 --> 00:24:45,402
మొంట్లార్ ఎడమవైపుకి పరిగెత్తాడు.

489
00:24:45,485 --> 00:24:47,487
షార్ఫెన్బెర్గ్ చేతిలో దెబ్బతిన్నాడు.

490
00:24:48,155 --> 00:24:50,240
అలాగే చేయి, రిచర్డ్! దెబ్బ తగిలినట్లు
నటించు!

491
00:24:50,324 --> 00:24:53,535
మొంట్లార్ రిచ్మండ్ కోసం లేట్ ఫ్రీ కిక్
సాధించాడు.

492
00:24:53,619 --> 00:24:55,454
అతను కొంచెం ఎక్కువ చేస్తున్నట్లున్నాడు,
ఆర్లో.

493
00:24:55,537 --> 00:24:57,414
సిటీ ఆటగాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు.

494
00:24:57,497 --> 00:25:01,210
<i>లేదు, క్రిస్. అతనికి ఖచ్చితంగా గాయమైంది.
లేదు, లేదు, అతను చాలా బాగున్నాడు.</i>

495
00:25:01,293 --> 00:25:02,586
అవును!

496
00:25:02,669 --> 00:25:06,757
ఓయ్! లాసో స్పెషల్! లాసో స్పెషల్!

497
00:25:06,840 --> 00:25:08,091
ఓరి దేవుడా!

498
00:25:08,634 --> 00:25:09,718
లాసో స్పెషల్!

499
00:25:09,801 --> 00:25:12,137
మాంచెస్టర్ సిటీ ఆటగాళ్ళు రిఫరీ మీద
అరవడంపై దృష్టి పెట్టారు,

500
00:25:12,221 --> 00:25:14,932
కానీ రిచ్మండ్ ఏం చేస్తోందో
పట్టించుకోవట్లేదు.

501
00:25:15,015 --> 00:25:16,934
-ఆగండి, ఆగండి.
-నిజానికి, వాళ్ళు ఏం చేస్తున్నారు<i>?</i>

502
00:25:17,017 --> 00:25:18,977
రిఫరీ! వాళ్ళలా చేయకూడదు! మీరు ఆపరేంటి?

503
00:25:19,061 --> 00:25:21,396
వాళ్ళది చేయబోతున్నారు. నేను చెప్పనే లేదు.
వాళ్ళంతట వాళ్ళే చేస్తున్నారు!

504
00:25:21,480 --> 00:25:24,149
ఇక్కడ ఏం జరుగుతోందో తెలియట్లేదు,
కానీ చూడబోతే...

505
00:25:24,233 --> 00:25:25,943
ఇది అమెరికన్ ఫుట్ బాలా?

506
00:25:26,818 --> 00:25:28,737
వాళ్ళు ఏం చేస్తున్నారు?

507
00:25:29,488 --> 00:25:30,489
అతను ఏం చేస్తున్నాడు?

508
00:25:30,572 --> 00:25:32,574
నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు.

509
00:25:33,242 --> 00:25:34,618
-కానివ్వండి!
-లైన్ లో ఉండండి!

510
00:25:35,452 --> 00:25:37,454
ఒబిసాన్య బయలుదేరాడు.

511
00:25:38,789 --> 00:25:41,667
ఒకవేళ మాంచెస్టర్ సిటీని గందరగోళ పరచాలని
రిచ్మండ్ అనుకుంటే,

512
00:25:41,750 --> 00:25:44,044
అది పనిచేస్తోందనే చెప్పాలి.

513
00:25:44,127 --> 00:25:46,046
అది నామీద కూడా పనిచేస్తోంది, ఆర్లో.

514
00:25:46,129 --> 00:25:49,299
-బ్లూ 48!
-జొహో అంకెల్నీ, రంగుల్నీ చెబుతున్నాడా?

515
00:25:49,383 --> 00:25:50,843
హట్, హట్, హట్! హైక్!

516
00:25:50,926 --> 00:25:53,929
ఒకటి, రెండు, మూడు, నాలుగు...

517
00:25:54,680 --> 00:25:58,016
రిచ్మండ్ ఆటగాళ్ళు విడిపోయారు.
సిటీ ఆటగాళ్ళు అయోమయంలో పడ్డారు.

518
00:25:58,100 --> 00:26:02,521
అందరికంటే వెనుక ఉన్న ఒబిసాన్యకి
ఇది మంచి అవకాశమే!

519
00:26:02,604 --> 00:26:04,231
రోహాస్ ఎడమవైపు ఒంటరిగా ఉన్నాడు.

520
00:26:04,314 --> 00:26:05,649
-డాని సిద్ధంగా ఉన్నాడు.
-అవును, అదరగొట్టాడు.

521
00:26:12,155 --> 00:26:13,490
రోహాస్!

522
00:26:19,413 --> 00:26:20,539
-సాధించాం!
-యే!

523
00:26:22,040 --> 00:26:24,585
డాని రోహాస్ కి దెబ్బ తగిలినపుడు దొరికిన
సమయం,

524
00:26:24,668 --> 00:26:27,504
ప్రీమియర్ లీగ్ లో రిచ్మండ్ స్థానాన్ని
నిలబెట్టింది!

525
00:26:29,590 --> 00:26:32,593
మనం టై చేశాం! మనం టై చేశాం!

526
00:26:32,676 --> 00:26:35,137
-అవును!
-మనం స్థానాన్ని నిలబెట్టుకున్నాం!

527
00:26:44,021 --> 00:26:45,022
కోచ్!

528
00:26:45,105 --> 00:26:48,150
కిక్ ఆఫ్ పూర్తవగానే, సిటీ ఆటగాళ్ళు
ఎటాక్ కి సిద్ధమయ్యారు.

529
00:26:48,233 --> 00:26:51,403
అతను మళ్ళీ బయలుదేరాడు.
వించెస్టెర్ని టార్ట్ తేలిగ్గా దాటేశాడు.

530
00:26:51,486 --> 00:26:53,197
అతనికీ, గోల్కీపర్ కి మధ్యలో ఎవరూ లేరు.

531
00:26:53,280 --> 00:26:54,198
వద్దు.

532
00:26:56,325 --> 00:26:58,577
అతను మరో పాస్ చేశాడు.

533
00:26:58,660 --> 00:27:00,412
హెండ్రిక్ స్కోర్ చేశాడు.

534
00:27:06,084 --> 00:27:08,253
మాంచెస్టర్ సిటీ గెలిచింది,

535
00:27:08,337 --> 00:27:12,633
ప్రీమియర్ లీగ్లో ఏ ఎఫ్ సి రిచ్మండ్
స్థానం కోల్పోయినట్లే.

536
00:27:34,238 --> 00:27:35,822
ఫుల్ టైం
ఏ. ఎఫ్. సి రిచ్మండ్ 1 - 2 మాంచెస్టర్ సిటీ

537
00:27:38,575 --> 00:27:40,619
<i>రోజంతా కూర్చుని "అలా చేయాల్సింది,
ఇలా చేయాల్సింది" అనుకోవచ్చు,</i>

538
00:27:40,702 --> 00:27:44,081
కానీ అది... అదొక భారీ నష్టం.
అది భారీ నష్టం.

539
00:27:45,374 --> 00:27:46,625
అంతా అయిపోయింది.

540
00:27:46,708 --> 00:27:50,546
నేను మాన్ సిటీ కి, వాళ్ళ కోచ్ పెప్ కీ
గెలిచినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను.

541
00:27:50,629 --> 00:27:53,340
అతను ఈరాత్రి బాగా ఆడాడు.
అవును, సరిగ్గా చెప్పావు...

542
00:27:58,011 --> 00:28:00,097
మిరాకిల్ బాట్ 5000

543
00:28:10,482 --> 00:28:13,527
ఛ! లండన్ నుంచి ఇంత దూరం నా కొడుకు
బాల్ పాస్ చేయడం

544
00:28:13,610 --> 00:28:15,612
చూడ్డానికి వచ్చానని అనుకుంటున్నావా?

545
00:28:17,322 --> 00:28:20,576
నువ్వే గోల్ చేయగలిగే వాడివి.
నీకు ఆ సామర్థ్యం ఉంది. ఛ!

546
00:28:31,211 --> 00:28:32,379
కాబట్టి, చూడు, నేను...

547
00:28:33,422 --> 00:28:35,799
నాకొద్దు. థాంక్యూ. సరే.

548
00:28:41,096 --> 00:28:43,682
హేయ్. మీరందరూ కూడా చాలా బాగా ఆడారు.

549
00:28:43,765 --> 00:28:47,352
మనం గెలిచి ఉండకపోవచ్చు,
కానీ ఖచ్చితంగా విజయం సాధించాం.

550
00:28:47,436 --> 00:28:50,355
మీరు చాంపియన్స్ కి 90 నిమిషాలు
నరకం చూపించారు.

551
00:28:51,064 --> 00:28:52,149
జొహో, ఎలా ఉన్నావు?

552
00:28:52,232 --> 00:28:54,776
అతను ఈరోజు తన పూర్తి సామర్థ్యాన్ని
ప్రదర్శించాడు.

553
00:28:54,860 --> 00:28:56,904
జొహోని అభినందించండి. అవును.

554
00:28:58,280 --> 00:29:02,451
అది నిజం. రాయ్ సంగతేంటి?
రాయ్ తన మనవడ్ని ఆపగలిగాడు.

555
00:29:03,493 --> 00:29:05,454
తేలిగ్గా గోల్ చేయకుండా అడ్డుకున్నాడు.

556
00:29:08,665 --> 00:29:12,127
చూడండి, ఇప్పుడు, ఇది అందరికీ
విచారకరమైన క్షణం. అవును. అందరికీ.

557
00:29:12,211 --> 00:29:14,087
దాన్ని మరిపించేలా,

558
00:29:14,171 --> 00:29:16,965
నేనిప్పుడు మీ ముందు నిలబడి ఏమీ చెప్పలేను.

559
00:29:17,049 --> 00:29:18,884
కానీ నాకో చిన్న సాయం చేస్తారా?

560
00:29:20,385 --> 00:29:22,679
తలలు పైకెత్తి ఈ లాకర్ రూమ్ మొత్తం చూడండి.

561
00:29:23,138 --> 00:29:24,181
అవును?

562
00:29:26,266 --> 00:29:27,768
ఇక్కడున్న వారందరినీ చూడండి.

563
00:29:29,603 --> 00:29:31,313
నేను ఏం చెప్పదలుచుకున్నానంటే,

564
00:29:31,396 --> 00:29:36,276
మీరందరూ కలిసి ఈ విచారకర క్షణాన్ని
పంచుకుంటున్నందుకు సంతోషించండి.

565
00:29:37,569 --> 00:29:40,239
ఎందుకంటే, నేను మాటిస్తున్నాను,

566
00:29:40,322 --> 00:29:42,783
విచారం కంటే ఘోరమైన విషయం మరొకటి ఉంది,

567
00:29:42,866 --> 00:29:45,202
అదే ఒంటరిగా ఉండి, విచార పడడం.

568
00:29:47,621 --> 00:29:49,540
కానీ ఈ గదిలో ఉన్న ఒక్కరు కూడా
ఒంటరిగా లేరు.

569
00:29:52,918 --> 00:29:56,839
సామ్, ఏ జంతువుకి అన్నింటికంటే తక్కువ
జ్ఞాపకశక్తి ఉంటుందో నీకు గుర్తుందా?

570
00:29:57,464 --> 00:29:58,590
గోల్డ్ ఫిష్.

571
00:29:58,674 --> 00:30:00,676
సరిగ్గా చెప్పావు. గోల్డ్ ఫిష్.

572
00:30:00,759 --> 00:30:03,220
సామ్, ఇప్పుడు మనం బాధ, కోపంగా ఉన్న

573
00:30:03,303 --> 00:30:07,641
ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడడం కోసం
ఏం చేయాలంటావు?

574
00:30:08,809 --> 00:30:10,519
మనందరం గోల్డ్ ఫిష్ లాగా ఉండాలి.

575
00:30:10,602 --> 00:30:11,603
నేను ఒప్పుకుంటున్నాను.

576
00:30:12,312 --> 00:30:14,815
ఇప్పుడు మనం బాధ పడదాం.
కలిసికట్టుగా బాధ పడదాం.

577
00:30:14,898 --> 00:30:16,984
ఆ తర్వాత అందరం గోల్డ్ ఫిష్ లాగా అయిపోదాం.

578
00:30:19,862 --> 00:30:21,405
ముందూ వెనుకా అన్నీ మర్చిపోదాం.

579
00:30:25,993 --> 00:30:29,705
మాంచెస్టర్ సిటీ

580
00:30:33,417 --> 00:30:34,418
ఏం కావాలి?

581
00:30:39,882 --> 00:30:40,883
గుడ్ నైట్, జేమీ.

582
00:30:43,177 --> 00:30:44,261
లవ్ లెటరా?

583
00:30:58,609 --> 00:31:01,695
బాల్ పాస్ చేసినందుకు అభినందనలు. టెడ్.

584
00:31:16,418 --> 00:31:18,420
మనం దాని గురించి మాట్లాడుకుందాం.

585
00:31:19,129 --> 00:31:20,130
హేయ్, అందరికీ.

586
00:31:20,214 --> 00:31:22,382
-మీ ఇద్దరూ మాట్లాడుకోండి.
-థాంక్యూ, లెస్లీ.

587
00:31:24,092 --> 00:31:26,178
లెస్లీ? అది మీ ముందు పేరా?

588
00:31:26,261 --> 00:31:29,848
అది మా అమ్మ పేరు.
వంశపారంపర్యంగా నాకు వచ్చింది.

589
00:31:30,349 --> 00:31:31,517
బాగుంది.

590
00:31:36,480 --> 00:31:37,648
ప్లీజ్. కూర్చోండి.

591
00:31:42,945 --> 00:31:43,946
టీ కావాలా?

592
00:31:44,029 --> 00:31:46,865
వద్దు. నాకు, టీ కి జీవితాంతం పడదు, అవును.

593
00:31:46,949 --> 00:31:48,784
కొంచెం నీళ్ళు తాగుతాను.

594
00:31:48,867 --> 00:31:52,162
సరే, టెడ్.
ఫలితం ఖచ్చితంగా బాధించేలాగే ఉంది.

595
00:31:52,246 --> 00:31:53,872
అవును, మేడం.
నేనూ దాని గురించే ఆలోచిస్తున్నాను.

596
00:31:53,956 --> 00:31:57,251
నన్ను ఉద్యోగంలోంచి తీసేయడం
మీకు నచ్చకపోవచ్చు, కాబట్టి...

597
00:31:57,334 --> 00:32:00,671
మీకు ఇబ్బంది కలగకుండా,
రెండూ ఒకటే గనుక, నేనే రిజైన్ చేస్తాను.

598
00:32:02,214 --> 00:32:05,133
ఇదిగోండి, నా రాజీనామా ఉత్తరం.

599
00:32:06,552 --> 00:32:08,220
నేను దీన్ని ఒక మెనూ వెనుక రాశాను,

600
00:32:08,303 --> 00:32:11,223
కానీ ఇది ఎన్వలప్ లో ఉంది, సంతకం చేశాను
కాబట్టి, ఖచ్చితంగా చెల్లుతుంది.

601
00:32:11,306 --> 00:32:13,433
నేను చెప్పేది వినండి, కోచ్ లాసో.

602
00:32:13,517 --> 00:32:19,439
మీరు ఎక్కడికీ వెళ్ళడం లేదు, ఎందుకంటే మనం
తర్వాతి సీజన్ కోసం కూడా పనిచేయాలి.

603
00:32:23,861 --> 00:32:25,821
అవునా, ఓకే. సరే, అయితే.

604
00:32:26,530 --> 00:32:28,782
అయితే ఒక్క విషయం చెప్పండి.

605
00:32:28,866 --> 00:32:32,077
జట్ల ర్యాంకింగ్ ఒకసారి తగ్గిపోయినా,
అది మళ్ళీ తిరిగి పెరుగుతుందా?

606
00:32:32,160 --> 00:32:33,579
వాళ్ళు ప్రమోట్ చేయబడతారు.

607
00:32:33,662 --> 00:32:35,747
అయితే, వచ్చే ఏడాది మనకి ప్రొమోషన్
దొరుకుతుందన్నమాట,

608
00:32:35,831 --> 00:32:37,916
ఏ రకంగా చూసినా అది ఖచ్చితంగా బాగుంటుంది.

609
00:32:38,000 --> 00:32:39,585
అప్పుడు మనం తిరిగి ఈ లీగ్ లోకి
అడుగుపెడతాం...

610
00:32:40,627 --> 00:32:43,255
మనం చేయలేం అని నమ్మే వాళ్ళందరికీ
మనం నిరూపిస్తాం.

611
00:32:44,965 --> 00:32:46,300
మొత్తంగా గెలిచి చూపిద్దాం.

612
00:32:48,760 --> 00:32:49,761
బాగా చెప్పారు.

613
00:32:53,891 --> 00:32:55,058
బుడగలున్నాయి.

614
00:32:55,142 --> 00:32:57,227
క్షమించండి. మీ మీద పడ్డాయా?

615
00:33:31,011 --> 00:33:33,013
[సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ]

