1
00:00:09,635 --> 00:00:12,638
ఎ టేస్ట్ ఆఫ్ ఏథెన్స్

2
00:00:29,655 --> 00:00:31,156
దయచేసి కూర్చోబెట్టడం కోసం ఎదురు చూడండి

3
00:00:31,240 --> 00:00:32,491
గుడ్ ఆఫ్టర్నూన్.

4
00:00:39,081 --> 00:00:42,084
క్షమించండి, నాకు ఏమైనా కావాలేమో అని...
అడుగుతారేమోనని ఎదురు చూస్తున్నాను.

5
00:00:43,377 --> 00:00:45,295
అయితే, ఇది మా అమ్మా, నాన్నగారికి
ఇష్టమైన రెస్టారెంట్,

6
00:00:45,379 --> 00:00:48,298
ఇంకా శుక్రవారం వారి 35వ పెళ్లి రోజు. జేడ్.

7
00:00:48,382 --> 00:00:50,259
మీకు నా పేరెలా తెలుసు?

8
00:00:51,176 --> 00:00:54,388
ఓహ్, నాకు తెలియదు.
35వ పెళ్లి రోజుని అలానే అంటారు:

9
00:00:54,471 --> 00:00:55,472
జేడ్.

10
00:00:55,556 --> 00:00:58,976
ఓహ్, వింతగా ఉంది. అయితే, ఎన్నింటికి?

11
00:00:59,059 --> 00:01:02,437
ఓహ్, 7:30కి, ముగ్గురికి,
ఇంకా మాకు ఆ కిటికీ దగ్గర టేబుల్ కావాలి.

12
00:01:06,859 --> 00:01:08,402
మీకు డివిజన్లన్నీ ఉన్నాయి...

13
00:01:08,485 --> 00:01:09,862
నేను డెరిక్ తో మాట్లాడాలి.

14
00:01:09,945 --> 00:01:11,572
…మాజీ అంతర్జాతీయ ఇంగ్లాండ్…

15
00:01:12,281 --> 00:01:13,532
క్రిస్ కమారా

16
00:01:13,615 --> 00:01:15,659
అది అత్యద్భుతమైన ప్రదర్శన.

17
00:01:15,742 --> 00:01:17,870
కొంచెం సౌండ్ పెంచుతారా?
ధన్యవాదాలు.

18
00:01:17,953 --> 00:01:20,080
నేనది నమ్మలేకపోయాను!

19
00:01:20,163 --> 00:01:21,415
ఇప్పుడు మనం ఛాంపియన్షిప్ ని చూస్తే,

20
00:01:21,498 --> 00:01:23,792
రాయ్, రిచ్మండ్ లో మీ పాత టీమ్, చాలా కష్టపడుతోంది.

21
00:01:23,876 --> 00:01:26,378
అలా ఎందుకు జరుగుతోంది
అన్న దానికి చాలా కథనాలు ఉన్నాయి.

22
00:01:26,461 --> 00:01:29,423
మీ తరువాతి కెప్టెన్ ఐసాక్ మెక్ అడూ

23
00:01:29,506 --> 00:01:31,800
నాయకత్వ లోపమని ఎక్కువగా వినిపిస్తోంది.

24
00:01:31,884 --> 00:01:35,345
ఐసాక్ మంచి అబ్బాయి. అతనికి విశ్వాసం వస్తుంది.

25
00:01:35,429 --> 00:01:38,974
టెడ్ లాసో, కింద రిచ్మండ్

26
00:01:39,057 --> 00:01:42,311
డ్రైవ్ చేస్తున్నఅమ్మాయిలా ఉన్నారు:
ఏం చేయాలో తెలియదు!

27
00:01:42,394 --> 00:01:45,689
జార్జ్! నువ్వు తాగి నడిపినందుకు
నీ లైసెన్స్ పోగొట్టుకున్నావు కదా?

28
00:01:46,273 --> 00:01:48,859
అది నా మందులకి వచ్చిన అలెర్జిక్ ప్రతిచర్య.

29
00:01:48,942 --> 00:01:50,861
నీ పాంట్లలో నువ్వు ఉచ్చ పోసుకునేలా చేసిన మందులేనా?

30
00:01:52,404 --> 00:01:53,530
సాకర్ శనివారం

31
00:01:57,534 --> 00:01:58,952
అయితే, అది... అది...

32
00:02:01,872 --> 00:02:03,207
హే. హాయ్.

33
00:02:03,707 --> 00:02:05,167
మంచి సమాచారం.

34
00:02:05,250 --> 00:02:07,753
మీ కోసం మూలలో ఉన్న టేబుల్ ని రిజర్వ్ చేస్తాము.

35
00:02:08,419 --> 00:02:09,963
అద్భుతం. నేను...

36
00:02:10,047 --> 00:02:13,091
మా నాన్నకి కిటికీ పక్కన టేబుల్ నచ్చుతుంది,
అందుకని నాకది కావాలి.

37
00:02:13,175 --> 00:02:16,637
నన్ను క్షమించండి. నేను కిటికీ పక్కన
టేబుల్ రిజర్వేషన్ కి గారంటీ ఇవ్వలేను.

38
00:02:18,555 --> 00:02:20,599
నాకు రాయ్ కెంట్ తెలుసు, అదేమైనా...

39
00:02:21,767 --> 00:02:23,018
ఆయన మీ నాన్నా?

40
00:02:23,101 --> 00:02:24,186
కాదు.

41
00:02:24,269 --> 00:02:27,439
మిస్టర్ కెంట్ కి కిటికీ పక్కన టేబుల్
కావాలంటే దయచేసి మాకు చెప్పండి.

42
00:02:32,110 --> 00:02:33,237
సరే. ధన్యవాదాలు.

43
00:03:29,293 --> 00:03:31,545
యాన్ మాస్, చెత్తలా డిఫెండ్ చేసావు.

44
00:03:31,962 --> 00:03:33,589
అవును, ఆ గోల్ నా తప్పే.

45
00:03:33,672 --> 00:03:36,633
నాకది వినాలని లేదు.
మనం బాగా ఆడాలి!

46
00:03:38,510 --> 00:03:40,888
హే, నువ్వు కొంచెం శాంతిస్తావా?
హే.

47
00:03:41,471 --> 00:03:43,140
లేదు, నేను నీకు లోపల ఊదే ఈల ఇచ్చాను.

48
00:03:43,223 --> 00:03:45,100
వినండి, నాకు మన రికార్డ్ ఏమిటి అన్నది అనవసరం,

49
00:03:45,184 --> 00:03:48,020
కానీ మనలో ఏదో లోపం ఉంది
అని అందరూ అనడం నేను విన్నాను.

50
00:03:48,103 --> 00:03:49,688
నేనలా చూడను, సరేనా?

51
00:03:49,771 --> 00:03:50,814
అలా అనుకోవడానికి కారణం:

52
00:03:50,898 --> 00:03:52,566
నాకు కమ్యూనిజం మీద నమ్మకం ఉంది.

53
00:03:54,985 --> 00:03:56,653
రామ్-కమ్యూనిజం.

54
00:03:58,071 --> 00:03:59,573
రామ్-కమ్యూనిజం అంటే ఏంటి?

55
00:03:59,656 --> 00:04:01,867
బాంబర్కాచ్, టామ్ హ్యంక్స్, మెగ్ రాయన్ లేదా,

56
00:04:01,950 --> 00:04:05,871
జూలియా రాబర్ట్స్ ఇంకా హ్యూగ్ గ్రాంట్
నటించిన రొమాంటిక్ కామెడీలు

57
00:04:05,954 --> 00:04:08,540
మనకు గుర్తుచేసే ప్రపంచ దృష్టి కోణం...
నేను ఇంకెవరినైనా మర్చిపోయానా, కోచ్?

58
00:04:09,708 --> 00:04:11,043
డ్రూ బారీమోర్?

59
00:04:11,126 --> 00:04:13,670
-మాథ్యూ మెక్ కానగీ.
-సరే. సరే. అవును.

60
00:04:13,754 --> 00:04:16,048
-ముగ్గురు కేట్ లు.
-అవును, బెకిన్సేల్, హడ్సన్, విన్స్లెట్.

61
00:04:16,964 --> 00:04:19,176
-నువ్వు బ్లాంచెట్ ని మర్చిపోయావు.
-అది వేరే స్పెల్లింగ్.

62
00:04:19,259 --> 00:04:21,678
నాకు రీన్ జ్వెల్లగర్,
అన్ని బ్రిడ్జెట్ జోన్స్ సినిమాలు నచ్చుతాయి.

63
00:04:22,304 --> 00:04:23,639
అంటే, ఆమె యాస చాలా బాగుంటుంది,

64
00:04:23,722 --> 00:04:25,891
ఇంకా ఆమె చేసే కామెడీని
అందరూ తక్కువగా అంచనా వేస్తారు.

65
00:04:25,974 --> 00:04:27,935
-అవును!
-అవును!

66
00:04:28,018 --> 00:04:29,269
-ఖచ్చితంగా!
-నేను జూడీ...

67
00:04:29,353 --> 00:04:31,104
సరే, అందరూ జ్వెల్లగర్ ని ఒప్పుకోవాలి.

68
00:04:32,356 --> 00:04:34,816
చూడండి, విషయం ఏమిటంటే,
ఆ ఆకర్షణీయమైన వాళ్ళు,

69
00:04:34,900 --> 00:04:37,277
వాళ్ళ అధ్భుతమైన అపార్ట్మెంట్లు,
ఏదో ఒక సృజనాత్మక రంగంలో

70
00:04:37,361 --> 00:04:38,862
వారి ఆసక్తికరమైన ఉద్యోగాలు,

71
00:04:38,946 --> 00:04:42,282
అలాంటి చిన్న చిన్న కష్టాలు ఎదుర్కొంటున్నారు,
అయినా హాయిగా ఉండగలుగుతున్నారు,

72
00:04:42,366 --> 00:04:43,367
అలాగే మనం కూడా ఉండగలం.

73
00:04:44,451 --> 00:04:45,536
జెన్నిఫర్ లోపెజ్!

74
00:04:46,495 --> 00:04:48,747
బాగా చెప్పావు, డానీ,
కొంచెం కూడా ఆలస్యం కాదు.

75
00:04:49,873 --> 00:04:51,792
జెంటిల్మెన్, రామ్-కమ్యూనిజం మీద నమ్మకం అనేది

76
00:04:51,875 --> 00:04:54,545
చివరికి అంతా బాగా అవుతుందని నమ్మడమే.

77
00:04:54,628 --> 00:04:56,713
ఈ రాబోయే కొన్ని నెలలు కొంచెం కష్టంగా ఉండచ్చు,

78
00:04:57,422 --> 00:04:59,424
కానీ అది మనం చీకటి అడవి గుండా వెళ్తున్నాం కాబట్టి.

79
00:04:59,508 --> 00:05:02,761
ఫెయిరీ టేల్స్ చీకటి అడవిలో మొదలవ్వవు, అక్కడే పూర్తవ్వవు.

80
00:05:02,845 --> 00:05:05,722
అది కథ మధ్యలో ఎక్కడి నుంచో ఊడిపడుతుంది.

81
00:05:06,139 --> 00:05:07,391
కానీ చివరికి అంతా బాగవుతుంది.

82
00:05:07,474 --> 00:05:09,017
ఇప్పుడది మీరు అనుకున్నట్లు అవకపోవచ్చు,

83
00:05:09,101 --> 00:05:12,312
లేదా ఆశించినట్లు అవకపోవచ్చు,

84
00:05:12,396 --> 00:05:16,817
కానీ నన్ను నమ్మండి, చివరికి అంతా బాగవుతుంది.

85
00:05:17,442 --> 00:05:18,777
సరిగ్గా అది అవ్వాల్సిన విధంగా.

86
00:05:20,904 --> 00:05:25,325
మనం ఫలితాల మీద ఆశలేమీ పెట్టుకోకుండా పని చెయ్యాలి.

87
00:05:28,620 --> 00:05:29,621
అతను చెప్పింది విన్నారు!

88
00:05:30,914 --> 00:05:32,833
మనం చెత్తలా ఆడడం ఆపాలి!

89
00:05:32,916 --> 00:05:36,253
నేనలా అనలేదు, ఐసాక్, కానీ ధన్యవాదాలు.

90
00:05:36,336 --> 00:05:38,922
సరే, మనం రెండో సగం చూద్దాము.
పెట్టండి, కోచ్.

91
00:05:44,386 --> 00:05:47,598
-ఐసాక్ కి ఏమైందో ఎవరికైనా తెలుసా?
-ఏమో. నాకు తెలీదు

92
00:05:47,681 --> 00:05:49,600
అతనికి పైల్స్ ఏమో.

93
00:05:49,683 --> 00:05:53,979
వంకాయకి, ముద్దు పెట్టుకోవడానికి
ఆ పేర్లు ఒప్పుకుంటాను కానీ పైల్స్ అంటే ఒప్పుకోను.

94
00:05:54,563 --> 00:05:57,274
ఒక్క క్షణం,
మనం షెఫీల్డ్ వెడ్నస్డే తో ఆడుతున్నామా?

95
00:05:57,357 --> 00:05:59,985
-శనివారం.
-ఓహ్, మనం షెఫీల్డ్ తో శనివారం ఆడుతున్నామా?

96
00:06:00,068 --> 00:06:01,653
షెఫీల్డ్ వెడ్నస్డేతో శనివారం.

97
00:06:01,737 --> 00:06:03,488
ఒకే వారంలో వాళ్ళతో రెండుసార్లు ఆడుతున్నామా?

98
00:06:05,490 --> 00:06:07,868
ఆ క్లబ్ పేరు షెఫీల్డ్ వెడ్నస్డే.
మనం వాళ్ళతో శనివారం ఆడుతున్నాము.

99
00:06:07,951 --> 00:06:10,829
వాళ్ళు కేవలం బుధవారం ఒక్క రోజే ఆడతారు
కాబట్టి వాళ్ళని షెఫీల్డ్ వెడ్నస్డే అంటారు.

100
00:06:10,913 --> 00:06:13,081
కానీవాళ్ళు వారంలో ఏ రోజు కావాలంటే ఆ రోజు ఆడుతున్నారు,

101
00:06:13,165 --> 00:06:15,042
అందులో శనివారం కూడా ఉంది,

102
00:06:15,125 --> 00:06:17,252
ఇంకా మనం వాళ్లతో ఆడుతోంది ఆ రోజే.

103
00:06:17,336 --> 00:06:18,921
ఈ శనివారమా? నాకు కుదరదు. నాకు వేరే పన్లు ఉన్నాయి.

104
00:06:19,671 --> 00:06:20,964
-నేను వెళ్తున్నాను.
-ఓహ్, అబ్బా.

105
00:06:21,507 --> 00:06:23,091
-హే.
-గుడ్ ఆఫ్టర్నూన్.

106
00:06:23,759 --> 00:06:25,844
కోచ్ లాసో, ఐసాక్ బానే ఉన్నాడా?

107
00:06:25,928 --> 00:06:27,304
లేదు, మేడం, అతను బాలేడు.

108
00:06:28,096 --> 00:06:30,182
లేదు, అతనొక గట్టిగా చుట్టబడిన చుట్టలా ఉన్నాడు.

109
00:06:30,682 --> 00:06:31,850
దాని అర్థం ఏంటి?

110
00:06:31,934 --> 00:06:33,769
-అతను చాలా టెన్షన్ లో ఉన్నాడు.
-బూమ్!

111
00:06:34,811 --> 00:06:36,605
అతను మా అమ్మమ్మ జుట్టుకి పెట్టుకునే
నెట్ కన్నా ఎక్కువ టెన్షన్ లో ఉన్నాడు.

112
00:06:37,731 --> 00:06:39,316
మీకు మా అమ్మమ్మ గురించి తెలిస్తే అది అర్థం అవుతుంది,

113
00:06:39,399 --> 00:06:42,444
ఎందుకంటే ఆమె అది పెట్టుకుంటే కుక్కపిల్లలు
అందులోంచి పారిపోతున్నట్టు ఉంటుంది.

114
00:06:44,613 --> 00:06:45,697
నాకు పిచ్చి లేదు.

115
00:06:46,865 --> 00:06:49,701
-నన్ను ఐసాక్ తో మాట్లాడమంటారా?
-లేదు. పరవాలేదు. మేము చూసుకుంటాం.

116
00:06:49,785 --> 00:06:51,662
ఐసాక్ కి ఏం కావాలో నాకు బాగా తెలుసు.
అయినా, ధన్యవాదాలు.

117
00:06:52,538 --> 00:06:53,539
సరే.

118
00:06:56,542 --> 00:06:58,585
-ఐసాక్ కి ఏం కావాలి?
-ఓహ్, ఏమో నాకు తెలీదు.

119
00:06:59,336 --> 00:07:00,504
సాధారణంగా, ఇలాంటి పరిస్థితుల్లో,

120
00:07:00,587 --> 00:07:03,257
నేను తలదూర్చే ముందు టీమ్ కెప్టెన్ ని
వాళ్ళతో మాట్లడమనే వాడిని.

121
00:07:03,340 --> 00:07:04,967
-కానీ మన కెప్టెన్ ఐసాక్.
-అవును.

122
00:07:05,050 --> 00:07:07,302
నేను ఐసాక్ తనని తాను పక్కకి పిలుచుకునేలా చేయలేను కదా.

123
00:07:07,386 --> 00:07:09,972
ఎందుకంటే అది పాడు చేస్తుంది, దాన్ని ఏమంటాము?

124
00:07:10,055 --> 00:07:11,723
-చీకటి కళలు?
-కాదు, కాదు.

125
00:07:11,807 --> 00:07:13,016
స్పేస్ టైం కంటిన్యూయం?

126
00:07:13,100 --> 00:07:14,393
అవును, అదే.

127
00:07:14,935 --> 00:07:17,187
-ఓహ్.
-నిజానికి ఐసాక్ చాలా శక్తివంతుడు, సరేనా?

128
00:07:17,271 --> 00:07:19,398
అందుకని ఇంకో శక్తివంతుడికే స్పందిస్తాడు.

129
00:07:22,484 --> 00:07:23,485
నేనది చేస్తాను.

130
00:07:27,155 --> 00:07:28,240
ఓహ్, నువ్వు నిజంగా అంటున్నావా?

131
00:07:29,324 --> 00:07:30,409
నువ్వు నవ్వలేదు.

132
00:07:30,492 --> 00:07:31,994
-అతను నిజంగానే అంటున్నాడని నీకు తెలుసా?
-తెలుసు.

133
00:07:32,077 --> 00:07:33,453
అబ్బా. దొరికిపోయాను.

134
00:07:34,746 --> 00:07:38,041
అందుకు నన్ను క్షమించు, నేట్.
కానీ అది చేస్తానన్నందుకు ధన్యవాదాలు?

135
00:07:38,125 --> 00:07:39,793
మనం అతనికి చాలా శక్తివంతుడిని వెతకాలి.

136
00:07:39,877 --> 00:07:41,879
కాదు, అది... నేను కూడా.

137
00:07:41,962 --> 00:07:43,797
-సరే, మంచిది. ఆ. ధన్యవాదాలు.
-ఆ.

138
00:07:43,881 --> 00:07:46,258
సరే. ఇది చూద్దాం.

139
00:07:47,926 --> 00:07:49,428
నాకు ఫానీ బానే ఉంది.

140
00:07:51,680 --> 00:07:54,183
ఒకటి, రెండు, మూడు...

141
00:07:58,520 --> 00:07:59,730
నువ్వు ఇప్పుడు నవ్వావా?

142
00:08:00,564 --> 00:08:01,815
ఏమో, నేను నవ్వానా?

143
00:08:02,983 --> 00:08:03,984
నవ్వానేమో.

144
00:08:04,526 --> 00:08:06,361
సిగ్గుపడే రెబెక్కాలా నటిస్తున్నది,

145
00:08:06,445 --> 00:08:07,821
ఆమె ఒక కాల్పనిక పాత్ర.

146
00:08:07,905 --> 00:08:09,907
ఆమె ఉనికిలో ఉండదు, అందుకని ఏదో జరిగింది.

147
00:08:12,201 --> 00:08:13,202
హే, అబ్బాయిలు!

148
00:08:13,285 --> 00:08:15,662
మీ ఉచిత నెస్ప్రెసో మెషీన్లను తీసుకువెళ్ళండి,

149
00:08:15,746 --> 00:08:17,456
ఎందుకంటే నేను నా పని అద్భుతంగా చేస్తాను!

150
00:08:17,539 --> 00:08:20,834
ఎవరైతే వారి పని బాగా చేస్తారో వాళ్ళు
ఆ విషయం పైకి చెప్పనవసరం లేదు.

151
00:08:21,418 --> 00:08:25,088
ఇప్పుడది పని చేయదు.
ఇప్పుడు నువ్వు నీ సొంత బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవాలి.

152
00:08:26,507 --> 00:08:29,176
ఓయ్! ఒక అమెరికానో చేసుకున్నప్పుడు
దయచేసి పోస్ట్ చేయడం మర్చిపోకండి.

153
00:08:29,259 --> 00:08:30,844
నేను నా ఇన్స్టాలో వెంటనే ఏదో ఒకటి పెడతాను.

154
00:08:30,928 --> 00:08:31,970
ధన్యవాదాలు, కాలిన్. ఓహ్, ఆగు!

155
00:08:32,638 --> 00:08:35,390
నువ్వు ఈ ఒక్క పోస్ట్ లో వెల్ష్ వాళ్ళ స్వాతంత్రం
గురించి మాట్లాడకుండా ఉంటావా?

156
00:08:36,225 --> 00:08:37,226
సరే.

157
00:08:38,434 --> 00:08:39,477
ధన్యవాదాలు.

158
00:08:40,102 --> 00:08:43,482
నేనిది నీకు తిరిగి ఇస్తే నువ్వు నాకు డబ్బు ఇస్తావా?

159
00:08:43,565 --> 00:08:45,150
-అలా చేయచ్చా, లేక…
-లేదు.

160
00:08:45,234 --> 00:08:47,027
ఓహ్, సరే. సరే... అలాగే.

161
00:08:49,029 --> 00:08:50,489
సరే, ఏంటి సంగతి?

162
00:08:50,572 --> 00:08:53,825
క్షమించు. నేను బాంటర్ లో మాట్లాడుతున్న ఈ రహస్య వ్యక్తి,

163
00:08:53,909 --> 00:08:56,203
ఇప్పుడే రిల్క్ ని కోట్ చేసాడు.

164
00:08:56,828 --> 00:08:59,873
"మనం లోతైన సంపదని రక్షించే
మన లోతైన భయాలు, డ్రాగన్లలాంటివి".

165
00:08:59,957 --> 00:09:02,000
ఓహ్, అది హాట్ గా ఉంది.

166
00:09:03,043 --> 00:09:06,672
నువ్వు బాగా తెలిసిన కవికి ఉత్తరాలు రాస్తున్నావేమో?

167
00:09:07,297 --> 00:09:08,924
అది సెక్స్ అండ్ ది సిటీలోని జోకా?

168
00:09:09,007 --> 00:09:10,551
కాదు, కానీ ధన్యవాదాలు.

169
00:09:10,634 --> 00:09:12,094
నువ్వింత ఉత్సాహంగా ఉండడం నాకు నచ్చింది.

170
00:09:12,177 --> 00:09:15,639
బాంటర్ అలానే ఉంటుంది,
అక్కడ మనసులు నగ్నంగా ఉండవచ్చు.

171
00:09:16,098 --> 00:09:17,683
ఇది చాలా బాగుంది. నేను దాన్ని వాడుకుంటాను.

172
00:09:17,766 --> 00:09:18,809
అంటే, నన్ను తప్పుగా అనుకోకు,

173
00:09:18,892 --> 00:09:22,604
నేను ట్యూంసెంట్ అనే మరో యాప్ లో
వేరే వాళ్లతో కూడా మాట్లాడుతున్నాను.

174
00:09:22,688 --> 00:09:24,273
అవును, ఆ లెక్చర్లు ఎలా ఉన్నాయి?

175
00:09:25,274 --> 00:09:27,401
తక్కువ తెలుస్తుంది కానీ ఇంకా ఎక్కువ కనిపిస్తాయి.

176
00:09:28,235 --> 00:09:29,486
దేవుడా, మిగతా భాగం ఎక్కడుంది?

177
00:09:31,029 --> 00:09:32,030
దేవుడా.

178
00:09:32,114 --> 00:09:34,575
అంటే రొమాన్స్ లో కొంచెం రహస్యం ఉండాలి కదా?

179
00:09:35,742 --> 00:09:37,077
అవును, అది నీకు ఏం కావాలి అన్న
దాని మీద ఆధారపడి ఉంటుంది.

180
00:09:37,995 --> 00:09:41,039
చూసావా?
ప్రేమ విషయంలో కూడా బ్రాండింగ్ కావాలి.

181
00:09:42,708 --> 00:09:43,709
అవును.

182
00:09:46,920 --> 00:09:48,839
ఓహ్, డానీ! నీ ఉచిత కాఫీని ఆనందించు.

183
00:09:48,922 --> 00:09:51,967
ఓహ్, నేను కాఫీ తాగను.
మా అమ్మ నేను కాఫితో పుట్టానని అంటుంది.

184
00:09:52,050 --> 00:09:53,594
ఇది నేను మా పక్కింటి ఆవిడకి ఇస్తే పరవాలేదా?

185
00:09:53,677 --> 00:09:55,596
ఆమె కూడా కాఫీ తాగదు, కానీ వాళ్ళ అబ్బాయి తాగుతాడు.

186
00:09:55,679 --> 00:09:57,681
ఆమె అతను ఎక్కువ సార్లు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

187
00:09:57,764 --> 00:09:58,932
తప్పకుండా!

188
00:09:59,016 --> 00:10:00,726
-అద్భుతం!
-సరే!

189
00:10:00,809 --> 00:10:02,853
-ఓహ్, వావ్. ఇది చూడండి
-క్షమించు, నేట్.

190
00:10:02,936 --> 00:10:04,605
అవి కేవలం ఆటగాళ్ళ కోసం మాత్రమే.

191
00:10:04,688 --> 00:10:06,523
ఓహ్, మంచిది.

192
00:10:06,607 --> 00:10:09,067
నాకు ఉచిత కాఫీ నచ్చదు
దాని రుచి ఎప్పుడూ, ఆ…

193
00:10:11,904 --> 00:10:13,113
సరే. అలాగే.

194
00:10:17,492 --> 00:10:18,493
బాంటర్

195
00:10:18,577 --> 00:10:19,912
అనామకంగా ఉండడంలో గొప్ప విషయం ఏమిటంటే:

196
00:10:19,995 --> 00:10:21,747
చిన్న విషయలు మాట్లాడనవసరం లేదు
ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవచ్చు. అవునా?

197
00:10:23,790 --> 00:10:25,709
అవును.

198
00:10:34,718 --> 00:10:35,719
హలో, రెబెక్కా.

199
00:10:36,637 --> 00:10:37,638
హలో, హిగ్గిన్స్.

200
00:10:38,305 --> 00:10:39,389
నీకేం కావాలి?

201
00:10:39,473 --> 00:10:40,933
పేరోల్.

202
00:10:42,267 --> 00:10:45,103
మనకు ఏ.ఎఫ్.సి రెక్స్హాం నుంచి ఒక ఎంక్వైరీ వచ్చింది.

203
00:10:45,187 --> 00:10:47,231
వాళ్ళ కొత్త యజమానులు,

204
00:10:47,314 --> 00:10:49,691
షోబిజ్ మగ్నేట్స్, రాబ్ మెక్ ఎల్హేనీ, రాయన్ రేనాల్డ్స్.

205
00:10:50,442 --> 00:10:53,487
వాళ్ళు ఆ క్లబ్ ని కొనడం ఒక
జోక్ అవునో కాదో నేను చెప్పలేను,

206
00:10:53,570 --> 00:10:55,072
అందుకని వాళ్లకి ఇంకా సమాధానం పంపలేదు.

207
00:10:55,155 --> 00:10:58,408
సరే.
నా స్క్రీన్ లో ఏముందో చూసావా?

208
00:10:59,034 --> 00:11:00,577
ఓహ్, లేదు, లేదు, లేదు, లేదు.

209
00:11:00,661 --> 00:11:02,371
నాకు ఐదుగురు అబ్బాయిలు.

210
00:11:02,454 --> 00:11:05,165
నేను వాళ్ళ భుజాల మీదుగా ఎప్పుడూ వాళ్ళ స్క్రీన్ లో
ఏముందో చూడడానికి తొంగి చూడను.

211
00:11:07,084 --> 00:11:08,168
నేనలా చూసేవాడిని.

212
00:11:09,253 --> 00:11:10,254
ఓహ్, క్షమించండి!

213
00:11:10,337 --> 00:11:12,381
నా భార్య ఫోన్.

214
00:11:12,464 --> 00:11:14,633
ఆమెకి తరువాత ఫోన్ చేస్తాను.
అది మా బంధాన్ని తాజాగా ఉంచుతుంది.

215
00:11:15,801 --> 00:11:18,470
ఆమెకది చెప్పడానికి టెక్స్ట్ చేస్తాను.

216
00:11:19,263 --> 00:11:22,975
మీ భార్య ఫోన్ చేస్తే మీ రింగ్ టోన్,
రోలింగ్ స్టోన్స్ వాళ్ళ "షీస్ ఏ రెయిన్బో" నా?

217
00:11:23,058 --> 00:11:25,352
-అవును.
-అది చాలా ప్రేమను చూపిస్తోంది.

218
00:11:25,435 --> 00:11:27,396
ఆ, అది మా పాట.

219
00:11:27,938 --> 00:11:29,648
మేము కలిసినప్పుడు ఆ పాటే ప్లే అయింది.

220
00:11:29,731 --> 00:11:33,485
ఇంకా ఇదేమీ ఎక్కువ చేసి చెప్పడం కాదు.
ఆమె నిజంగానే నా రెయిన్బో.

221
00:11:34,945 --> 00:11:37,573
నిన్ను యువకుడిగా ఊహించుకోవడం వింతగా ఉంది.

222
00:11:37,656 --> 00:11:39,283
అవును, నేనది చాలా వింటాను.

223
00:11:39,366 --> 00:11:41,618
ప్రైమరీ స్కూల్ లో సయాటికా ఉన్నది నాకొక్కడికే.

224
00:11:42,786 --> 00:11:45,038
నా ఎల్4 మరియు ఐదు మెత్తగా ఉండేవి.

225
00:11:46,582 --> 00:11:48,333
లెస్లీ, మిమ్మల్ని ఒక విషయం అడిగితే ఏమీ అనుకోరు కదా,

226
00:11:48,417 --> 00:11:50,252
మీరు మీ భార్యని మొదటిసారి కలిసినప్పుడు,

227
00:11:50,335 --> 00:11:53,088
మీరు ఎలా ఉన్నారు?

228
00:11:53,172 --> 00:11:55,632
మీ బ్రాండ్ ఏంటి?

229
00:11:55,716 --> 00:11:56,925
"బ్రాండ్"?

230
00:11:57,551 --> 00:12:00,262
నేను నా భార్యని కలిసినప్పుడు,

231
00:12:00,345 --> 00:12:04,266
నేను జుట్టు పైదాకా స్పైక్ చేసుకుని,
సీరియస్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.

232
00:12:04,349 --> 00:12:08,770
అప్పుడు "షీస్ ఎ రెయిన్బో" ప్లే అవుతున్నప్పుడు,
గాలిలో బాస్ ప్లే చేస్తున్నాను,

233
00:12:08,854 --> 00:12:12,191
నేను బీర్ ఉన్న చేతి గ్లాస్ ని పైకెత్తి
బీర్ ని నా తల మీదంతా పోసుకున్నాను.

234
00:12:13,317 --> 00:12:15,068
బార్ లో అందరూ నవ్వారు,

235
00:12:15,152 --> 00:12:19,364
నాకొక మురికి, తడిగా ఉన్న బార్ టవల్ ఇచ్చిన వాళ్ళు తప్ప.

236
00:12:20,949 --> 00:12:23,160
ఆమెతో నా పెళ్ళయి ఇప్పటికి 29 ఏళ్లయింది.

237
00:12:25,162 --> 00:12:29,917
నీలా నువ్వు ఉండడమే...
ఉత్తమ బ్రాండ్ అనుకుంటాను.

238
00:12:40,010 --> 00:12:43,013
అయితే, ఇక్కడ నువ్వు దేనికోసం చూస్తున్నావు?

239
00:12:44,973 --> 00:12:47,643
ప్రేమ, అనుకుంటాను.

240
00:12:52,397 --> 00:12:54,107
పరవాలేదులే.

241
00:13:08,580 --> 00:13:10,290
-నేట్?
-ఆ?

242
00:13:10,374 --> 00:13:11,375
నీకు ఏమైనా కావాలా?

243
00:13:11,458 --> 00:13:14,586
నాకా, లేదు? నాకా, లేదు? లేదు, ధన్యవాదాలు. లేదు, కానీ...

244
00:13:19,550 --> 00:13:22,344
అంటే, నువ్వు నాకు ఒక విషయంలో సహాయం చేయగలవు.

245
00:13:22,427 --> 00:13:23,512
రా, వచ్చి కూర్చో.

246
00:13:23,595 --> 00:13:24,847
ఓహ్, ధన్యవాదాలు.

247
00:13:32,437 --> 00:13:33,522
నువ్వు నన్ను ఫేమస్ చెయ్యగలవా?

248
00:13:34,523 --> 00:13:36,775
లేదు! నేట్, నువ్వు ఫేమస్ అవ్వాలనుకోవు.

249
00:13:36,859 --> 00:13:37,901
నేను అనుకోనా?

250
00:13:37,985 --> 00:13:40,737
లేదు! నీ వెనకాల ఫోటోగ్రాఫర్లు తిరుగుతూ ఉంటారు.

251
00:13:40,821 --> 00:13:41,989
ఓహ్. ఛీ.

252
00:13:42,072 --> 00:13:43,866
అవును, టాబ్లాయిడ్లు నీ చెత్తంతా వెతుకుతూ ఉంటాయి.

253
00:13:43,949 --> 00:13:44,908
నాకది వద్దు.

254
00:13:44,992 --> 00:13:47,286
-అన్ని చోట్ల గ్రూపీలు?
-అది ఘోరం.

255
00:13:47,369 --> 00:13:48,370
నేట్.

256
00:13:48,453 --> 00:13:50,539
నువ్వు ఇలా ఉన్నది నీలా ఉండడం లాగానే.

257
00:13:51,665 --> 00:13:53,667
మీ మేధస్సు, నీ నైపుణ్యం వలన.

258
00:13:55,043 --> 00:13:56,712
నువ్వు వెళ్లి ఆ పేరు గొడవలో అనవసరంగా ఇరుక్కుపోవద్దు.

259
00:13:58,755 --> 00:14:01,175
ఏమో, పేరు వస్తే
దాని వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి కదా?

260
00:14:01,758 --> 00:14:03,886
అవును పేరున్న వాళ్లకి ఉచితంగా చాలా చెత్త వస్తుంది.

261
00:14:03,969 --> 00:14:05,888
చాలా సార్లు వాళ్లకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు.

262
00:14:05,971 --> 00:14:08,932
నాకు ఏం కావాలో నాకు తెలుసు.
ఒక రెస్టారెంట్ లో కిటికీ పక్కన టేబుల్.

263
00:14:09,016 --> 00:14:10,017
అంతేనా?

264
00:14:10,100 --> 00:14:11,977
బహుశా నువ్వు ఇంతకు ముందు చెప్పిన

265
00:14:12,060 --> 00:14:13,228
కొన్ని గ్రూపీలు, కానీ...

266
00:14:14,271 --> 00:14:16,273
లేదు, కాదు.
అది, తక్కువ చేసుకోవడం అవుతుంది.

267
00:14:16,356 --> 00:14:17,733
నా ఉద్దేశం... క్షమించు.

268
00:14:17,816 --> 00:14:18,942
నాతో రా.

269
00:14:22,404 --> 00:14:23,405
రా!

270
00:14:30,495 --> 00:14:32,581
నేథన్ కి ఒక రెస్టారెంట్ లో ఒక టేబుల్ కావాలి.

271
00:14:33,332 --> 00:14:34,333
వావ్, అద్భుతం.

272
00:14:35,125 --> 00:14:36,668
ది డార్చెస్టర్ లో అలేయిన్ డుకాసే?

273
00:14:36,752 --> 00:14:38,003
లాటేలియర్ రోబుకాన్.

274
00:14:38,837 --> 00:14:40,214
చిల్టెర్న్ ఫైర్హౌస్!

275
00:14:40,297 --> 00:14:43,842
కాదు... అది, టూటింగ్ లో
ఎ టేస్ట్ ఆఫ్ ఏథెన్స్.

276
00:14:44,801 --> 00:14:46,011
అతనిప్పుడే, "టూటింగ్" అన్నాడా?

277
00:14:46,094 --> 00:14:48,931
టూటింగ్. అతని తల్లిదండ్రులకు నచ్చే చోటు.

278
00:14:49,515 --> 00:14:52,059
అంటే, దాని గురించి మా నాన్నగారు తక్కువ విసుక్కుంటారు.

279
00:14:52,142 --> 00:14:55,145
ఆగు, నీకు టూటింగ్ లో
"ఎ టేస్ట్ ఆఫ్ ఏథెన్స్" అనే పేరున్న దాంట్లో

280
00:14:55,229 --> 00:14:56,563
ఒక టేబుల్ దొరకలేదా?

281
00:14:56,647 --> 00:14:57,940
కాదు, అది అసంభవం.

282
00:14:58,023 --> 00:15:00,025
సరే, దానికొక తేలికైన పరిష్కారం ఉంది.

283
00:15:00,108 --> 00:15:01,235
నేనా రెస్టారెంట్ ని కొనేస్తాను.

284
00:15:02,694 --> 00:15:04,238
మీకా సామెత తెలుసు కదా?

285
00:15:04,321 --> 00:15:06,240
"మీరొక మనిషికి టేబుల్ కొనిస్తే, ఒకసారి తింటాడు.

286
00:15:06,323 --> 00:15:08,408
మీరొక మనిషికి ఒక టేబుల్ పొందడం నేర్పిస్తే,

287
00:15:08,492 --> 00:15:10,827
అతనా రెస్టారెంట్ లో అది స్టార్ బక్స్ అయ్యేంత వరకు తింటాడు.

288
00:15:10,911 --> 00:15:14,623
ఓహ్, ఇది పిచ్చిగా ఉంది!
నేథన్, గట్టిగా మాట్లాడు.

289
00:15:14,706 --> 00:15:16,959
అవును. అవును. అవును.

290
00:15:17,042 --> 00:15:18,460
అద్భుతం. చాలా బాగుంది.

291
00:15:19,086 --> 00:15:21,004
బాగుంది. చాలా బాగుంది. అద్భుతం.

292
00:15:21,088 --> 00:15:22,464
బాగుంది.

293
00:15:22,965 --> 00:15:24,842
క్షమించండి, మేము... కాదు.

294
00:15:26,552 --> 00:15:28,011
ఓహ్, అబ్బా.

295
00:15:29,429 --> 00:15:30,556
మనం చాలా పని చెయ్యాలి.

296
00:15:36,728 --> 00:15:41,233
నేను నీకు చెప్పాను, నువ్వు నా ఫోటో
తీయకపోతే నాకు కబాబ్స్ ఉచితంగా ఇవ్వాలి.

297
00:15:41,859 --> 00:15:43,026
7.50, మిత్రమా.

298
00:15:43,110 --> 00:15:44,194
సరే.

299
00:15:46,071 --> 00:15:47,072
ఇంకా నయం!

300
00:15:47,155 --> 00:15:49,116
నిన్ను ఇక్కడ కలవడం ఆశ్చర్యంగా ఉంది,

301
00:15:49,199 --> 00:15:52,494
అది కూడా కీలీని అడిగి వెంటనే బయటకి వచ్చేసిన తరువాత.

302
00:15:52,578 --> 00:15:53,662
ఆమె నాతో ఒక మీసాలున్న వ్యక్తి

303
00:15:53,745 --> 00:15:56,540
అకస్మాత్తుగా వచ్చి నాకు కోపం తెప్పిస్తాడని చెప్పింది.

304
00:15:59,209 --> 00:16:02,504
నేనది వారియోనో లేక మా అత్తయ్య నాటలీనో అనుకున్నాను.

305
00:16:02,588 --> 00:16:04,256
మీ అత్తయ్య నాటలీని అంత గొప్పగా చేసేది
ఏముందో నాకు తెలియదు కానీ,

306
00:16:04,339 --> 00:16:06,592
ఆమె రూపం ఎలా ఉన్నా నీ ఉత్సాహాన్ని అభినందిస్తున్నాను.

307
00:16:08,719 --> 00:16:10,220
అతను తింటున్నదే నేనూ తింటాను.

308
00:16:12,931 --> 00:16:15,517
నువ్వు నేను కబాబ్ తినే చోటుని
ఎందుకు పాడు చేస్తున్నావు?

309
00:16:15,601 --> 00:16:17,311
ఇది నాకు నా చర్చి లాంటిది.

310
00:16:17,394 --> 00:16:20,314
పీటా బ్రెడ్ తో మార్పు వస్తుందని ఎవరనుకున్నారు?

311
00:16:22,399 --> 00:16:23,901
కోచింగ్ ఇచ్చే స్టాఫ్ లో చేరడం గురించి నీ అభిప్రాయం ఏమిటి?

312
00:16:23,984 --> 00:16:25,360
ఇంకా నయం.

313
00:16:25,444 --> 00:16:27,529
అదే అద్భుతమైన బేరసారాల చిట్కా.

314
00:16:28,155 --> 00:16:29,364
నాకు కోచింగ్ ఇవ్వాలని లేదు.

315
00:16:29,448 --> 00:16:31,825
నేను చేస్తున్నది నాకు నచ్చింది, నేనది బాగా చేస్తాను.

316
00:16:31,909 --> 00:16:35,871
జిఫ్లు అన్నిటితో అందరూ నా గురించి ట్వీట్ చేస్తారు.

317
00:16:35,954 --> 00:16:38,332
కొంతమంది దాన్ని "గిఫ్స్" అంటారు కానీ నాకు అర్థమైంది.

318
00:16:39,041 --> 00:16:40,876
చూడు,
నీకు ఈ పండిట్ లా చేయడం నచ్చితే,

319
00:16:40,959 --> 00:16:42,753
నువ్వు దాన్ని నీ జీవితాంతం చెయ్యాలి.

320
00:16:43,670 --> 00:16:45,255
నువ్వు నన్ను సంతోషంగా ఎందుకు ఉండనివ్వవు?

321
00:16:46,215 --> 00:16:48,091
-ఇదుగో, మిత్రమా.
-ధన్యవాదాలు.

322
00:16:49,134 --> 00:16:52,095
-మీరిద్దరూ తండ్రీ కొడుకులు, కదా?
-ఏంటి? కాదు.

323
00:16:52,971 --> 00:16:53,972
ఆ. నేనతని మాజీ కోచ్ ని.

324
00:16:54,056 --> 00:16:55,641
రెండూ ఒకటే కదా.

325
00:16:55,724 --> 00:16:57,851
నాకు మీ ఇద్దరినీ చూస్తే,
నేను మా నాన్నతో గ్రాడ్యువేషన్ కి వారం ముందు

326
00:16:57,935 --> 00:17:00,354
నేను మెడికల్ స్కూల్ మానేస్తున్నానని
చెప్పినప్పటి సంగతి గుర్తుకు తెస్తున్నారు.

327
00:17:00,437 --> 00:17:01,522
అదొక కథలా ఉందే.

328
00:17:02,231 --> 00:17:03,774
నేను మంచి డాక్టర్ ని కూడా అయ్యేవాడిని.

329
00:17:03,857 --> 00:17:05,108
నేనది బాగా చేసేవాడిని.

330
00:17:05,192 --> 00:17:08,529
నెడ్ పక్కన ఎలా ఉండాలి, చార్టులు చదవడం,
అంతా కోయడం.

331
00:17:10,571 --> 00:17:12,574
కానీ అది నేను చేయాల్సిన దానిలా అనిపించలేదు.

332
00:17:14,492 --> 00:17:16,411
ఏంటి? నాకు డొనర్ కబాబ్ చేయడం నచ్చుతుంది.

333
00:17:17,788 --> 00:17:20,082
సరే కానీ, నా కబాబ్ ఎలా ఉంది, మిత్రమా?

334
00:17:20,165 --> 00:17:22,542
డ్రిజ్జీని కోట్ చేయాలంటే,
నేను ఇప్పటి వరకు తిన్న వాటిలోకి అత్యద్భుతం.

335
00:17:22,626 --> 00:17:24,586
బాగుంది కదా? సరే.

336
00:17:27,214 --> 00:17:29,424
చూడు, రాయ్, మనం అనుకున్నది పక్కన పెడదాం,

337
00:17:30,008 --> 00:17:32,636
నేను నిన్ను పాత స్నేహితుడిగా
ఒక సహాయం అడగడానికి వచ్చాను.

338
00:17:32,719 --> 00:17:34,304
ఒక మిస్టర్ ఐసాక్ మెక్ అడూ

339
00:17:35,639 --> 00:17:37,015
హా. మరీ ఎక్కువ పట్టించుకుంటున్నాడు, కదా?

340
00:17:37,099 --> 00:17:40,227
అవును. శనివారం కల్లా అతనక్కడి నుంచి బైటికి రావాలి.

341
00:17:40,310 --> 00:17:41,311
ఏమైనా ఐడియాలు ఉన్నాయా?

342
00:17:43,605 --> 00:17:45,524
నా కబాబ్ తిని, అందుకోసం ప్రార్థన చేస్తాను.

343
00:17:50,946 --> 00:17:51,947
ఇదుగో.

344
00:17:53,490 --> 00:17:54,867
దక్షిణ కోసం.

345
00:17:54,950 --> 00:17:55,951
మళ్ళీ కలుస్తాను, మిత్రమా.

346
00:18:01,206 --> 00:18:02,791
ఇప్పుడు ఈ చోటు పాడైపోయింది.

347
00:18:06,003 --> 00:18:07,254
హలో, సర్. నేను మీకేమైనా సహాయం చేయగలనా?

348
00:18:07,880 --> 00:18:10,382
అవును.
నేథన్ షెల్లీ, మేము ముగ్గురం.

349
00:18:10,465 --> 00:18:12,301
ఒక్క నిమిషం, మిస్టర్ షెల్బీ.

350
00:18:12,384 --> 00:18:14,344
అవును, షెల్బీ, బానే ఉంది.
నేను షెల్బీ అని ఉండాల్సింది.

351
00:18:15,012 --> 00:18:16,638
కాదు. అది నీ పేరు కాదు.

352
00:18:16,722 --> 00:18:17,973
-కానీ దగ్గరగానే ఉంది.
-కాదు, కాదు!

353
00:18:18,056 --> 00:18:19,641
మళ్ళీ మొదలు పెట్టు. ముందు నుంచీ.

354
00:18:21,476 --> 00:18:23,937
-మీకేమైనా సహాయం కావాలా?
-ఆ, షెల్లీ, మేము ముగ్గురం.

355
00:18:24,021 --> 00:18:25,522
అవును! మిస్టర్ షెల్ఫి.

356
00:18:25,606 --> 00:18:27,524
అది షెల్లీ, నీకు తెలుసు పిచ్చిదానా.

357
00:18:27,608 --> 00:18:29,443
-దేవుడా.
-కాదు.

358
00:18:29,526 --> 00:18:30,527
చాలా ఎక్కువ.

359
00:18:31,528 --> 00:18:34,531
నువ్వు గట్టిగా అరవనవసరం లేదు, నేథన్.
నువ్వు గట్టిగా చెప్పాలి, అంతే

360
00:18:34,615 --> 00:18:37,075
గౌరవంగానే అంటున్నాను, కానీ నా విషయం వేరు, మిస్ వెల్టన్.

361
00:18:37,159 --> 00:18:38,785
మీరు నడిచే ప్రతి గదినీ మీరు కమాండ్ చేస్తారు.

362
00:18:38,869 --> 00:18:40,579
ఓహ్... కానే కాదు.

363
00:18:40,662 --> 00:18:43,040
నువ్వు ఎప్పుడైనా ఫుట్ బాల్ క్లబ్ చైర్మెన్లు
ఉన్న గదిలోకి వెళ్ళావా?

364
00:18:43,123 --> 00:18:44,124
లేదు.

365
00:18:44,208 --> 00:18:45,792
నేనా మీటింగుకి వెళ్ళిన ప్రతిసారీ,

366
00:18:45,876 --> 00:18:48,212
వాళ్ళు నన్ను రెండు జడలు వేసుకున్న
స్కూల్ అమ్మాయిలా చూస్తారు.

367
00:18:48,295 --> 00:18:50,881
-ఓహ్, నువ్వు రెండు జడల్లో చాలా బాగుంటావు.
-అవును.

368
00:18:50,964 --> 00:18:51,965
కానీ నాకొక రహస్యం ఉంది.

369
00:18:53,050 --> 00:18:54,801
నన్ను నేను పెద్దగా చేసుకుంటాను.

370
00:18:54,885 --> 00:18:56,595
నేను గదిలోకి వెళ్ళే ముందు,

371
00:18:56,678 --> 00:18:59,306
ఎవరూ లేని చోటు చూసుకుని,

372
00:18:59,389 --> 00:19:02,184
నా సొంత శక్తిని తెలుసుకోడానికి నా చేతులు గాల్లోకి ఎత్తి

373
00:19:02,267 --> 00:19:03,352
వీలైనంత పెద్దగా చేసుకుంటాను.

374
00:19:05,604 --> 00:19:06,605
ఇలా.

375
00:19:22,246 --> 00:19:24,748
అబ్బా, నువ్వు అద్భుతం.
మనం ఫ్రాన్స్ మీద దాడి చేద్దాం.

376
00:19:26,333 --> 00:19:29,378
ఇది పిచ్చిగా ఉంటుంది కానీ నాకది పని చేస్తుంది.
నీ సొంత విషయం తెలుసుకో.

377
00:19:29,461 --> 00:19:31,463
కానీ వెనక్కి తగ్గకు, నేథన్.

378
00:19:32,631 --> 00:19:34,508
నీకు ఏం కావాలంటే నువ్వది పొందవచ్చు.

379
00:19:35,092 --> 00:19:36,468
సరే.

380
00:19:40,472 --> 00:19:42,599
మనం రాయ్ తో ఏం చెయ్యాలి?

381
00:19:42,683 --> 00:19:45,185
ఒక రైనోసిరస్, ఇంకా ఏనుగుని
హైబ్రిడ్ చేస్తే ఏం వస్తుందో అదే,

382
00:19:45,269 --> 00:19:46,270
నాకేం తెలుసు.

383
00:19:47,729 --> 00:19:50,440
చూడు, రాయ్ నిన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నాడు,
ఆడడానికి సిద్ధంగా ఉండమన్నాడు.

384
00:19:50,524 --> 00:19:52,442
నేనతన్ని వివరాలు అడగలేదు.
అతనెలా ఉంటాడో నీకు తెలుసు కదా.

385
00:19:53,068 --> 00:19:54,987
-చెత్తలా ఉంటాడు, కదా?
-అవును.

386
00:19:55,070 --> 00:19:57,281
రాయ్ కెంట్ పక్క చూపు లాంటి పక్క చూపు ఉండదు.

387
00:19:57,364 --> 00:19:59,199
అతను రోజులో ఇరవై నాలుగ్గంటలూ కోపంగా ఉంటాడు.

388
00:19:59,867 --> 00:20:00,868
హా, 365 రోజులూ.

389
00:20:00,951 --> 00:20:02,911
లీప్ సంవతరాల్లో 366 రోజులు, బాబు.

390
00:20:03,537 --> 00:20:05,747
నిజంగా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా?

391
00:20:05,831 --> 00:20:07,040
తెలీదు. మనం వచ్చేసాం.

392
00:20:07,124 --> 00:20:09,293
నేనతనికి టెక్స్ట్ చేస్తాను. మనం వచ్చేశామని చెప్తాను.

393
00:20:14,464 --> 00:20:16,258
-ఆ, రాయ్?
-మెక్ అడూ.

394
00:20:16,341 --> 00:20:17,968
మేమిక్కడ ఏం చేస్తున్నాం? ఇది...

395
00:20:39,156 --> 00:20:40,282
ఆ అపార్ట్మెంట్లు చూసావా?

396
00:20:41,700 --> 00:20:44,077
-ఏవి? ఆ చెత్తవా?
-నేను అక్కడే పెరిగాను.

397
00:20:46,205 --> 00:20:47,414
ఇది…

398
00:20:48,081 --> 00:20:49,416
నేను ఇక్కడే ఉండేవాడిని.

399
00:20:50,167 --> 00:20:51,210
నేను ఫుట్ బాల్ నేర్చుకుంది ఇక్కడే.

400
00:20:51,960 --> 00:20:53,337
ప్రతి రోజూ.

401
00:20:53,837 --> 00:20:56,882
నా కెరీర్ లో, నాకు సరిగ్గా లేనప్పుడు,

402
00:20:56,965 --> 00:20:59,092
నేను ఇక్కడికి వచ్చి ఆడేవాడిని.

403
00:21:02,346 --> 00:21:03,764
ఇతను ఐసాక్.

404
00:21:05,098 --> 00:21:07,809
వీళ్ళంతా మిగతా వెధవలు. నువ్వు వాళ్ళతో ఆడతావు.

405
00:21:08,393 --> 00:21:10,395
ఏంటి? నువ్వు నన్ను వాళ్ళతో ఆడమంటావా?

406
00:21:11,563 --> 00:21:13,815
నేను ప్రొఫెషనల్ ని, మిత్రమా.
నేను వాళ్ళ పని ఇట్టే పడతాను.

407
00:21:18,320 --> 00:21:19,321
చూద్దాం.

408
00:21:20,364 --> 00:21:22,449
-నా సంగతి ఏంటి? నేనేం చెయ్యాలి?
-ఏమీ లేదు.

409
00:21:22,533 --> 00:21:23,909
అబ్బా. నేను స్కోర్ లెక్క పెట్టచ్చా?

410
00:21:24,451 --> 00:21:25,452
సరే.

411
00:21:25,536 --> 00:21:27,162
సరే, నేను నా వేళ్ళు వాడతాను.

412
00:21:27,246 --> 00:21:28,330
ఇది జీరో-జీరో!

413
00:21:28,413 --> 00:21:30,624
-నిల్-నిల్.
-ఇది నిల్-నిల్.

414
00:21:38,298 --> 00:21:41,051
హలో. షెల్లీ, మేము ముగ్గురం.

415
00:21:41,134 --> 00:21:43,095
సరే, షెల్లీ.

416
00:21:43,178 --> 00:21:44,304
కాదు! నా పేరు...

417
00:21:44,388 --> 00:21:46,807
క్షమించండి, అవును, అది సరిగ్గానే ఉంది.

418
00:21:46,890 --> 00:21:50,185
నిజానికి అది మా అందరి పేరు.
ఈవిడ మా అమ్మా, ఈయన మా నాన్న.

419
00:21:50,269 --> 00:21:51,937
అవును, మేమందరం షెల్లీలమే.

420
00:21:52,020 --> 00:21:54,189
-షెల్లీల గుంపు.
-ఆ అమ్మాయితో మాట్లాడడం ఆపు.

421
00:21:54,273 --> 00:21:56,024
-మీ అమ్మకి ఆకలిగా ఉంది.
-ఆపు, లాయిడ్.

422
00:21:56,108 --> 00:21:57,526
మీ నాన్నని క్షమించు, బాబు.

423
00:21:57,609 --> 00:22:00,195
ఆయన ఈ వారమంతా సగనకి కోసం ఎదురు చూసారు.

424
00:22:00,737 --> 00:22:04,616
నీకు గుర్తుండే ఉంటుంది,
ఇవాళ వాళ్ళ 35వ పెళ్లి రోజు. జేడ్.

425
00:22:05,284 --> 00:22:06,493
అవును.

426
00:22:08,537 --> 00:22:09,538
ఇలా రండి.

427
00:22:20,674 --> 00:22:23,760
క్షమించండి, మీకు గుర్తుందా,
నేను కిటికీ పక్కన టేబుల్ అడిగాను?

428
00:22:23,844 --> 00:22:26,555
క్షమించండి, మేము కిటికీ పక్కన
టేబుల్ కి రిజర్వేషన్లు తీసుకోము.

429
00:22:31,852 --> 00:22:33,145
ఇప్పుడే వస్తాను.

430
00:22:58,003 --> 00:23:00,839
నువ్వు నేథన్ షెల్లీవి.

431
00:23:10,641 --> 00:23:11,642
నేను ఇప్పుడే వస్తాను.

432
00:23:11,725 --> 00:23:13,060
స్థిరపడిపోకండి.

433
00:23:20,275 --> 00:23:23,028
జేడ్,
ఇది మా తల్లిదండ్రులకు ముఖ్యమైన రాత్రి,

434
00:23:23,111 --> 00:23:24,404
కిటికీ పక్కన టేబుల్ ఖాళీగా ఉంది.

435
00:23:24,488 --> 00:23:26,865
అందుకని, ఇలా జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను.

436
00:23:28,033 --> 00:23:29,660
నువ్వు మాకు ఆ టేబుల్ ఇస్తావు,

437
00:23:29,743 --> 00:23:31,912
మేము ఒక స్టార్టర్,

438
00:23:31,995 --> 00:23:34,456
మెయిన్ కోర్స్, చిన్న డెజర్ట్, ఒక వైన్ బాటిల్ ఆర్డర్ చేస్తాము.

439
00:23:34,540 --> 00:23:38,043
ఒక షెల్లీల గుంపు
ఎంత త్వరగా మూడు కోర్సుల భోజనాన్ని

440
00:23:38,126 --> 00:23:40,379
పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్తారో చూసి ఆశ్చర్యపోతావు.

441
00:23:40,462 --> 00:23:41,505
అందుకని ఏమంటావు?

442
00:23:42,381 --> 00:23:43,382
సరే.

443
00:23:46,552 --> 00:23:48,011
అమ్మా, నాన్నా.

444
00:23:48,595 --> 00:23:50,472
నాకు నీ ఫోన్ నంబర్ ఇస్తావా?

445
00:23:50,556 --> 00:23:52,140
లేదు, అది పరవాలేదు.

446
00:23:53,350 --> 00:23:54,434
క్షమించండి, నేను ఎంచుకుంటాను.

447
00:23:55,644 --> 00:23:56,645
నేను కూడా. నేను...

448
00:23:57,938 --> 00:23:59,106
నేను కుక్కని కాదు.

449
00:24:08,198 --> 00:24:09,199
ధన్యవాదాలు.

450
00:24:20,752 --> 00:24:23,255
హే, రాయ్! నువ్వు నిజంగా ఆడవా?

451
00:24:23,338 --> 00:24:25,591
ఇతను రెండు కాళ్ళతో ఆడే దాని కన్నా
నువ్వు ఒక కాలితో బాగా ఆడతావు.

452
00:24:37,644 --> 00:24:41,899
మెల్లగా, మిత్రమా. నువ్వతన్ని
మానసికంగా గాయపరిచావని అనుకుంటాను.

453
00:24:43,066 --> 00:24:46,612
ఏంటిది, రాయ్? ఇక్కడికి నా కాలు
విరక్కొంట్టించుకోవడానికి తీసుకువచ్చావా?

454
00:24:46,695 --> 00:24:47,696
కాదు.

455
00:24:47,779 --> 00:24:52,201
ఫుట్ బాల్ ఒక ఆట అని నీకు గుర్తు చేయడానికి
ఇక్కడికి తీసుకు వచ్చాను,

456
00:24:52,284 --> 00:24:54,203
ఇది నువ్వు నీ చిన్నప్పుడు ఆడేవాడివి.

457
00:24:54,286 --> 00:24:55,495
నువ్వు నీ కాళ్ళు విరక్కొట్టుకుంటున్నా కూడా

458
00:24:55,996 --> 00:24:58,123
లేదా నీ భావాలు గాయపడినా కూడా

459
00:24:58,207 --> 00:24:59,625
అది సరదాగా ఉంటుందని ఆడేవాడివి.

460
00:25:00,209 --> 00:25:01,460
అందుకని నీ భావాలను,

461
00:25:01,543 --> 00:25:04,379
నీ అతి ఆలోచనలను,
ఆ చెత్తనంతా మర్చిపో,

462
00:25:04,463 --> 00:25:08,884
అక్కడికి వెళ్లి సరదాగా ఆడుకో.

463
00:25:12,638 --> 00:25:14,264
సరే. రండి, ఆడదాం.

464
00:25:19,978 --> 00:25:21,063
అది బానే ఉందా?

465
00:25:21,605 --> 00:25:22,606
అది చాలా బాగుంది.

466
00:25:23,607 --> 00:25:24,650
చాలా ఎక్కువ అన్నానా?

467
00:25:25,526 --> 00:25:26,777
ఏమో.

468
00:25:26,860 --> 00:25:29,196
షోగర్ల్స్ సినిమాలో చూపించిన నిపుల్స్ లా ఉంది.

469
00:25:29,279 --> 00:25:30,697
సగం సినిమా అయిన తరువాత వాటిని పట్టించుకోము కూడా.

470
00:25:30,781 --> 00:25:33,158
అది కథలో కలిసిపోతుంది.

471
00:25:34,368 --> 00:25:36,078
నేను ఒకసారి జీనా గెర్షన్ ని డేట్ చేసాను.

472
00:25:37,579 --> 00:25:38,872
అది నాకు సంతోషం కలిగిస్తుంది.

473
00:25:40,040 --> 00:25:41,166
నన్ను వదులు!

474
00:26:16,994 --> 00:26:18,745
నువ్వు నిజంగా అన్నావు.

475
00:26:19,329 --> 00:26:20,372
వూ! అబ్బా!

476
00:26:23,959 --> 00:26:26,086
మెకడూడుల్-డూ!

477
00:26:26,587 --> 00:26:28,213
మెకడూడుల్-డూ!

478
00:26:28,297 --> 00:26:29,464
అబ్బా!

479
00:26:36,930 --> 00:26:38,432
ఇవాళ బాగా చేసావు, కోచ్.

480
00:26:38,515 --> 00:26:40,601
నేను ఈ చెత్తకి పడిపోతానని
నిజంగా అనుకుంటున్నావా?

481
00:26:40,684 --> 00:26:41,810
దేనికి పడిపోవడం?

482
00:26:42,644 --> 00:26:45,606
నేను క్లబ్ కి తిరిగి వచ్చి
కోచింగ్ ఇవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు.

483
00:26:45,689 --> 00:26:46,732
అది పని చేయదు.

484
00:26:46,815 --> 00:26:48,400
రాయ్, నాకున్న ఆసక్తి జీరో...

485
00:26:48,483 --> 00:26:52,070
ఒక్క నిమిషం, నీకు నిల్ ఆసక్తి ఉంటే,
అది చేయించే ఉద్దేశం నాకసలులేదు,

486
00:26:53,530 --> 00:26:55,199
అయితే, నువ్వు నిజంగా ఏమీ ప్లాన్ చేయలేదా?

487
00:26:55,282 --> 00:26:56,450
కొంచెం చేసానేమో.

488
00:26:57,451 --> 00:26:58,452
నన్ను క్షమించు, రాయ్,

489
00:26:59,369 --> 00:27:01,288
నువ్వు నీ జీవితాంతం ఎవరికైనా
కోచింగ్ ఇస్తూ గడపాలని నిర్ణయించుకుంటే,

490
00:27:01,371 --> 00:27:03,999
నువ్వా నీ మిగతా జీవితం వెంటనే
మొదలు పెట్టాలని అనుకుంటావని

491
00:27:04,082 --> 00:27:06,043
నీకు చెప్పడానికి నేనిక్కడికి వచ్చాను.

492
00:27:06,710 --> 00:27:07,711
దయచేసి ఆపండి.

493
00:27:08,295 --> 00:27:09,796
నువ్వు మా టీమ్ ని పూర్తి చేస్తావు.

494
00:27:09,880 --> 00:27:11,131
నువ్వొక వెధవ్వి.

495
00:27:11,215 --> 00:27:14,760
ఒక అబ్బాయి ఎదురుగా నుంచుని,

496
00:27:14,843 --> 00:27:16,136
-అతన్ని అడుగుతున్నా ఒక కోచ్ ని...
-విను,

497
00:27:16,220 --> 00:27:18,347
నేను ఎప్పటికీ రిచ్మండ్ కి తిరిగి రావడం లేదు.

498
00:27:18,430 --> 00:27:20,182
ఇప్పడు కాదు, ఎప్పుడూ కాదు.

499
00:27:21,808 --> 00:27:22,976
ఇక వెళ్ళు.

500
00:27:27,231 --> 00:27:28,565
నీ ఇష్టం.

501
00:27:38,909 --> 00:27:40,786
హే, అందు కోసం క్షమించండి, కోచ్.

502
00:27:40,869 --> 00:27:44,623
-నీ అలారం ఉదయానికి బదులు సాయంత్రానికి పెట్టుకున్నావా?
-అవును, సర్, స్టీవ్ కెర్. ధన్యవాదాలు.

503
00:27:44,706 --> 00:27:46,959
-అయినా, ఇక్కడికి చాలా తొందరగా వచ్చావు.
-అంటే,

504
00:27:47,042 --> 00:27:49,670
ఒక వ్యక్తి ఉదయం ఫిల్ కాలిన్స్, ఫిలిప్ బెయిలీ
వాళ్ళ రాగం "ఈజీ లవర్" అయిపోయే లోపు

505
00:27:49,753 --> 00:27:52,256
తయారవ్వాలని నేను అనుకుంటాను.

506
00:27:52,339 --> 00:27:53,799
-అవును.
-ఆ.

507
00:27:54,466 --> 00:27:58,637
వూ! ఇది అందమైన శనివారం,
మనం షెఫీల్డ్ వెడ్నస్డేతో ఆడుతున్నాం.

508
00:27:58,720 --> 00:28:00,848
-ఉరఫ్"ది ఔల్స్."
-హే, అదెలా ఉంది?

509
00:28:00,931 --> 00:28:02,558
హే, నువ్వు నీ జోక్ పూర్తి చెయ్యలేదు.

510
00:28:03,183 --> 00:28:04,184
ఏ జోక్?

511
00:28:04,268 --> 00:28:05,727
ఒక బ్రిటిష్ ఔల్ ఏమంటుంది?

512
00:28:06,228 --> 00:28:07,271
ఓహ్, అవును.

513
00:28:08,021 --> 00:28:09,982
వూం. వూం

514
00:28:12,192 --> 00:28:13,277
ఆగినందుకు బాగుంది.

515
00:28:16,405 --> 00:28:18,115
నెల్సన్ రోడ్ కి స్వాగతం
ఏ.ఎఫ్.సి రిచ్మండ్

516
00:28:30,210 --> 00:28:32,296
మా దగ్గర రిచ్మండ్ కి సీజన్ టికెట్స్ ఉన్నాయి.

517
00:28:32,379 --> 00:28:33,839
నా కుటుంబానికి డబ్బుంది.

518
00:28:33,922 --> 00:28:36,133
నేను ప్రతి వారం వచ్చిన యువకుడిని.

519
00:28:36,216 --> 00:28:38,719
మా నాన్నగారికి మంచి సీట్లు కావాలి.

520
00:28:38,802 --> 00:28:40,971
ఆమె ఇక్కడుంది కాబట్టి నేనిక్కడ కూర్చునే వాడిని.

521
00:28:41,430 --> 00:28:43,765
మా అమ్మకి, నా బాయ్ ఫ్రెండ్ కి చాలా కోపం వచ్చింది.

522
00:28:43,849 --> 00:28:46,018
సెక్యూరిటీని పిలిచి ఇతన్ని పంపెయాలనుకున్నారు.

523
00:28:46,101 --> 00:28:47,936
కానీ ఆమె నేను ఉండాలని పట్టుబట్టింది.

524
00:28:48,478 --> 00:28:51,481
-ఇంకా మేము ప్రేమలో పడ్డాము.
-ఇంకా మేము ప్రేమలో పడ్డాము.

525
00:28:52,399 --> 00:28:55,110
కొన్ని సంవత్సరాల తరువాత,
మా కుటుంబ సన్నిహిత మిత్రుడు ఇదే కథను

526
00:28:55,194 --> 00:28:58,197
టైటానిక్ సినిమాకి వాడుకున్నాడు.

527
00:28:58,280 --> 00:29:00,407
మేము అప్పటి నుంచి లిటిగేషన్ లో ఉన్నాము.

528
00:29:01,033 --> 00:29:03,327
-కలిసి.
-కలిసి.

529
00:29:05,579 --> 00:29:07,956
-ఆడండి, రిచ్మండ్!
-రిచ్మండ్!

530
00:29:11,877 --> 00:29:12,878
ఏం చేస్తున్నావు?

531
00:29:12,961 --> 00:29:13,962
ఫుట్ బాల్ మ్యాచ్ వద్ద ఉన్నాను.

532
00:29:14,046 --> 00:29:15,672
ఓహ్, ఫుట్ బాల్ అభిమానివా!
నీకు ఏ టీమ్ ఇష్టం?

533
00:29:22,846 --> 00:29:23,972
అది చాలా వ్యక్తిగతం.

534
00:29:24,056 --> 00:29:25,849
ఈ ఆటలు ఇక ఆపు.

535
00:29:25,933 --> 00:29:28,227
నువ్వు రిచ్మండ్ యజమానివని,
ఫిట్ గా ఉంటావని చెప్పు.

536
00:29:42,491 --> 00:29:43,867
-కోచ్.
-డాక్టర్.

537
00:29:43,951 --> 00:29:45,744
నేల. సీలింగ్.

538
00:29:45,827 --> 00:29:46,954
చెత్త బుట్ట.

539
00:29:47,037 --> 00:29:48,121
ఇప్పుడు మీ వంతు.

540
00:29:48,830 --> 00:29:50,958
మీరు ఎలా ఉన్నారో చూడడానికి వచ్చాను.

541
00:29:51,041 --> 00:29:53,043
ఓహ్, అది మీ మంచితనం.

542
00:29:53,126 --> 00:29:54,461
నాకు ఎలా అనిపిస్తోందా?

543
00:29:54,545 --> 00:29:55,546
నాకు తెలియట్లేదు, సరేనా?

544
00:29:55,629 --> 00:29:58,715
నేను... ఈ ప్రపంచం గురించి తెలిసిన తరువాత

545
00:29:58,799 --> 00:30:00,008
ఆ భయాన్ని ఎదుర్కొంటున్నాను, సరేనా?

546
00:30:00,092 --> 00:30:02,553
వాళ్ళని వదిలిపెట్టమని కొంత మంది
స్నేహితులు అరవడం వింటున్నాను.

547
00:30:03,762 --> 00:30:05,305
అయితే మీరు వత్తిడిలో ఉన్నారా?

548
00:30:05,389 --> 00:30:06,974
బా బా బా బె డూ

549
00:30:08,016 --> 00:30:09,852
నా తలుపు ఎప్పుడూ తెరచే ఉంటుంది.

550
00:30:09,935 --> 00:30:10,978
అయితే అసలా తలుపు ఎందుకు ఉన్నట్టు?

551
00:30:11,061 --> 00:30:13,730
అబ్బా, కోచ్ నితార్డ్ దాన్ని జాక్ టారెంస్ స్టైల్ లో
గట్టి ఎనిమిది దెబ్బలతో

552
00:30:13,814 --> 00:30:14,857
దాన్ని తీసేస్తారు.

553
00:30:14,940 --> 00:30:16,191
ఐదు గట్టి దెబ్బలతో.

554
00:30:16,275 --> 00:30:18,485
లంబర్జాక్ ప్రపంచ ఛాంపియన్షిప్ క్వాలిఫయర్, బాబు!

555
00:30:19,778 --> 00:30:22,030
ఆయనకి చాలా జీవితాలు, చాలా మంది మాస్టర్లు ఉన్నారు.

556
00:30:22,114 --> 00:30:24,616
ఓహ్, అబ్బా! హాటీ హెచ్చరిక.
అతన్ని చూడండి. వూ! వూ! వూ!

557
00:30:25,409 --> 00:30:26,952
హాట్-చా-చా.

558
00:30:27,035 --> 00:30:28,370
గేమ్ డే సూట్. చాలా బాగుంది.

559
00:30:28,453 --> 00:30:29,746
ఎక్కువ అవలేదు, కదా?

560
00:30:29,830 --> 00:30:31,665
ఏంటి? ఎక్కువ క్లాసా? అలాంటిదేమీ ఉండదు.

561
00:30:35,085 --> 00:30:38,088
నిజం చెప్పాలంటే స్టైలుని టైలర్ కే వదిలేయాలి.

562
00:30:41,675 --> 00:30:45,345
హే, నేనెలా ఉన్నానో అడిగినందుకు ధన్యవాదాలు, డాక్.
సరే. పదండి, వెళ్దాం, గ్రేహౌండ్స్! వూ!

563
00:30:46,346 --> 00:30:47,556
మేము తిరిగి వచ్చాము.

564
00:30:47,639 --> 00:30:48,974
17 ఏళ్ల మాథ్యూ కెర్ తన కెరీర్ మొదలు పెట్టి

565
00:30:49,057 --> 00:30:51,476
న్యూకాజిల్ కి వెళ్తూ,

566
00:30:51,560 --> 00:30:54,688
ఆర్సెనల్ దాటి ప్రీమియర్ లీగ్ ను
రౌండ్ ఆఫ్ చేస్తాడని ఆశిద్దాము.

567
00:30:54,771 --> 00:30:58,192
వాళ్ళు అతన్ని ఐరిష్ రొనాల్డో అని పిలుస్తున్నారు.
ఈ రోజు మనం ఏమి ఆశించవచ్చు?

568
00:30:58,275 --> 00:31:01,278
నేను మనం ఆ అబ్బాయి నుంచి
మంచి ప్రదర్శన చూడగలమని అనుకుంటున్నాను.

569
00:31:01,361 --> 00:31:03,238
రాయ్, అతను ఇవాళ ఏం చేస్తాడనుకుంటావు?

570
00:31:03,322 --> 00:31:05,699
నాకు తెలియదు. అతనికి పదిహేడేళ్ళు.

571
00:31:05,782 --> 00:31:08,160
అతను భోజనంలో చిప్స్ తిని, సెక్స్ చేసి పడుకుంటాడేమో.

572
00:31:08,243 --> 00:31:10,412
ఓహ్, భాష కోసం క్షమించండి.

573
00:31:10,495 --> 00:31:12,998
రాయ్, అతను ఎలా ఆడగలడు అన్న విషయం మీద

574
00:31:13,582 --> 00:31:15,042
నువ్వు ఏమైనా చెప్తావేమోనని అనుకున్నాను.

575
00:31:15,125 --> 00:31:16,418
నేను నాకు తెలియదని చెప్పాను.

576
00:31:17,794 --> 00:31:19,379
మనం ఇక్కడ కూర్చుని

577
00:31:19,463 --> 00:31:22,132
కొంత మంది వెధవలు అక్కడ ఏం చేస్తారన్నది ఊహిస్తాము,

578
00:31:22,216 --> 00:31:23,383
మళ్ళీ హాఫ్ టైం లో తిరిగి వచ్చి,

579
00:31:23,467 --> 00:31:26,720
మనం ఊహించినట్లు వాళ్ళు చెయ్యలేదని
వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తాము.

580
00:31:27,930 --> 00:31:29,223
మనకు తెలియదు.

581
00:31:30,891 --> 00:31:32,351
అవును, మనకు తెలియదు.

582
00:31:34,311 --> 00:31:36,021
మనం వాళ్ళతో లాకర్ గదుల్లో లేము.

583
00:31:36,104 --> 00:31:37,439
మనం వాళ్ళతో పిచ్ లో లేము.

584
00:31:37,523 --> 00:31:40,192
వారిలో ఉన్న సామర్ధ్యానికి మించి
వారు ఊహించేదాని కన్నా

585
00:31:40,275 --> 00:31:42,444
బాగా చేయగలరని
వాళ్ళ కళ్ళలోకి చూసి ప్రోత్సాహించలేము.

586
00:31:43,862 --> 00:31:44,863
మనం కేవలం...

587
00:31:46,031 --> 00:31:48,575
మనం బయటి నుంచి లోపలికి చూస్తున్నాము.

588
00:31:50,327 --> 00:31:51,328
వారి మీద అభిప్రాయం ఏర్పరుచుకుంటాము.

589
00:31:54,248 --> 00:31:55,499
సరే, రాయ్.

590
00:31:55,582 --> 00:31:59,878
మీ పాత టీమ్ చాలా ఆసక్తికరంగా వార్మ్ అప్ అవుతోంది.

591
00:31:59,962 --> 00:32:01,463
హే!

592
00:32:02,256 --> 00:32:04,550
మెక్ అడూ

593
00:32:04,633 --> 00:32:06,009
బాంటర్

594
00:32:13,892 --> 00:32:15,978
చూడండి,
అసలు టెన్షన్ లేనట్టు ఉన్నారు, కదా?

595
00:32:16,061 --> 00:32:17,145
ముఖ్యంగా రెలిగేషన్ లో

596
00:32:17,229 --> 00:32:19,481
అట్టడుగున ఉన్న టీమ్ కి.

597
00:32:19,565 --> 00:32:22,401
కానీ మెక్ అడూ
ముఖంలో చిరునవ్వు చూడడం బాగుంది.

598
00:32:22,484 --> 00:32:25,320
ఈ సీజన్ అంతా అతను దిమ్ముగా ఉన్నాడు.

599
00:32:25,404 --> 00:32:27,823
అతనికి ఏమైందో.

600
00:32:27,906 --> 00:32:29,825
అబ్బా. చెయ్యండి. చెయ్యండి.

601
00:32:29,908 --> 00:32:32,327
బూమ్. బూమ్. బూమ్. బూమ్. బూమ్. బూమ్.

602
00:32:32,828 --> 00:32:33,829
పావ్.

603
00:32:34,746 --> 00:32:36,623
అదుగోండి. సరే.
జెంటిల్మన్.

604
00:32:41,003 --> 00:32:43,714
ఇవాళ చాలా చల్లగా ఉంది.
నువ్వది మిస్ అవడం లేదనుకుంటాను, రాయ్.

605
00:32:44,214 --> 00:32:45,257
ఏంటి?

606
00:32:45,340 --> 00:32:47,593
నేను, నువ్వా
చలిని మిస్ అవడం లేదు కదా, రాయ్? అన్నాను.

607
00:32:49,178 --> 00:32:50,429
నేనదంతా మిస్ అవుతున్నాను.

608
00:32:52,181 --> 00:32:53,182
ఏమంటున్నావు.

609
00:32:54,057 --> 00:32:56,101
-నువ్వు ఏం చేస్తున్నావు?
-నన్ను క్షమించండి, మిత్రులారా.

610
00:32:56,685 --> 00:32:58,103
నేను చేయాల్సింది ఇది కాదు.

611
00:33:03,192 --> 00:33:04,193
రాయ్!

612
00:33:05,986 --> 00:33:08,989
జెఫ్, నేను వెళ్ళాలి.

613
00:33:26,882 --> 00:33:29,092
స్కై స్టూడియోస్

614
00:33:38,060 --> 00:33:40,229
ధన్యవాదాలు. చీర్స్, బెన్.

615
00:33:42,856 --> 00:33:44,691
-మీరు రాయ్ కెంట్.
-కాదు, నేను కాదు.

616
00:33:45,734 --> 00:33:47,819
సరే అయితే, అవును నేనే.
నన్ను నెల్సన్ రోడ్ కి తీసుకువెళ్ళు.

617
00:33:47,903 --> 00:33:49,112
లేదు. నేను ఇంటికి వెళ్తున్నాను.

618
00:33:49,196 --> 00:33:51,573
ఇవాళ మా పెళ్లి రోజు, మిత్రమా.
నేను గిఫ్ట్ కూడా కొనలేదు.

619
00:33:55,702 --> 00:33:56,954
ఛ.

620
00:33:58,121 --> 00:34:00,332
మా ఆవిడకి డబ్బు ఇష్టం.

621
00:34:00,415 --> 00:34:01,416
చీర్స్.

622
00:34:17,516 --> 00:34:18,891
మ్యాచ్ జరిగే రోజు, రోడ్డు మూసేశారు

623
00:34:20,060 --> 00:34:22,478
క్షమించు, మిత్రమా,
నేను నిన్ను ఇంతవరకే తీసుకువెళ్ళగలను.

624
00:34:24,523 --> 00:34:27,442
మొట్లీ క్రూ బిహైండ్ ది మ్యూజిక్ లో
నిక్కీ సిక్స్ అన్నది చెప్తాను,

625
00:34:27,525 --> 00:34:29,570
-"నువ్వు నీ భార్యని డేట్ చెయ్యాలి."
-ధన్యవాదాలు, రాయ్.

626
00:34:36,952 --> 00:34:38,203
ఛ!

627
00:34:39,288 --> 00:34:41,331
ఛ. ఛ.

628
00:34:45,668 --> 00:34:46,795
ఓయ్, ఈ కొత్త వాచీ చూసావా?

629
00:34:46,879 --> 00:34:49,214
నువ్వు నన్ను పది నిమిషాల్లో నెల్సన్ రోడ్ కి
తీసుకు వెళితే, ఇది నీదే అవుతుంది.

630
00:34:49,297 --> 00:34:50,299
ఎక్కండి.

631
00:35:08,525 --> 00:35:09,860
చీర్స్.

632
00:35:11,028 --> 00:35:12,321
లేదు!

633
00:35:18,076 --> 00:35:19,703
-నేను లోపలికి వెళ్ళాలి.
-మీ దగ్గర టికెట్ ఉందా?

634
00:35:19,786 --> 00:35:22,623
-టికెట్ లేకుండా నేను ఎవరినీ పంపలేను.
-నేను రాయ్ కెంట్.

635
00:35:22,706 --> 00:35:23,999
-కొంచెం అతనిలానే ఉన్నాడు.
-కొంచెం.

636
00:35:24,082 --> 00:35:25,209
నోటి దగ్గర.

637
00:35:25,292 --> 00:35:26,376
అబ్బా.

638
00:35:29,922 --> 00:35:32,216
మీ దగ్గర రేబా మెక్ ఎంటైర్ కోసం ఒక టికెట్ ఉందనుకుంటాను.

639
00:35:39,598 --> 00:35:41,642
నువ్వు తిరిగి రావడం బాగుంది, రేబా.

640
00:35:43,393 --> 00:35:44,394
నాన్నా. నాన్నా.

641
00:35:44,478 --> 00:35:45,312
విఐపి టికెట్లు మాత్రమే

642
00:35:48,357 --> 00:35:49,942
-ఆట ఆనందించండి.
-నోరు మూసుకో.

643
00:35:50,025 --> 00:35:51,026
అది మీరే.

644
00:35:54,404 --> 00:35:56,114
ఛ. ఛ. ఛ.

645
00:36:36,363 --> 00:36:37,364
చూడండి!

646
00:36:38,991 --> 00:36:40,033
అతను ఇక్కడున్నాడు!

647
00:36:41,910 --> 00:36:45,163
-రాయ్ కెంట్! రాయ్ కెంట్!
-ఇంకా నయం.

648
00:36:45,247 --> 00:36:48,792
అతను ఇక్కడున్నాడు!
అతను అక్కడున్నాడు! అతను అన్ని చోట్లా ఉన్నాడు!

649
00:36:48,876 --> 00:36:52,004
రాయ్ కెంట్! రాయ్ కెంట్!

650
00:36:52,087 --> 00:36:54,381
అతను ఇక్కడున్నాడు! అతను అక్కడున్నాడు!
అతను అన్ని చోట్లా ఉన్నాడు!

651
00:36:54,464 --> 00:36:57,384
రాయ్ కెంట్! రాయ్ కెంట్!

652
00:37:19,740 --> 00:37:20,908
హలో, కోచ్.

653
00:37:22,242 --> 00:37:23,952
-నువ్వు వచ్చినందుకు నిజంగా...
-నోరు మూసుకో.

654
00:37:24,453 --> 00:37:25,662
నోరు మూసుకో.

655
00:37:26,663 --> 00:37:28,373
"కోచ్" అన్నప్పుడే నేను సరే అన్నాను.

656
00:38:27,224 --> 00:38:29,226
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

