1
00:00:01,877 --> 00:00:04,086
మనం అదనపు సమయంలోని
చివరి నిమిషంలో ఉన్నాము.

2
00:00:05,506 --> 00:00:09,218
ఏ ఎఫ్ సి రిచ్మండ్ మరియు నాటింగ్హామ్
ఫారెస్ట్ చెరో ఒక గోల్ తో సమానంగా ఉన్నారు.

3
00:00:10,344 --> 00:00:15,182
ఒబిసాన్య ఆట మారుస్తున్నాడు.
అతనికి చోటు ఉన్న రోహాస్ కనిపించాడు.

4
00:00:15,265 --> 00:00:16,265
ఓహ్!

5
00:00:19,520 --> 00:00:20,729
అది ఒక పెనాల్టీ!

6
00:00:22,064 --> 00:00:25,776
తమ క్లబ్ యొక్క గమనాన్ని మార్చడానికి
గ్రేహౌండ్స్ కి ఇది ఒక పెద్ద అవకాశం.

7
00:00:25,859 --> 00:00:27,110
బాగా పాస్ చేసావు, సామ్!

8
00:00:27,653 --> 00:00:28,654
ఇదుగో, డానీ!

9
00:00:28,737 --> 00:00:29,905
-అవును! బాగుంది!
-బాగుంది, బాగుంది.

10
00:00:29,988 --> 00:00:34,034
ఫారెస్ట్ వారి ఈక్వలైజర్ కి కారణమైన
కాలిన్ హ్యూగ్స్ కి భారీ ఉపశమనం.

11
00:00:35,536 --> 00:00:38,413
రిచ్మండ్ కొత్త సీజన్ ని
ఏడు వరుస టైలతో ప్రారంభించింది...

12
00:00:38,497 --> 00:00:40,749
ఇంకా ఈ మ్యాచ్ కనుక డ్రా అయితే,
ప్రస్తుతం సౌతాంప్టన్ మరియు స్వాన్సీతో

13
00:00:40,832 --> 00:00:44,586
వాళ్ళు తమ రికార్డుని టై చేస్తారు.

14
00:00:44,670 --> 00:00:45,838
క్రిస్, ఏడు వరుస డ్రాలతో సీజన్ ని

15
00:00:45,921 --> 00:00:48,590
ప్రారంభించడాన్ని నువ్వసలు ఊహించగలవా?

16
00:00:48,674 --> 00:00:50,133
నేను ఊహించగలను, ఆర్లో.

17
00:00:50,217 --> 00:00:53,220
ఎందుకంటే నా కుడి మెదడు నమ్మే
విషయంలో ఆధిపత్యాన్ని కలిగి ఉంది.

18
00:00:55,013 --> 00:00:56,640
నేను ప్రార్థన చేయచ్చా?

19
00:00:56,723 --> 00:00:59,643
తప్పకుండా. కానీ ఏ దేవుడిని,
ఏ భాషలో ప్రార్థిస్తావు?

20
00:00:59,726 --> 00:01:01,144
నువ్వు నీ వేళ్ళు మడుచుకుని,
కోరిక కోరుకోవచ్చు.

21
00:01:01,228 --> 00:01:02,229
అదుగో.

22
00:01:03,856 --> 00:01:06,817
రిచ్మండ్ అభిమానులు,
ఇటీవలి కాలంలో ఎంతో ఎదుర్కొన్న వాళ్ళు

23
00:01:06,900 --> 00:01:09,194
ఇప్పటికీ ఈ క్లబ్బుకి
తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.

24
00:01:10,153 --> 00:01:11,154
అతన్ని చూస్తూ ఉండండి.

25
00:01:14,032 --> 00:01:15,242
వెళ్ళండి. ఆ!

26
00:01:17,369 --> 00:01:19,538
నెల్సన్ రోడ్ లో
నిశ్శబ్దం ఆవరించింది...

27
00:01:23,041 --> 00:01:25,169
రిచ్మండ్ యొక్క
గౌరవనీయ మాస్కాట్,

28
00:01:25,252 --> 00:01:28,297
ఎర్ల్ గ్రేహౌండ్
తన ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

29
00:01:31,758 --> 00:01:36,305
విల్ డానీ రోహాస్ తమకు తమ సీజన్
మొదటి విజయాన్ని అందిస్తాడా?

30
00:01:36,388 --> 00:01:37,514
ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.

31
00:01:37,598 --> 00:01:38,765
కొట్టు, డానీ.

32
00:01:41,560 --> 00:01:43,103
ఫుట్ బాలే జీవితం.

33
00:02:15,385 --> 00:02:17,221
-అయ్యో.
-దేవుడా.

34
00:02:17,304 --> 00:02:19,223
నేను కోరుకున్నది నిజంగా అది కాదు.

35
00:02:44,039 --> 00:02:46,792
పాపం. అందుకు చాలా బాధగా ఉంది.

36
00:02:46,875 --> 00:02:48,085
ఘోరమైన సంఘటన.

37
00:02:48,168 --> 00:02:50,337
దాని కారణంగా అందరూ
మనను ద్వేషిస్తారని అనుకుంటావా?

38
00:02:50,420 --> 00:02:51,839
అది స్పష్టంగా ఒక ఘోరమైన ఆక్సిడెంట్,

39
00:02:51,922 --> 00:02:54,091
కానీ మనం ఇప్పుడు ఆటలో దిగువ భాగన
ఉండడం వలన అన్ని గేములు

40
00:02:54,174 --> 00:02:56,468
టీవీలో ప్రసారం చేయకపోవడం
అనేది ఒక ప్రయోజనం.

41
00:02:56,552 --> 00:02:58,428
అవును, కానీ, హిగ్గిన్స్, ఆ ఇంటర్నెట్.

42
00:02:58,929 --> 00:03:00,722
ఆ, అవును, ఆ ఇంటర్నెట్.

43
00:03:01,557 --> 00:03:03,016
ఓయ్, ట్విట్టర్ పిచ్చెక్కిపోతోంది. చూడు.

44
00:03:04,059 --> 00:03:06,812
దేవుడా. మనం నిజంగా
మైకెల్ జోర్డాన్ కి ఏడుపు తెప్పించామా?

45
00:03:06,895 --> 00:03:08,605
-నువ్వు టెడ్ కోసం ఒక ప్రకటన రాసావా?
-రాసాను.

46
00:03:08,689 --> 00:03:12,442
కానీ అతను, "బోబా ఫెట్, దీని గురించి
కంగారు పడకు" అన్నాడు. అతనది చూసుకుంటాడు.

47
00:03:12,526 --> 00:03:13,527
సరే.

48
00:03:14,486 --> 00:03:16,238
-కోచ్!
-సరే, మార్కస్,

49
00:03:16,321 --> 00:03:17,698
-సరే, నన్ను ఏం అడుగుతారు?
-కోచ్ లాసో,

50
00:03:17,781 --> 00:03:19,992
ఇవాల్టి టీమ్ ప్రయత్నాల
గురించి మీరేమనుకుంటున్నారు?

51
00:03:20,075 --> 00:03:22,536
అందరూ వారి పూర్తి నైపుణ్యంతో ఆడారని
అనుకుంటున్నాను, ముఖ్యంగా సామ్.

52
00:03:22,619 --> 00:03:23,829
ప్రతి గేముతో అతను
మరింత మెరుగుగా అవుతున్నాడు.

53
00:03:23,912 --> 00:03:26,957
అతను నిజంగా రాయ్ కెంట్ వదిలి వెళ్ళిన
ఖాళీని నింపడంలో సహాయం చేస్తున్నాడు.

54
00:03:27,040 --> 00:03:29,001
మీరు పానిక్ బటన్ నొక్కడానికి ముందు

55
00:03:29,084 --> 00:03:30,252
ఇంకా ఎన్ని మ్యాచులు
డ్రా చేస్తారని అనుకుంటున్నారు?

56
00:03:30,335 --> 00:03:33,297
మార్కస్, రెండు బటన్లు
నొక్కడం నాకు ఎప్పుడూ నచ్చదు, సరేనా?

57
00:03:33,380 --> 00:03:34,631
అవి "పానిక్", ఇంకా "స్నూజ్" బటన్.

58
00:03:34,715 --> 00:03:36,175
ఇంకెవరు?

59
00:03:36,258 --> 00:03:37,968
ఇతని సంగతి ఏంటి?

60
00:03:38,635 --> 00:03:41,388
-ట్రెంట్ క్రిం...
-ది ఇండిపెండెంట్.

61
00:03:42,264 --> 00:03:46,435
డానీ రోహాస్ చంపిన కుక్క, ఎర్ల్ గురించి
వ్యాఖ్యానిస్తారేమోనని అనుకుంటున్నాను.

62
00:03:48,770 --> 00:03:51,023
హా. ట్రెంట్ క్రిం, ఆ కష్టమైన ప్రశ్నని
అడుగుతున్నారు.

63
00:03:55,903 --> 00:03:56,904
సరే.

64
00:03:58,739 --> 00:04:01,783
నాకు మూడేళ్ళ వయసులో,
నా మీద మా పక్కింటి కుక్క దాడి చేసింది.

65
00:04:02,326 --> 00:04:04,912
నాకది జరగడం గుర్తు లేదు
కానీ మా అమ్మ అది నాకది చాలా...

66
00:04:04,995 --> 00:04:06,205
భయం కలిగించిందని చెప్పింది.

67
00:04:07,372 --> 00:04:10,125
నేను ఎదుగుతున్న సమయంలో కుక్కలంటే
భయపడడం నాకు గుర్తుంది.

68
00:04:10,209 --> 00:04:12,669
ఎవరైనా మిత్రుడి ఇంటికి
పడుకోడానికి వెళ్ళినప్పుడు,

69
00:04:12,753 --> 00:04:16,173
వాళ్లకి ఒక కుక్క ఉంటే, దాన్ని బయట
కట్టేయకపోతే నేను భయపడిపోయేవాడిని.

70
00:04:18,716 --> 00:04:22,721
నేను హైస్కూల్ కి వచ్చినప్పుడు,
మా పక్కింటాయన భార్య చచ్చిపోయింది.

71
00:04:23,722 --> 00:04:25,933
ఆయన బాధలో ఉన్నారు,
అది మీరు ఊహించుకోగలరు కదా,

72
00:04:26,517 --> 00:04:29,520
ఆయన ఆ కుక్కని చూసుకోవడం మానేసారు.

73
00:04:30,729 --> 00:04:32,898
నన్ను కరిచిన అదే కుక్క. దాని పేరు హ్యాంక్.

74
00:04:36,401 --> 00:04:38,570
నేను దాన్ని చూసుకోవడం మొదలు పెట్టాను.

75
00:04:38,654 --> 00:04:41,573
దానికి అన్నం పెట్టి, వ్యాహ్యాళికి
తీసుకువెళ్ళి, దానితో ఆడుకునేవాడిని.

76
00:04:42,658 --> 00:04:45,327
చివరికి మిస్టర్ గ్రేడీ వాళ్ళ అబ్బాయి ఆయనని
ఒక నర్సింగ్ హోమ్ లో చేర్చారు,

77
00:04:45,410 --> 00:04:48,247
ఆయన నేను హ్యాంక్ ని ఉంచుకుంటానేమోనని
అడిగారు, నేను "తప్పకుండా" అన్నాను.

78
00:04:49,623 --> 00:04:52,292
ఒక సంవత్సరం తరువాత మేము హ్యాంక్ ని
శాశ్వతంగా నిద్ర పుచ్చాల్సి వచ్చింది.

79
00:04:55,420 --> 00:04:57,589
జీవితంలో జరిగే సంఘటనల గురించి
తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది...

80
00:04:58,507 --> 00:05:02,177
అవి జరిగినందుకు మీకు బాధ కలిగిస్తుంది,

81
00:05:02,261 --> 00:05:04,054
అవే ఇప్పుడు లేకపోయినందుకు

82
00:05:04,137 --> 00:05:05,681
మీకు బాధగా ఉంటుంది.

83
00:05:11,019 --> 00:05:12,855
మన జీవితంలోకి వచ్చేవి...

84
00:05:14,231 --> 00:05:16,191
మనం ఒక చోటు నుంచి మరొక
మెరుగైన చోటుకి వెళ్ళడానికి సహాయం చేస్తాయి.

85
00:05:19,945 --> 00:05:22,281
మనం ఎర్ల్ కి అలా వెళ్ళడంలో సహాయం
చేయగలిగామని ఆశిస్తాను.

86
00:05:23,574 --> 00:05:25,784
మేమిక్కడ దాన్ని చాలా మిస్ చేస్తాము. అవును.

87
00:05:31,748 --> 00:05:33,083
డానీ ఎలా ఉన్నాడు?

88
00:05:33,792 --> 00:05:34,793
నేనింకా అతనితో మాట్లాడలేదు,

89
00:05:34,877 --> 00:05:37,462
కానీ అతను తనను తాను
నిందించుకోవడం లేదని ఆశిస్తాను.

90
00:05:40,340 --> 00:05:42,176
అతనిప్పటికి 20 నిమిషాల
నుంచి అలానే ఉన్నాడు.

91
00:05:45,637 --> 00:05:47,139
అతనా వేడి నీళ్లన్నీ అవ్వగొట్టేలా ఉన్నాడు.

92
00:05:48,348 --> 00:05:49,558
-అవును.
-అవును, సరిగ్గా చెప్పావు.

93
00:06:01,612 --> 00:06:03,655
హే, డానీ. ఏం చేస్తున్నావు?

94
00:06:04,656 --> 00:06:06,283
నా నుంచి మరణాన్ని కడిగేసుకుంటున్నాను.

95
00:06:14,124 --> 00:06:16,543
అంటే, కొంచెం...
కొంచెం సబ్బు వాడమని అంటాను.

96
00:06:17,169 --> 00:06:20,547
అది మన చేతులు చేరలేని ప్రదేశాలను చేరి
శుభ్రం చేసుకోవడంలో సహాయం చేస్తుంది.

97
00:06:20,631 --> 00:06:21,882
ధన్యవాదాలు, కోచ్.

98
00:06:23,258 --> 00:06:26,428
హే, ఫుట్ బాలే జీవితం అని మర్చిపోకు, సరేనా?

99
00:06:29,139 --> 00:06:30,849
నాకు తెలుసు. అది అలా ఉండేది.

100
00:06:36,104 --> 00:06:37,105
నేనేమీ చెప్పలేను.

101
00:06:44,988 --> 00:06:46,615
సరే, అందరూ వినండి,

102
00:06:46,698 --> 00:06:49,284
మనం డానీకి కొంచెం సమయం ఇద్దాము, సరేనా?

103
00:06:49,368 --> 00:06:50,953
మీ అందరూ ఇంట్లో స్నానం చేయడం
గురించి ఏమీ అనుకోరు కదా?

104
00:06:51,036 --> 00:06:52,663
కోచ్, మీకు ఇబ్బందేమీ లేకపోతే,

105
00:06:52,746 --> 00:06:54,540
మాలో కొంత మందికి ఇంట్లో చాలా సేపు
స్నానం చేయడం నచ్చుతుంది.

106
00:06:54,623 --> 00:06:56,542
అవును, అవును.

107
00:06:56,625 --> 00:06:58,252
ఓహ్. సరే, సరే, అది కూడా బానే ఉంది.

108
00:06:58,335 --> 00:07:00,671
ఓహ్, హే, ఇవాళ బాగా ఆడారు.

109
00:07:00,754 --> 00:07:02,381
గేమ్ ముందు నుంచి చివరి వరకు వారిని
ఓడించడానికి అందరూ చాలా బాగా ఆడారు.

110
00:07:02,464 --> 00:07:03,882
కంగారు పడకండి త్వరలోనే
మనం ఒక విజయాన్ని పొందుతాము.

111
00:07:04,716 --> 00:07:06,176
మీ గోల్డ్ ఫిష్షులను సోమవారం కలుస్తాను.

112
00:07:06,844 --> 00:07:07,845
గోల్డ్ ఫిష్షా?

113
00:07:07,928 --> 00:07:11,014
ఓహ్, అంటే, మనం మన పొరపాట్లను, తప్పిదాలను
మర్చిపోయి ముందుకు సాగిపోవాలని అర్థం.

114
00:07:11,723 --> 00:07:14,560
కానీ నేనే పొరపాటు చెయ్యలేదు.
మీరే పిచ్చిగా ఆడారు.

115
00:07:17,312 --> 00:07:19,648
హే, యాన్ మాస్ దురుసుగా మాట్లాడడం లేదు.

116
00:07:19,731 --> 00:07:20,732
అతను ఒక డచ్ వాడిలా మాట్లాడుతున్నాడు.

117
00:07:22,609 --> 00:07:23,902
-హా? అవును, అవును.
-నిజం.

118
00:07:28,031 --> 00:07:29,032
మిచెల్

119
00:07:29,116 --> 00:07:30,951
మీ అతి పెద్ద అభిమాని మీకిది సరదాగా
ఉందని అనుకున్నాడు

120
00:07:31,535 --> 00:07:33,704
నేను చెప్తున్నాను, ఈ టైలన్నీ నా తప్పే.

121
00:07:33,787 --> 00:07:36,623
ఆ మాన్ సిటీ గేమ్ కి దేవుళ్ళు
నన్ను శిక్షిస్తున్నారు.

122
00:07:36,707 --> 00:07:39,626
అప్పుడు నేను ఒక టై కోసం
చాలా ప్రార్థనలు, కోరుకోవడాలు చేసాను,

123
00:07:39,710 --> 00:07:41,295
ఇప్పుడు కర్మ పోలీసులు

124
00:07:41,378 --> 00:07:43,547
వాళ్ళని కదిపితే ఏం చేస్తారో
నాకు చూపిస్తున్నారు.

125
00:07:43,630 --> 00:07:45,924
టీమ్ బాగా ఆడుతోంది, టెడ్,
కాకపోతే కొంచెం కలిసి రావడం లేదు, అంతే.

126
00:07:46,008 --> 00:07:49,303
"కలిసి రాకపోవడం." అవును. మీరిక్కడ
ఆ పదాన్ని వాడే విధానం నాకు నచ్చింది.

127
00:07:49,386 --> 00:07:51,805
మా ఊర్లో, ఒక టీమ్ సరిగ్గా ఆడకపోతే వాళ్లకి
సమయం కలిసి రావట్లేదు అని అనము.

128
00:07:51,889 --> 00:07:53,932
-మనం వాళ్ళని ఏమని పిలుస్తాము, కోచ్?
-న్యూ యార్క్ జెట్స్.

129
00:07:54,016 --> 00:07:55,642
-అదుగో.
-హే, కోచ్.

130
00:07:55,726 --> 00:07:57,978
అంతరాయానికి క్షమించండి.
నేనివాళ కొంచెం ముందుగా వెళ్లచ్చా?

131
00:07:58,061 --> 00:08:00,480
కానీ టీమ్ అంతా వెళ్లేవరకు
ఇక్కడ ఉండడం నీ పనిలో భాగం.

132
00:08:00,564 --> 00:08:03,442
కాదు, అవును. అది, ఇవాళ మా అమ్మ
యాభైయ్యవ పుట్టిన రోజు...

133
00:08:03,525 --> 00:08:04,943
ఓహ్. ఓహ్.

134
00:08:05,027 --> 00:08:07,154
మీ అమ్మ టీమ్ లో ఏ పొజిషన్ లో ఆడుతోంది?

135
00:08:08,530 --> 00:08:11,325
పరవాలేదులే, విల్. మీ అమ్మకి మా అందరి
తరఫు నుంచి హ్యాపీ బర్త్ డే అని చెప్పు,

136
00:08:11,408 --> 00:08:13,619
ఆమె టీమ్ లో స్థానం కోసం
ప్రయత్నిచాలనుకుంటే, ఆమె ప్రయత్నించవచ్చు.

137
00:08:13,702 --> 00:08:14,912
అద్భుతం.

138
00:08:21,043 --> 00:08:22,294
మీరు వాళ్ళతో పని చేయించాలి.

139
00:08:23,086 --> 00:08:24,755
ఒత్తిడి ముత్యాలను సృష్టిస్తుంది, కదా?

140
00:08:26,215 --> 00:08:27,341
ఆగండి, అది తప్పు.

141
00:08:27,424 --> 00:08:29,885
అది వజ్రాలు... ఛ! నేను తప్పుగా అన్నాను.

142
00:08:29,968 --> 00:08:31,512
లేదు, తప్పుగా అనలేదు.
అది, ఆ...

143
00:08:31,595 --> 00:08:33,096
-కలిసి రాలేదు.
-అవును!

144
00:08:36,683 --> 00:08:37,893
ధన్యవాదాలు.

145
00:08:38,519 --> 00:08:39,645
అది వింతగా ఉంది.

146
00:08:39,727 --> 00:08:43,565
బ్రెంట్ఫోర్డ్ ఎఫ్. సి వద్ద మన ప్రత్యర్థుల
నుండి పెద్ద ఆహార డెలివరీ అందుకున్నాము.

147
00:08:43,649 --> 00:08:45,192
అది బాగుంది. ఎలాంటి ఆహారం?

148
00:08:45,275 --> 00:08:46,276
థాయ్.

149
00:08:46,860 --> 00:08:48,278
ఓహ్, నాకు ఇప్పుడు అర్థమైంది.

150
00:08:49,696 --> 00:08:51,782
-అందరూ ఎలా ఉన్నారు.
-టెడ్!

151
00:08:52,407 --> 00:08:54,660
ఒక కాక్ టెయిల్ తాగమంటే
ఏమంటారు, కోచ్ లాసో?

152
00:08:54,743 --> 00:08:56,411
ఓహ్, డయేన్ సాయర్

153
00:08:56,495 --> 00:08:58,413
నన్ను డేట్ కి రమ్మని అడిగితే
ఏమంటానో అదే అంటాను: "తప్పకుండా."

154
00:08:59,164 --> 00:09:02,376
అబ్బా, అబ్బా, అబ్బా, అబ్బా.

155
00:09:03,001 --> 00:09:03,961
నీకు ఎలా అనిపిస్తోంది?

156
00:09:04,044 --> 00:09:05,796
కీలీ, నాకు,

157
00:09:05,879 --> 00:09:08,215
ద బిగ్గెస్ట్ లూజర్ లో పెద్ద లూజర్
కన్నా పెద్ద లూజర్ గా అనిపిస్తోంది.

158
00:09:08,799 --> 00:09:10,759
ఓహ్, ఇందులో మంచి వైపుని చూడు, టెడ్.

159
00:09:10,843 --> 00:09:13,011
మనం ఇంతవరకు ఓడించబడలేదు.

160
00:09:13,095 --> 00:09:14,555
అవును. ధన్యవాదాలు.

161
00:09:15,097 --> 00:09:16,098
డానీ ఎలా ఉన్నాడు?

162
00:09:17,432 --> 00:09:19,059
ఓహ్, కొంచెం షాక్ లో ఉన్నాడు,

163
00:09:19,142 --> 00:09:21,103
కానీ డానీ అలా పట్టుకుని కూర్చునే రకం కాదు.

164
00:09:21,186 --> 00:09:23,313
-అతను త్వరలోనే తిరిగి వస్తాడు.
-అవును.

165
00:09:23,397 --> 00:09:24,815
ఎర్ల్ యజమాని సంగతి ఏంటి?
ఆయన బానే ఉన్నారా?

166
00:09:24,898 --> 00:09:26,859
-ఆ, అదృష్టవశాత్తు ఆయన బానే ఉన్నారు.
-హమ్మయ్య.

167
00:09:26,942 --> 00:09:29,570
అవును, నువ్వు ఇప్పుడు రిచ్మండ్ యొక్క
అతిపెద్ద కుక్క ఆశ్రయం యొక్క అతి కొత్త,

168
00:09:29,653 --> 00:09:33,824
చాలా ఉదారమైన, చాలా అపరాధభావంతో
కూడిన పోషకుడిని చూస్తున్నావు.

169
00:09:34,324 --> 00:09:35,534
బార్కిన్ఘాం పాలస్.

170
00:09:36,618 --> 00:09:37,870
పేరు బాగుంది.

171
00:09:38,537 --> 00:09:40,289
-ఎర్ల్ కి.
-ఎర్ల్ కి.

172
00:09:40,372 --> 00:09:41,623
ఎర్ల్ కి.

173
00:09:42,457 --> 00:09:44,001
సరే. నేను వెళ్ళాలి.

174
00:09:44,084 --> 00:09:46,753
మా అబ్బాయిలకి ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్
కలిసి చూద్దామని మాట ఇచ్చాను,

175
00:09:46,837 --> 00:09:48,547
ఈ లోపు వాళ్ళు నన్ను లూక్, లియా,
ప్రేమించుకునే విషయం గురించి అడిగితే

176
00:09:48,630 --> 00:09:51,008
ఏం చెప్పాలో ఆలోచించుకోవాలి.

177
00:09:51,091 --> 00:09:53,135
-ఓహ్, సరే.
-గుడ్ లక్ అను.

178
00:09:53,218 --> 00:09:54,469
గుడ్ లక్, హిగ్గిన్స్.

179
00:09:54,553 --> 00:09:55,596
బై, లెస్లీ.

180
00:09:55,679 --> 00:09:58,432
-హే, ఆ శక్తి నీకు తోడుగా ఉండు గాక.
-నీతో కూడా.

181
00:09:58,515 --> 00:09:59,516
సరే.

182
00:10:00,267 --> 00:10:02,186
-దేవుడా!
-ఓహ్, అతనేనా?

183
00:10:02,269 --> 00:10:03,812
-అవును, అవును, అవును.
-అబ్బా! బాగుంది!

184
00:10:04,897 --> 00:10:06,148
సరే.

185
00:10:06,231 --> 00:10:07,524
హే, అతనెవరు?

186
00:10:08,483 --> 00:10:10,402
-ఇంకా?
-అంటే...

187
00:10:10,485 --> 00:10:12,654
-సరే, కానీ?
-అయ్యో. పూర్తిగా.

188
00:10:12,738 --> 00:10:14,489
-బాగుంది, నీ పట్ల గర్వంగా ఉంది.
-ధన్యవాదాలు.

189
00:10:14,573 --> 00:10:15,866
నేను ఇప్పటికైనా మాట్లాడచ్చా?

190
00:10:16,450 --> 00:10:18,744
అయ్యో, క్షమించు, టెడ్.
నేను కొన్ని సార్లు బయటకు వెళ్ళిన

191
00:10:18,827 --> 00:10:22,247
ఒక అబ్బాయి గురించి
ఏదో అమ్మాయిలం మాట్లాడుకుంటున్నాం.

192
00:10:22,331 --> 00:10:25,083
మంచిది. అమ్మాయిల మాటలు. సరే.

193
00:10:25,792 --> 00:10:27,002
అతని పేరేంటి...

194
00:10:30,672 --> 00:10:33,300
మీరు వచ్చే వారం డబుల్ డేట్ కి వస్తారా?
అతనేంటో నిరూపించుకునే అవకాశం ఇద్దాం.

195
00:10:33,383 --> 00:10:36,094
-తప్పకుండగా వస్తాం.
-రాయ్ ఖాళీగా ఉన్నాడేమో అడుగుతావా?

196
00:10:36,178 --> 00:10:37,429
-అతను ఖాళీగానే ఉన్నాడు. కంగారు పడకు.
-సరే, మంచిది.

197
00:10:37,513 --> 00:10:39,223
హే, రాయ్ ఇవాళ గేమ్ చూడడానికి వచ్చాడా?

198
00:10:39,806 --> 00:10:41,433
ఓహ్, లేదు, అతను రాలేదు. ఏమీ అనుకోకు, టెడ్.

199
00:10:41,517 --> 00:10:43,894
ఓహ్, పరావాలేదులే. అతను ఎప్పుడో ఒకప్పుడు
వస్తాడని అనుకుంటాను, కదా?

200
00:10:44,561 --> 00:10:47,022
హే, అతని కోసం కౌంటర్ దగ్గర ఎప్పుడూ
ఒక టికెట్ ఉంటుందని అతనికి తెలుసు కదా?

201
00:10:47,105 --> 00:10:48,106
-తెలుసు.
-మంచిది, సరే.

202
00:10:48,190 --> 00:10:50,859
ఇంకా అది అతని పేరు మీద
ఉండదన్న సంగతి మర్చిపోవద్దు.

203
00:10:50,943 --> 00:10:52,903
ఎవరూ అతన్ని ఇబ్బంది పెట్టడం నాకు
ఇష్టం లేదు. అది మారుపేరు మీద ఉంటుంది.

204
00:10:52,986 --> 00:10:56,406
పోయిన వారం, లోరెట్టా లిన్,
ఈ వరం డాలీ పార్టన్,

205
00:10:56,490 --> 00:10:59,117
వచ్చే వారం నాకు సరిగ్గా గుర్తుంటే కనుక,
షానియా ట్వేయిన్.

206
00:10:59,201 --> 00:11:00,369
అద్భుతం.

207
00:11:00,452 --> 00:11:01,537
ఇదేమీ వ్యక్తిగతం కాదు.

208
00:11:01,620 --> 00:11:03,914
అతను తన కొత్త కోచింగ్ ఉద్యోగంతో
కొంచెం బిజీగా ఉన్నాడు.

209
00:11:05,249 --> 00:11:06,291
ఓయ్! నేను చెప్పేది వినండి!

210
00:11:06,875 --> 00:11:10,337
మీరు వచ్చే వారం అలా ఆడితే
ట్రోఫీకి గుడ్ బై చెప్పచ్చు,

211
00:11:10,420 --> 00:11:14,550
ఎందుకంటే ఇవాళ మీ అందరూ
పొగరుబోతులలా ఆడారు!

212
00:11:14,633 --> 00:11:15,634
నేను చెప్పింది వింటున్నారా?

213
00:11:15,717 --> 00:11:17,344
వింటున్నాం, కోచ్!

214
00:11:17,427 --> 00:11:20,389
కోకోరుడా తప్ప. గేమ్ లో నువ్వు నీ
శరీరాన్ని చాలా బాగా ఉపయోగించావు.

215
00:11:20,472 --> 00:11:22,391
మీకు తెలుసు కదా, కోచ్.

216
00:11:22,474 --> 00:11:25,310
సరే, మోనికా వాళ్ళ అమ్మ
కమలా తొనలు తీసుకువచ్చారు.

217
00:11:25,394 --> 00:11:27,396
తొక్కలు తినకండి, పశువుల్లారా.
వెళ్ళండి.

218
00:11:28,021 --> 00:11:30,065
-కీలీ!
-హే, ఫీబ్స్!

219
00:11:31,525 --> 00:11:33,944
కోచ్ కెంట్. వాళ్ళు ఎనిమిదేళ్ళ పిల్లలు.

220
00:11:34,027 --> 00:11:36,655
-మీరు వాళ్ళని పొగరుబోతులని అనలేరు.
-క్షమించండి, మిస్ బోవెన్.

221
00:11:36,738 --> 00:11:38,365
వాళ్ళు పొగరుబోతుల్లా ఉన్నా కూడా.

222
00:11:38,448 --> 00:11:40,242
మిమ్మల్ని సోమవారం
స్కూల్ లో కలుస్తాను, అమ్మాయిలు.

223
00:11:40,325 --> 00:11:41,952
-బై, మిస్ బోవెన్.
-హే, ప్రియా.

224
00:11:42,035 --> 00:11:43,036
బై, మిస్ బోవెన్.

225
00:11:44,246 --> 00:11:46,331
-సరే, హాట్ చాక్లెట్ ఎవరికి కావాలి?
-నాకు!

226
00:11:46,415 --> 00:11:48,208
-నాకు కావాలి.
-సరే, పదండి వెళ్దాం!

227
00:11:53,088 --> 00:11:54,673
ఓహ్! నేను మర్చిపోయేలోపు,

228
00:11:54,756 --> 00:11:57,176
రెబెక్కా మనం వచ్చే వారం
డబుల్ డేట్ లో వెళ్ళచ్చేమోనని అడిగింది.

229
00:11:57,259 --> 00:11:58,635
అబ్బా.

230
00:11:58,719 --> 00:12:01,972
చెడ్డ పదం, అంకుల్ రాయ్.
మీరు నాకు ఒక పౌండ్ ఇవ్వాలి.

231
00:12:02,055 --> 00:12:03,223
నా లెక్కలో రాసుకో.

232
00:12:03,807 --> 00:12:05,350
-నువ్విది పట్టుకుంటావా?
-సరే.

233
00:12:05,893 --> 00:12:07,102
అబ్బా. అది సరదాగా ఉంటుంది.

234
00:12:08,687 --> 00:12:10,564
-సరే.
-ధన్యవాదాలు.

235
00:12:12,691 --> 00:12:14,193
ఫీబి, ఇవాళ మ్యాచ్ ఎలా అయింది?

236
00:12:14,735 --> 00:12:16,320
-చాలా బాగుంది.
-అవునా?

237
00:12:16,403 --> 00:12:18,906
ఒకమ్మాయిని మెడ మీద మోచేత్తో కొట్టినందుకు
నాకు రెడ్ కార్డ్ వచ్చింది.

238
00:12:19,615 --> 00:12:20,908
నాకు చాలా గర్వంగా ఉంది.

239
00:12:22,159 --> 00:12:23,493
ఏంటి?

240
00:12:25,078 --> 00:12:28,040
మీరు వచ్చేవారం అద్భుతంగా
ఆడతారని నాకు తెలుసు.

241
00:12:28,123 --> 00:12:29,499
నాకు కూడా.

242
00:12:30,459 --> 00:12:31,877
అయితే, ఒక సీజన్ అయిపోయింది,

243
00:12:31,960 --> 00:12:33,545
నీ స్నేహితులను కలవడానికి
నీ దగ్గర చాలా సమయం ఉంటుంది కదా?

244
00:12:34,129 --> 00:12:35,339
నేను నా స్నేహితులని కలుస్తూనే ఉన్నాను.

245
00:12:35,422 --> 00:12:36,715
నాకు తెలుసు. నీకు యోగా తల్లులు ఉన్నారు.

246
00:12:38,300 --> 00:12:40,844
ఒక చిన్న పిల్లాడి పోజ్ లో కూర్చుని,

247
00:12:40,928 --> 00:12:43,305
నీ గురించి ఏమీ తెలియని
కొంత మంది మహిళలతో కొంచెం తాగుతూ

248
00:12:43,388 --> 00:12:45,432
రియాలిటీ టీవీ గాసిప్ మాట్లాడుకోవడం
కన్నా ఇంకేమీ వద్దా?

249
00:12:45,516 --> 00:12:47,226
లేదు, నాకది నచ్చుతుంది.

250
00:12:50,812 --> 00:12:52,314
స్కై స్పోర్ట్స్ మళ్ళీ అడిగింది.

251
00:12:52,397 --> 00:12:53,565
వద్దు.

252
00:12:53,649 --> 00:12:54,650
అది మంచి ఐడియా అని అనుకుంటాను.

253
00:12:54,733 --> 00:12:58,487
పోయినసారి నువ్వు మంచి ఐడియా ఇచ్చినప్పుడు,
నన్ను నేనొక వెధవని చేసుకున్నాను.

254
00:12:58,570 --> 00:13:02,783
నీ రిటైర్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్
చాలా బాగుంది, రాయ్. అది అందరికీ నచ్చింది.

255
00:13:02,866 --> 00:13:04,493
దానికి 15 మిలియన్ వ్యూలు వచ్చాయి.

256
00:13:04,576 --> 00:13:07,871
ఆగు, నా ఇబ్బంది నుంచి
నన్ను బయటకు తీసుకురావడానికి

257
00:13:07,955 --> 00:13:10,457
నన్ను వెధవలా ఎన్ని లక్షల మంది
చూసారో చెప్పడం నీ పద్దతా?

258
00:13:11,875 --> 00:13:12,876
మంచి విషయం.

259
00:13:13,669 --> 00:13:16,463
నువ్వొక అద్భుతమైన పండిత్
అవుతావని నాకు చెప్పాలని ఉంది.

260
00:13:16,547 --> 00:13:18,715
నాకొక వెధవ ఫుట్ బాల్ పండిత్ అవ్వాలని లేదు,
అది కూడా వెధవ సూట్ వేసుకుని

261
00:13:18,799 --> 00:13:20,717
వెధవ టీవీలో కూర్చుని,
అంతా తెలిసినట్లు మాట్లాడే వెధవలా

262
00:13:20,801 --> 00:13:22,010
ఉండడం నాకు ఇష్టం లేదు.

263
00:13:22,094 --> 00:13:23,846
అది చెత్త మనుషులకు ఒక చెత్త ఉద్యోగం.

264
00:13:23,929 --> 00:13:27,307
నేను ఆ వెధవ పని చేయడం కన్నా
నా వెధవ నోరు మూసుకుని కూర్చోవడం మంచిది.

265
00:13:28,433 --> 00:13:29,434
అర్థమైంది.

266
00:13:30,185 --> 00:13:31,478
ఓయ్, ఫీబ్స్, మన లెక్క ఎంతయింది?

267
00:13:32,062 --> 00:13:35,941
1,236 పౌండ్లు.

268
00:13:37,067 --> 00:13:38,068
అద్భుతం.

269
00:13:39,111 --> 00:13:40,112
నిర్ణయం పెనాల్టీ
విఎఆర్

270
00:13:40,195 --> 00:13:42,030
డానీ రోహాస్ కి

271
00:13:42,114 --> 00:13:46,118
మరొక గాయం కారణంగా వచ్చిన పెనాల్టీ కిక్ తో
ఇది మళ్ళీ డేజావూలా ఉంది,

272
00:13:46,201 --> 00:13:49,663
ఇది రిచ్మండ్ ని ఈ సీజన్ లో మొదటి సారి
విజేతల వరుసలో చేర్చే అవకాశాన్ని ఇస్తుంది.

273
00:13:51,123 --> 00:13:53,959
అతను ఈ ముద్దుగా ఉండే
గోల్ కీపర్ ని దాటి గోల్ చేయగలిగితే.

274
00:13:57,546 --> 00:14:02,134
ఓహ్, గోల్ కీపర్ నుంచి అద్భుతమైన ప్రదర్శన.
రోహాస్ ఎలా ప్రతిస్పందిస్తాడు?

275
00:14:07,890 --> 00:14:08,724
ఇది బాధ కలిగిస్తుంది

276
00:14:12,144 --> 00:14:15,063
ఫుట్ బాలే మరణం!

277
00:14:20,444 --> 00:14:21,445
ఓహ్, లోపలికి రా.

278
00:14:21,528 --> 00:14:22,613
గుడ్ మార్నింగ్, బాస్.

279
00:14:22,696 --> 00:14:23,864
ఓహ్, హాయ్, టెడ్.

280
00:14:24,698 --> 00:14:27,451
ఛ. ఒక ప్లాన్డ్ పేరెంట్ హుడ్ ఫండ్ రైజర్ కి
ఎరుపు బేస్ బాల్ టోపీ పెట్టుకెళ్ళిన తరువాత,

281
00:14:27,534 --> 00:14:30,245
నన్ను చూసి ఇంతగా నిరాశ చెందిన
వారిని నేను ఇంతవరకు చూడలేదు.

282
00:14:31,121 --> 00:14:34,917
క్షమించు, టెడ్. అవును.
నేను కీలీ అయి ఉంటే బాగుండేదని అనుకున్నాను.

283
00:14:35,000 --> 00:14:37,461
పరవాలేదు. నేనూ కీలీ అయి ఉంటే బాగుండేదని
రోజుకి మూడు, నాలుగు సార్లు అనుకుంటాను.

284
00:14:37,544 --> 00:14:38,754
-ఇదుగోండి.
-ధన్యవాదాలు.

285
00:14:38,837 --> 00:14:41,173
నన్ను ఊహించనివ్వండి. మీకు అమ్మాయిల
విషయాలు మాట్లాడుకోవడం నచ్చుతుంది కదా?

286
00:14:42,382 --> 00:14:44,426
అబ్బా, నన్ను కూడా
అదేమిటో చెప్పనివ్వ కూడదు?

287
00:14:44,510 --> 00:14:45,844
-నిజంగా?
-అవును, ఎందుకు కాదు?

288
00:14:45,928 --> 00:14:47,804
ఓహ్. సరే, ఎందుకు కాదు.

289
00:14:47,888 --> 00:14:50,349
అయితే నేను కలుస్తున్న వ్యక్తి, జాన్.

290
00:14:50,432 --> 00:14:51,642
స్టామోస్?

291
00:14:52,142 --> 00:14:54,102
కాదు. అతని పేరు జాన్ వింగ్స్ నైట్.

292
00:14:54,186 --> 00:14:55,187
-సరే.
-కానీ విషయం అది కాదు.

293
00:14:55,270 --> 00:14:57,564
ఆ. ఒక్క క్షణం ఆగండి.
అతని పేరు జాన్ వింగ్స్ నైట్ ఆ?

294
00:14:57,648 --> 00:14:58,982
-అవును.
-ఒక స్పోర్ట్స్ బార్ లో లానా?

295
00:14:59,066 --> 00:15:01,235
అది "సోమవారం రాత్రులు పిజే ఫ్లాట్స్
వద్ద వింగ్స్ నైట్" లానా?

296
00:15:01,318 --> 00:15:03,111
టెడ్, దయచేసి ఆపుతావా?

297
00:15:03,195 --> 00:15:05,489
మొదటి నియమం:
దాన్ని అమ్మాయిల కబుర్లు అని అన్నా కూడా,

298
00:15:05,572 --> 00:15:07,533
కొన్నిసార్లు అది,
"అమ్మాయిలు, వినండి" లా ఉండాలి.

299
00:15:07,616 --> 00:15:10,118
అర్థమైంది. ఇక్కడ వింటూ నేర్చుకుంటున్నాను.
సరే. చెప్పు.

300
00:15:10,202 --> 00:15:14,790
సరే, ధన్యవాదాలు. అయితే, జాన్,
అంటే... అంటే, అతను అద్భుతమైన వ్యక్తి.

301
00:15:15,666 --> 00:15:18,418
-చాలా అందంగా ఉంటాడు, సఫలత ఉంది.
-బాగుంది.

302
00:15:18,502 --> 00:15:20,337
-సిగ్గు పడే రకం కాదు.
-అతను నీతో మంచిగా ఉంటాడా?

303
00:15:21,296 --> 00:15:23,674
అవును. అవును, చాలా.

304
00:15:23,757 --> 00:15:25,843
మంచిది. ఆ, అతను బాగున్నాడు.

305
00:15:25,926 --> 00:15:27,719
అయితే నాకు అర్థం కావడం లేదు.
ఏమైనా సమస్య ఉందా?

306
00:15:27,803 --> 00:15:28,804
అంటే...

307
00:15:31,056 --> 00:15:32,266
నిజానికి, లేదనుకుంటాను.

308
00:15:33,225 --> 00:15:34,226
సరే.

309
00:15:34,935 --> 00:15:36,770
సరే, రెండవ నియమం,

310
00:15:36,854 --> 00:15:39,857
కొన్నిసార్లు అమ్మాయిల మాటలు దేని
గురించో మాట్లాడుకోవడం అవుతుంది,

311
00:15:39,940 --> 00:15:42,734
ఇంకా ఏదీ మారనవసరం లేదు, ఎవరూ దేన్నీ
పరిష్కరించవలసిన అవసరం ఉండదా?

312
00:15:42,818 --> 00:15:43,944
అవును, సరిగ్గా అదే.

313
00:15:44,027 --> 00:15:45,362
నాకిది నచ్చింది. మాట్లాడుకుందాం.

314
00:15:45,445 --> 00:15:47,447
సరే, అయితే...
రండి.

315
00:15:48,740 --> 00:15:50,075
సరే.

316
00:15:51,493 --> 00:15:52,870
హే, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి.

317
00:15:52,953 --> 00:15:55,455
రాత్రికి బాస్ డేట్ కి వెళ్ళడానికి వేసుకునే
గోళ్ళ రంగు ఎంచుకోవడంలో సహాయం చేశాను.

318
00:15:55,539 --> 00:15:57,666
నాకు బ్లూ నచ్చింది కానీ అన్నీ
బాగుంటాయనుకుంటాను.

319
00:15:57,749 --> 00:15:59,084
మీరేమనుకుంటారు?

320
00:16:00,002 --> 00:16:02,254
-ఏమైంది?
-ఇక్కడ ఒక సమస్య వచ్చింది, కోచ్.

321
00:16:02,337 --> 00:16:04,423
అతను తక్కువ చేసి చెప్తున్నాడు.
మనకు ఒక షేక్స్పియర్ రకం బాధ వచ్చింది.

322
00:16:04,506 --> 00:16:05,716
కంగారు పడకు, డానీ.

323
00:16:05,799 --> 00:16:08,051
ప్రయత్నించు, డానీ. ఇంకొక్కసారి, సరేనా?
మరోసారి ప్రయత్నించు.

324
00:16:09,720 --> 00:16:11,346
కొట్టు, డానీ. కొట్టు.

325
00:16:22,024 --> 00:16:23,025
ఇప్పటి వరకు ఎన్ని మిస్ అయ్యాడు?

326
00:16:23,567 --> 00:16:24,568
అన్నీ.

327
00:16:25,319 --> 00:16:27,362
అబ్బా. సరే. హే, డానీ!

328
00:16:28,405 --> 00:16:30,032
ఇలా రా, బాబు. మనం అలా నడుద్దాం.

329
00:16:31,366 --> 00:16:33,660
వావ్. మనం ఒకళ్ళ కెరీర్
ముగియడం చూడబోతున్నాం.

330
00:16:33,744 --> 00:16:34,745
ఇప్పుడు కాదు, యాన్.

331
00:16:36,163 --> 00:16:38,999
-క్షమించండి, కోచ్.
-క్షమాపణ చెప్పనవసరం లేదు.

332
00:16:39,082 --> 00:16:44,129
డానీ, నీకు, ఎర్ల్ కి మధ్య జరిగింది,
అది నీ తప్పు కాదు, సరేనా.

333
00:16:44,671 --> 00:16:47,633
నువ్వు ఒక బాధాకరమైన
యాధృచ్చికాన్ని ఎదుర్కొన్నావు.

334
00:16:48,175 --> 00:16:49,676
అది పాల్ థామస్ ఆండర్సన్

335
00:16:49,760 --> 00:16:52,596
1999 ఓపస్, మాగ్నోలియాలో ఎదుర్కొన్న
దానికి వేరుగా ఏమీ లేదు.

336
00:16:53,430 --> 00:16:55,766
అది టామ్ క్రూస్ చిన్న
పోనీ టెయిల్ తో ఉన్న సినిమాయేనా?

337
00:16:55,849 --> 00:16:58,352
కాదు, డానీ. నువ్వు ద లాస్ట్ సమురాయ్
గురించి అనుకుంటున్నట్టు ఉన్నావు.

338
00:16:58,435 --> 00:17:00,562
అతనికి మాగ్నోలియాలో కూడా
చిన్న పోనీ టెయిల్ ఉంది, కోచ్.

339
00:17:00,646 --> 00:17:01,772
ధన్యవాదాలు, కోచ్.

340
00:17:01,855 --> 00:17:03,357
నా క్షమాపణలు, డానీ.

341
00:17:03,440 --> 00:17:06,068
ఆ రెండు సినిమాల్లో టామ్ క్రూస్ కి
చిన్న పోనీ టెయిల్ ఉంది.

342
00:17:06,151 --> 00:17:07,528
-సరే.
-విషయం ఏమిటంటే,

343
00:17:07,611 --> 00:17:09,613
అదొక బాధాకరమైన యాధృచ్చికం, సరేనా?

344
00:17:10,696 --> 00:17:11,949
ఒక్కసారి జరిగే విషయం.

345
00:17:12,031 --> 00:17:14,742
ఆ పెనాల్టీ బాక్స్ నుంచి వస్తున్న
చెడు భావన నుంచి దూరంగా వెళ్దాము,

346
00:17:14,826 --> 00:17:16,078
సరదాగా చేద్దాము.

347
00:17:16,161 --> 00:17:17,788
మనం కొన్ని గోల్ లు కొడదాము, సరేనా?

348
00:17:17,871 --> 00:17:18,872
-సరే.
-సరేనా?

349
00:17:18,955 --> 00:17:21,375
హే! అందరూ మిడ్ నైట్ పుటిన్
కోసం లైను కట్టండి.

350
00:17:22,166 --> 00:17:24,711
ఆ, అదుగో.
నీ భావన తిరిగి రావడానికి సహాయం చేద్దాం.

351
00:17:28,590 --> 00:17:30,425
-సరే, డానీ.
-సరే, కోచ్.

352
00:17:30,509 --> 00:17:32,177
దీర్ఘ శ్వాస తీసుకో, సరేనా?

353
00:17:32,803 --> 00:17:34,513
నువ్వు షాట్ ని ఊహించుకో.

354
00:17:35,973 --> 00:17:38,392
ఆ బాల్ గా ఊహించుకో, డానీ.
ఇప్పుడు దాన్ని కిక్ చెయ్యి.

355
00:17:45,107 --> 00:17:46,149
అబ్బా.

356
00:17:46,233 --> 00:17:48,026
బానే ఉంది. బానే ఉంది.

357
00:17:49,319 --> 00:17:53,240
పాల్ బన్యన్ స్థానిక అడవి కన్నా
నేను ఆశ్చర్యపోయాను, అది...

358
00:17:53,323 --> 00:17:54,324
నొప్పిగా ఉంది.

359
00:17:56,076 --> 00:17:57,327
ఏమైనా ఐడియాలు ఉన్నాయా?

360
00:17:57,411 --> 00:18:00,622
డానీకి ప్రేరణ కావాలి అంటే,
మనం అతనికి అతని జీతం రసీదు చూపించచ్చు.

361
00:18:02,416 --> 00:18:05,043
అంటే, అది కొంచెం భయపెట్టేలా ఉంది.

362
00:18:05,127 --> 00:18:07,462
కానీ, హే, నేను ఆలోచించడానికి
గొడుగు తీసుకురాకూడదు,

363
00:18:07,546 --> 00:18:08,964
అందుకని నువ్వు మొదలు
పెడితే బాగుంటుంది, నేట్.

364
00:18:09,047 --> 00:18:10,340
సరే.

365
00:18:10,424 --> 00:18:12,843
మనం ముందు సమస్యని
నిర్వచించాలని అనుకుంటాను, కదా?

366
00:18:12,926 --> 00:18:14,011
అవును.

367
00:18:14,094 --> 00:18:15,971
మనకు అదేంటో తెలుసని
అనుకుంటాను, కదా, కోచ్?

368
00:18:16,054 --> 00:18:17,431
నువ్వు ఏమంటున్నావు, విల్లిస్?

369
00:18:17,514 --> 00:18:18,473
ద యిప్స్

370
00:18:18,557 --> 00:18:20,267
హే, నువ్వు దాన్ని పైకి అనకూడదు.

371
00:18:20,350 --> 00:18:21,727
అందుకనే నేను దాన్ని రాసి చూపించాను.

372
00:18:21,810 --> 00:18:23,270
"ద యిప్స్"?

373
00:18:24,897 --> 00:18:26,273
ఈ యిప్స్ అంటే ఏంటి?

374
00:18:26,356 --> 00:18:27,941
మీ ఇద్దరికీ వేళాకోళంగా ఉందా?

375
00:18:29,735 --> 00:18:31,820
మనమా వై పదాన్ని పైకి అనము, అర్థమైందా?

376
00:18:31,904 --> 00:18:33,697
అది ఒక థియేటర్ లో మాక్బెత్ అనడం,

377
00:18:33,780 --> 00:18:35,532
లేదా హాగ్వార్ట్స్ లో
వాల్దేమార్ట్ అనడం లాంటిది.

378
00:18:35,616 --> 00:18:37,201
-ఇంగ్లాండ్ లో సాకర్ అనడంలా.
-బింగో.

379
00:18:38,076 --> 00:18:39,870
సరే కానీ ఈ యిప్స్ అంటే ఏంటి?

380
00:18:39,953 --> 00:18:41,413
అది, ఏమీ లేకుండగా,

381
00:18:41,496 --> 00:18:44,583
ఒక క్రీడాకారుడు హఠాత్తుగా తన
ఆటలోని ప్రాథమికాలను మర్చిపోవడం.

382
00:18:44,666 --> 00:18:46,460
అవును, చక్ నోబ్లాక్ ఫస్ట్ కి విసరడం,

383
00:18:46,543 --> 00:18:48,962
లేదా, చార్ల్స్ బార్క్లీ
యొక్క గోల్ఫ్ స్వింగ్.

384
00:18:50,380 --> 00:18:51,632
నేను చెప్తోంది మీకు అర్థమైంది కదా.

385
00:18:53,634 --> 00:18:56,053
అబ్బా, కొన్నిసార్లు ఇక్కడ ఉండడం
విదేశాలలో ఉన్నట్టు అనిపిస్తుంది.

386
00:18:56,136 --> 00:18:57,679
-నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా?
-ఆ.

387
00:18:57,763 --> 00:18:59,389
టెడ్, థెరపీ గురించి నీ అభిప్రాయం ఏంటి?

388
00:19:01,767 --> 00:19:05,103
సాధారణ భయం, నిరాడంబరమైన మిడ్ వెస్ట్రన్
సంశయవాదం. ఎందుకు అడుగుతున్నావు?

389
00:19:05,187 --> 00:19:07,606
మనం ఒక క్రీడల సైకాలజిస్ట్ ని
తీసుకురావాలేమో.

390
00:19:07,689 --> 00:19:10,901
దానితో లాభపడిన
చాలా క్లబ్బుల గురించి నాకు తెలుసు.

391
00:19:12,611 --> 00:19:13,779
అది మంచి ఆలోచనే, కోచ్.

392
00:19:18,992 --> 00:19:19,993
సరే.

393
00:19:21,870 --> 00:19:23,080
ఆ, ఆగండి.

394
00:19:23,163 --> 00:19:26,792
నన్ను ఆలోచించనివ్వండి.
నన్ను ఆలోచన చేయనివ్వండి.

395
00:19:28,252 --> 00:19:29,294
ఆ, సరే చేద్దాం.

396
00:19:32,798 --> 00:19:36,134
నాలోని ఒక సగం అనుకుంటోంది, మనం
ముక్కు ముక్కు తగిలేంత దగ్గరగా ఉన్నాం,

397
00:19:36,218 --> 00:19:37,886
"ఆ వెధవని వృషణాలలో కొట్టు

398
00:19:37,970 --> 00:19:39,471
అతను వంగినప్పుడు,
ముక్కు మీద మోకాలితో గుద్ది,

399
00:19:39,555 --> 00:19:41,682
అవ్వగొట్టు, ఎందుకంటే ఇతనొక వెధవ" అంటోంది.

400
00:19:41,765 --> 00:19:44,393
నాలోని మిగతా సగం,
"కానీ ఇతను మార్టిన్ షార్ట్.

401
00:19:44,476 --> 00:19:46,144
మార్టిన్ షార్ట్ అంటే నీకిష్టం" అంటోంది.

402
00:19:46,770 --> 00:19:48,981
ఈలోపు ఒక చిన్న అమెరికన్ మహిళ,

403
00:19:49,064 --> 00:19:50,482
"అంతేనా?" అంటుంది.

404
00:19:50,566 --> 00:19:53,443
ఇంకా అక్కడ రెండు కుషన్ల మధ్యలో
ఇరుక్కుని ఉన్న మార్టిన్ షార్ట్ పర్స్

405
00:19:53,527 --> 00:19:55,696
-కనిపించింది.
-మార్టిన్ షార్ట్ పర్స్.

406
00:19:55,779 --> 00:19:57,614
అంటే, అతనది దొంగిలించలేదు.

407
00:19:57,698 --> 00:19:59,908
-లేదు!
-వావ్, అది పిచ్చి.

408
00:19:59,992 --> 00:20:02,536
అది పిచ్చి. నాకు ఇంకొకటి తెస్తారా, ప్లీజ్?

409
00:20:02,619 --> 00:20:05,664
బ్రాడ్వే షోలలో కలవడాలు, పలకరించుకోవడాలు

410
00:20:05,747 --> 00:20:07,708
అంత హింసాత్మకంగా ఉంటాయని నాకు తెలియదు.

411
00:20:07,791 --> 00:20:10,919
ఓహ్, చాలా ఎక్కువ. కానీ "అతను ఇక్కడున్నాడు,
అక్కడున్నాడు, అన్ని చోట్లా ఉన్నాడు,

412
00:20:11,003 --> 00:20:14,047
అతనే రాయ్ కెంట్" అతను పక్కన ఉన్నప్పుడు
మార్టిన్ షార్ట్ ని ఎవరు పట్టించుకుంటారు.

413
00:20:14,131 --> 00:20:16,258
-రాయ్ కెంట్!
-జాన్ కి ఫుట్ బాల్ పిచ్చి.

414
00:20:16,341 --> 00:20:18,927
ఓహ్, అద్భుతం. మీరు ఏ టీమ్ అభిమాని?

415
00:20:19,011 --> 00:20:21,388
నేను యునైటెడ్ మరియు సిటీకి
మధ్య మారుతూ ఉంటాను.

416
00:20:21,471 --> 00:20:23,223
సాధారణంగా ఏ క్లబ్ గెలిస్తే దాని అభిమానిని.

417
00:20:23,307 --> 00:20:25,309
-నాకది నచ్చింది.
-అలానే అనిపిస్తోంది.

418
00:20:25,392 --> 00:20:26,852
అయితే, రిటైర్మెంట్ ఎలా ఉంది, రాయ్?

419
00:20:26,935 --> 00:20:29,688
అంటే, ఇప్పుడు మీ జీవితం ఎంత
మారిపోయి ఉంటుందో నేను ఊహించుకోలేను.

420
00:20:29,771 --> 00:20:31,231
మీరు దాన్నంతా పిచ్చిగా
మిస్ అవుతూ ఉండాలి, కదా?

421
00:20:32,149 --> 00:20:33,442
నేను మిస్ అవడం లేదు.

422
00:20:34,109 --> 00:20:35,444
అయితే మీరు ఇప్పుడేం చేస్తున్నారు?

423
00:20:35,527 --> 00:20:36,987
ఓహ్, బిజీగా ఉన్నాను.

424
00:20:38,030 --> 00:20:39,531
నేనిప్పుడు కోచింగ్ ఇస్తున్నాను.

425
00:20:39,615 --> 00:20:42,993
-నేనా సంగతి వినలేదే. అద్భుతం.
-అవును. మా కప్ ఫైనల్ మ్యాచ్ వచ్చే వారం.

426
00:20:43,076 --> 00:20:44,620
అక్టోబర్ లో... అది ఏ కప్?

427
00:20:45,204 --> 00:20:46,914
వెస్ట్ లండన్ తొమ్మిదేళ్ళ లోపు బాలికలది.

428
00:20:48,332 --> 00:20:49,625
నాకు ఇంకొకటి తెస్తారా, ప్లీజ్?

429
00:20:50,125 --> 00:20:52,586
పండిత్ కింద చెయ్యమని
స్కై స్పోర్ట్స్ నుంచి ఒక ఆఫర్ ఉంది.

430
00:20:52,669 --> 00:20:55,672
ఓహ్, అలాగా.
మీరది చాలా బాగా చేస్తారు.

431
00:20:55,756 --> 00:20:57,049
నాకా ఐడియా నచ్చింది.

432
00:20:57,716 --> 00:21:00,344
నేను కాదనలేను.

433
00:21:01,053 --> 00:21:03,472
మీ రిటైర్మెంట్ స్పీచ్ చాలా
అద్భుతంగా ఉందని చెప్పచ్చా.

434
00:21:03,555 --> 00:21:05,182
గత ఐదేళ్ళలో ఇమిగ్రేషన్ కి
సంబంధం లేని ఒక ఇమెయిల్ ని

435
00:21:05,265 --> 00:21:08,769
మా నాన్న నాకు ఫార్వార్డ్ చేయడం
ఇదే మొదటిసారి.

436
00:21:08,852 --> 00:21:10,854
అది నాకు చాలా విలువైనది,
అందుకని ధన్యవాదాలు.

437
00:21:11,855 --> 00:21:13,065
చీర్స్.

438
00:21:13,148 --> 00:21:15,817
కానీ దాని తరువాత,
మీకు చాలా వింతగా అనిపించి ఉండాలి, కదా?

439
00:21:15,901 --> 00:21:17,361
నాకు ఇంకో రెండు కావాల్సి ఉంటుంది, ప్లీజ్.

440
00:21:22,533 --> 00:21:23,742
ఇదుగోండి, జెంటిల్మెన్.

441
00:21:23,825 --> 00:21:24,826
-ధన్యవాదాలు, మే.
-ధన్యవాదాలు, మే.

442
00:21:24,910 --> 00:21:26,828
ఎర్ల్ తో జరిగింది జరగకుండా ఉండాల్సింది.

443
00:21:26,912 --> 00:21:29,665
ఇక్కడంతా చెత్త చేయడానికి ముందు
అది దాని యజమాని, నైజెల్

444
00:21:29,748 --> 00:21:32,167
ఇక్కడికి తరచుగా వస్తూ ఉండేవాళ్ళు.

445
00:21:32,251 --> 00:21:34,086
అవును. పెద్ద వయసు కుక్కలలో
అది సర్వసాధారణం.

446
00:21:34,169 --> 00:21:35,629
లేదు, నేను అంటోంది నైజెల్ గురించి.

447
00:21:37,923 --> 00:21:39,341
-ఎర్ల్ కి.
-అది మంచి కుక్క.

448
00:21:44,888 --> 00:21:48,141
హే, కోచ్, నాతో కొంచెం మాట్లడతారా?
భోజనం సంగతి పక్కన పెట్టి?

449
00:21:48,225 --> 00:21:50,394
నీ బీర్ కింద పెట్టి,
నీ మిత్రుడికి ఎలా అనిపిస్తోందో చెప్తావా?

450
00:21:50,477 --> 00:21:52,896
-తప్పకుండా.
-సరే.

451
00:21:53,939 --> 00:21:58,277
చూడు, డానీ వంద శాతం మామూలుగా మారడానికి
చేయాల్సినదంతా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

452
00:21:58,861 --> 00:22:01,822
కానీ, అతను అలా అవడానికి బయట నుంచి

453
00:22:01,905 --> 00:22:03,448
ఒక క్రీడల సైకాలజిస్ట్ ని తీసుకురావడం,

454
00:22:03,532 --> 00:22:05,158
అది నాకెందుకో కొంచెం నచ్చడం లేదు.

455
00:22:05,242 --> 00:22:06,243
అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు.

456
00:22:07,411 --> 00:22:09,830
హా. చూడబోతే అది నీకిష్టమైన
జిన్ బ్లాసంస్ పాటల అనిపిస్తోంది.

457
00:22:09,913 --> 00:22:12,040
-"ఫాలో యు డౌన్"?
-కాదు, "హే జెలసీ."

458
00:22:12,124 --> 00:22:13,959
కాదు, "హే జెలసీ" వారి అత్యుత్తమ పాట.

459
00:22:14,042 --> 00:22:16,128
నాకు వారి పాటల్లో ఇష్టమైన పాట
"ఫాలో యు డౌన్."

460
00:22:16,211 --> 00:22:18,046
నీకా కథ తెలియదా?

461
00:22:18,130 --> 00:22:19,423
అది అనవసరంలే,
కానీ నువ్వు అన్న విషయానికి వస్తే,

462
00:22:19,506 --> 00:22:21,758
నేను కూడా కాస్త అసూయ
పడ్డానేమో అని అనిపించింది,

463
00:22:21,842 --> 00:22:24,011
కానీ, నాలోని ఒక భాగం,

464
00:22:24,094 --> 00:22:29,057
అది...
అది... థెరపిస్టులను నమ్మదు?

465
00:22:29,725 --> 00:22:30,726
ఎందుకని?

466
00:22:31,435 --> 00:22:34,062
మిచెల్, నేను జంటల థెరపీ చేసినప్పుడు,

467
00:22:34,146 --> 00:22:37,441
ఆమె కొంత కాలంగా వెళ్తున్న
థెరపిస్ట్ దగ్గరకి వెళ్ళాము, ఇంకా...

468
00:22:38,650 --> 00:22:40,903
నాకు వాళ్ళు నన్ను
ఇరికించినట్టు అనిపించేది.

469
00:22:41,737 --> 00:22:43,822
నేను అక్కడికి వెళ్ళింది
నేను చెప్పేది వాళ్ళు వినడానికి కాదు,

470
00:22:43,906 --> 00:22:47,326
కానీ నేను తప్పుగా చేస్తున్న వాటిని
నాకు వినిపించడానికి అన్నట్లు అనిపించింది.

471
00:22:48,493 --> 00:22:50,579
నువ్వు ఒక థెరపిస్ట్ ని
కలిసింది ఆ ఒక్కసారేనా?

472
00:22:50,662 --> 00:22:52,206
అవును.

473
00:22:52,956 --> 00:22:55,209
ఆ క్రూయిస్ షిప్ డాన్సర్
నన్ను వదిలేస్తే, నేను మళ్ళీ ఇంకెప్పుడూ

474
00:22:55,292 --> 00:22:57,127
మరో డాన్సర్ ని డేట్ చేయనని అన్నప్పుడు
నువ్వు నాతో ఏమన్నావో నీకు గుర్తుందా?

475
00:22:57,211 --> 00:22:58,545
"నాకు నీ ట్యాప్ షూస్ ఇస్తావా" అనా?

476
00:22:59,129 --> 00:23:01,173
"అందరూ వేరు వేరుగా ఉంటారు."

477
00:23:02,549 --> 00:23:03,550
హా. నేనలా అన్నానా?

478
00:23:06,512 --> 00:23:07,513
అది చాలా మంచి మాట.

479
00:23:07,596 --> 00:23:08,597
అవును.

480
00:23:09,264 --> 00:23:11,308
-అయితే నువ్వు ఇంకో డాన్సర్ తో వెళ్ళావా?
-చాలా మందితో.

481
00:23:13,352 --> 00:23:14,353
చాలా మంది.

482
00:23:16,522 --> 00:23:18,524
ఈ సాయంత్రం నేను ఎక్కువగా
మాట్లాడితే నన్ను క్షమించు.

483
00:23:18,607 --> 00:23:21,109
నువ్వు ఎప్పటిలా చాలా బాగున్నావు.

484
00:23:21,944 --> 00:23:23,779
నువ్వు మా ఇంటికి రావా?

485
00:23:24,363 --> 00:23:25,572
రేపు ఉదయం నాకు పనుంది, మర్చిపోయావా?

486
00:23:27,199 --> 00:23:30,244
అవును. సరే, నేను టెస్ట్ పాస్
అయ్యానో లేదో నాకు చెప్పు.

487
00:23:31,286 --> 00:23:33,539
-ఈ వారంలో లంచ్ కి కలుద్దామా?
-సరే.

488
00:23:37,042 --> 00:23:38,544
గుడ్ నైట్.

489
00:23:38,627 --> 00:23:39,878
ధన్యవాదాలు.

490
00:23:39,962 --> 00:23:41,338
-బై.
-బై.

491
00:23:41,421 --> 00:23:42,631
చీర్స్.

492
00:23:48,345 --> 00:23:50,639
-అయితే?
-అతను చాలా బాగున్నాడు.

493
00:23:50,722 --> 00:23:54,101
అంటే, నీ వయసుకి తగినవాడు,
ఆర్థికంగా తగినవాడు.

494
00:23:54,184 --> 00:23:55,227
అతను సిగ్గు పడే రకం కాదు.

495
00:23:55,310 --> 00:23:57,896
-నాకతనిలో అది నచ్చింది.
-అవును.

496
00:23:57,980 --> 00:23:59,481
ఇంకా నయం.

497
00:24:02,067 --> 00:24:03,360
ఏమైనా సమస్య ఉందా?

498
00:24:04,444 --> 00:24:05,946
నిజం చెప్పండి.

499
00:24:06,029 --> 00:24:08,073
అతను బానే ఉన్నాడు. అంతే.

500
00:24:08,156 --> 00:24:10,158
అందులో తప్పేమీ లేదు,
చాలా మంది బానే ఉంటారు.

501
00:24:10,242 --> 00:24:13,412
కానీ ఇది అతని గురించి కాదు.
ఇది అతను మీకు అర్హుడా అన్న దాని గురించి.

502
00:24:14,538 --> 00:24:17,958
మీ మీద పిడుగు పడిందా అన్నట్టు
మీకు అనిపించేలా చేసేవాడు మీకు అర్హుడు.

503
00:24:19,334 --> 00:24:21,044
మీరు బానే ఉన్నవాళ్లకి సర్దుకు పోకూడదు.

504
00:24:26,258 --> 00:24:27,926
అది నాకనవసరం అనుకోండి.

505
00:24:31,054 --> 00:24:33,056
నెల్సన్ రోడ్
ఎ.ఎఫ్.సి రిచ్మండ్ కి స్వాగతం

506
00:24:33,140 --> 00:24:35,684
నువ్వు మా హృదయాలలో
నీ కాలి ముద్రలను వదిలి వెళ్లావు

507
00:24:35,767 --> 00:24:38,103
కుక్క ఎర్ల్ కి
నువ్వు మరణించినందుకు నాకు చాలా బాధగా ఉంది

508
00:24:38,187 --> 00:24:40,397
ఐ ఊఫ్ యు

509
00:24:40,480 --> 00:24:43,775
రిచ్మండ్

510
00:24:45,903 --> 00:24:50,782
435, 436, 437, 438, 439, 440...

511
00:24:50,866 --> 00:24:52,284
హిగ్గిన్స్, బాగా కనిపించు!

512
00:24:53,118 --> 00:24:54,620
ఛ.

513
00:24:54,703 --> 00:24:58,081
క్షమించండి. మీకు డా. షారన్ ఫీల్డ్ స్టోన్
ని పరిచయం చేయాలనుకున్నాను.

514
00:24:58,165 --> 00:25:00,042
ఆమె డానీ కోసం వచ్చారు.

515
00:25:00,125 --> 00:25:03,003
ఇతను నేథన్, కోచ్ బియర్డ్ ఇంకా టెడ్ లాసో.

516
00:25:03,086 --> 00:25:04,505
మీరు నుంచోనవసరం లేదు.

517
00:25:04,588 --> 00:25:06,465
కానీ నుంచుంటే ఇది తేలికగా చేయచ్చు.

518
00:25:07,716 --> 00:25:09,468
మిమ్మల్ని కలవడం బాగుంది

519
00:25:09,551 --> 00:25:11,220
మిమ్మల్ని కలవడం బాగుంది

520
00:25:11,303 --> 00:25:14,181
ఈ పాటని మిమ్మల్ని పలకరించే
మా విధానం అని అనుకోండి

521
00:25:14,264 --> 00:25:15,265
హే!

522
00:25:17,684 --> 00:25:20,395
అయితే డానీకి ద యిప్స్ పరిస్థితి వచ్చిందని
నాకు చెప్పారు, అవునా?

523
00:25:20,479 --> 00:25:21,939
హే!

524
00:25:22,648 --> 00:25:25,067
సరే, అవి వరుసగా రెండు వింత పనులు.
ఏమవుతోంది?

525
00:25:25,150 --> 00:25:27,569
డాక్టర్, మాకు ఇక్కడ ఆ పదాన్ని
వాడడం ఇష్టం లేదు.

526
00:25:27,653 --> 00:25:28,654
ఎందుకు?

527
00:25:30,197 --> 00:25:31,365
నేను మీకు ఎలా...

528
00:25:31,990 --> 00:25:32,991
మీరందరూ నాకేసి అలా ఎందుకు చూస్తున్నారు?

529
00:25:33,075 --> 00:25:35,744
అతనికి అంతా తెలుసు...
ఓహ్, సరే, సరే. ఆ, డాక్టర్...

530
00:25:35,827 --> 00:25:37,120
డాక్టర్.

531
00:25:37,829 --> 00:25:39,206
అవును, సరే. క్షమించండి.

532
00:25:39,289 --> 00:25:42,709
డాక్టర్. ఇదొక మూఢనమ్మకం.

533
00:25:43,544 --> 00:25:45,087
అలాగా. ఈ యిప్స్...

534
00:25:47,673 --> 00:25:49,091
మూఢనమ్మకాలు కాదు.

535
00:25:49,675 --> 00:25:50,843
అదొక మానసిక పరిస్థితి,

536
00:25:50,926 --> 00:25:53,762
దానిని క్రమశిక్షణతో బాగు చేస్తాము,
కాదనుకోవడంతో కాదు.

537
00:25:53,846 --> 00:25:56,640
అయితే, మీరు మాకు డానీ విషయంలో ఖచ్చితంగా
సహాయం చేయగలరని అనుకుంటున్నారా?

538
00:25:56,723 --> 00:25:58,058
మీరు మీ పని బాగా చేస్తారా?

539
00:25:59,518 --> 00:26:00,394
అంటే...

540
00:26:01,436 --> 00:26:02,521
వాళ్ళని పట్టించుకోకండి.

541
00:26:03,772 --> 00:26:06,441
మీ వినయాన్ని పక్కన పెట్టి,
నాతో నిజాయితీగా చెప్పండి.

542
00:26:06,525 --> 00:26:08,360
మీరు మీ పని బాగా చేస్తారా? అవునా కాదా?

543
00:26:09,653 --> 00:26:10,654
అవును.

544
00:26:10,737 --> 00:26:11,947
నేను మిమ్మల్ని నమ్ముతాను.

545
00:26:12,865 --> 00:26:16,076
మీరు మీ పని ఎంత బాగా చేస్తారో, నేను నా పని
అందుకు రెండింతలు బాగా చేస్తాను.

546
00:26:20,789 --> 00:26:22,541
-మీరు రావడం మా అదృష్టం.
-ధన్యవాదాలు.

547
00:26:22,624 --> 00:26:24,209
-అది తెలియడం బాగుంది.
-ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.

548
00:26:24,793 --> 00:26:27,004
సరే, అయితే నేను నా సెషన్స్ ని
ఎక్కడ నిర్వహించాలి?

549
00:26:28,630 --> 00:26:31,425
అది నా ఆఫీసులో ఏర్పాటు చేస్తాను, సరేనా?

550
00:26:32,009 --> 00:26:35,470
మంచిది. మీ అందరినీ కలవడం బాగుంది, మీ గేమ్
కి అంతరాయం కలిగించినందుకు క్షమించండి.

551
00:26:35,554 --> 00:26:36,555
మీ రికార్డు ఏమిటి?

552
00:26:36,638 --> 00:26:39,016
ఓహ్, 1,236.

553
00:26:42,519 --> 00:26:43,770
బాగుంది.

554
00:26:52,404 --> 00:26:54,573
ఆమె సరదా వ్యక్తిలా అనిపిస్తోంది.

555
00:26:59,578 --> 00:27:01,413
నేను మీ ఆఫీస్ వాడుకుంటే
మీకేమీ అభ్యతరం లేదు కదా?

556
00:27:01,496 --> 00:27:02,706
కేవలం మర్యాద కోసం
అనడం లేదు కదా?

557
00:27:02,789 --> 00:27:05,876
ఆ... అది రెండూ అనుకుంటాను,
కానీ మీరు వాడుకోండి.

558
00:27:05,959 --> 00:27:08,170
-ధన్యవాదాలు, మి. హిగ్గిన్స్.
-పరవాలేదు.

559
00:27:13,217 --> 00:27:14,927
హే, డాక్టర్.

560
00:27:15,010 --> 00:27:16,595
ఇతను, ఇతనే డానీ రోహాస్.

561
00:27:16,678 --> 00:27:19,223
డానీ, ఈవిడ, డా. షారన్ ఫీల్డ్ స్టోన్.

562
00:27:19,306 --> 00:27:21,266
నిన్ను కలవడం బాగుంది, డానీ.
నీకు ఎలా అనిపిస్తోంది?

563
00:27:21,350 --> 00:27:22,768
ఒక హంతకుడిలా.

564
00:27:23,393 --> 00:27:24,770
కూర్చో.

565
00:27:26,021 --> 00:27:27,022
నువ్వు బానే ఉన్నావు.

566
00:27:28,315 --> 00:27:31,693
సరే. మీకు డానీతో పరిచయం ఏర్పడే దాకా
ఇక్కడే ఉండమంటారా?

567
00:27:31,777 --> 00:27:33,987
మేము బానే ఉంటాము, కోచ్ లాసో. ధన్యవాదాలు.

568
00:27:34,905 --> 00:27:36,532
సరే. అలాగే.

569
00:27:45,374 --> 00:27:46,875
-నువ్వు బానే ఉన్నావా?
-బానే ఉన్నాను.

570
00:27:47,417 --> 00:27:49,419
ఇది చాలా బాగుంటుంది. అవును.

571
00:27:52,673 --> 00:27:55,050
గుర్తుంచుకో, ఈ సమయంలోనే స్టాంప్ లో
టికెట్లు సంపాదించడం కష్టం.

572
00:27:55,133 --> 00:27:57,511
అప్పుడు ఒక పొడుగాటి ఎర్ర జుట్టు వ్యక్తి
నన్ను దాటుకుని ముందుకు వెళ్తాడు,

573
00:27:57,594 --> 00:27:59,429
అతన్ని నేను భుజం మీద తడితే,
అతను వెనక్కి తిరిగి,

574
00:27:59,513 --> 00:28:01,598
"ఏమైనా సమస్య ఉందా?" అని అడిగాడు.
నేను, "ఆ, సమస్య ఉంది" అన్నాను.

575
00:28:01,682 --> 00:28:03,851
అతను, "సరే, సరే.
నాకు కొరియోగ్రాఫర్ తెలుసు" అన్నాడు.

576
00:28:03,934 --> 00:28:04,935
అతనెవరో ఊహించగలవా...

577
00:28:26,331 --> 00:28:27,499
అంతా బానే ఉందా, రెబెక్కా?

578
00:28:31,670 --> 00:28:34,882
అది...
డేటింగ్ వింతగా ఉంటుంది, కదా?

579
00:28:34,965 --> 00:28:37,843
-అవును.
-అంటే మనందరం అపరిచితులం.

580
00:28:37,926 --> 00:28:41,722
అంటే, ఎవరితోనైనా సురక్షితంగా
అనిపించడం ఎలా సంభవం?

581
00:28:41,805 --> 00:28:42,806
నువ్వలా అనుకోలేవనుకుంటాను.

582
00:28:42,890 --> 00:28:45,267
నా స్నేహితురాలు, ఫ్లో, నాతో ఒకసారి,

583
00:28:45,350 --> 00:28:49,730
సాన్నిహిత్యం అనేది నిన్ను నువ్వు దాడికి
గురి చేసుకోవడానికి అంగీకరించడం అని అంది.

584
00:28:50,522 --> 00:28:52,274
-ఓహ్
-అది ఘోరం కదా?

585
00:28:52,357 --> 00:28:53,692
నేనలాంటి మాట వినలేదు.

586
00:28:53,775 --> 00:28:56,737
అంటే, నువ్వు ఎవరితోనైనా
సన్నిహితంగా అవడానికి

587
00:28:57,946 --> 00:28:59,656
అది ఎంత భయం కలిగిస్తుందో కదా.

588
00:29:01,033 --> 00:29:02,743
అంటే, నీకు నిజంగా చాలా ధైర్యం కావాలి.

589
00:29:07,080 --> 00:29:08,665
విషయం స్పష్టం అయింది, కదా?

590
00:29:10,626 --> 00:29:12,836
నేను బాగా ధైర్యంగా ఉండాలి, ఎవరైనా...

591
00:29:14,755 --> 00:29:16,924
అద్భుతమైన వ్యక్తి నన్ను ప్రేమించడానికి,

592
00:29:17,007 --> 00:29:20,093
నేను గాయపడతానని భయపడకుండా ఉండడానికి,
సురక్షితంగా ఉండాలన్న భయం...

593
00:29:22,054 --> 00:29:23,055
నాలో లేకుండా ఉండడానికి.

594
00:29:26,433 --> 00:29:28,810
క్షమించు... నా నుంచి విడిపోతున్నావా?

595
00:29:33,148 --> 00:29:36,735
నన్ను క్షమించు.
నేను... నేనలా చేయబోతున్నానని

596
00:29:36,818 --> 00:29:39,029
-నాకు తెలియలేదు...
-లేదు, లేదు. అది... అది పరవాలేదు.

597
00:29:45,410 --> 00:29:46,495
కాఫీ నేను ఇప్పిస్తున్నాను.

598
00:29:47,079 --> 00:29:49,790
సరే, అలాగే. చీర్స్.

599
00:29:59,633 --> 00:30:03,011
డానీ రోహాస్, రోహాస్. డానీ రోహాస్.

600
00:30:03,095 --> 00:30:05,138
హలో, నా అందమైన కోచుల్లారా.
నేను కూడా ప్రాక్టిస్ లో పాల్గొనచ్చా?

601
00:30:05,222 --> 00:30:06,431
తప్పకుండా, డానీ. ఆ.

602
00:30:06,515 --> 00:30:08,350
కానీ, హే, నువ్వు నీకు కావలసినంత
సమయం తీసుకో, సరేనా?

603
00:30:08,433 --> 00:30:09,434
అలాగే, కోచ్.

604
00:30:21,196 --> 00:30:22,322
ఆమె తిరిగి చేయి ఊపలేదా?

605
00:30:22,406 --> 00:30:24,658
-ఓహ్, ఆమె నన్ను చూడలేదనుకుంటాను.
-ఆమె నిన్ను చూసింది.

606
00:31:10,204 --> 00:31:11,413
హే, బాగుంది!

607
00:31:18,420 --> 00:31:20,672
హే, ఇక్కడ చాలా ఎమోజీలు ఉన్నాయి.
నువ్విది చూసావా?

608
00:31:20,756 --> 00:31:22,925
వాళ్ళు గ్రౌచ్ చేర్చారు కానీ హార్పోని
చేర్చని ఆ సమయం నీకు గుర్తుందా?

609
00:31:23,008 --> 00:31:24,426
ఇది చెత్త.

610
00:31:25,093 --> 00:31:29,306
గుడ్ నైట్, కోచస్, డా. షారన్
కోసం ధన్యవాదాలు. ఆమె అద్భుతం.

611
00:31:29,389 --> 00:31:31,558
పరవాలేదు, డానీ.
నీకు బాగా అనిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

612
00:31:32,726 --> 00:31:35,437
ఆ, కానీ ఒక్క క్షణం ఆగు.
నాకు కుతూహలంగా ఉంది,

613
00:31:35,521 --> 00:31:38,232
ఆమె... అంటే,
ఆమె నీకు ఎలా సహాయం చేసింది?

614
00:31:39,608 --> 00:31:40,984
డా. షారన్ ఫుట్ బాలే జీవితం అయినా కూడా

615
00:31:41,068 --> 00:31:44,446
ఫుట్ బాల్ మరణం కూడా
అని గుర్తు చేసుకోవడంలో సహాయం చేశారు.

616
00:31:45,989 --> 00:31:47,824
ఇంకా ఫుట్ బాల్ అంటే ఫుట్ బాలే అని కూడా.

617
00:31:49,326 --> 00:31:50,869
కానీ ఎక్కువగా ఫుట్ బాలే జీవితం!

618
00:31:51,703 --> 00:31:52,704
అవును.

619
00:31:55,457 --> 00:31:57,084
ఆ, అదుగోండి, మీకు చెప్పాను.

620
00:31:58,377 --> 00:32:01,255
నేను పైకి వెళ్లి, ఆ మంచి డాక్టర్ వెళ్ళే
లోపు ఆమెకి ధన్యవాదాలు చెప్పి వస్తాను.

621
00:32:01,922 --> 00:32:03,423
నువ్వు కనీసం అదన్నా చెయ్యాలి.

622
00:32:04,049 --> 00:32:05,342
హే, హిగ్గిన్స్. డాక్టర్ ఇంకా ఉన్నారా?

623
00:32:05,425 --> 00:32:07,219
ఓహ్, ఆగు, టెడ్. ఆమె ఒక సెషన్ లో ఉన్నారు.

624
00:32:07,302 --> 00:32:08,470
ఒక సెషనా? ఎవరితో?

625
00:32:10,055 --> 00:32:12,891
-ధన్యవాదాలు, షారన్. నిజంగా.
-పరవాలేదు.

626
00:32:13,642 --> 00:32:14,643
ఆమె అద్భుతం.

627
00:32:15,644 --> 00:32:18,397
-థీరీ?
-ఆ. హాయ్.

628
00:32:24,444 --> 00:32:27,447
డా. ఫీల్డ్ స్టోన్ వెళ్ళే లోపు కొంతమంది
అబ్బాయిలు ఆమెతో మాట్లాడతానని అన్నారు.

629
00:32:27,531 --> 00:32:28,615
నాకు నష్టం ఏమీ కనిపించడం లేదు, కదా?

630
00:32:29,199 --> 00:32:31,118
లేదు, అది... అది బాగుంది. అవును.

631
00:32:35,998 --> 00:32:38,959
-హాయ్.
-హే, అందగత్తె. ఎలా ఉన్నావు?

632
00:32:39,042 --> 00:32:40,294
నాకు చెత్తలా అనిపిస్తోంది.

633
00:32:40,794 --> 00:32:43,422
నీకు చేయడం ఇష్టం లేని పని నువ్వు చేసేలా

634
00:32:43,505 --> 00:32:45,382
నీ మనసు మార్చడానికి మనం
సరదాగా గడిపిన రాత్రిని వాడాను.

635
00:32:45,465 --> 00:32:47,634
అది మంచి పని కాదు,
అందుకు నన్ను క్షమించు.

636
00:32:47,718 --> 00:32:49,678
నువ్వు మంచి దానివి. ధన్యవాదాలు.

637
00:32:49,761 --> 00:32:51,263
నేను ఇప్పుడు ఆఫీసుకి వెళ్తున్నాను.

638
00:32:51,346 --> 00:32:54,224
నేను వెయిట్ రోజ్ లో ఆగి
ఒక వైన్ బాటిల్ తీసుకురానా?

639
00:32:54,308 --> 00:32:57,269
వెయిట్ రోజా?
నేను ఎవరితో మాట్లాడుతున్నాను, రాణితోనా?

640
00:32:57,978 --> 00:32:59,438
నాకు చేయాలని ఉంది, కానీ...

641
00:32:59,521 --> 00:33:01,315
అబ్బా! ఇవాళ యోగా తల్లుల రాత్రి. క్షమించు.

642
00:33:01,398 --> 00:33:04,109
సరే, కానీ నువ్వు క్షమాపణ తరవాత అడగచ్చు.

643
00:33:04,193 --> 00:33:05,611
నేను వచ్చి నిన్ను నిద్ర లేపుతాను.

644
00:33:05,694 --> 00:33:08,488
ఓయ్, రాయ్. త్వరగా. అది మొదలవబోతోంది.

645
00:33:09,323 --> 00:33:11,408
నేను మేలుకునే ఉంటాను.
సరదాగా గడుపు, సరేనా?

646
00:33:11,491 --> 00:33:12,492
బై, ప్రియా.

647
00:33:14,703 --> 00:33:16,038
మనం ఇది చేద్దాం.

648
00:33:18,540 --> 00:33:20,667
ఈ వారం యుకె నంబర్ వన్ షో,

649
00:33:20,751 --> 00:33:24,463
లస్ట్ కాన్కర్స్ ఆల్, నుంచి
ఎవరు తొలగించబడతారు?

650
00:33:24,546 --> 00:33:27,966
అది గ్రిమ్స్బీ వాళ టాప్ మేకప్
కౌంటర్ అసోసియేట్, ఎల్లీనా?

651
00:33:28,050 --> 00:33:31,470
నాకు వోటు వేయకుండా పంపించేయలేరు,
సరేనా? మీ పెదాలు కదిలేలా చేసేది నేనే.

652
00:33:31,553 --> 00:33:33,388
ఓహ్, నోరు మూసుకో, పిచ్చిదానా.

653
00:33:33,472 --> 00:33:35,265
అబ్బా. ఆమె సరదాగా ఉంటుంది.

654
00:33:35,349 --> 00:33:38,185
లేదా అది ఫుట్ బాల్ వెధవ, జేమీనా?

655
00:33:42,231 --> 00:33:44,691
మీరు నన్ను వదిలించుకోలేరు.
ద్వీపంలో అత్యధిక స్కోర్ నాదే.

656
00:33:45,859 --> 00:33:46,860
లైంగికంగా.

657
00:33:49,238 --> 00:33:50,989
అబ్బా, నాకతను నచ్చుతాడు.

658
00:33:51,073 --> 00:33:52,199
ఓహ్, నాకు కూడా.

659
00:33:53,075 --> 00:33:55,410
-దేవుడా.
-నా గ్లాసు నింపుతావా, జానిస్?

660
00:33:55,494 --> 00:33:57,162
...బోర్హాంవుడ్ నుంచి ఫార్మసిస్టా?

661
00:33:57,246 --> 00:33:59,873
-లేదా క్లారా, బోర్న్ మౌత్ వివాదాస్పద...
-చీర్స్.

662
00:33:59,957 --> 00:34:00,958
చీర్స్.

663
00:34:32,947 --> 00:34:34,949
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

